Welcome to SBDBFORUMS !!
(The Comprehensive Website for everything you want to know/discuss about Movies and Misc topics)

Sobhan's Best 50    |    Sobhan's Solo Songs   |    Sobhan's Duets




Forum
Latest Topics
 
 
 


Reply
  Author   Comment  
saichinu

Avatar / Picture

Once & Always Tarak
Registered:
Posts: 29,022
Reply with quote  #1 

PLIS to start pumping water into Yeleru

 

VISAKHAPATNAM: The stage is set for the pumping of water from river Godavari to the Yeleru reservoir through the Purushothapatnam lift irrigation scheme (PLIS) on Thursday. As part of the project, water from the Godavari would be diverted to Polavaram left main canal (LMC) and thereafter into the Yeleru reservoir. It is learnt that the pumping will start with about 1,400-1,500 cusecs on Thursday from Purushothapatnam.

https://timesofindia.indiatimes.com/img/64861955/Master.jpg

A lion’s share of water for Vizag city is drawn from the Yeleru reservoir. However, the reservoir has not reached its full level in recent years. The Greater Visakhapatnam Municipal Corporation (GVMC) was thus compelled to pump water from the Yeleru reservoir into the Yeleru canal once the water levels in the reservoir dipped below the 71.5-metre range or when the reservoir is determined to have only dead storage during the summer months.

 

 

 

Otherwise, the water flows by gravity into the Yeleru canal and thereby to Vizag. Due to the reduced water supply from Yeleru during the summer months, the duration of water supply to the households is decreased and several industries are forced to operate at reduced capacity.

 

According to a GVMC official, the water from PLIS will flow by gravity along 50.2 km of the project. “From there, the water will be pumped through two pipelines. The pumping is expected to start with 1,400-1,500 cusecs at Purushothapatnam based on the availability of water in the Godavari. About 700 cusecs will be pumped into Yeleru reservoir while the other 700 cusecs will be used for other purposes. It may take two to three days before the water reaches the pumping station after flowing 50.2 km by gravity,” he said.

 

According to the official, over a period of time, this will do away with the need of pumping water from the Yeleru reservoir from dead storage as the water levels will be always maintained above the dead storage with continuous water supply into the reservoir through PLIS. Once things settle down, 30 TMC of water will be drawn from PLIS for various purposes, including 10 TMC for the Yeleru reservoir. The water level in the Yeleru reservoir was 70.5 metres as of Wednesday. Once the level goes above 71.5 metres, the officials will stop the pumping from the reservoir, the GVMC official added.

saichinu

Avatar / Picture

Once & Always Tarak
Registered:
Posts: 29,022
Reply with quote  #2 
Move over Pattiseema the story of purushothapatnam has begun....cbn [thumb]
saichinu

Avatar / Picture

Once & Always Tarak
Registered:
Posts: 29,022
Reply with quote  #3 
రేపు ఏలేరుకు గోదావరి జలాలు 

 
636662735970582929.jpg
  • నీటి విడుదలకు ముహూర్తం ఖరారు
  • విజయవంతంగా ఫేజ్‌-2 ట్రయల్‌రన్‌
  • ఏలేరు రైతాంగం హర్షం
 
సీతానగరం/జగ్గంపేట, జూలై 3: గోదావరి జలాలు ఏలేరుకు అందించడానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 5న తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని వదలనున్నట్లు డీఈ వెంకట్రావు తెలిపారు. కాగా, మంగళవారం పురుషోత్తపట్నం ఫేజ్‌-2 ట్రయల్‌రన్‌ను మంగళవారం విజయవంతంగా నిర్వహించారు. మోటార్ల పనితీరుపై అధికారులు సంతృప్తి వ్యక్తంచేశారు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామంలోని పోలవరం ఎడమ కాలువ పక్కన ఫేజ్‌-2 మోటార్లను ఏర్పాటు చేశారు. పురుషోత్తపట్నం నుంచి గోదావరి జలాలు పోలవరం ఎడమ కాలువ ద్వారా ఫేజ్‌-2కు చేరుతాయి. ఈ నీటిని 8 మెగా మోటార్లు ద్వారా (ఒక్కో మోటారు పరిమాణం 175 క్యూసెక్కులు) 1400 క్యూసెక్కుల నీటిని 20 అడుగుల వెడల్పు గల రెండు పైపుల ద్వారా ఏలేరుకు తరలిస్తారు. ఇందులో భాగంగానే డీఈ రామ్‌కుమార్‌ పర్యవేక్షణలో ట్రయల్‌రన్‌ నిర్వహించారు.
saichinu

Avatar / Picture

Once & Always Tarak
Registered:
Posts: 29,022
Reply with quote  #4 
EMgKxPO.jpg
saichinu

Avatar / Picture

Once & Always Tarak
Registered:
Posts: 29,022
Reply with quote  #5 
7VKBcAh.jpg

e1kxLIf.jpg
saichinu

Avatar / Picture

Once & Always Tarak
Registered:
Posts: 29,022
Reply with quote  #6 
DhVOMy2U8AIEvDE.jpg:large
saichinu

Avatar / Picture

Once & Always Tarak
Registered:
Posts: 29,022
Reply with quote  #7 
saichinu

Avatar / Picture

Once & Always Tarak
Registered:
Posts: 29,022
Reply with quote  #8 
dKRYw4x.jpg
saichinu

Avatar / Picture

Once & Always Tarak
Registered:
Posts: 29,022
Reply with quote  #9 
OZ0qpgh.jpg
saichinu

Avatar / Picture

Once & Always Tarak
Registered:
Posts: 29,022
Reply with quote  #10 
#Purushothapatnam Lift would pump 35-40 TMC in 120 days, during Godavari River flood season. https://t.co/jjRc5ivX7C
saichinu

Avatar / Picture

Once & Always Tarak
Registered:
Posts: 29,022
Reply with quote  #11 

After Pattiseema, now the Purushothapatnam lift irrigation starts pumping. Water from the Godavari is diverted to Polavaram left canal and thereafter into the Yeleru reservoir. This will serve the Irrigation, industrial and drinking water needs.
https://t.co/pGAwEXZijI

saichinu

Avatar / Picture

Once & Always Tarak
Registered:
Posts: 29,022
Reply with quote  #12 
#Purushothapatnam Lift would help irrigate 2.15 Lakh acres under Yeleru and Pithapuram branch canal in East Godavari.
saichinu

Avatar / Picture

Once & Always Tarak
Registered:
Posts: 29,022
Reply with quote  #13 
#Purushothapatnam Lift - 10 TMC would be used to meet both drinking and industrial water needs of Visakhapatnam city and nearby villages
Osho

Registered:
Posts: 172
Reply with quote  #14 
Polalu eppudo long back govt rate ki teeseskunaru before the new compensation law. Pllavaram ki exactly opposite side tugoji vipu
saichinu

Avatar / Picture

Once & Always Tarak
Registered:
Posts: 29,022
Reply with quote  #15 
https://pbs.twimg.com/media/DhZKb2ZXcAAf8Ex.jpg
saichinu

Avatar / Picture

Once & Always Tarak
Registered:
Posts: 29,022
Reply with quote  #16 
loFTE6Z.jpg  iZwIRO4.jpg 
saichinu

Avatar / Picture

Once & Always Tarak
Registered:
Posts: 29,022
Reply with quote  #17 
TNHzL8r.jpg
saichinu

Avatar / Picture

Once & Always Tarak
Registered:
Posts: 29,022
Reply with quote  #18 
పట్టిసీమ తీపిగురుతులు మరవకముందే నవ్యంధ్ర రైతులకు ఇస్తున్న మరో కానుక ఈ పురుషోత్తపట్నం ఎత్తిపోతల పధకం.

పురుషోత్త పట్నం నుంచి లిఫ్ట్ ద్వారా ఏలేరు జలాశయానికి గోదారమ్మ పరుగులు...రైతులు,ఇరిగేషన్ ఇంజనీర్ల కళ్ళలో ఆత్మ విశ్వాసపు వెలుగులు.. pic.twitter.com/8pA6BQIdbl
saichinu

Avatar / Picture

Once & Always Tarak
Registered:
Posts: 29,022
Reply with quote  #19 
XVM33l9.jpg
saichinu

Avatar / Picture

Once & Always Tarak
Registered:
Posts: 29,022
Reply with quote  #20 
mKSOEE9.jpg
saichinu

Avatar / Picture

Once & Always Tarak
Registered:
Posts: 29,022
Reply with quote  #21 
https://pbs.twimg.com/media/Dhp75ohVAAAGDZX.jpg
saichinu

Avatar / Picture

Once & Always Tarak
Registered:
Posts: 29,022
Reply with quote  #22 
saichinu

Avatar / Picture

Once & Always Tarak
Registered:
Posts: 29,022
Reply with quote  #23 
gb9Hprv.jpg
saichinu

Avatar / Picture

Once & Always Tarak
Registered:
Posts: 29,022
Reply with quote  #24 
ikgk6zL.jpg

IgAMfjc.jpg
saichinu

Avatar / Picture

Once & Always Tarak
Registered:
Posts: 29,022
Reply with quote  #25 
మెట్టకు మహర్దశ
జిల్లా సాగునీటి చరిత్రలో సరికొత్త అధ్యాయం
పురుషోత్తపట్నం రెండో దశ, పుష్కర ఎత్తిపోతల పథకాలు లాంఛనంగా ప్రారంభం నేడు
న్యూస్‌టుడే, సీతానగరం
eag-top2a.jpg
జిల్లా సాగునీటి రంగంలో మరో కీలక ఘట్టానికి బుధవారం వేదిక కానుంది. ఏలేరు ఆయకట్టుకు సాగునీటితో పాటు విశాఖపట్నంలో పారిశ్రామిక
అవసరాలకు నీటి సరఫరా లక్ష్యంగా రూ.1,638 కోట్లతో చేపట్టిన పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం రెండో దశను అధికారికంగా ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఎత్తిపోతల ప్రయోగాత్మక పరిశీలనతో ఏలేరుకు నీటిని విజయవంతంగా పంపింగ్‌ చేసిన జలవనరుల శాఖ అధికారులు లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మెట్టలో ఖరీఫ్‌కు సాగునీటి సరఫరాలో ముఖ్య భూమిక పోషించే పుష్కర ఎత్తిపోతల పథకాలను కూడా ఈ సందర్భంగా ప్రారంభిస్తారు. ఈ పథకాలకు సంబంధించి ప్రయోగాత్మక పరిశీలనను మంగళవారం చేపట్టారు. నాలుగు రోజులుగా ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు పోటెత్తడంతో మంగళవారం ఉదయం గోదావరి నీటిమట్టం 18.6 మీటర్లకుచేరింది. ఈ నేపథ్యంలో పుష్కర-1, 2 పథకాల నుంచి రెండు మోటార్లతో 350 క్యూసెక్కుల నీటిని మెట్టకు సరఫరా చేసేలా పరిశీలన చేశారు. ఈ సందర్భంగా జలవనరుల శాఖ ఈఈ పి.గంగయ్య మాట్లాడుతూ పుష్కర ఎత్తిపోతల పథకాల ద్వారా మెట్టలోని 18 మండలాల పరిధిలో సుమారు 1.41 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని సరఫరా చేసేలా 8 మోటార్ల మరమ్మతులు పూర్తి చేశామని చెప్పారు. ఒక్కో పంపు నుంచి 175 క్యూసెక్కుల నీటిని విడుదల చేసేందుకు 12 గొట్టాలు ఉన్నాయని వివరించారు. ఈ ఏడాది సుమారు రూ.3 కోట్ల వ్యయంతో మరమ్మతులతో పాటు 32 ప్రాంతాల్లో పైపుల లీకేజీలను అరికట్టే పనులు చేశామన్నారు. రంపచోడవరం 220/11 కేవీ విద్యుత్తు ఉపకేంద్రం నుంచి పుష్కర పథకాలకు విద్యుత్తు సరఫరా అవుతుందని, త్వరలోనే పురుషోత్తపట్నం విద్యుత్తు ఉపకేంద్రానికి అనుసంధానం చేస్తామని చెప్పారు. పుష్కర ఎత్తిపోతల పథకాల వద్ద 13 మీటర్ల నీటిమట్టం ఉంటేనే పంపులు పనిచేస్తాయని తెలిపారు. మంగళవారం ప్రయోగాత్మక పరిశీలనలో 10 కిలోమీటర్ల పైపులైన్ల పరిధిలోని 12 వరుసల్లో ఎటువంటి సాంకేతిక అవరోధాలు రాలేదని డీఈ వెంకట్రావు వివరించారు. ఈ కార్యక్రమంలో జేఈ శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.ఈ నెల అయిదో తేదీన పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం మొదటి దశ, 8వ తేదీన జగ్గంపేట (రామవరం) వద్ద రెండోదశ పథకాల నుంచి సాగునీటి విడుదల ప్రయోగాత్మక పరిశీలన విజయవంతమైందన్నారు. బుధవారం ఉదయం 11 గంటలకు ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, పెందుర్తి వెంకటేష్‌, వర్మ తదితరులు ఈ పథకాల నుంచి అధికారికంగా నీటిని విడుదల చేస్తారని జలవనరుల శాఖ ఎస్‌ఈ బీఎస్‌ఎస్‌ శ్రీనివాస్‌యాదవ్‌ తెలిపారు. ఈ సీజన్‌లో ఏలేరు జలాశయానికి 12 టీఎంసీలు, 67,164 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు 8 టీఎంసీలు, విశాఖ నగర పారిశ్రామిక అవసరాలకు మరో 10 టీఎంసీల నీటిని విడుదల చేస్తామన్నారు. పుష్కర ఎత్తిపోతల పథకాలను ఉదయం 11.30 గంటలకు ప్రజాప్రతినిధులు ప్రారంభిస్తారని చెప్పారు
saichinu

Avatar / Picture

Once & Always Tarak
Registered:
Posts: 29,022
Reply with quote  #26 
RssfvdW.jpg
Previous Topic | Next Topic
Print
Reply

Quick Navigation:

Easily create a Forum Website with Website Toolbox.