Welcome to SBDBFORUMS !!
(The Comprehensive Website for everything you want to know/discuss about Movies and Misc topics)

Sobhan's Best 50    |    Sobhan's Solo Songs   |    Sobhan's Duets


Happy SriKrishna Janmashtami !!

Forum
Latest Topics
 
 
 


Reply
  Author   Comment  
cinelover

Baabu
Registered:
Posts: 3,920
Reply with quote  #1 
తెలుగు కలర్ చలన చిత్ర చరిత్రలో
ఒకే దశాబ్దంలో కనీసం 2 కేంద్రాలలో డైరెక్ట్ శతదినోత్సవం జరుపుకున్న17 చిత్రాలు గల ఏకైక హీరో విక్టరీ వెంకటేష్ మాత్రమే. ఇది ఆల్ టైం రికార్డు.

1991-2000 - క్షణక్షణం నుండి జయం మనదేరా వరకు

Source : Vijay gaaru
cinelover

Baabu
Registered:
Posts: 3,920
Reply with quote  #2 
Starting with Intlo Illaalu Vantintlo Priyuralu (1996),venky is the only hero in TFI to have at least one film which had 20 plus direct 100 days centers films for 6 consecutive years.
cinelover

Baabu
Registered:
Posts: 3,920
Reply with quote  #3 
కేవలం 15 నెలల వ్యవధిలో 3 చిత్రాలు విడుదలై 3 చిత్రాలూ
ఒకే కాంపౌండ్ (హైదరాబాద్ సుదర్శన్) లోని 3 థియేటర్లలో
ప్రతీ చిత్రమూ 113 రోజులు 4 ఆటలు & 30 లక్షల గ్రాస్
మొత్తం మూడు చిత్రయే కోటికి పైగా వసూలు చేసి ఎవర్ లాస్టింగ్ రికార్డు సృష్టించిన హీరో విక్టరీ వెంకటేష్
cinelover

Baabu
Registered:
Posts: 3,920
Reply with quote  #4 
శ్రీకాకుళం పట్టణంలో అంతకు ముందు తిరుగులేని రికార్డు గా ఉన్న లెజెండ్ ఎన్టీఆర్ చిత్రం వసూళ్ల రికార్డును (567000) 11 ఏళ్ళ తర్వాత దాటిన తొలి చిత్రం చంటి. చంటి ఏకంగా 12 లక్షలకు పైగా వసూలు చేయడం ఆ చిత్రం రేంజ్ ఏమిటో చెప్పకనే చెబుతున్నది.
cinelover

Baabu
Registered:
Posts: 3,920
Reply with quote  #5 
ఒకే కాంప్లెక్స్ లో 5 థియేటర్లలో 100 రోజుల చిత్రాలు గల ఏకైక హీరో వెంకటేష్.

కర్నూల్ ఆనంద్ కాంప్లెక్స్

స్క్రీన్
1: అశ్విని - సంక్రాంతి
2: ఆదిత్య - తులసి
3: ఆనంద్ - చంటి
4: అప్సర - పెళ్లి చేసుకుందాం
6: అశోక - ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు
Chandu_Venky

Jackie
Registered:
Posts: 1,423
Reply with quote  #6 
super thread [thumb]
pls continue..
Dark_Knight

Avatar / Picture

Hakuna Matata
Registered:
Posts: 9,677
Reply with quote  #7 
Countless warnings..crusader of justice & warrior for peace. A true action king. The Legend..All hail Venkatesh !
__________________

utiṣṭhata। jāgrata। prāpya varānnibodhata।

OfficerOnDuty

JaiNTR
Registered:
Posts: 28,435
Reply with quote  #8 
Quote:
Originally Posted by Dark_Knight
Countless warnings..crusader of justice & warrior for peace. A true action king. The Legend..All hail Venkatesh !

endi vancle thidtunnaru
edo_okati

Avatar / Picture

Veerabhimanyu
Registered:
Posts: 8,867
Reply with quote  #9 
evarikaina Venkatesh ante Rahul Dravid gurthu vasthada? Aayana pani edo aayana chesukuntadu and almost no haters and koncham undeerrated. 
hari_cinema

Registered:
Posts: 136
Reply with quote  #10 
https://www.sbdbforums.com/post/calling-venky-fans-and-seniors-to-post-records-and-prerelease-business-post-2010-7529848?&trail=50

e thread lo venky records anni vunnai
Previous Topic | Next Topic
Print
Reply

Quick Navigation:

Easily create a Forum Website with Website Toolbox.