edo_okati
Chinna MODD
Registered:1553209649 Posts: 124,340
edo_okati
Chinna MODD
Registered:1553209649 Posts: 124,340
Posted 1790004581
Reply with quote
#1652
this song gives me lot of energy, I feel grateful for all the things I have (reason adakkandi, naku kuda sarigga theliyadhu). If some non-Telugu person asks me for song recommendations based on lyrics, this will definitely make it to that list.https://youtu.be/4oMO8IYwOos
edo_okati
Chinna MODD
Registered:1553209649 Posts: 124,340
Posted 1790004698
Reply with quote
#1653
Quote:
Originally Posted by
edo_okati this song gives me lot of energy, I feel grateful for all the things I have (reason adakkandi, naku kuda sarigga theliyadhu). If some non-Telugu person asks me for song recommendations based on lyrics, this will definitely make it to that list.
https://youtu.be/4oMO8IYwOos first charanam lo 'thaalibottu thaluchukoni ayina raa ra penimiti', next charanam lo 'nuvvu kanna nalusuni ayina thalachi thalachi raa ra penimiti', mentalsssssss
edo_okati
Chinna MODD
Registered:1553209649 Posts: 124,340
Posted 1790004874
· Edited
Reply with quote
#1654
Quote:
Originally Posted by edo_okati first charanam lo 'thaalibottu thaluchukoni ayina raa ra penimiti', next charanam lo 'nuvvu kanna nalusuni ayina thalachi thalachi raa ra penimiti', mentalsssssss
నిద్దర్ని ఇరిసేసి రెప్పల్ని తెరిసాను నువ్వొచ్చే దారుల్లో సూపుల్ని పరిసాను ఒంటెద్దు బండెక్కి రారా సగిలేటి డొంకల్లో పదిలంగా రారా నలిగేటి నా మనసు గురుతొచ్చి రారా గలబోటి కూరొండి పిలిసినా రారా పెనిమీటి ఎన్నినాళ్ళైనాదో నినుజూసి కళ్ళారా ఎన్నెన్ని నాళ్ళైనాదో నినుజూసి కళ్ళారా
చిమ్మటి చీకటి కమ్మటి సంగటి ఎర్రగా కుంపటి యెచ్చగా దుప్పటి కొమ్మల్లో సక్కటి కోయిలే ఒక్కటి కొమ్మల్లో సక్కటి కోయిలే ఒక్కటి గుండెనే గొంతుసేసి పాడతాంది రార పెనిమిటి గుండెనే గొంతుసేసి పాడతాంది రార పెనిమిటి హే చిమ్మటి చీకటి కమ్మటి సంగటి ఎర్రగా కుంపటి యెచ్చగా దుప్పటి కొమ్మల్లో సక్కటి కోయిలే ఒక్కటి కొమ్మల్లో సక్కటి కోయిలే ఒక్కటి గుండెనే గొంతుసేసి పాడతాంది రార పెనిమిటి గుండెనే గొంతుసేసి పాడతాంది రార పెనిమిటీ
పొలిమేర దాటి పోయావని పొలమారిపోయే నీ దానిని కొడవలి లాంటి నిన్ను సంటివాడని కొంగున దాసుకునే ఆలి మనసుని సూసీ సూడక సులకన సేయకు నా తలరాతలో కలతలు రాయకు తాళిబొట్టు తలుసుకుని తరలి తరలి రార పెనిమిటి హే తాళిబొట్టు తలుసుకుని తరలి తరలి రార పెనిమిటీ
నరగోస తాకే కామందువే నరగోస తాకే కామందువే నలపూసవై నా కంటికందవే కటికి ఎండలలో కందిపోతివో రగతపు సిందులతో తడిసిపోతివో యేళకు తింటివో ఎట్టనువ్వుంటివో యేట కత్తి తలగడై యేడ పండుకుంటివో నువ్వుగన్న నలుసునైన తలసి తలసి రార పెనిమిటి హే నువ్వుగన్న నలుసునైన తలసి తలసి రార పెనిమిటీ
నిద్దర్ని ఇరిసేసి రెప్పల్ని తెరిసాను నువ్వొచ్చే దారుల్లో సూపుల్ని పరిసాను ఒంటెద్దు బండెక్కి రారా సగిలేటి డొంకల్లో పదిలంగా రారా పెనిమీటి ఎన్నినాళ్ళైనాదో నినుజూసి కళ్ళారా ఎన్నెన్ని నాళ్ళైనాదో నినుజూసి కళ్ళారా
TimeTrotter
Maharaaju
Registered:1452535157 Posts: 14,240
Posted 1790005743
Reply with quote
#1655

Superb song lyrics .. Trivi's best ei movie last 10 years lo
edo_okati
Chinna MODD
Registered:1553209649 Posts: 124,340
Posted 1790795776
Reply with quote
#1656
underrated song from MB
SamajikaNyayam
Jackie
Registered:1663130601 Posts: 1,742
Posted 1790857948
Reply with quote
#1657
pilla bacha gaadu bangers meeda bangers istunnadu.
80's songs vinnatle vundi
edo_okati
Chinna MODD
Registered:1553209649 Posts: 124,340
Posted 1792763052
Reply with quote
#1658
dheenakka, marana mass undi song. Ilantivi veyandi ra battashttps://www.youtube.com/watch?v=-ZnYdmreOrk
SamajikaNyayam
Jackie
Registered:1663130601 Posts: 1,742
Posted 1792872384
· Edited
Reply with quote
#1659
Quote:
Originally Posted by edo_okati dheenakka, marana mass undi song. Ilantivi veyandi ra battas
sai kurrodu kummutunnadu bro. But more than this, karuppu movie lo songs ayithe poonakam level. Ee song ayithe nijam ga ne karuppu poonaademo annatlu ga vuntundi https://www.youtube.com/watch?v=lx5k7yHTbbM&list=RDlx5k7yHTbbM&start_radio=1
edo_okati
Chinna MODD
Registered:1553209649 Posts: 124,340
Posted 1792884879
Reply with quote
#1660
dheenikante 'God mode' ekkuva nachindi naku
edo_okati
Chinna MODD
Registered:1553209649 Posts: 124,340
onlyNBK
Maharaaju
Registered:1486915206 Posts: 16,578
Posted 1795128599
Reply with quote
#1662
Bhavale Bhavale