Welcome to SBDBFORUMS !!
(The Comprehensive Website for everything you want to know/discuss about Movies and Misc topics)

Sobhan's Best 50    |    Sobhan's Solo Songs   |    Sobhan's Duets


Forum
Latest Topics
 
 
 


Reply
  Author   Comment   Page 2 of 2      Prev   1   2
edo_okati

Avatar / Picture

RajaKumar
Registered:
Posts: 9,002
Reply with quote  #51 
hahahahahaha, arey Arnab ga endi ra idi. CMGR lo Brahmi kante ghoramga thayaru avuthunnadu ga. Trying to sensationalize everything.

Edo murder attempt ayindi ani kuda annadu ga, fake aa adi kuda?
Nadal_Fan

Avatar / Picture

Registered:
Posts: 725
Reply with quote  #52 
Quote:
Originally Posted by edo_okati
hahahahahaha, arey Arnab ga endi ra idi. CMGR lo Brahmi kante ghoramga thayaru avuthunnadu ga. Trying to sensationalize everything.

Edo murder attempt ayindi ani kuda annadu ga, fake aa adi kuda?
pichodni evadu murder chesthadu
LordVoldemort

Avatar / Picture

DHFM
Registered:
Posts: 3,879
Reply with quote  #53 
Roposo app data ni water la thagesthundhi
Clarity kuda worst ga undhi

Tiktok ni unban cheyali
Darling_Rebel

Avatar / Picture

JAANU
Registered:
Posts: 12,146
Reply with quote  #54 
Quote:
Originally Posted by LordVoldemort
Roposo app data ni water la thagesthundhi
Clarity kuda worst ga undhi

Tiktok ni unban cheyali


Reliance free data kada
LordVoldemort

Avatar / Picture

DHFM
Registered:
Posts: 3,879
Reply with quote  #55 
Quote:
Originally Posted by Darling_Rebel


Reliance free data kada
jio free na roposo app ki ??
sreek

Super Moderators
Registered:
Posts: 49,835
Reply with quote  #56 

హైవే ప్రాజెక్టుల్లోకి చైనాకు నో వే!

No Chinese Company To Be Allowed To Bid, Nitin Gadkari - Sakshi

 ఎంఎస్‌ఎంఈల్లో పెట్టుబడులను కూడా

 దేశీ సంస్థలకే ప్రాధాన్యం: గడ్కరీ వెల్లడి

న్యూఢిల్లీ: సరిహద్దుల్లో చైనాను గట్టిగా ఎదుర్కొన్న భారత్‌ తాజాగా డ్రాగన్‌ను వ్యాపార కార్యకలాపాలపరంగా కూడా కట్టడి చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా చైనా సంస్థలను జాతీయ రహదారుల నిర్మాణ ప్రాజెక్టుల్లో అనుమతించకుండా చర్యలు తీసుకుంటోంది. జాయింట్‌ వెంచర్ల ద్వారా సైతం చైనీస్‌ సంస్థలకు అనుమతులు ఉండబోవంటూ కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ వెల్లడించారు. అలాగే, లఘు, చిన్న, మధ్యతరహా సంస్థల్లాంటి (ఎంఎస్‌ఎంఈ) పలు రంగాల్లో చైనా ఇన్వెస్టర్లకూ ఎంట్రీ ఉండబోదని ఆయన పేర్కొన్నారు. ‘చైనా భాగస్వాములు ఉన్న జాయింట్‌ వెంచర్‌ సంస్థలకు రహదారుల నిర్మాణ ప్రాజెక్టులకి అనుమతించం’ అని మంత్రి తెలిపారు. 

 

త్వరలో కొత్త విధానం.. 
చైనా సంస్థలను నిషేధిస్తూ, హైవే ప్రాజెక్టుల్లో పాల్గొనేలా దేశీ కంపెనీల అర్హత ప్రమాణాలను సడలించేందుకు త్వరలోనే విధానాన్ని ప్రకటించనున్నట్లు మంత్రి చెప్పారు. ప్రస్తుతం కొన్ని ప్రాజెక్టుల్లో మాత్రమే కొంత మేర చైనా భాగస్వామ్య సంస్థలు ఉన్నాయన్నారు. కొత్త నిబంధనలు ప్రస్తుత, భవిష్యత్‌ టెండర్లకు వర్తింపచేస్తామని తెలిపారు. ఇక టెండర్ల విషయానికొస్తే.. చైనా జాయింట్‌ వెంచర్లున్న వాటికి సంబంధించి రీబిడ్డింగ్‌ ఉంటుందని గడ్కరీ చెప్పారు. ‘భారీ ప్రాజెక్టులకు మన కంపెనీలూ అర్హత సాధించేలా చూసేందుకు నిబంధనలు సడలించాలని నిర్ణయం తీసుకున్నాము. సాంకేతిక, ఆర్థిక నిబంధనలపై చర్చించాల్సిందిగా హైవేస్‌ విభాగం కార్యదర్శి, నేషనల్‌ హైవేస్‌ అథారిటీ చైర్మన్‌లకు సూచించాను. చిన్న ప్రాజెక్టులకు అర్హత సాధించగలిగే కాంట్రాక్టర్లు పెద్ద ప్రాజెక్టులకు కూడా అర్హత సాధించవచ్చు. ప్రస్తుత నిర్మాణ నిబంధనలు సరిగ్గా లేవు. భారతీయ కంపెనీలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో  వాటిని మారుస్తున్నాం‘ అని గడ్కరీ వివరించారు. ప్రాజెక్టుల కోసం విదేశీ సంస్థలతో జాయింట్‌ వెంచర్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం లేకుండా నిబంధనలను క్రమబద్ధీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఒకవేళ టెక్నాలజీ, కన్సల్టెన్సీ లేదా డిజైన్‌ వంటి విభాగాల్లో జేవీలు అవసరమైనా, చైనా సంస్థలకు మాత్రం అనుమతి ఉండబోదన్నారు.  

ఎంఎస్‌ఎంఈల్లోకి విదేశీ పెట్టుబడులు .. 
దేశీయంగా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని, అదే సమయంలో ఎంఎస్‌ఎంఈల్లోకి విదేశీ పెట్టుబడులను కూడా ప్రోత్సహిస్తున్నామని గడ్కరీ చెప్పారు. అయితే, ఈ విషయంలో చైనా ఇన్వెస్టర్లను మాత్రం అనుమతించబోమన్నారు.మరోవైపు, చైనా నుంచి వచ్చిన కన్‌సైన్‌మెంట్స్‌ను భారతీయ పోర్టుల్లో అధికారులు నిలిపివేస్తున్నారన్న వార్తలపై స్పందిస్తూ ఇది కావాలని చేస్తున్నదేమీ కాదని మంత్రి చెప్పారు. స్వయం సమృద్ధి సాధించే దిశగా దేశీ వ్యాపారాలు, ఎంఎస్‌ఎంఈలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సంస్కరణలు చేపడుతోందని, సాధారణంగానే చైనా నుంచి దిగుమతులను తగ్గాలనుకుంటోందని తెలిపారు. చైనాతో తాజా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తక మునుపు 2–3 నెలల క్రితమే బుక్‌ చేసుకున్న కన్‌సైన్‌మెంట్స్‌కు సత్వరం క్లియరెన్స్‌ ఇవ్వాలంటూ ఆయా విభాగాలకు సూచించినట్లు గడ్కరీ వివరించారు.

 
SSMahesh

Avatar / Picture

Maharaaju
Registered:
Posts: 11,908
Reply with quote  #57 
Celluloid_Scientist

Avatar / Picture

Maharaaju
Registered:
Posts: 11,940
Reply with quote  #58 
Roposo ki vochesindhi tik tok batch antha chala rapid ga
imPavanKalyan

Avatar / Picture

Rise From The Ashes
Registered:
Posts: 12,708
Reply with quote  #59 
TikTok - Spying for their commie masters since long!
https://www.boredpanda.com/tik-tok-reverse-engineered-data-information-collecting/?utm_source=twitter&utm_medium=social&utm_campaign=organic
avi_mahi

Avatar / Picture

Mahesh fan
Registered:
Posts: 6,973
Reply with quote  #60 
Quote:
Originally Posted by Vasco

Mee movie fans em ayipoyaru theaters leka..same to same memu ante 😎

Movie weekly once Chustaru.. tik tok Week ki 100 Chestaru mor levagane Likes Enni vachayo chusukontaru 😁😁
Previous Topic | Next Topic
Print
Reply

Quick Navigation:

Easily create a Forum Website with Website Toolbox.