Welcome to SBDBFORUMS !!
(The Comprehensive Website for everything you want to know/discuss about Movies and Misc topics)

Sobhan's Best 50    |    Sobhan's Solo Songs   |    Sobhan's Duets





Forum
Latest Topics
 
 
 


Reply
  Author   Comment   Page 3 of 3      Prev   1   2   3
saichinu

Avatar / Picture

Once & Always Tarak
Registered:
Posts: 30,968
Reply with quote  #101 
TSXTsJC.jpg
saichinu

Avatar / Picture

Once & Always Tarak
Registered:
Posts: 30,968
Reply with quote  #102 
రైట్‌ రైట్‌..!
10-07-2018 02:23:00
 
636667861797410909.jpg
  • పోలవరానికి తొలగిన అడ్డంకి
  • స్టాప్‌వర్క్‌ ఆర్డర్‌పై ఏడాది స్టే
  • గడ్కరీ రాకకు రెండు రోజుల
  • ముందుగా ఫైలుపై మంత్రి సంతకం
  • ఫలించిన ముఖ్యమంత్రి యత్నం
  • కీలక అంశాలపై మటుకు కొర్రీలే
  • తుది అంచనాలపై తేల్చని వైనం
  • రేపు పోలవరం పర్యటనకు గడ్కరీ
  • ఢిల్లీలో అధికారులతో సన్నాహక సమీక్ష
  • సీఎంతో కలిసే పోలవరం వద్దకు!
అమరావతి, న్యూఢిల్లీ, జూలై 9 (ఆంధ్రజ్యోతి): పోలవరం పనులపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌ ఇచ్చిన స్టాప్‌ వర్క్‌ ఆర్డర్‌పై ఏడాది పాటు స్టేను కొనసాగిస్తూ కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రి హర్షవర్ధన్‌ సోమవారం నిర్ణయం తీసుకొన్నారు. పోలవరం పనుల సమీక్ష కోసం కేంద్ర జల వనరుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ రావడానికి రెండు రోజుల ముందు కేంద్రం ఈ నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు సంబంధిత ఫైలుపై కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌ సంతకం చేశారు. దీనిపై రానున్న రెండు రోజుల్లో అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు పనుల నిలిపివేతకు ట్రైబ్యునల్‌ ఇచ్చిన ఉత్తర్వులపై కేంద్రం 2015 జూన్‌ 23న స్టే విధించింది. అప్పటినుంచి ఏటా స్టే గడువును కేంద్రం పొడిగిస్తూ వస్తోంది. ఈ ఏడాది ఆ గడువు ఈ నెల రెండో తేదీతో ముగిసింది. మారిన పరిస్థితుల్లో కేంద్రం తిరిగి స్టేను పొడిగిస్తుందా లేదా అనే సందిగ్ధత నెలకొంది. దీని ప్రభావం గడ్కరీ పోలవరం పర్యటనపైనా పడొచ్చునని భావించారు. తాజా కేంద్ర నిర్ణయంతో ఆ సమస్య తీరిపోయింది.
 
నిజానికి, స్టే ఎత్తివేత విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రంపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. మరో ఏడాది పాటు స్టే పొడిగించాలని లేదా స్టాప్‌ వర్క్‌ ఆర్డర్‌ను పూర్తిగా రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. కేంద్ర పర్యావరణ, అటవీశాఖ మంత్రి హర్షవర్ధన్‌తో స్వయంగా ఫోనులో మాట్లాడారు. ఈ నేపథ్యంలో ఈ నెల నాలుగో తేదీన ఆ శాఖ కార్యదర్శి సీకే మిశ్రా ఫైలుపై సంతకం చేశారు. ఈ ఫైలుపై సోమవారం హర్షవర్ధన్‌ కూడా సంతకం చేశారు. దీంతో ప్రాజెక్టు పనులు తిరిగి పుంజుకోనున్నాయి. అయితే, శరవేగంగా ఈ పనులు ముందుకు సాగాలంటే 2013-14 సవరణ అంచనాలను కేంద్రం ఆమోదించాల్సి ఉంటుంది. అయితే, ఈ అంచనాలపై కేంద్ర జల వనరుల మంత్రిత్వశాఖ కొర్రీల మీద కొర్రీలను వేస్తూ వస్తోంది. తాజాగా, 2010-11 అంచనా వ్యయం అయిన రూ.16,010.45 కోట్లతో ప్రాజెక్టు పనులు ఎంత వరకూ జరుగుతాయో చెప్పాలంటూ తలా తోకా లేని ఒక ప్రశ్నను రాష్ట్రానికి సంధించింది.
 
ఎంతిచ్చాం.. ఎంతివ్వాలి..
పోలవరం పనులకు అడుగడుగునా కేంద్రం వేస్తున్న కొర్రీలపై తెలుగు మీడియా వేసే ప్రశ్నలను ఎదుర్కొనేందుకుగాను, కేంద్ర మంత్రి గడ్కరీ సోమవారం ఢిల్లీలో సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు కోసం కేంద్రం ఎన్ని నిధులను విడుదల చేసింది.. ఇంకా ఎంత ఇవ్వాలి.. పనుల పురోగతి ఎంత వరకు వచ్చింది..పునరావాస ప్యాకేజీ పరిస్థితి ఏంటి... అనే అంశాలపై కేంద్ర జల సంఘం, పోలవరం ప్రాజెక్టు అథారిటీ అధికారులు, కేంద్ర జలవనరుల శాఖ ఉన్నతాధికారులను కేంద్రమంత్రి అడిగి తెలుసుకున్నారు. అలాగే, ప్రాజెక్టు కోసం రూ.10 వేల కోట్లు ఇవ్వాలని ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు రాసిన లేఖపై, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా తనకు రాసిన లేఖపైనా మంత్రి చర్చించారు. ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాస ప్యాకేజీపై తీసుకోవాల్సిన చర్యల గురించి ఇటీవల రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు జాతీయ ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ నందకుమార్‌ సాయి ఇచ్చిన నివేదికలోని సిఫారసులపై కూడా చర్చించినట్లు సమాచారం. అయితే, వీటిపై ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నది వెల్లడి కాలేదు.
saichinu

Avatar / Picture

Once & Always Tarak
Registered:
Posts: 30,968
Reply with quote  #103 
4J2eDzQ.jpg
saichinu

Avatar / Picture

Once & Always Tarak
Registered:
Posts: 30,968
Reply with quote  #104 

Union Minister @nitin_gadkari talking about #Polavaram Progress today. I hope this answers about Chandra Babu Naidu Commitment and Speed

@ncbn 🤘🏽 https://t.co/czxnKkEKGz

saichinu

Avatar / Picture

Once & Always Tarak
Registered:
Posts: 30,968
Reply with quote  #105 
IMG_20180711_232714.jpg 
saichinu

Avatar / Picture

Once & Always Tarak
Registered:
Posts: 30,968
Reply with quote  #106 
Central government is keen on completion of the project and whatever funds are needed for the project, we will give them. We don't want to mix developmental activities and politics: Union Minister Nitin Gadkari on Polavaram project #AndhraPradesh https://t.co/UXWBJ3Hchb
saichinu

Avatar / Picture

Once & Always Tarak
Registered:
Posts: 30,968
Reply with quote  #107 
Union Minister Nitin Gadkari and Andhra Pradesh CM N Chandrababu Naidu review #Polavaram irrigation project. CM Naidu says, "requesting you (Union Minister Nitin Gadkari to help us complete the project." https://t.co/iI2U6cwfHy
saichinu

Avatar / Picture

Once & Always Tarak
Registered:
Posts: 30,968
Reply with quote  #108 

“raw materials big machinery and everything is not important, you need a strongest will & commitment like Chandra Babu & AP Govt . I thank him,
When there is a will there is a way”

- @nitin_gadkari about @ncbn

https://t.co/VPZp9gE2Kr

saichinu

Avatar / Picture

Once & Always Tarak
Registered:
Posts: 30,968
Reply with quote  #109 
http://oi65.tinypic.com/nb7m9u.jpg

http://oi63.tinypic.com/i4jwxf.jpg
saichinu

Avatar / Picture

Once & Always Tarak
Registered:
Posts: 30,968
Reply with quote  #110 
http://oi68.tinypic.com/qn7gwi.jpg
saichinu

Avatar / Picture

Once & Always Tarak
Registered:
Posts: 30,968
Reply with quote  #111 
http://oi66.tinypic.com/2ebsg01.jpg
saichinu

Avatar / Picture

Once & Always Tarak
Registered:
Posts: 30,968
Reply with quote  #112 
http://oi66.tinypic.com/2dqw0ht.jpg
saichinu

Avatar / Picture

Once & Always Tarak
Registered:
Posts: 30,968
Reply with quote  #113 
saichinu

Avatar / Picture

Once & Always Tarak
Registered:
Posts: 30,968
Reply with quote  #114 
7PHzrGN.jpg 
saichinu

Avatar / Picture

Once & Always Tarak
Registered:
Posts: 30,968
Reply with quote  #115 
P7ykPPr.jpg

Kz7jHQI.jpg
saichinu

Avatar / Picture

Once & Always Tarak
Registered:
Posts: 30,968
Reply with quote  #116 
అమరావతి: పోలవరం ప్రాజెక్ట్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పోలవరానికి సంబంధించి పెండింగ్ డిజైన్లను సిద్ధం చేసి, తుది అనుమతుల కోసం ఆగస్టులోగా కేంద్రానికి పంపాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటి వరకు పోలవరం ప్రాజెక్టు పనులు 56.53 శాతం పూర్త చేశామని, కుడి ప్రధాన కాలువ 90 శాతం... ఎడమ ప్రధాన కాలువ 62.15 శాతం పనులు పూర్తి అయ్యాయని చంద్రబాబు వివరించారు. నాగావళి-వంశధార అనుసంధానానికి అవసరమైన 320 ఎకరాల భూసేకరణను త్వరగా పూర్తి చేయాలని చంద్రబాబు ఆదేశించారు.
saichinu

Avatar / Picture

Once & Always Tarak
Registered:
Posts: 30,968
Reply with quote  #117 

రేయింబవళ్లు అన్నది చూడక పోలవరం పనులు సాగుతున్నాయి. వర్షం తెరిపి ఇవ్వడంతో తిరిగి సోమవారమే ప్రాజెక్టు పనుల్నిఆరంభించారు. ప్రతికూల పరిస్థితుల్నీ ఎంత మాత్రం లక్ష్య పెట్టడం లేదు. కేవలం కుంభ వర్షం కారణం గానే ఆదివారం తప్పని సరి పరిస్థితుల్లో పనులకు విరామం ఇచ్చారు. ఊహించని విధంగా కొంత మేర వాతావరణం సహకరించడంతో స్పిల్‌ వే పనుల్నీ మొదలెట్టారు. ఒక రోజు పని పోవడాన్ని కంపెనీ, అధికా రులు జీర్ణించుకున్నట్లు లేరు. బహుశా వీరు ఆదివారం రాత్రి నిద్రపోయినట్లు లేరేమో! అన్పిస్తోంది. నిర్దేశించిన సమయానికే ఎలాగైనా సరే పనుల్ని పూర్తి చేసేందుకు నవయుగ కాంట్రాక్ట్‌ ఏజెన్సీ ఉందన్నది విస్పష్టం. పగేలే కాదు, రాత్రి వేళా పనుల్ని లైటింగ్‌లో చేసేందుకు మోపును పెట్టారు.

 

poalvaram 17072018 2

అసలే పైన కారు మబ్బులుతో ఆకాశం గర్జిస్తోంది. ఏ మాత్రం జంకు లేకుండా ఇంజనీరింగ్‌ అధికారులు కమిట్‌ మెంట్‌తో ఉన్నారు. సాయంత్రం సమయమే చిమ్మ చీకట్లను ఆ ప్రాంతం అల ముకుంది. చక్కటి లైటింగ్‌ను ఏర్పాటు చేయడంతో చూసేందుకు అదో అనుభూతన్నట్లు పనులు సాగుతు న్నాయి. బహుశా ఇందు కోసమే సిఎం చంద్రబాబు కంపెనీ హెడ్‌ శ్రీధర్‌ పై అపార నమ్మకాన్ని ఉంచారన్పి స్తోంది. రాష్ట్ర సర్కార్‌ నమ్మకాన్ని కాంట్రాక్ట్‌ ఏజెన్సీ, ఇంజనీరింగ్‌ ఉన్నాతాధికారులు వమ్ము చేయకుంది. తమ లక్ష్యంలో ఓ రోజు అనుకోకుండా విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. వెనక బడ్డ ఒక రోజు పనిని రికవరీ చేసేందుకు వీరంతా ఎంతో హైరానా పడుతున్నారు. నిజంగా ఇది అభినందనీయమే. మరో మారు శభాష్‌ అన్పించుకునేందుకు వీరంతా తాపత్రయ పడుతున్నారు. పోలవరం ప్రాజెక్టు ఎన్నో రికార్డులను సొంతం చేసుకుంటోంది.

poalvaram 17072018 3

ఏ కొద్ది పాటి వర్షాన్నీ లెక్క చేయడం లేదు. నిజంగా పని రాక్షసులు అనే పదం వీరికి అచ్చుగుద్దినట్లు సరిపోతుందన్పి స్తోంది. ఒక రోజు విరామాన్ని తామెంత మాత్రం ఊహించలేదని ఈఎన్‌సి ఎం వెంకటేశ్వరావు ఆంధ్రప్రభ బ్యూరోతో అన్నారు. ఏదేమైనప్పటికీ సీఎం చంద్రబాబు నిర్దేశించినట్లుగా పోలవరాన్ని పూర్తి చేసేందుకు కాంట్రాక్ట్‌ ఏజెన్సీ నవయుగ , ఇంజనీరింగ్‌ అధికార యంత్రాంగం చిత్త శుద్దితో కన్పిస్తోంది. చుట్టూ ఆందోళన కరమైన గోదావరి పరవళ్లనూ ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. విరామం లేకుండా సాగుతున్న పోలవరం పనులపై ప్రజానీకం హర్షామోదంతో ఉంది. రాజకీయ అవరోధాలే కాదు, ప్రకృతి ఆటంకాలనూ పోలవరం అధిగమిస్తుండటం అనిర్వచనీయమే అంటున్నారు. పోలవరం సాగుతున్న తీరును చూసి ప్రత్యర్థి వర్గాలు సైతం ఔరా ! అనక తప్పదన్నట్లుంది. ఏపీకి జీవనాడైన పోలవరాన్ని అన్ని విధాలా అంతా స్వాగతిస్తున్నారు

saichinu

Avatar / Picture

Once & Always Tarak
Registered:
Posts: 30,968
Reply with quote  #118 
6yWy5bA.jpg
saichinu

Avatar / Picture

Once & Always Tarak
Registered:
Posts: 30,968
Reply with quote  #119 
https://pbs.twimg.com/media/DiYgPaRVMAA2KoB.jpg
saichinu

Avatar / Picture

Once & Always Tarak
Registered:
Posts: 30,968
Reply with quote  #120 
uvFdHh6.jpg

UnpLPvK.jpg
saichinu

Avatar / Picture

Once & Always Tarak
Registered:
Posts: 30,968
Reply with quote  #121 
Wp9z1oi.jpg
saichinu

Avatar / Picture

Once & Always Tarak
Registered:
Posts: 30,968
Reply with quote  #122 
eiRK71B.jpg

bTNI1fC.jpg
saichinu

Avatar / Picture

Once & Always Tarak
Registered:
Posts: 30,968
Reply with quote  #123 
saichinu

Avatar / Picture

Once & Always Tarak
Registered:
Posts: 30,968
Reply with quote  #124 
0rag6S1.jpg
saichinu

Avatar / Picture

Once & Always Tarak
Registered:
Posts: 30,968
Reply with quote  #125 
z9lmmPD.jpg
saichinu

Avatar / Picture

Once & Always Tarak
Registered:
Posts: 30,968
Reply with quote  #126 
qqdIeDb.jpg

ntI5c8y.jpg
saichinu

Avatar / Picture

Once & Always Tarak
Registered:
Posts: 30,968
Reply with quote  #127 
saichinu

Avatar / Picture

Once & Always Tarak
Registered:
Posts: 30,968
Reply with quote  #128 
1DvTGkl.jpg

SEXhUby.jpg
saichinu

Avatar / Picture

Once & Always Tarak
Registered:
Posts: 30,968
Reply with quote  #129 
saichinu

Avatar / Picture

Once & Always Tarak
Registered:
Posts: 30,968
Reply with quote  #130 
saichinu

Avatar / Picture

Once & Always Tarak
Registered:
Posts: 30,968
Reply with quote  #131 
HQzkVo4.jpg
saichinu

Avatar / Picture

Once & Always Tarak
Registered:
Posts: 30,968
Reply with quote  #132 
EBN1LIj.jpg
saichinu

Avatar / Picture

Once & Always Tarak
Registered:
Posts: 30,968
Reply with quote  #133 
https://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/sc-to-decide-if-polavaram-design-is-as-per-tribunal-award/article24699712.ece
saichinu

Avatar / Picture

Once & Always Tarak
Registered:
Posts: 30,968
Reply with quote  #134 
BEO4f9K.jpg 
saichinu

Avatar / Picture

Once & Always Tarak
Registered:
Posts: 30,968
Reply with quote  #135 
పోలవరం ప్రాజెక్టు వద్ద అప్రమత్తం 
నీళ్లు రాకుండా అడ్డుకట్టలు
ఈనాడు-అమరావతి, న్యూస్‌టుడే-పోలవరం: గోదావరిలో వరద పోటెత్తుతుండటంతో పోలవరం ప్రాజెక్టు వద్ద అధికారులు అప్రమత్తమయ్యారు. ఏకంగా 14.50లక్షల క్యూసెక్కుల ప్రవాహాలు ఉండటంతో స్పిల్‌వేలోకి వరద రాకుండా ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. పోలవరం స్పిల్‌వే గోదావరి నది మధ్యన కాకుండా గోదావరిని ఆనుకుని ఉన్న కొండల మధ్య నిర్మిస్తున్నారు. దాదాపు 52 బ్లాకుల పనులు ఇప్పటికే 90శాతానికి పైగా ఒక స్థాయికి వచ్చేశాయి. గోదావరిని ప్రస్తుత సహజ మార్గంలో కాకుండా ఈ స్పిల్‌వే నుంచి మళ్లించేందుకు వీలుగా అప్రోచ్‌ఛానల్‌ కూడా తవ్వుతున్నారు. ప్రస్తుతం ఆ ఛానల్‌ వైపు నుంచి వరద నీరు ప్రాజెక్టు స్పిల్‌వే క్షేత్రంలోకి వచ్చే ప్రమాదం ఉండటంతో అధికారులు హుటాహుటిన చర్యలు చేపట్టారు. సోమవారం సాయంత్రం నుంచి స్పిల్‌వే వెనుక రహదారిని మరింత పటిష్ఠం చేశారు. మట్టితో ఆ రోడ్డు పొడవునా పెద్దకట్టలా నిర్మించారు. స్పిల్‌ఛానల్‌ వైపు నుంచి కూడా వరద వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం గోదావరిలో వరద +25 మీటర్ల స్థాయికి మించి పోలవరం వద్ద ప్రవహిస్తోంది. స్పిల్‌ఛానల్‌ ప్రాంతం +8.8 మీటర్లే ఉంటుంది. స్పిల్‌ఛానల్‌లోకి నీరు చొచ్చుకువచ్చేందుకు ఏ స్థాయిలో అవకాశం ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఈ స్పిల్‌ఛానల్‌లోకి కూడా నీరు రాకుండా అడ్డుకట్ట నిర్మించారు. శబరి, సీలేరు వైపు నుంచి ప్రవాహాలు తగ్గుతున్నాయి. భద్రాచలం వద్ద వరద పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కొంత నిలకడగా ఉండి వరద తగ్గే అవకాశమూ ఉందని పోలవరం అధికారులు భావిస్తున్నారు. స్పిల్‌వేలోకి నీరొస్తే పోలవరం పనులకు అడ్డంకులు ఏర్పడుతాయి. ఆ నీరంతా పోయేవరకు పనులకు అంతరాయం కలుగుతుంది. స్పిల్‌వే అంతా కాంక్రీటు నిర్మాణమే అయినందున ఇతరత్రా ఇబ్బందులుఉండబోవని అధికారులు చెబుతున్నారు.
saichinu

Avatar / Picture

Once & Always Tarak
Registered:
Posts: 30,968
Reply with quote  #136 
VwNGK4P.jpg 
saichinu

Avatar / Picture

Once & Always Tarak
Registered:
Posts: 30,968
Reply with quote  #137 
FO7ilsP.jpg  kRt47nt.jpg  QvoIH1E.jpg 
saichinu

Avatar / Picture

Once & Always Tarak
Registered:
Posts: 30,968
Reply with quote  #138 
saichinu

Avatar / Picture

Once & Always Tarak
Registered:
Posts: 30,968
Reply with quote  #139 
saichinu

Avatar / Picture

Once & Always Tarak
Registered:
Posts: 30,968
Reply with quote  #140 
yW2RLUu.jpg
saichinu

Avatar / Picture

Once & Always Tarak
Registered:
Posts: 30,968
Reply with quote  #141 
saichinu

Avatar / Picture

Once & Always Tarak
Registered:
Posts: 30,968
Reply with quote  #142 
Y532VNh.jpg 
bouncer

Avatar / Picture

RajaKumar
Registered:
Posts: 9,093
Reply with quote  #143 
bouncer

Avatar / Picture

RajaKumar
Registered:
Posts: 9,093
Reply with quote  #144 
https://www.youtube.com/watch?time_continue=212&v=3K8XgfuBAhM


chandra gaali tisi dobbina cag 
[rofl][rofl]. aracheti la vykuntam supettadam la chandra mundara untad 
Movie_Muchatlu

Avatar / Picture

Timepass
Registered:
Posts: 7,795
Reply with quote  #145 
Sai, Do you know that below highlighted part is about? 

అనవసర రాద్ధాంతాలెందుకు!?
కోడికత్తిపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.దాడి జరిగింది ఎయిర్‌పోర్టులో.. చేసింది జగన్‌ అభిమాని. దాడి నెపాన్ని టీడీపీ మీద వేస్తున్నారు. ప్రతిపక్షాలు అభివృద్ధిని అడ్డుకుంటున్నాయి. తునిలో ట్రైన్‌ తగులబెట్టారు. పోలవరం కాలువకు గండి కొట్టారు. విశాఖలో జల్లికట్టు డ్రామా ఆడారు. పార్లమెంటులో పోరాడలేక రాజీనామా చేసి పారిపోయారు. కేసుల మాఫీ కోసం మోదీ చుట్టూ తిరుగుతున్నారుఅని చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.


http://www.andhrajyothy.com/artical?SID=658526
saichinu

Avatar / Picture

Once & Always Tarak
Registered:
Posts: 30,968
Reply with quote  #146 
Quote:
Originally Posted by Movie_Muchatlu
Sai, Do you know that below highlighted part is about? 

అనవసర రాద్ధాంతాలెందుకు!?
కోడికత్తిపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.దాడి జరిగింది ఎయిర్‌పోర్టులో.. చేసింది జగన్‌ అభిమాని. దాడి నెపాన్ని టీడీపీ మీద వేస్తున్నారు. ప్రతిపక్షాలు అభివృద్ధిని అడ్డుకుంటున్నాయి. తునిలో ట్రైన్‌ తగులబెట్టారు. పోలవరం కాలువకు గండి కొట్టారు. విశాఖలో జల్లికట్టు డ్రామా ఆడారు. పార్లమెంటులో పోరాడలేక రాజీనామా చేసి పారిపోయారు. కేసుల మాఫీ కోసం మోదీ చుట్టూ తిరుగుతున్నారుఅని చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.


http://www.andhrajyothy.com/artical?SID=658526
nope ..vijaya sai apatlo oka case villages gurinchi stay techadu also some dumpyard issue oka comitte ochi certify chesaka ellaru munduku malli..
Movie_Muchatlu

Avatar / Picture

Timepass
Registered:
Posts: 7,795
Reply with quote  #147 
Quote:
Originally Posted by saichinu
nope ..vijaya sai apatlo oka case villages gurinchi stay techadu also some dumpyard issue oka comitte ochi certify chesaka ellaru munduku malli..
ok
Previous Topic | Next Topic
Print
Reply

Quick Navigation:

Easily create a Forum Website with Website Toolbox.