Welcome to SBDBFORUMS !!
(The Comprehensive Website for everything you want to know/discuss about Movies and Misc topics)

Sobhan's Best 50    |    Sobhan's Solo Songs   |    Sobhan's Duets


Sbdb pays Homage to Sri Akkineni NageswaraRao garu !

Forum
Latest Topics
 
 
 


Reply
  Author   Comment  
Sarada_Bullodu

Avatar / Picture

Maharaaju
Registered:
Posts: 24,180
Reply with quote  #1 
RIP 
Had been a State Minister during 1996-98
Pandu25

Avatar / Picture

Busy mode
Registered:
Posts: 8,037
Reply with quote  #2 
Last year ide date n time ki ex mp chanipoyaru anta

telugu.news18.com/amp/news/andhra-pradesh/tirupati-mp-balli-durga-prasad-is-no-more-mk-606574.html
Neela

Avatar / Picture

Maharaaju
Registered:
Posts: 29,904
Reply with quote  #3 
Rest in peace

Present MP ah eeyana
Sarada_Bullodu

Avatar / Picture

Maharaaju
Registered:
Posts: 24,180
Reply with quote  #4 
Quote:
Originally Posted by Neela
Rest in peace

Present MP ah eeyana

Hmmmm
GLOKVEAR

Avatar / Picture

Maharaaju
Registered:
Posts: 40,070
Reply with quote  #5 
Quote:
Originally Posted by Pandu25
Last year ide date n time ki ex mp chanipoyaru anta

telugu.news18.com/amp/news/andhra-pradesh/tirupati-mp-balli-durga-prasad-is-no-more-mk-606574.html
eeyana Tpty and aayana chittor kada
yodha

Soggadu
Registered:
Posts: 6,003
Reply with quote  #6 
rip
Pandu25

Avatar / Picture

Busy mode
Registered:
Posts: 8,037
Reply with quote  #7 
Quote:
Originally Posted by GLOKVEAR
eeyana Tpty and aayana chittor kada




Politics knowledge nil.. tpt mp e anukunta? 🙄
Sarada_Bullodu

Avatar / Picture

Maharaaju
Registered:
Posts: 24,180
Reply with quote  #8 
Quote:
Originally Posted by Pandu25




Politics knowledge nil.. tpt mp e anukunta? 🙄

Last time Tirupati MP Vara Prasad is now Gudur MLA
Last time Chittoor MP N Siva Prasad died last year
Pandu25

Avatar / Picture

Busy mode
Registered:
Posts: 8,037
Reply with quote  #9 
Quote:
Originally Posted by Sarada_Bullodu

Last time Tirupati MP Vara Prasad is now Gudur MLA
Last time Chittoor MP N Siva Prasad died last year


Ok article lo alage undi..so tpt mp anukunna..👍
kishorem

Baabu
Registered:
Posts: 3,939
Reply with quote  #10 

బిగ్ బ్రేకింగ్: కరోనాతో తిరుపతి ఎంపీ దుర్గాప్రసాద్ మృతి

Wed Sep 16 2020 21:30:17 GMT+0530 (IST)

Big Breaking: Tirupati MP Durgaprasad died With Pandemic

కరోనా ధాటికి ఒక కీలక ప్రజాప్రతినిధి కన్నుమూయడం కలకలం రేపింది. తిరుపతి ఎంపీ వైసీపీ సీనియర్ నేత బల్లి దుర్గాప్రసాద్ కరోనా మహమ్మారికి ధాటికి ప్రాణాలు కోల్పోయారు. దేశంలోనే ఒక పెద్ద ప్రజాప్రతినిధి ఎంపీ ఇలా కరోనాతో చనిపోవడం ఇదే ప్రథమం అంటున్నారు.



దుర్గాప్రసాద్ నెల రోజుల క్రితం కరోనా బారినపడ్డారు. వెంటనే ఆయనను చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. అయితే దుర్గాప్రసాద్ కు ఉబకాయంతో భారీ శరీరం ఉండడం.. అంతకుముందే శ్వాసకు సంబంధించి సమస్యలు ఇతర అనారోగ్య సమస్యలు ఉండడంతో ఆయన నెలరోజులుగా వెంటిలేటర్ పైనే చికిత్స పొందుతున్నారు. కోలుకోవడం లేదు. ఆయన అవయవాలన్నీ కూడా చెడిపోయాయని.. బతకరని వైద్యులు తెలిపారు. తాజాగా పరిస్థితి విషమించి చనిపోయారు.

దుర్గాప్రసాద్ 1985లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ప్రోత్సాహంతో రాజకీయల వైపు అడుగులు వేశారు. న్యాయవాద వృత్తిలో ఉంటూ రాజకీయాల్లోకి ప్రవేశించారు.

28 ఏళ్లకే ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత గత ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. తిరుపతి నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీచేసి గెలిచారు.

నెల్లూరు జిల్లా గూడురు అసెంబ్లీ నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా దుర్గప్రసాద్ గెలిచాడు. ఆయన 1985 19941999 2009లో ఎమ్మెల్యేగా గెలిచారు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో మంత్రి పదవి కూడా చేపట్టారు. 1996 నుంచి 98 వరకు మంత్రిగా చేశారు.

దుర్గాప్రసాద్ స్వస్థలం నాయుడు పేట మండలం భీమవరం. ఆయనకు భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు. తిరుపతి ఎంపీ మరణంతో వైసీపీలో విషాద చాయలు అలుముకున్నాయి.

LordVoldemort

Avatar / Picture

DHFM
Registered:
Posts: 4,155
Reply with quote  #11 
Rip
gupta

Super Moderators
Registered:
Posts: 36,902
Reply with quote  #12 
Om Shanti
RichardH

Avatar / Picture

Doctor Babu
Registered:
Posts: 4,986
Reply with quote  #13 
RIP
power_kranth001

Doctor Babu
Registered:
Posts: 4,470
Reply with quote  #14 
RIP Balli Durga Prasad Rao garu.. maa Gudur ex MLA.. TDP nunchi 4 times gelichadu mla ga.. ippudu TPTY MP from ycp.. ila chanipothadani expect cheyaledhu..
Sarada_Bullodu

Avatar / Picture

Maharaaju
Registered:
Posts: 24,180
Reply with quote  #15 
He became MLA at the age of just 28 years in 1985 from TDP
OfficerOnDuty

JaiNTR
Registered:
Posts: 29,150
Reply with quote  #16 
NTR prabhanjanam lo MLA ayina candidate last time maaripoyadu
BreakingBad

Avatar / Picture

Veerabhimanyu
Registered:
Posts: 8,037
Reply with quote  #17 
Sad... RIP...
python

Avatar / Picture

Abhimanyu
Registered:
Posts: 7,014
Reply with quote  #18 
Corona negative vachindhi annaru?
Anyway rest in peace

From Eenadu

చిత్తూరు జిల్లా తిరుపతి ఎంపీ, వైకాపా నేత బల్లి దుర్గాప్రసాద్‌ కన్నుమూశారు. అనారోగ్యంతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరిన ఆయన ఈ సాయంత్రం తుదిశ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఇటీవల దుర్గాప్రసాద్‌కు కరోనా పరీక్ష చేయగా నెగెటివ్‌గా తేలినట్లు సమాచారం
khandada

Avatar / Picture

khan tho games vaddu
Registered:
Posts: 19,902
Reply with quote  #19 
so sad RIP
Sarada_Bullodu

Avatar / Picture

Maharaaju
Registered:
Posts: 24,180
Reply with quote  #20 
Quote:
Originally Posted by OfficerOnDuty
NTR prabhanjanam lo MLA ayina candidate last time maaripoyadu

2009 lo kuda gelichadu TDP nundi Gudur MLA gaa
Celluloid_Scientist

Avatar / Picture

Maharaaju
Registered:
Posts: 14,046
Reply with quote  #21 
RIP sir
Previous Topic | Next Topic
Print
Reply

Quick Navigation:

Easily create a Forum Website with Website Toolbox.