Welcome to SBDBFORUMS !!
(The Comprehensive Website for everything you want to know/discuss about Movies and Misc topics)

Sobhan's Best 50    |    Sobhan's Solo Songs   |    Sobhan's Duets



EID Mubarak ! 

Forum
Latest Topics
 
 
 


Reply
  Author   Comment  
cinelover

Baabu
Registered:
Posts: 3,903
Reply with quote  #1 
విశాఖ : హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భారీ క్రేన్‌ కూలి 10 మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. క్రేన్‌ తనిఖీ చేస్తుండగా ఒక్కసారిగా అది కుప్పకూలినట్లు సమాచారం. క్రేన్‌ కింద మరికొందరు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. వెంటనే రంగంలోకి దిగిన సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు.

ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో క్రేన్‌ వద్ద 20 మందికిపైగా ఉన్నట్లు సిబ్బంది చెబుతున్నారు. ఈ భారీ క్రేన్‌ను దశాబ్దం క్రితం హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌ కొనుగోలు చేసింది. దీని నిర్వహణను ఇటీవలే పొరుగు సేవల సిబ్బందికి అప్పగించారు.
Asdf

Jackie
Registered:
Posts: 1,245
Reply with quote  #2 
Vizag lo ee disasters enti ee year ☹️
cinelover

Baabu
Registered:
Posts: 3,903
Reply with quote  #3 
NTV Breaking News
@NTVJustIn
·
34s
విశాఖ‌: షిప్ యార్డ్ ప్రమాద ఘటనలో 11కు చేరిన మృతుల సంఖ్య.... మృతుల్లో నలుగురు షిప్ యార్డ్ ఉద్యోగులు , ఏడుగురు కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నట్టు గుర్తించిన అధికారులు
python

Avatar / Picture

Soggadu
Registered:
Posts: 6,196
Reply with quote  #4 
In the pandemic times looks like industries are recruiting not so skilled labour due to unavailability or trying to work with less labour
Previous Topic | Next Topic
Print
Reply

Quick Navigation:

Easily create a Forum Website with Website Toolbox.