Welcome to SBDBFORUMS !!
(The Comprehensive Website for everything you want to know/discuss about Movies and Misc topics)

Sobhan's Best 50    |    Sobhan's Solo Songs   |    Sobhan's Duets





Forum
Latest Topics
 
 
 


Reply
  Author   Comment   Page 2 of 10      Prev   1   2   3   4   5   Next   »
Kondaveeti_Simham

Maharaaju
Registered:
Posts: 20,725
Reply with quote  #51 
[20141110a_003135002]
chensree

Avatar / Picture

SYE RAA
Registered:
Posts: 26,740
Reply with quote  #52 
Quote:
Originally Posted by Kondaveeti_Simham
thread has taken good shape chensree garu... thanks for posting various articles..alage.. meeru okasari.. vaikuntapuramu.. capital ani thread vesaru..aakkada vesina matter kuda.. ikkada paste cheyandi.. it will be good for future reference...
Thanks KS garu. I will check that and paste the articles here
chensree

Avatar / Picture

SYE RAA
Registered:
Posts: 26,740
Reply with quote  #53 

జోరుగా క్రయ విక్రయాలు

జోరుగా క్రయ విక్రయాలు
 
* ఆంధ్రప్రదేశ్‌లో భారీగా పెరిగిన స్థిరాస్తి రిజిస్ట్రేషన్లు
విభజన తర్వాత 93 శాతం వృద్ధి నమోదు
ఆరు నెలల్లో ప్రభుత్వానికి రూ.1,316 కోట్ల ఆదాయం
‘రాజధాని’ జిల్లాల్లో రికార్డు స్థాయిలో డాక్యుమెంట్ల నమోదు

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో రియల్ ఎస్టేట్ రంగం ఊపందుకుంది. ఈ ఏడాది జూన్ - అక్టోబర్ నెలల మధ్య స్థిరాస్తి క్రయ విక్రయాలు భారీగా పెరిగాయి. గత ఏడాది ఈ మధ్యకాలంలో జరిగిన రిజిస్ట్రేషన్ల కంటే దాదాపు రెట్టింపు (93.35 శాతం అధికం) రిజిస్ట్రేషన్లు జరగడం గమనార్హం. గత ఏడాదితో పోల్చితే ఇదే కాలంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం కూడా భారీగా పెరిగింది. ఇక రాష్ట్ర రాజధాని ఏర్పాటవుతుందని గత కొన్ని నెలలుగా ప్రచారం సాగిన కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రిజిస్ట్రేషన్ల సంఖ్య రెట్టింపుకంటే అధికంగా ఉండటం విశేషం.

మొత్తం 13 జిల్లాలకు గాను ఆరు జిల్లాల్లో గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది దాదాపు రెట్టింపు సంఖ్యలో రిజిస్ట్రేషన్లు జరిగాయి. విజయనగరం, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో గత ఏడాదికంటే రెట్టింపు సంఖ్యలో డాక్యుమెంట్లు రిజిస్టర్ అయ్యాయి. రిజిస్ట్రేషన్ల వృద్ధిలో ప్రకాశం, కృష్ణా, గుంటూరు జిల్లాలు వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఉన్నాయి. గత ఏడాది జూన్ - అక్టోబర్ నెలల మధ్య మొత్తం 3,08,445 డాక్యుమెంట్లు రిజిష్టర్ కాగా ఈ ఏడాది ఇదే కాలంలో 5,96,385 రిజిస్ట్రేషన్లు (93.35 శాతం అధికంగా) జరగడం గమనార్హం.

ఇబ్బడిముబ్బడిగా పెరిగిన రాబడి
రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పటితో పోల్చితే విభజన తర్వాత రిజిస్ట్రేషన్ల ద్వారా ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరిగింది. రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు 2013 -14 ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో (ఏప్రిల్ - సెప్టెంబర్) ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో వచ్చిన దానికంటే ఈ ఏడాది ఇదే కాలంలో దాదాపు రెట్టింపు ఆదాయం వచ్చింది. గత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో రూ.624.83 కోట్లు రాగా ఈ ఏడాది ఇదే కాలంలో రూ. 1,316 కోట్లు వచ్చింది. అయితే ఈ ఏడాది అక్టోబర్‌లో మాత్రం రాబడి తగ్గిపోయింది.

రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా ఈ ఏడాది అక్టోబర్ నెలాఖరు వరకు రూ.1,469.95 కోట్ల రాబడి వచ్చింది. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి నూతన రాజధాని ఏర్పాటుపై, వివిధ జిల్లాల్లో విద్యాసంస్థలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఏర్పాటుపై అనేకరకాల ప్రకటనలు చేస్తూ వచ్చింది. ఈ కారణంగానే అన్ని జిల్లాల్లో స్థిరాస్తి రంగం పుంజుకుంది. అయితే అదే అక్టోబర్‌కు వచ్చేసరికి రాజధాని ప్రాంతం మినహా మిగిలిన జిల్లాల్లో పెద్దగా ఏ సంస్థగానీ, పరిశ్రమలు గానీ వచ్చే అవకాశం కనిపించడంలేదనే భావానికి ప్రజలు వచ్చారు.
[51415743629_Unknown]
 
chensree

Avatar / Picture

SYE RAA
Registered:
Posts: 26,740
Reply with quote  #54 
Guntur lo jump asalu super. Costal belt and especially Guntur lo lo almost 4 times jump vundi. Rayalaseema (Except Kurnool) growth flat gaa vundi. Kadapa aithe full daarunam. Full flat. 
Kondaveeti_Simham

Maharaaju
Registered:
Posts: 20,725
Reply with quote  #55 
[20141113b_001110007]
Kondaveeti_Simham

Maharaaju
Registered:
Posts: 20,725
Reply with quote  #56 
[20141113b_007110013][transparent]
UrstruelyNag

Avatar / Picture

Jackie
Registered:
Posts: 1,493
Reply with quote  #57 
[D26068020]
UrstruelyNag

Avatar / Picture

Jackie
Registered:
Posts: 1,493
Reply with quote  #58 
[20141118a_001135002]
UrstruelyNag

Avatar / Picture

Jackie
Registered:
Posts: 1,493
Reply with quote  #59 
[20141118a_002135012]
UrstruelyNag

Avatar / Picture

Jackie
Registered:
Posts: 1,493
Reply with quote  #60 
[20141118a_001135005][20141118a_002135001]
UrstruelyNag

Avatar / Picture

Jackie
Registered:
Posts: 1,493
Reply with quote  #61 
[20141118a_006135019]
UrstruelyNag

Avatar / Picture

Jackie
Registered:
Posts: 1,493
Reply with quote  #62 
2 సై.. 2 నై!
[print_icon]
 
  భూ సమీకరణకు వెంకటపాలెం, నిడమర్రు నో
 మొత్తం భూములిచ్చేస్తామన్న నెక్కల్లు, అనంతవరం
 వెంకటపాలెం, నిడమర్రు సభలు రసాభాస
 పురుగు మందు సీసాలతో మహిళా రైతుల నిరసన
 ప్రాణాలైనా అర్పిస్తాం.. భూములివ్వబోమన్న కర్షకులు

గుంటూరు, మంగళగిరి, తుళ్లూరు: రాజధానికి భూములు ఇస్తామని కొంతమంది ముందుకు వస్తుంటే.. మరికొంతమంది భూములు ఇచ్చేది లేదని తెగేసి చెబుతున్నారు! దీంతో, రాజధానికి భూముల సమీకరణ అంశం పీటముడి పడుతోంది. భూములు ఇవ్వటానికి తుళ్లూరు మండలంలోని నెక్కల్లు, అనంతవరం గ్రామాలు సై అంటే వెంకటపాలెం, నిడమర్రు గ్రామాల రైతులు మాత్రం తీవ్రంగా వ్యతిరేకించారు. రైతుల అభిప్రాయాలు తెలుసుకోవడానికి రాజధాని కమిటీ సభ్యుడు, ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌ సోమవారం తుళ్లూరు మండలం వెంకటపాలెం వచ్చారు. ఈ సమావేశం రసాభాసగా ముగిసింది. భూములు ఇవ్వడం తమకు ఇష్టం లేదని రైతులు తేల్చి చెప్పారు. తమవి ఎప్పుడో విలువలు పెరిగిన భూములని, విజయవాడకు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నామని, పది నిమిషాలలో టౌన్‌కు చేరుకునే వీలుందని, ప్రత్యేకంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం లేదని శ్రావణ్‌ కుమార్‌కు తేల్చి చెప్పారు. అలాగే, మంగళగిరి మండలం నిడమర్రు గ్రామంలో భూ సమీకరణ సమావేశంలో గందరగోళం నెలకొంది. రెవెన్యూ అధికారులు సోమవారం సాయంత్రం రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మహిళా రైతు పాములపాటి జయమ్మ పురుగు మందు బాటిల్‌తో స్టేజీ వద్దకు దూసుకువచ్చింది. మూడు పంటలు పండే తమ భూములను ఇచ్చేది లేదని, చావనైనా చస్తాం కానీ సెంటు భూమి కూడా ఇచ్చేది లేదని తేల్చి చెప్పింది. పురుగు మందు బాటిల్‌ బయటికి తీయగానే అందరూ ఒక్కుమ్మడిగా ఆమె చేతిలోని బాటిల్‌ను లాగేసుకున్నారు. దీంతో సభలో గందరగోళం ఏర్పడింది. ఏమీ మాట్లాడకుండానే ఆర్డీవో భాస్కర్‌నాయుడు వెనుదిరగాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. రైతులంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదిస్తూ తాము భూములిచ్చేది లేదని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు ఇక్కడి పూలతోటల నుంచే పూలు సరఫరా అవుతుంటాయని, తమతో మ మేకమైన భూములను ఇచ్చే ప్రసక్తిలేదని చెప్పడంతో అధికారులు వెనుదిరిగారు.
మేం రెడీ.. అనంతవరం, నెక్కల్లు రైతులు
రాజధానికి భూములు ఇవ్వడానికి తాము సిద్ధమని తుళ్లూరు మండల పరిధిలోని అనంతవరం, నెక్కల్లు రైతులు తేల్చి చెప్పారు. ఎమ్మెల్యే, రాజధాని కమిటీ సభ్యులు శ్రావణ్‌ కుమార్‌ సోమవారం ఈ రెండు గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ భూములు ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నామన్నారు. చట్టబద్ధత కల్పించి భూములు తీసుకోవాలన్నారు. దేవాలయ భూములు తీసుకున్నా ఆలయాల నిర్వహణకు నిధులు ఇవ్వాలన్నారు. నివాస స్థలం 1200 గజాలు, వాణిజ్య స్థలం 200 గజాలు కోరారు. వ్యవసాయ కార్మికులకు జీవనోపాధి కల్పిస్తామన్న భరోసా ఇవ్వాలన్నారు.
వర్సిటీలో సౌకర్యాలు భేష్‌
 అసెంబ్లీ సమావేశాలకు అనువుగా ఉంది
 ఏపీ స్పీకర్‌, అసెంబ్లీ కార్యదర్శి సంతృప్తి
 5 నుంచి 8 రోజులపాటు సమావేశాలు

గుంటూరు, నవంబర్‌ 17 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ శీతాకాల సమావేశాలను గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. వర్సిటీలో వసతులను సోమవారం పరిశీలించిన స్పీకర్‌ కోడెల, అసెంబ్లీ కార్యదర్శి సత్యనారాయణ సంతృప్తి వ్యక్తం చేశారు. వసతులు.. చేయాల్సిన మార్పుల గురించి సీఎం చంద్రబాబుకు మూడు రోజుల్లో నివేదిక అందజేస్తామని వెల్లడించారు. రాష్ట్ర రాజధానిగా గుంటూరు జిల్లాలోని తుళ్లూరు, మంగళగిరి మండలాల్లోని గ్రామాలను ప్రభుత్వం ఎంపిక చేసిన నేపథ్యంలో.. రైతులకు భరోసా ఇచ్చేందుకు శాసనసభ శీతాకాల సమావేశాలను వర్సిటీలో నిర్వహించాలన్న యోచనలో ఉన్నామని స్పీకర్‌ కోడెల ఆదివారం ప్రకటించిన విషయం విదితమే. సమావేశాలకు హాజరయ్యే సీఎం, ప్రతిపక్ష నేత, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులకు తగిన వసతి కల్పించేందుకు గుంటూరు, కృష్ణా జిల్లాల అధికారయంత్రాంగం సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే సోమవారం వర్సిటీలోని డైక్‌మెన్‌ ఆడిటోరియం, సెమినార్‌ హాల్స్‌, వసతిగృహాలను స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు, అసెంబ్లీ కార్యదర్శి సత్యనారాయణ, శాసనమండలి చీఫ్‌విప్‌ నన్నపనేని రాజకుమారి, ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌, ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, జీవీఎస్‌ ఆంజనేయులు, కోన రఘుపతి, గుంటూరు కలెక్టర్‌ కాంతిలాల్‌ దండే తదితరులు పరిశీలించారు. ఏటా డిసెంబర్‌ 3, 4 వారాల్లో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని స్పీకర్‌ కోడెల తెలిపారు. కచ్చితమైన తేదీలను ప్రభుత్వం నిర్ణయిస్తుందన్నారు. ఈ సమావేశాలు ఐదు నుంచి ఎనిమిది రోజులపాటు జరపాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు.
UrstruelyNag

Avatar / Picture

Jackie
Registered:
Posts: 1,493
Reply with quote  #63 

రాజధాని నిర్మాణానికి సెంటు భూమి కూడా ఇవ్వం

రాజధాని నిర్మాణానికి సెంటు భూమి కూడా ఇవ్వం
  • బలవంతంగా లాక్కుంటే  దేనికైనా సిద్ధం
  • అధికారుల ఎదుటే పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం
  • మహిళా రైతు పాములపాటి జయమ్మ ఝలక్
  • కంగుతిన్న అధికారులు, పోలీసులు
  • మాట్లాడకుండానే వెళ్లిపోయిన ఆర్డీవో భాస్కర్ నాయుడు
నిడమర్రు(మంగళగిరి రూరల్) : రాజధాని నిర్మాణానికి ఏడాదికి మూడు పంటలు పండే సారవంతమైన పంట భూములు తీసుకుంటాం... అని చంద్రబాబు చెబుతున్నారు. అసలు భూమి ఎవరిది?  రైతులదా? చంద్రబాబుదా?  మంత్రులదా?  అధికారులదా? ఎవరిది ?  మాది... మేము ఇస్తేనే మీకు భిక్ష.   భూములు లాక్కొని శవాలకు వేసుకుని కట్టుకుంటారా?  మాకు మలేషియా వద్దు... సింగపూర్‌లు వద్దు... మా గ్రామం మాకు ఉంటే చాలంటూ ఒకరు... ల్యాండ్ ఫూలింగ్‌తో బలవంతంగా భూములు లాక్కుంటే ఆత్మహత్యలకైనా సిద్ధమని మరొక మహిళా రైతు అధికారులకు, పోలీసులకు ఝలక్ ఇచ్చారు.

మండలంలోని నిడమర్రు పంచాయతీ కార్యాలయం వద్ద  సోమవారం తహశీల్దార్ సీహెచ్ కృష్ణమూర్తి అధ్యక్షతన రెవెన్యూ  సదస్సు నిర్వహించారు.   తమ పంట భూములను  ప్రభుత్వం  బల వంతంగా లాక్కోవాలని చూస్తే  ఆత్మహత్యలకైనా సిద్ధమని మహిళా రైతు పాములపాటి జయమ్మ పురుగు మందు డబ్బా తీసుకుని ఒక్కసారిగా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకుముందు  తహశీల్దార్  మాట్లాడుతూ నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి ప్రభుత్వం ల్యాండ్ ఫూలింగ్ ద్వారా భూములను తీసుకోనుందని, దీనిపై గ్రామ రైతులు తమ అభిప్రాయాలను, సూచనలను తీసుకుని  ప్రభుత్వానికి పంపుతామని చెప్పారు.

ఎంపీటీసీ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ అసలు రాజధాని నిర్మాణానికి  ఎన్ని ఎకరాల భూములు అవసరమవుతాయో ప్రభుత్వం స్పష్టంగా తెలియజేయాలని, ఎక్కడెక్కడ ఏయే నిర్మాణాలు చేపడతారో ముందుగానే ప్రకటించాలని డిమాండ్ చేశారు.  రాజధాని ఏర్పాటుకు భూములను ఇచ్చేదిలేదంటూ పంచాయతీ తీర్మానం చేశామని ఆయన అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.  

ఎంపీటీసీ కొదమకొండ్ల నాగరత్నం మాట్లాడుతూ ఒకవేళ ప్రభుత్వం ల్యాండ్ ఫూలింగ్ ద్వారా భూమిని తీసుకోవాలనుకుంటే ప్రతి రైతు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, ఎకరానికి 1250 గజాల స్థలాన్ని కేటాయించాలని సూచించారు.  రైతు ఉయ్యూరు వెంకటరెడ్డి మాట్లాడుతూ  స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే)ను రాజధాని కమిటీలో నియమించకుండా సీఎం చంద్రబాబు రాజకీయం చేస్తూ రైతులను మోసగించాలని ప్రయత్నిస్తున్నారన్నారు.
 
పోలీస్ పహారాలో సమావేశం...
నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ విధానం ద్వారా భూములను తీసుకునేందుకు సోమవారం నిడమర్రులో ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సు ఆద్యంతం పోలీసుల పహారాలోనే సాగింది. అంతకుముందు డీఎస్పీ మధుసూదనరావు, రూరల్ సీఐ హరికృష్ణ, రూరల్‌ఎస్‌ఐ అంకమ్మరావు, తాడేపల్లి ఎస్‌ఐ నరేష్‌కుమార్ సదస్సు వద్దకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

మహిళా రైతు పాములపాటి జయమ్మ ఒక్కసారిగా పురుగుల మందు డబ్బా తీసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడడంతో రైతులకు, అధికారులకు మధ్య వాగ్వాదం జరిగింది.  దీంతో ఆర్డీవో భాస్కర్ నాయుడు ఒక్కమాట కూడా మాట్లాడకుండానే కారు ఎక్కి వెళ్లిపోయారు. అనంతరం పోలీసులు రైతులకు సర్ది చెప్పి పంపివేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మండెపూడి మణెమ్మ, ఎంపీపీ పచ్చల రత్నకుమారి, ఉప సర్పంచ్ గాదె సాగర్‌రెడ్డి, పంచాయతీ మెంబర్లు పాల్గొన్నారు.
UrstruelyNag

Avatar / Picture

Jackie
Registered:
Posts: 1,493
Reply with quote  #64 
Embedded image permalink
UrstruelyNag

Avatar / Picture

Jackie
Registered:
Posts: 1,493
Reply with quote  #65 
Embedded image permalink
UrstruelyNag

Avatar / Picture

Jackie
Registered:
Posts: 1,493
Reply with quote  #66 
chowdaryforu

Minor Babu
Registered:
Posts: 2,224
Reply with quote  #67 
Maximum 7 vilages tho issue...but ee villages lo kuda chala mandi istam ani unnaru.
rupesh

Minor Babu
Registered:
Posts: 2,352
Reply with quote  #68 
[image] 
NataSimham

Registered:
Posts: 8,224
Reply with quote  #69 
Quote:
Originally Posted by rupesh
[image] 


Only problem correct ga highway meedha undatam ..

Repodhunne road extension chesina ibhandhi untundhi ..
rupesh

Minor Babu
Registered:
Posts: 2,352
Reply with quote  #70 
Quote:
Originally Posted by NataSimham
Quote:
Originally Posted by rupesh
[image] 


Only problem correct ga highway meedha undatam ..

Repodhunne road extension chesina ibhandhi untundhi ..
orr or city loki heavy vehicles rakudadu ani rule vasthay no problem anukunta

aina inko 30yrs e ga lease taruvatha govt tisesukunidi land
rupesh

Minor Babu
Registered:
Posts: 2,352
Reply with quote  #71 
[hos_4] 

Guntur: The health and hospitality sector is eyeing on Guntur to expand their businesses in view of the new capital establishment in the Guntur district. 
 
The famous cardiac super-specialty hospital, Ramesh Hospitals is constructing a 10-storied hospital at Guntur and Apollo Hospitals is planning to start their hospital soon. Similarly, hospitality sector also going to start star hotels to expand their business making good use of new capital establishment and ITC Hotels is going to start its star hotel soon in Guntur. 
 
There are 61 hotels in Guntur city and only a few are star hotels that too 2/3 star hotels. The giant of hotel industries, ITC Hotels is going to start their hotel in Guntur. Besides this, AP Hoteliers Association has planned to start a catering training institute and hotel management college in Guntur or in the new capital according to land availability. 
 
APHA president M. Srinivasababu has said that APHA is going to establish its state office in the new capital in Tullur with a meeting hall and 10 rest houses. He asserted on the need of the cooperation of the government towards development of hospitality industry in the new capital and said that APHA would bring the issue to the notice of the government seeking special packages for hotel industry with subsidies. He predicted bright future to the hotel industry in the coming years as big hoteliers are interested to start hotels.
 
Health sector is planning to make good use of new capital to expand business. 
 
The famous cardiac super specialty Ramesh Hospital is going to start its hospital in a ten storied building in Guntur by the New Year. The hospital is under progress in the heart of city near famous Hindu College. 
 
The Guntur city is famous from old times for medical treatment. The present government general hospital was started in the year 1848 and on June 22. 1897 the first women’s hospital, American Evangelical Lutheran Mission Hospital, with 50 beds was started in Kothapeta in Guntur by Dr Anna Sarah Kugler. Later, several other hospitals were started and in 1954, Government Medical
College was started and further many private hospitals were started in the timeline. 
 
But later, being attracted to the development of Hyderabad city, health sector concentrated expansion in and around Hyderabad and now the Guntur city is going to see huge expansion of health sector in view of new capital. 
 
According to Apollo Hospitals, it is going to start three hospitals in the Seemandhra region in Vishakpatnam with 250 beds, Nellore with 200 beds and in new capital with 350 beds. Apollo Hospitals is planning to start its hospital on Guntur-Vijayawada road at Guntur. Recently, Endolife started its super-specialty hospital in Kothapeta.
rupesh

Minor Babu
Registered:
Posts: 2,352
Reply with quote  #72 

RTC to introduce bus services in Guntur city

[bus_13] 

Guntur: The pending issue of introduction of city bus services in Guntur city by APSRTC is to be resolved soon as arrangements are being expedited in view of the new capital in Guntur district. 
 
A city bus depot will be started on five acres of land in Pedakakani adjacent to Guntur to park 60 buses sanctioned under JNNURM. The new capital Tullur is 36 kms to 45 kms on various routes. Hence, the APSRTC is planning to start services to the new capital.
 
Guntur district was formed on Oct. 1, 1904 as Guntur district headquarter and later the municipality was upgraded into municipal corporation. The city has emerged as an important commercial centre. But sadly, Guntur was barred from APSRTC city bus services despite several agitations by Communist parties and other organisations. Nearly one lakh people out of a total population of eight lakh in the city travel per day but not many buses cater to local transport needs.
 
Nearly 120 private buses of which a majority are mini buses are operating services from the bus-stand to various areas of the city including the outskirts. Besides this, people are forced to travel in tiny spaces in autorickshaws paying huge fares. 
 
There are allegations that private city buses belong to various political leaders and hence no one is interested in nationalising city bus services. 
But now things are set to change, in view of the new capital, as APSRTC has found four acres of land in adjacent Pedakakani for the city bus depot.
 
Last year 60 buses were sanctioned for Guntur but later due to the bifurcation process, the sanction was not converted to realty. Now with Tullur as the new capital and traffic to this village increasing the APSRTC is planning to introduce city services to various areas. 
 
A commuter, B. Venugopal said that there are city buses to Tullur, Amaravati and villages of capital region from Vijayawada but the same was absent from Guntur hence APSRTC should introduce city services to the new capital.
 
APSRTC regional manager P.V. Rama Rao said that department submitted reports about the available land in Pedakakani and are waiting for orders to start the city depot to start city services

 

CKC

Avatar / Picture

Super Moderators
Registered:
Posts: 12,981
Reply with quote  #73 
Eight globally reputed firms in Andhra Pradesh capital race


Quote:
Top notch globally reputed firms are in the race to become the Project Advisory and Management Consultant (PAMC) that will advise, help and take forward the Andhra Pradesh government in building its world class capital city.

London based Arup Group, in consortium with San Francisco based Thompson Design Group, globally reputed McKinsey, the joint venture of Korea Land and Housing Corporation and Yooshin Engineering Corporation ( both from Republic of Korea), Japan based Consortium of Oriental Consultants Global and Capital Fortunes Pvt. Limited, Hyderabad and the Netherlands-based Royal Haskoning DHV Consulting Pvt. Limited in consortium with Haskoning DHV Nederland BV are among the eight shortlisted consortia vying for the PAMC project.

The PAMC will also assist the Capital Regional Development Authority (CRDA) prepare a socio-economic development plan for the capital city. Representatives of the eight short-listed consortia will shortly tour the capital city areas before submitting their technical and financial bids.

“As many as 15 companies had submitted Expression of Interest for the job of PAMC. Of the 15, eight have been short-listed. In the pre-bid meeting on Friday, the representatives sought extension of time to submit technical and financial bids as they want to tour the capital city area and study geography, topography and other essential components before quoting a bid,” said a source.

At the meeting, it was decided that the representatives would e-mail their queries to the state government. The Infrastructure Corporation of Andhra Pradesh will reply on December 4 and the bids will be submitted by December 12. The PAMC will be finalised on December 15 and the name will be forwarded to the government.

On the same day i.e. December 12, the Administrative Staff College of India will assist INCAP in evaluation of the technical bids. The finalization of PAMC will be done on December 15 and the name will be forwarded to the government.

The PAMC will also have to prepare a socio-economic development plan for the capital city area. “The vision is to create a compact, transit-oriented city which would synthesize the best features of urban planning, sustainability, technology, and effective governance.

We invited the EOI to avail the services of a professional management consultancy firm of global repute to act as a PAMC for the Capital City Project. The PAMC will be responsible for the formulation of a socio-economic master plan and a variety of transaction advisory services,” sources said.
CKC

Avatar / Picture

Super Moderators
Registered:
Posts: 12,981
Reply with quote  #74 
HYDERABAD: The camp office cum-residence of the Andhra Pradesh chief minister is to come up on the banks of banks of river Krishna towards Vijayawada while the Secretariat, Assembly, the Raj Bhavan and the high court will be on the opposite side in Guntur district.These are the recommendations of the capital blue print that is at an advanced stage and slated to be finalized after a team of experts from Singapore visits the capital region in the first week of December.

As per the blueprint which reflects the vision of AP CM Chandrababu Naidu, the capital city would be ultramodern and completely dotted with six-lane roads.

Comprising several huge parks and fountains, it will be the one of the greenest cities in India whose hallmark will be a beautiful garden that will be spread across a 20 km stretch between the capital and Prakasam Barriage, sources privy to the blueprint said. The assembly will be a grandiose granitedomed structure that is expected to attract visitors from all over the world.

According to the sources, it is on Naidu's insistence that the blueprint has proposed a 44-storey Secretariat complex."Singapore engineers had conveyed to the CM that the subsurface soil in the capital area region is sandy and not fit for skyscrapers. However, Naidu told them that when there is technology to create islands and tall structures in the middle of the sea, the sandy soil in the Vijayawada-Guntur region should not pose a problem for constructing skyscrapers.

Accordingly, the 44-storey skyscraper model for the Secretariat complex stands," the sources said. The highly placed sources told TOI that a team of engineers have already visited the capital region and studied the quality of the soil. "Naidu wants to lay the foundations stone for the capital city on Ugadi day, 2015, the Telugu New Year Day, which falls on March 21. The idea is to mark that day as the beginning of a new chapter in the history of the Telugu people," the sources said. If the preparations are not ready by Ugadi, the foundation laying ceremony is likely to be scheduled for May 28, the birth anniversary of N T Rama Rao, the founder of the Telugu Desam Party .

Regarding the size of the capital, the core of the capital is to come up on just about 8,000 to 9,000 acres. "By 2016, all important structures of the new capital would commence functioning," the sources added.
CKC

Avatar / Picture

Super Moderators
Registered:
Posts: 12,981
Reply with quote  #75 
House hunt tough task for politicos
Nov 28, 2014 12:34 AM , By S. Sandeep Kumar | 0 comments

Owners hesitate to rent out their premises to lower rung leaders. The Congress leaders had announced that they would be conducting meetings every week and leaders from different districts would be attending such meetings and programmes.
Lower cadre leaders in different political parties are having a tough time finding a decent accommodation on rent for their senior leaders, in the city.

Despite scanning the best of the apartments and individual houses in different localities, they are unable to convince house owners as many are not willing to rent out their houses to political leaders.

Post bifurcation, senior leaders from different parties declared that they would be frequently visiting the city and wanted to find their party workers to find houses or flats for rent.

The Congress leaders had announced that they would be conducting meetings every week and leaders from different districts would be attending such meetings and programmes.

So is the case with leaders from ruling party and the Opposition as well. Most leaders are forced to stay in hotels or at their relatives’ houses but the usual hopping into different premises is not going well with many. Hence, they are requesting their local party workers to find an accommodation but all their efforts are turning futile.

Tough task
There are many factors and the prime one being space. Senior leaders have asked for flats or houses measuring over 4,000 square feet and there are hardly such big flats available for rent in the city, says a local leader of a popular party.

Another problem is that most house owners are sceptical about payment of rent.

They are of the notion that political leaders skip payments, this is despite the fact that the leaders are assuring to sign agreements legally. Yet, not many house owners are convinced, he explains.

The preferred localities in the city are Jammichettu centre, LIC Colony, Chennupati Petrol Pump junction etc. and a few are opting for premises at Tadepalli and near Acharya Nagarjuna University.

In few cases, though the house owners were willing to rent out the flats but their neighbours and the respective apartment association were raising objections.

Apartment association members are expressing concerns about party workers creating nuisance and haphazard car parking on the streets, adds another party leader, who is scouting for a flat for a senior leader.
chensree

Avatar / Picture

SYE RAA
Registered:
Posts: 26,740
Reply with quote  #76 
[20141129a_005135010]
chensree

Avatar / Picture

SYE RAA
Registered:
Posts: 26,740
Reply with quote  #77 

సీఎం ఇక్కడికే వచ్చి చర్చించాలి

సీఎం ఇక్కడికే వచ్చి చర్చించాలి
 

సాక్షి, గుంటూరు: రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చేం దుకు వ్యతిరేకిస్తున్న 13 గ్రామాల రైతులతో కేబినెట్ సబ్‌కమిటీ నిర్వహించిన సమావేశం వాడీవేడిగా సాగింది. ఎవరెన్ని ప్రలోభాలు పెట్టినా భూములిచ్చేది లేదని రైతులు కుండబద్దలు కొట్టారు. హైదరాబాద్‌లో సీఎంతో సమావేశానికి రావాలంటూ సబ్ కమిటీ సభ్యులు కోరగా... హైదరాబాద్ వచ్చేది లేదనీ, విజయవాడలోనో గుంటూరులోనో సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పినట్లు తెలిసింది. ఇక్కడి ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌస్‌లో గురువారం రాత్రి 9 గంటల ప్రాంతం లో స్పీకర్ కోడెల అతిథి గృహానికి చేరుకునేటప్పటికే రైతులు సమావేశాన్ని బహిష్కరించి గేటు బయటకు వెళ్ళారు. తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ రైతులను బతిమిలాడి వెనక్కు తీసుకుని వచ్చారు.
 
 సమావేశం జరుగుతున్నంతసేపు మీడియాను బయటకు పంపి కిటికీల కర్టన్లను సైతం మూసివేశారు. వాస్తు బాగుందని సీఎం ఇక్కడ రాజధాని ఏర్పాటు చేశారని మంత్రి చెప్పగా... మా వాస్తు పగిలిపోతుంటే మీరె లా భూ సమీకరణ చేస్తారని రైతులు నిలదీశారు. ఎట్టి పరిస్థితుల్లో భూములు ఇచ్చేందుకు సిద్ధంగాలేమని 13 గ్రామాల రైతులు స్పష్టంచేశారు. అనంతరం మంత్రి ప్రత్తిపాటి విలేకరులతో మాట్లాడుతూ... 13 గ్రామాల రైతులు భూములు ఇచ్చేందుకు నిరాసక్తత వ్యక్తం చేసినట్లు చెప్పారు. ఒకటికి నాలుగుసార్లు రైతులతో సమావేశం ఏర్పా టు చేసి వారిని సంతృప్తిపరిచేలా ముందుకు వెళతామని తెలిపారు. సమావేశంలో రైతు నాయకుడు మల్లెల హరీంద్రనాథ్ చౌదరితో పాటు 13 గ్రామాల రైతులు పాల్గొన్నారు.
 
 రైతుల సమావేశం రసాభాస
 రాజధాని ప్రాంత రైతులతో మంత్రుల సబ్ కమిటీ గుంటూరులో ఏర్పాటు చేసిన సమావేశం రసాభాసగా మారింది. తొలుత విజయవాడలో సమావేశమని రైతులకు సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత గుంటూరుకు మార్చినట్టు రైతులకు తెలపడంతో రాజధాని ప్రాంతానికి చెందిన రాయపూడి, లింగాయపాలెం, ఉద్దండ్రాయునిపాలెం, వెలగపూడి, మల్కాపురం, మందడం, తాళ్ళాయపాలెం, వెంకటపాలెం, పెనుమాక, ఉండవల్లి, నిడమర్రు, కురగల్లు, కృష్ణాయపాలెం గ్రామాల రైతులు ఐదు గంటల ప్రాంతానికే గుంటూరులోని ఆర్ అండ్ బీ అతిథి గృహానికి చేరుకున్నారు. కానీ ఎనిమిది గంటలవరకు ఎమ్మెల్యే కానీ మంత్రుల సబ్ కమిటీ సభ్యులు కానీ రాలేదు.
 
 ఆగ్రహించిన రైతులు ఎనిమిది గంటల ప్రాంతంలో వచ్చిన ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌ను నిలదీశారు. సమావేశానికి 15మంది రైతులు సరిపోతారని ఆయన వ్యాఖ్యానించడంతో వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ బాధలు చెప్పుకోవడానికి  మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డికి స్థానం కల్పించాలని ఉండవల్లి, పెనుమాక రైతులు పట్టుబట్టారు. అసలు తాము భూములు ఇచ్చేది లేదని కుండబద్దలు కొట్టారు. రుణమాఫీపై  రైతు చంద్రశేఖర్ మాట్లాడుతుండగా మంత్రి రావెల అనుచరులు, వాదనకు దిగారు. దీంతో తమను అవమానిస్తున్నారంటూ రైతులు సమావేశాన్ని బహిష్కరించి  బయటకు వచ్చేశారు.

chensree

Avatar / Picture

SYE RAA
Registered:
Posts: 26,740
Reply with quote  #78 
[20141205a_001135011]


chensree

Avatar / Picture

SYE RAA
Registered:
Posts: 26,740
Reply with quote  #79 
[20141205a_002135005]
chensree

Avatar / Picture

SYE RAA
Registered:
Posts: 26,740
Reply with quote  #80 
[20141207a_001135008]
chensree

Avatar / Picture

SYE RAA
Registered:
Posts: 26,740
Reply with quote  #81 
[20141207a_002135016]
babai

Avatar / Picture

Maharaaju
Registered:
Posts: 19,874
Reply with quote  #82 
[B4U8bzKCYAEn9lC] 
babai

Avatar / Picture

Maharaaju
Registered:
Posts: 19,874
Reply with quote  #83 
[B4V9W3uCEAAOFnk] 

[B4V864wCMAI6fzf] 

[B4V9WY9CIAAk7-t] 

[B4V9VNFCMAA6hCa] 



18m18 minutes ago

Moments from CM & Singapore Second Minister S. Iswaran's meetings on capital city today.

20m20 minutes ago

Govt of AP & Govt of Singapore signed MoU for AP's capital city in presence of CM and Singapore Minister S. Iswaran.




rupesh

Minor Babu
Registered:
Posts: 2,352
Reply with quote  #84 
[image] 

next shootings vijayawada capital area lo [thumb]
rupesh

Minor Babu
Registered:
Posts: 2,352
Reply with quote  #85 
:::::::విజయవాడ పోలీసు బాబాయిలకు పంచ్ పడింది.::::::
విజయవాడలో పోలీసులు రాత్రి పూట చేస్తున్న తనిఖీలపై హైకోర్టు స్టే విధించింది. ప్రజలను అనుమానితులుగా ఎలా చూస్తారంటూ... న్యాయస్థానం వ్యాఖ్యానించింది. దీనిపై తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు తనిఖీలు చేపట్టవద్దని ఆదేశించింది. విజయవాడను తాత్కాలిక రాజధానిగా మారుస్తున్న నేపథ్యంలో.. లా అండ్ ఆర్డర్ విషయంలో ముందు జాగ్రత్తగా పోలీసులు రాత్రి 11 నుంచి ఉదయం 6 వరకు ఆంక్షలు విధించారు. రాత్రి పూట తిరిగేవారు... తప్పని సరిగా ఐడీకార్డు కలిగి ఉండాలని నిబంధన విధించారు
chensree

Avatar / Picture

SYE RAA
Registered:
Posts: 26,740
Reply with quote  #86 
The hurdles for building the AP capital are being cleared one after the other by the Government. CM Chandrababu Naidu has focused on the most troublesome issue of land pooling and he made few changes and increased the compensation as requested by the farmers to cooperate with the Government. CM has announced the modified compensation in Hyderabad and the farmers in Thullur celebrated the announcement and 80 % of the farmers having lands nearby river banks are also showing interest to give their lands for the capital .

chensree

Avatar / Picture

SYE RAA
Registered:
Posts: 26,740
Reply with quote  #87 
[D25552004]
chensree

Avatar / Picture

SYE RAA
Registered:
Posts: 26,740
Reply with quote  #88 
[D25515446]
chensree

Avatar / Picture

SYE RAA
Registered:
Posts: 26,740
Reply with quote  #89 
[D25619238]
chensree

Avatar / Picture

SYE RAA
Registered:
Posts: 26,740
Reply with quote  #90 
[20141209a_001135015]
chensree

Avatar / Picture

SYE RAA
Registered:
Posts: 26,740
Reply with quote  #91 
[20141209a_002135009]
chensree

Avatar / Picture

SYE RAA
Registered:
Posts: 26,740
Reply with quote  #92 
[20141209a_001135014]
chensree

Avatar / Picture

SYE RAA
Registered:
Posts: 26,740
Reply with quote  #93 
[20141209a_002135008]
chensree

Avatar / Picture

SYE RAA
Registered:
Posts: 26,740
Reply with quote  #94 
[20141209a_001135013]
[20141209a_003135008]
chensree

Avatar / Picture

SYE RAA
Registered:
Posts: 26,740
Reply with quote  #95 
[20141209a_002135007]
chensree

Avatar / Picture

SYE RAA
Registered:
Posts: 26,740
Reply with quote  #96 
[D25619238]
chensree

Avatar / Picture

SYE RAA
Registered:
Posts: 26,740
Reply with quote  #97 
[09_12_2014_003_027]
chensree

Avatar / Picture

SYE RAA
Registered:
Posts: 26,740
Reply with quote  #98 
[09_12_2014_003_039]
chensree

Avatar / Picture

SYE RAA
Registered:
Posts: 26,740
Reply with quote  #99 
[09_12_2014_010_063]
chensree

Avatar / Picture

SYE RAA
Registered:
Posts: 26,740
Reply with quote  #100 
[09_12_2014_011_036]
Previous Topic | Next Topic
Print
Reply

Quick Navigation:

Easily create a Forum Website with Website Toolbox.