Welcome to SBDBFORUMS !!
(The Comprehensive Website for everything you want to know/discuss about Movies and Misc topics)

Sobhan's Best 50    |    Sobhan's Solo Songs   |    Sobhan's Duets


Happy SriKrishna Janmashtami !!

Forum
Latest Topics
 
 
 


Reply
  Author   Comment   Page 2 of 2      Prev   1   2
BhamBhamBhole

Minor Babu
Registered:
Posts: 2,269
Reply with quote  #51 
Quote:
Originally Posted by yodha
atleast vijay sai ki oka stand undi 
he always positive about modi . andulo no deviations

modi ni arrest cheyali oka saari 
modi ni jai jai ani inko sari
modi ni ap lo adugu pettanivva ani inko saari
modi ni mallee jai jai ani inko saari
pratee scene oka climax la untadi cbn aite 
oka stand antu leni vallu mancho chedo oka stand teesukuni nilabadda valla ni comment cheyadam endo 
chandra neeti ante ide kaabolu

Package star kudaa anthe kadaa
Dark_Knight

Avatar / Picture

Hakuna Matata
Registered:
Posts: 9,697
Reply with quote  #52 
Quote:
Originally Posted by SSMahesh


Hahaha.. because he called Pk 25 cents .. 🤣

Bane tippav steering..pyna emo cbn ani ipudu PK. Ila e venkakeskurandi ah A2 gadini. Epudo A1 ni irikisthadu tanu dorikipoyinapudu.

__________________

utiṣṭhata। jāgrata। prāpya varānnibodhata।

Dark_Knight

Avatar / Picture

Hakuna Matata
Registered:
Posts: 9,697
Reply with quote  #53 
Quote:
Originally Posted by Indian_Citizen


😀😀😀
Dammunte analanta. Oorike thittalanta. Mari dammunte ma pawan anna ni anamanandi chuddam😀😀😀

Urike tittadam ah..adi ycpians ki kotha kadu ga. Butter tho petina vidya.

__________________

utiṣṭhata। jāgrata। prāpya varānnibodhata।

SSMahesh

Avatar / Picture

Maharaaju
Registered:
Posts: 11,899
Reply with quote  #54 
Quote:
Originally Posted by Dark_Knight

Bane tippav steering..pyna emo cbn ani ipudu PK. Ila e venkakeskurandi ah A2 gadini. Epudo A1 ni irikisthadu tanu dorikipoyinapudu.


Ee corona lekapothe A1 A2 meaning maripoyedhi andhuke elli dhaakkunnadu manodu BJp lo ... CBN ki the end ani telisi .
Indian_Citizen

Avatar / Picture

Baabu
Registered:
Posts: 3,557
Reply with quote  #55 
Quote:
Originally Posted by Dark_Knight

Bane tippav steering..pyna emo cbn ani ipudu PK. Ila e venkakeskurandi ah A2 gadini. Epudo A1 ni irikisthadu tanu dorikipoyinapudu.
visare ni waste gadu ani memu oppukuntam anthe kani package gaallani venukesukocche batch kadhu le
Dark_Knight

Avatar / Picture

Hakuna Matata
Registered:
Posts: 9,697
Reply with quote  #56 
Quote:
Originally Posted by Indian_Citizen
visare ni waste gadu ani memu oppukuntam anthe kani package gaallani venukesukocche batch kadhu le

Opukunna oka post chupinchandi. Atleast nenu ayna Jagan ni munchedi vade antunna. Meru adi kuda analekapotunaru. Jagan fans oh Visare exclusive fans oh teliyatledu.

__________________

utiṣṭhata। jāgrata। prāpya varānnibodhata।

Dark_Knight

Avatar / Picture

Hakuna Matata
Registered:
Posts: 9,697
Reply with quote  #57 
Quote:
Originally Posted by SSMahesh


Ee corona lekapothe A1 A2 meaning maripoyedhi andhuke elli dhaakkunnadu manodu BJp lo ... CBN ki the end ani telisi .

Ee corona lekapothe ee patiki vanpic case lo nimmagadsa tho jail ko golilu adukuntu undevaru A1 & A2.

__________________

utiṣṭhata। jāgrata। prāpya varānnibodhata।

Indian_Citizen

Avatar / Picture

Baabu
Registered:
Posts: 3,557
Reply with quote  #58 
Quote:
Originally Posted by Dark_Knight

Opukunna oka post chupinchandi. Atleast nenu ayna Jagan ni munchedi vade antunna. Meru adi kuda analekapotunaru. Jagan fans oh Visare exclusive fans oh teliyatledu.

Jagan ni support chestha .Anthe kani prathi melaga prathi vadini support chese rakam kadhu. 

SSMahesh

Avatar / Picture

Maharaaju
Registered:
Posts: 11,899
Reply with quote  #59 
Quote:
Originally Posted by Dark_Knight

Ee corona lekapothe ee patiki vanpic case lo nimmagadsa tho jail ko golilu adukuntu undevaru A1 & A2.


Avunu 10 years nunchi aadukuntunnaru.. 😂
Damnnn

Abhimanyu
Registered:
Posts: 7,785
Reply with quote  #60 
Tv9 odu penta penta chesesthunnadu
Damnnn

Abhimanyu
Registered:
Posts: 7,785
Reply with quote  #61 
Last one hour lo channels scroll chesthu velthunte ide topic nadusthundhi
Kopadari_Manishi

Avatar / Picture

Jackie
Registered:
Posts: 1,511
Reply with quote  #62 
Vijayasai Reddy V
 
@VSReddy_MP
·
11h
 
మళ్లీ అడుగుతున్నా... కన్నా! మీరు సుజనాకు అమ్ముడుపోయారా? లేదా? టీజేపీ (టీడీపీ జాకాల్స్‌ పార్టీ) వారు కాకుండా బీజేపీ వారు నా మీద విమర్శలు చేస్తే సమాధానం ఇస్తా.
Kopadari_Manishi

Avatar / Picture

Jackie
Registered:
Posts: 1,511
Reply with quote  #63 
Kopadari_Manishi

Avatar / Picture

Jackie
Registered:
Posts: 1,511
Reply with quote  #64 
Vijayasai Reddy V
 
@VSReddy_MP
·
9h
 
దేశవ్యాప్తంగా మోదీ గారి ఇమేజి పెరిగినా రాష్ట్రంలో ఆ పార్టీ ఎదగక పోవడానికి బాబుకు అమ్ముడు పోయిన కన్నాలాంటి వారే కారణం. బాబు ప్యాకేజి ఆఫర్ ఎలాగుంటుందంటే రాజకీయంగా అవసాన దశలో ఉన్నవారినీ లేపి కూర్చోపెడుతుంది. మొదటి నుంచి బిజెపిలో ఉన్న వారు కన్నాలాంటి జంబూకాలను వదిలించుకోవాలి.
Kopadari_Manishi

Avatar / Picture

Jackie
Registered:
Posts: 1,511
Reply with quote  #65 
YNWA_NTR

Avatar / Picture

Maharaaju
Registered:
Posts: 12,162
Reply with quote  #66 
Quote:
Originally Posted by Kopadari_Manishi
Vijayasai Reddy V
 
@VSReddy_MP
·
9h
 
దేశవ్యాప్తంగా మోదీ గారి ఇమేజి పెరిగినా రాష్ట్రంలో ఆ పార్టీ ఎదగక పోవడానికి బాబుకు అమ్ముడు పోయిన కన్నాలాంటి వారే కారణం. బాబు ప్యాకేజి ఆఫర్ ఎలాగుంటుందంటే రాజకీయంగా అవసాన దశలో ఉన్నవారినీ లేపి కూర్చోపెడుతుంది. మొదటి నుంచి బిజెపిలో ఉన్న వారు కన్నాలాంటి జంబూకాలను వదిలించుకోవాలి.


Em licking ra Visare ga...

Anni mooskoni koosoka... Kanipinchina hole lo antha fingers pedithe ila ne vuntundhi..😅
yodha

DoraBabu
Registered:
Posts: 5,462
Reply with quote  #67 

తాను ఏ ఆలయంలో అయినా ప్రమాణం చేయడానికి సిద్దమని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి ప్రకటించారు. తాను ఎప్పుడూ అవినీతికి పాల్పడలేదని, దీనిపై ప్రమాణానికి సిద్దమని ఆయన అన్నారు. అంతేకాక బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై చేసిన 20 కోట్ల రూపాయల ఆరోపణకు కట్టుబడి ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. కన్నా డబ్బుకు అమ్ముడు పోయాడని ఆయన అన్నారు. టిడిపి నుంచి బిజెపిలో చేరిన గుంటనక్కల వల్ల ఆ పార్టీకి చేటు జరుగుతోందని ఆయన అన్నారు. సుజనా చౌదరి బోగస్ కంపెనీలు పెట్టి బ్యాంకులను కొల్లకొట్టాడని, దానిని తాను రుజువు చేయగలనని విజయసాయిరెడ్డి అన్నారు.

 
yodha

DoraBabu
Registered:
Posts: 5,462
Reply with quote  #68 
Quote:
Originally Posted by Kopadari_Manishi
Vijayasai Reddy V
 
@VSReddy_MP
·
9h
 
దేశవ్యాప్తంగా మోదీ గారి ఇమేజి పెరిగినా రాష్ట్రంలో ఆ పార్టీ ఎదగక పోవడానికి బాబుకు అమ్ముడు పోయిన కన్నాలాంటి వారే కారణం. బాబు ప్యాకేజి ఆఫర్ ఎలాగుంటుందంటే రాజకీయంగా అవసాన దశలో ఉన్నవారినీ లేపి కూర్చోపెడుతుంది. మొదటి నుంచి బిజెపిలో ఉన్న వారు కన్నాలాంటి జంబూకాలను వదిలించుకోవాలి.


fact ye cheppadu vs reddy
appati lo venkayya naidu , ippudu ee sujana , kanna batch 
bjp growth ni aapindi
OfficerOnDuty

JaiNTR
Registered:
Posts: 28,453
Reply with quote  #69 
Quote:
Originally Posted by yodha

తాను ఏ ఆలయంలో అయినా ప్రమాణం చేయడానికి సిద్దమని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి ప్రకటించారు. తాను ఎప్పుడూ అవినీతికి పాల్పడలేదని, దీనిపై ప్రమాణానికి సిద్దమని ఆయన అన్నారు. అంతేకాక బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై చేసిన 20 కోట్ల రూపాయల ఆరోపణకు కట్టుబడి ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. కన్నా డబ్బుకు అమ్ముడు పోయాడని ఆయన అన్నారు. టిడిపి నుంచి బిజెపిలో చేరిన గుంటనక్కల వల్ల ఆ పార్టీకి చేటు జరుగుతోందని ఆయన అన్నారు. సుజనా చౌదరి బోగస్ కంపెనీలు పెట్టి బ్యాంకులను కొల్లకొట్టాడని, దానిని తాను రుజువు చేయగలనని విజయసాయిరెడ్డి అన్నారు.

 

bogus company lu petti banks kollagottadu ani inni cases lo unna A2 cheptunnadu kharma 🥺
Godavari

Jackie
Registered:
Posts: 1,329
Reply with quote  #70 
Tweets lo pawala Naidu Ani pk Ni dobbatam backend lo pottu kosam yellatam ee suit case Reddy malla pedda stand Ani ikada bulugu batch bajana
OfficerOnDuty

JaiNTR
Registered:
Posts: 28,453
Reply with quote  #71 
బ్రేకింగ్ న్యూస్ః
చంద్రబాబు, లోకేష్, తమ మంత్రుల అవినీతిపై ఎటువంటి విచారణ జరపవద్దని రాష్ట్రపతిని కోరిన టీడీపీ ఎంపీలు.
జగన్ గారి ప్రభుత్వం తమ అవినీతిపై చేస్తున్న సమగ్ర విచారణ పూర్తైతే.. అందరం జైలుకు పోవాల్సి వస్తుందని టీడీపీ నాయకుల ఆందోళన..!
OfficerOnDuty

JaiNTR
Registered:
Posts: 28,453
Reply with quote  #72 
Veedu A2 ne na 😁
Previous Topic | Next Topic
Print
Reply

Quick Navigation:

Easily create a Forum Website with Website Toolbox.