ChikooBunty
Raja
Registered:1705297767 Posts: 10,097
Posted 1769151067
Reply with quote
#1
Shivay_2016
Shameless
Registered:1404748007 Posts: 99,978
Posted 1769151402
Reply with quote
#2
YSR dhi iypoindhi.. idhi Jagan biopic ah 😁
Flash
Barry Allen
Registered:1486891351 Posts: 8,957
Posted 1769151479
Reply with quote
#3
YSR Yaatra sequel laa ??
krishna123
Veerabhimanyu
Registered:1452414714 Posts: 8,411
Posted 1769153300
Reply with quote
#4
Quote:
Originally Posted by Shivay_2016 YSR dhi iypoindhi.. idhi Jagan biopic ah 😁
vachindi ga 2024 lonehttps://www.youtube.com/watch?v=QGhhmXgAhzc
Kondadevara
Jackie
Registered:1736387057 Posts: 1,135
Posted 1769153411
Reply with quote
#5
Quote:
Originally Posted by Shivay_2016 YSR dhi iypoindhi.. idhi Jagan biopic ah 😁
🤭
ChikooBunty
Raja
Registered:1705297767 Posts: 10,097
Posted 1769153967
Reply with quote
#6
ee dir old aged kada ippudu direction chestunnada
viswanath
Maharaaju
Registered:1210531886 Posts: 165,633
Posted 1769155328
Reply with quote
#7
Excellent director from.malayalam
viswanath
Maharaaju
Registered:1210531886 Posts: 165,633
Posted 1769155473
Reply with quote
#8
Quote:
Originally Posted by
ChikooBunty ee dir old aged kada ippudu direction chestunnada
Edho.art film untundi le andhuke ee director
bhaaratheeyudu
Baabu
Registered:1705568765 Posts: 3,746
Posted 1769171542
Reply with quote
#9
ace director adoor gopalakrishnan vaa.. it wont be any bio pics should be parallel cinema.. mammotty filmography in recent times👌
Bawarchii
LiVinG LeGEnD
Registered:1452552185 Posts: 28,777
Posted 1769172206
Reply with quote
#10
evari biopic idi
ChikooBunty
Raja
Registered:1705297767 Posts: 10,097
Posted 1769186244
Reply with quote
#11
మమ్ముట్టి ‘పాదయాత్ర’ ప్రారంభం.... మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి తన తదుపరి సినిమా టైటిల్‌ను శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. మలయాళ చిత్ర పరిశ్రమలో దిగ్గజ దర్శకుడిగా పేరున్న అదూర్ గోపాలకృష్ణన్‌తో కలిసి ఆయన పని చేయనున్నారు. ఈ సినిమాకు 'పాదయాత్ర' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. సోషల్ మీడియా వేదికగా "నా తదుపరి చిత్రం #Padayaatra" అంటూ మమ్ముట్టి ఈ పోస్టర్‌ను పంచుకున్నారు. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత మమ్ముట్టి, అదూర్ గోపాలకృష్ణన్ కాంబినేషన్లో సినిమా వస్తుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. వీరిద్దరూ కలిసి పనిచేయడం ఇది నాలుగోసారి కావడం విశేషం. ఈ చిత్రంలో మమ్ముట్టితో పాటు ఇంద్రాన్స్, గ్రేస్ ఆంటోనీ, శ్రీష్మ చంద్రన్, జీనత్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో భాగం కావడంపై నటి గ్రేస్ ఆంటోనీ సంతోషం వ్యక్తం చేశారు. "జీవితం కొన్నిసార్లు పెద్ద ఆశ్చర్యాలను ఇస్తుంది. నా కల నిజమైంది. ఒక నటి ఇంతకంటే ఏం కోరుకుంటుంది?" అని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చారు. మమ్ముట్టి సొంత బ్యానర్ మమ్ముట్టి కంపెనీ, దుల్కర్ సల్మాన్ వేఫేరర్ ఫిలింస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. కథ, స్క్రీన్‌ప్లే, మాటలను కె.వి. మోహన్ కుమార్‌తో కలిసి అడూర్ గోపాలకృష్ణన్ స్వయంగా అందించారు. షెహనాద్ జలాల్ సినిమాటోగ్రాఫర్‌గా, ముజీబ్ మజీద్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ప్రవీణ్ ప్రభాకర్ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. ఇదిలావుండగా, మమ్ముట్టి నటిస్తున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ 'పేట్రియాట్' గురించి ఆసక్తికరమైన వార్త వినిపిస్తోంది. మోహన్ లాల్ కూడా నటిస్తున్న ఈ మల్టీస్టారర్ చిత్రం ఏప్రిల్ 23న ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్లు మలయాళ ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. #Mammootty #padayaatra
GCP
Maharaaju
Registered:1362132760 Posts: 40,073
Posted 1769187153
Reply with quote
#12
Quote:
Originally Posted by ChikooBunty మమ్ముట్టి ‘పాదయాత్ర’ ప్రారంభం.... మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి తన తదుపరి సినిమా టైటిల్‌ను శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. మలయాళ చిత్ర పరిశ్రమలో దిగ్గజ దర్శకుడిగా పేరున్న అదూర్ గోపాలకృష్ణన్‌తో కలిసి ఆయన పని చేయనున్నారు. ఈ సినిమాకు 'పాదయాత్ర' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. సోషల్ మీడియా వేదికగా "నా తదుపరి చిత్రం #Padayaatra" అంటూ మమ్ముట్టి ఈ పోస్టర్‌ను పంచుకున్నారు. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత మమ్ముట్టి, అదూర్ గోపాలకృష్ణన్ కాంబినేషన్లో సినిమా వస్తుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. వీరిద్దరూ కలిసి పనిచేయడం ఇది నాలుగోసారి కావడం విశేషం. ఈ చిత్రంలో మమ్ముట్టితో పాటు ఇంద్రాన్స్, గ్రేస్ ఆంటోనీ, శ్రీష్మ చంద్రన్, జీనత్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో భాగం కావడంపై నటి గ్రేస్ ఆంటోనీ సంతోషం వ్యక్తం చేశారు. "జీవితం కొన్నిసార్లు పెద్ద ఆశ్చర్యాలను ఇస్తుంది. నా కల నిజమైంది. ఒక నటి ఇంతకంటే ఏం కోరుకుంటుంది?" అని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చారు. మమ్ముట్టి సొంత బ్యానర్ మమ్ముట్టి కంపెనీ, దుల్కర్ సల్మాన్ వేఫేరర్ ఫిలింస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. కథ, స్క్రీన్‌ప్లే, మాటలను కె.వి. మోహన్ కుమార్‌తో కలిసి అడూర్ గోపాలకృష్ణన్ స్వయంగా అందించారు. షెహనాద్ జలాల్ సినిమాటోగ్రాఫర్‌గా, ముజీబ్ మజీద్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ప్రవీణ్ ప్రభాకర్ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. ఇదిలావుండగా, మమ్ముట్టి నటిస్తున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ 'పేట్రియాట్' గురించి ఆసక్తికరమైన వార్త వినిపిస్తోంది. మోహన్ లాల్ కూడా నటిస్తున్న ఈ మల్టీస్టారర్ చిత్రం ఏప్రిల్ 23న ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్లు మలయాళ ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. #Mammootty #padayaatra
lokesh padha yatra? rahul BJY aa? leka sharmilakka jeppina padhala meedha nadise yathra na? padha yatra antene siraku vachesindhi state pejalaki .. title maristey better
ItsMyLife
MAHESH
Registered:1411857438 Posts: 35,756
Posted 1769206785
Reply with quote
#13
Quote:
Originally Posted by GCP lokesh padha yatra? rahul BJY aa? leka sharmilakka jeppina padhala meedha nadise yathra na? padha yatra antene siraku vachesindhi state pejalaki .. title maristey better
Jagan padhayatra thappa anni unnaylist lo
singinadham
Jackie
Registered:1663301771 Posts: 1,429
Posted 1789229677
Reply with quote
#14
legendary adoor back with another film at 85https://www.youtube.com/watch?v=Lsp0t5gQjkg
edo_okati
Chinna MODD
Registered:1553209649 Posts: 124,326
Posted 1789232331
Reply with quote
#15
85 aa, 95 veseyandi lekapothe
singinadham
Jackie
Registered:1663301771 Posts: 1,429
Posted 1789277831
Reply with quote
#16
Quote:
Originally Posted by edo_okati 85 aa, 95 veseyandi lekapothe
born in 1941 ani open source info, wrong antaara?
Pathbreaker
Registered:1663158934 Posts: 828
Posted 1789283643
Reply with quote
#17
Quote:
Originally Posted by singinadham born in 1941 ani open source info, wrong antaara?
I think he didn't read properly to comprehend the information. He thought you were talking about Mammootty. Director is 85 years old and Mammootty is 75 years old