Welcome to SBDBFORUMS !!
(The Comprehensive Website for everything you want to know/discuss about Movies and Misc topics)

Sobhan's Best 50  |  Sobhan's Solo Songs  |  Sobhan's Duets

Forum
Latest Topics
 
Reply
  Author   Comment  
ChikooBunty

Avatar / Picture

Raja
Registered:
Posts: 10,097
Reply with quote  #1 
Image
Shivay_2016

Shameless
Registered:
Posts: 99,978
Reply with quote  #2 
YSR dhi iypoindhi.. idhi Jagan biopic ah 😁
Flash

Avatar / Picture

Barry Allen
Registered:
Posts: 8,957
Reply with quote  #3 
YSR Yaatra sequel laa ??
krishna123

Avatar / Picture

Veerabhimanyu
Registered:
Posts: 8,411
Reply with quote  #4 
Quote:
Originally Posted by Shivay_2016
YSR dhi iypoindhi.. idhi Jagan biopic ah 😁

 vachindi ga 2024 lone
https://www.youtube.com/watch?v=QGhhmXgAhzc

Kondadevara

Jackie
Registered:
Posts: 1,135
Reply with quote  #5 
Quote:
Originally Posted by Shivay_2016
YSR dhi iypoindhi.. idhi Jagan biopic ah 😁
🤭
ChikooBunty

Avatar / Picture

Raja
Registered:
Posts: 10,097
Reply with quote  #6 
ee dir old aged kada ippudu direction chestunnada [rolleyes]
viswanath

Avatar / Picture

Maharaaju
Registered:
Posts: 165,633
Reply with quote  #7 
Excellent director from.malayalam
viswanath

Avatar / Picture

Maharaaju
Registered:
Posts: 165,633
Reply with quote  #8 
Quote:
Originally Posted by ChikooBunty
ee dir old aged kada ippudu direction chestunnada [rolleyes]

Edho.art film untundi le andhuke ee director
bhaaratheeyudu

Avatar / Picture

Baabu
Registered:
Posts: 3,746
Reply with quote  #9 
ace director adoor gopalakrishnan vaa..

it wont be any bio pics should be parallel cinema.. mammotty filmography in recent times👌
Bawarchii

LiVinG LeGEnD
Registered:
Posts: 28,777
Reply with quote  #10 
evari biopic idi
ChikooBunty

Avatar / Picture

Raja
Registered:
Posts: 10,097
Reply with quote  #11 
మమ్ముట్టి ‘పాదయాత్ర’ ప్రారంభం....

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి తన తదుపరి సినిమా టైటిల్‌ను శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. మలయాళ చిత్ర పరిశ్రమలో దిగ్గజ దర్శకుడిగా పేరున్న అదూర్ గోపాలకృష్ణన్‌తో కలిసి ఆయన పని చేయనున్నారు. ఈ సినిమాకు 'పాదయాత్ర' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. సోషల్ మీడియా వేదికగా "నా తదుపరి చిత్రం #Padayaatra" అంటూ మమ్ముట్టి ఈ పోస్టర్‌ను పంచుకున్నారు. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత మమ్ముట్టి, అదూర్ గోపాలకృష్ణన్ కాంబినేషన్‌లో సినిమా వస్తుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. వీరిద్దరూ కలిసి పనిచేయడం ఇది నాలుగోసారి కావడం విశేషం. ఈ చిత్రంలో మమ్ముట్టితో పాటు ఇంద్రాన్స్, గ్రేస్ ఆంటోనీ, శ్రీష్మ చంద్రన్, జీనత్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో భాగం కావడంపై నటి గ్రేస్ ఆంటోనీ సంతోషం వ్యక్తం చేశారు. "జీవితం కొన్నిసార్లు పెద్ద ఆశ్చర్యాలను ఇస్తుంది. నా కల నిజమైంది. ఒక నటి ఇంతకంటే ఏం కోరుకుంటుంది?" అని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చారు. మమ్ముట్టి సొంత బ్యానర్ మమ్ముట్టి కంపెనీ, దుల్కర్ సల్మాన్ వేఫేరర్ ఫిలింస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. కథ, స్క్రీన్‌ప్లే, మాటలను కె.వి. మోహన్ కుమార్‌తో కలిసి అడూర్ గోపాలకృష్ణన్ స్వయంగా అందించారు. షెహనాద్ జలాల్ సినిమాటోగ్రాఫర్‌గా, ముజీబ్ మజీద్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ప్రవీణ్ ప్రభాకర్ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. ఇదిలావుండగా, మమ్ముట్టి నటిస్తున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ 'పేట్రియాట్' గురించి ఆసక్తికరమైన వార్త వినిపిస్తోంది. మోహన్ లాల్ కూడా నటిస్తున్న ఈ మల్టీస్టారర్ చిత్రం ఏప్రిల్ 23న ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్లు మలయాళ ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

#Mammootty #padayaatra
GCP

Avatar / Picture

Maharaaju
Registered:
Posts: 40,073
Reply with quote  #12 

lokesh padha yatra? rahul BJY aa? leka sharmilakka jeppina padhala meedha nadise yathra na?
padha yatra antene siraku vachesindhi state pejalaki .. title maristey better
ItsMyLife

Avatar / Picture

MAHESH
Registered:
Posts: 35,756
Reply with quote  #13 
Quote:
Originally Posted by GCP

lokesh padha yatra? rahul BJY aa? leka sharmilakka jeppina padhala meedha nadise yathra na?
padha yatra antene siraku vachesindhi state pejalaki .. title maristey better

Jagan padhayatra thappa anni unnaylist lo
singinadham

Jackie
Registered:
Posts: 1,429
Reply with quote  #14 
legendary adoor back with another film at 85

https://www.youtube.com/watch?v=Lsp0t5gQjkg
edo_okati

Avatar / Picture

Chinna MODD
Registered:
Posts: 124,326
Reply with quote  #15 
Quote:
Originally Posted by singinadham
legendary adoor back with another film at 85

https://www.youtube.com/watch?v=Lsp0t5gQjkg

85 aa, 95 veseyandi lekapothe
singinadham

Jackie
Registered:
Posts: 1,429
Reply with quote  #16 
Quote:
Originally Posted by edo_okati

85 aa, 95 veseyandi lekapothe

born in 1941 ani open source info, wrong antaara?
Pathbreaker

Registered:
Posts: 828
Reply with quote  #17 
Quote:
Originally Posted by singinadham

born in 1941 ani open source info, wrong antaara?

I think he didn't read properly to comprehend the information. He thought you were talking about Mammootty.

Director is 85 years old and Mammootty is 75 years old
Previous Topic | Next Topic
Print
Reply

Quick Navigation:

Easily create a Forum Website with Website Toolbox.