Welcome to SBDBFORUMS !!
(The Comprehensive Website for everything you want to know/discuss about Movies and Misc topics)

Sobhan's Best 50    |    Sobhan's Solo Songs   |    Sobhan's Duets

Forum
Latest Topics
 
Reply
  Author   Comment  
yodha

Soggadu
Registered:
Posts: 6,109
Reply with quote  #1 
తెలుగుదేశం నేతలు అసాద్యులే అనుకోవాలి.అమరావతి రైతుల పేరుతో మూడు రాజదానుల బిల్లుకు వ్యతిరేకంగా వాదించడానికి అత్యంత ఖరీదైన న్యాయవాదులను పెట్టుకోవడమే కాకుండా,సుప్రింకోర్టు జడ్జిలకు సంబందించిన కుటుంబీకులనే లాయర్లుగా పెట్టుకున్న తీరు ఆసక్తికరంగానే ఉంది. తాజాగా కూడా ఈ కేసుకు సంబందించిన విచారణ మళ్లీ వాయిదా పడింది. దానికి కారణం సుప్రింకోర్టు జడ్జి రోహింగ్టన్ నారిమన్ తండ్రి పాలి నారిమన్ అమరావతి రైతుల తరపున వాదించనుండడమేనని మీడియాలో వార్తలు వచ్చాయి.జడ్జి ఈ కేసు విచారణకు రాగానే తన తండ్రి ఈ కేసును వాదిస్తున్నందున దీనిని వేరే ధర్మాసనానికి బదిలీ చేయాలని రిజిస్ట్రిని ఆదేశించారు. అంతకుముందు చీప్ జస్టిస్ బాబ్డె కోర్టులో ఈ కేసు విచారణఖు వచ్చింది. ఆ సందర్భంగా ఆయన కుమార్తె కూడా అమరావతి రైతుల తరపున వాదించడానికి సిద్దం అయ్యారు. ఈ విషయాన్ని ప్రభుత్వ తరపు న్యాయవాది ప్రస్తావించడంతో బాబ్డే ఈ కేసును వేరే దర్మాసనానికి బదిలీ చేశారు. ఇప్పుడు ఈ బెంచ్ కూడా ఈ పిటిషన్ ను వేరే బెంచ్ కు పంపింది

--- system meeda cbn ki unna grip idi . whole india lo inta cunning intelligence unnodu ledu , raadu , raabodu 
OfficerOnDuty

JaiNTR
Registered:
Posts: 29,288
Reply with quote  #2 
power lo undi ee edupante loll janma antha edustune brathikeyandi
yodha

Soggadu
Registered:
Posts: 6,109
Reply with quote  #3 
appreciation ni kooda accept cheyadam ledu tdp fans 

RoyyalaNaidu

Avatar / Picture

Registered:
Posts: 447
Reply with quote  #4 
Quote:
Originally Posted by yodha
తెలుగుదేశం నేతలు అసాద్యులే అనుకోవాలి.అమరావతి రైతుల పేరుతో మూడు రాజదానుల బిల్లుకు వ్యతిరేకంగా వాదించడానికి అత్యంత ఖరీదైన న్యాయవాదులను పెట్టుకోవడమే కాకుండా,సుప్రింకోర్టు జడ్జిలకు సంబందించిన కుటుంబీకులనే లాయర్లుగా పెట్టుకున్న తీరు ఆసక్తికరంగానే ఉంది. తాజాగా కూడా ఈ కేసుకు సంబందించిన విచారణ మళ్లీ వాయిదా పడింది. దానికి కారణం సుప్రింకోర్టు జడ్జి రోహింగ్టన్ నారిమన్ తండ్రి పాలి నారిమన్ అమరావతి రైతుల తరపున వాదించనుండడమేనని మీడియాలో వార్తలు వచ్చాయి.జడ్జి ఈ కేసు విచారణకు రాగానే తన తండ్రి ఈ కేసును వాదిస్తున్నందున దీనిని వేరే ధర్మాసనానికి బదిలీ చేయాలని రిజిస్ట్రిని ఆదేశించారు. అంతకుముందు చీప్ జస్టిస్ బాబ్డె కోర్టులో ఈ కేసు విచారణఖు వచ్చింది. ఆ సందర్భంగా ఆయన కుమార్తె కూడా అమరావతి రైతుల తరపున వాదించడానికి సిద్దం అయ్యారు. ఈ విషయాన్ని ప్రభుత్వ తరపు న్యాయవాది ప్రస్తావించడంతో బాబ్డే ఈ కేసును వేరే దర్మాసనానికి బదిలీ చేశారు. ఇప్పుడు ఈ బెంచ్ కూడా ఈ పిటిషన్ ను వేరే బెంచ్ కు పంపింది

--- system meeda cbn ki unna grip idi . whole india lo inta cunning intelligence unnodu ledu , raadu , raabodu 
power lo ledu kanisam 50 seats kuda levu, BJP prime minister tho saha full grudge lo unnadu vellandarni kadu ani judge lu antha queue katti cbn mata vintunnara
Too much anpisthundi
Okavela ide nijam aithe cbn > any organization including pm in India
Romeo

Abhimanyu
Registered:
Posts: 7,367
Reply with quote  #5 
whole india lo inta cunning intelligence unnodu ledu , raadu , raabodu 

yea jagan anta dacoit ledu ....raadu....raabodu....
OfficerOnDuty

JaiNTR
Registered:
Posts: 29,288
Reply with quote  #6 
Quote:
Originally Posted by Romeo
whole india lo inta cunning intelligence unnodu ledu , raadu , raabodu 

yea jagan anta dacoit ledu ....raadu....raabodu....

obulapuram mining malli start anta ga permission icharu anta 😃
iamrakshakudu

Avatar / Picture

Jackie
Registered:
Posts: 1,705
Reply with quote  #7 
Quote:
Originally Posted by OfficerOnDuty

obulapuram mining malli start anta ga permission icharu anta 😃

Gali Janardan reddy Naku theliyadhu

Yevevo interviews gurthukuvasthunnai
Romeo

Abhimanyu
Registered:
Posts: 7,367
Reply with quote  #8 
Quote:
Originally Posted by OfficerOnDuty

obulapuram mining malli start anta ga permission icharu anta 😃

dacoit gang anta malli re-union ayyara.... 
yodha

Soggadu
Registered:
Posts: 6,109
Reply with quote  #9 
Quote:
Originally Posted by RoyyalaNaidu
power lo ledu kanisam 50 seats kuda levu, BJP prime minister tho saha full grudge lo unnadu vellandarni kadu ani judge lu antha queue katti cbn mata vintunnara
Too much anpisthundi
Okavela ide nijam aithe cbn > any organization including pm in India

collegium lo ki valla ni recommend chesindi cbn ye kada
so vallu gratitude teechukuntunnaru 
yodha

Soggadu
Registered:
Posts: 6,109
Reply with quote  #10 
Quote:
Originally Posted by Romeo
whole india lo inta cunning intelligence unnodu ledu , raadu , raabodu 

yea jagan anta dacoit ledu ....raadu....raabodu....

praja court lo jagan meeda ichina teerpu ento gurtu undi kada
ap form ayyaka ye naayakudu ki iyyani teerpu 
meeru enta visha prachaaram chesina ,  emee use undadu 
RoyyalaNaidu

Avatar / Picture

Registered:
Posts: 447
Reply with quote  #11 
Quote:
Originally Posted by yodha

praja court lo jagan meeda ichina teerpu ento gurtu undi kada
ap form ayyaka ye naayakudu ki iyyani teerpu 
meeru enta visha prachaaram chesina ,  emee use undadu 

Antha pedda pedda words enduku le kani
Jsp split valla tdp ki coastal lo 38+ seats whole
Okka chance + reddys esari rakapothe do or die la treated
Chala thelivi ga bc / kapu vote bank splitted with help of ipac
East west bc la ki paid huge money than ruling
BJP jsp valla whole ga tdp ki 5-6% bokka rest game plan
But tdp can never win with out kapu support idi rasi pettukondi
Karuturi24

Registered:
Posts: 203
Reply with quote  #12 

naku telsi next time ki cast equations peddaga work avvakapoachu 2019 lo work ayyinatlu.

2019 lo jagan ki okka chance itchi chuddam ani max people decide ayyaru irrespective of area and caste. ledante krishna guntur core area lo tdp ki atleast 4-5 seats perigevi.

next cbn ruling chusaru, jagan ruling chusaru. PK-BJP ki kapu caste lo youth tappa remaining people veyyakapovachu. cbn and jagan iddarini compare chesukuni edo okati decide chestaru anukuntunna

Romeo

Abhimanyu
Registered:
Posts: 7,367
Reply with quote  #13 
Quote:
Originally Posted by yodha

praja court lo jagan meeda ichina teerpu ento gurtu undi kada
ap form ayyaka ye naayakudu ki iyyani teerpu 
meeru enta visha prachaaram chesina ,  emee use undadu 

praja court aa ..... [biggrin] elections win ite corruption cheyanatla? idekkadi logic..? 
xpress

Avatar / Picture

Minor Babu
Registered:
Posts: 2,892
Reply with quote  #14 
Eeyana CBN ki iche elevations chuste, thinte thinnadu, CBN vunte kanisam network use chesi entho kontha panulu aina chestadu anukuntaru emo antis kuda. [biggrin]
RichardH

Avatar / Picture

Doctor Babu
Registered:
Posts: 4,995
Reply with quote  #15 
Papam CBN ki kooda theliydhu emo... thanaki inni sakthulu unnayi ani...
RoyyalaNaidu

Avatar / Picture

Registered:
Posts: 447
Reply with quote  #16 
Quote:
Originally Posted by Karuturi24

naku telsi next time ki cast equations peddaga work avvakapoachu 2019 lo work ayyinatlu.

2019 lo jagan ki okka chance itchi chuddam ani max people decide ayyaru irrespective of area and caste. ledante krishna guntur core area lo tdp ki atleast 4-5 seats perigevi.

next cbn ruling chusaru, jagan ruling chusaru. PK-BJP ki kapu caste lo youth tappa remaining people veyyakapovachu. cbn and jagan iddarini compare chesukuni edo okati decide chestaru anukuntunna

Seema to nellore lo jagan ki competition lekunda, with jsp n BJP votes split in coastal tdp can never win
Esari reddys ela feel ayyaro next time kapus will treat that way do or die for them esari veyani leda jagan ki vesina vallu kuda next time jsp ki vestaru
SSMB_Superfan

Avatar / Picture

Veerabhimanyu
Registered:
Posts: 8,114
Reply with quote  #17 
Quote:
Originally Posted by RoyyalaNaidu

Seema to nellore lo jagan ki competition lekunda, with jsp n BJP votes split in coastal tdp can never win
Esari reddys ela feel ayyaro next time kapus will treat that way do or die for them esari veyani leda jagan ki vesina vallu kuda next time jsp ki vestaru

😂😂😂
yodha

Soggadu
Registered:
Posts: 6,109
Reply with quote  #18 
Quote:
Originally Posted by xpress
Eeyana CBN ki iche elevations chuste, thinte thinnadu, CBN vunte kanisam network use chesi entho kontha panulu aina chestadu anukuntaru emo antis kuda. [biggrin]

chese vadu , valla batch community panulu matram cheskuntadu

cinelover

Doctor Babu
Registered:
Posts: 4,065
Reply with quote  #19 
Quote:
Originally Posted by yodha

chese vadu , valla batch community panulu matram cheskuntadu

idem daridram ee ycp bulugu batch ki 24*7 community meeda PADI edustunevunnaru 2 years nunchi, ponee aa CBN emanna aa community ki vupayogam chesada ante adi ledu
yodha

Soggadu
Registered:
Posts: 6,109
Reply with quote  #20 
తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు అండ్‌ కో తమకే సొంతమైన ’నాట్‌ బిఫోర్‌’ కుట్రను మరోసారి తెరపైకి తెచ్చిందంటూ సాక్షి ఇచ్చిన కదనం ఆసక్తికరంగా ఉంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
............
ఉమ్మడి హైకోర్టులో నాట్‌ బిఫోర్‌ నాటకం ఆడి అప్రతిష్ట పాలైన టీడీపీ అత్యున్నత న్యాయస్థానంలోనూ అదే కుట్రకు తెగబడింది. నాట్‌ బిఫోర్‌ అనే నాటకంతో గతంలో బెంచ్‌లను మార్చుకుంటూ వచ్చి విచారణను కావాల్సిన బెంచ్‌కు మార్చేందుకు ప్రయత్నించి అప్రతిష్ట పాలైన టీడీపీ తాజాగా మరోసారి రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్‌ను విచారించే బెంచ్‌ నుంచి మరో ధర్మాసనానికి మార్చడం ద్వారా కుట్రలకు పాల్పడింది. విచారణ ఏ బెంచ్‌ వద్దకు వస్తుందో ముందే పసిగడుతూ సంబంధిత అడ్వొకేట్లకు కేసును ‘బ్రీఫింగ్‌’ చేయడం.. తరువాత అదే అంశాన్ని బెంచ్‌ వద్ద ప్రస్తావించి అభ్యంతరాలు వ్యక్తం చేయడం.. చివరకు మరో బెంచ్‌కు నివేదించేలా చేయడం అనే వ్యూహాలను అమలు చేస్తోంది.

న్యాయవర్గాల్లో ఆందోళన...
► చంద్రబాబు అక్రమాస్తులకు సంబంధించి వైఎస్సార్‌ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ దాఖలు చేసిన పిటిషన్‌లో సీబీఐ దర్యాప్తును తప్పించుకునేందుకు ‘నాట్‌ బిఫోర్‌’ కుట్రను విజయవంతంగా అమలు చేసిన టీడీపీ అధినేత ఇప్పుడు అదే కుట్రను సుప్రీంకోర్టులో అమలు చేస్తుండటంపై న్యాయవర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ’నాట్‌ బిఫోర్‌’ ద్వారా తమకు కావాల్సిన ’బెంచ్‌’ వద్దకు కేసు వచ్చేలా చేయడం, ఇష్టంలేని ’బెంచ్‌’ నుంచి కేసును తప్పించడం చేస్తూ ’బెంచ్‌ హాంటింగ్‌’ పాల్పడుతున్నారు.
► ముందస్తు వ్యూహంతో మొదట సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కుమార్తెను.. ఆ తరువాత సుప్రీంకోర్టు న్యాయమూర్తి తండ్రిని కారణాలుగా చూపించి నాట్‌బిఫోర్‌ కుట్రలను అమలు చేశారు.
► గత మూడు రోజులుగా జరుగుతున్న ఈ నాట్‌ బిఫోర్, బెంచ్‌ హాంటింగ్‌ కుట్రలపై హేమాహేమీలైన సుప్రీంకోర్టు న్యాయవాదులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వాటిని ఉక్కు పిడికిలితో ఆదిలోనే అణిచివేయాలని, లేదంటే అత్యున్నత న్యాయస్థానం పరువు ప్రతిష్టలు ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
అప్పుడు అలా...
► పాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాలపై దాఖలైన వ్యాజ్యాల్లో హైకోర్టు ఇచ్చిన స్టేటస్‌ కో ఉత్తర్వులను సవాలు చేస్తూ రాష్ట్రప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ ఇటీవల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ శరద్‌ అరవింద్‌ బాబ్డే ధర్మాసనం ముందుకొచ్చింది. అయితే అప్పుడు జస్టిస్‌ బాబ్డే కుమార్తె రుక్మిణీ బాబ్డే పేరును తెరపైకి తీసుకొచ్చారు.
► హైకోర్టులో రుక్మిణీ బాబ్డే రైతుల తరఫున హాజరయ్యారని రాజధాని పరిరక్షణ సమితి తరఫు సీనియర్‌ న్యాయవాది ఒకరు జస్టిస్‌ బాబ్డే ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. దీంతో జస్టిస్‌ బాబ్డే ధర్మాసనం ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్‌ రోహింటన్‌ నారిమన్‌ నేతృత్వంలోని ధర్మాసనానికి పంపింది.
► వాస్తవానికి రుక్మిణి బాబ్డే రైతుల తరఫున హాజరైనట్లు హైకోర్టు ఎక్కడా రికార్డుల్లో నమోదు చేయలేదు. హైకోర్టులో ఈ నెల 14న జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌ విచారణలో ఆమె పాల్గొన్నారు. అంతకుమించి ఆమె ఒక్క మాట కూడా మాట్లాడలేదు. తాను ఫలానా వారి తరఫున హాజరవుతున్నట్లు కోర్టుకు సైతం చెప్పలేదు. ఆ రోజు సీనియర్‌ న్యాయవాదులే సాంకేతిక అంశాలపై మాట్లాడారు.
► అనంతరం హైకోర్టు విచారణను ఈ నెల 27కి వాయిదా వేస్తూ ఇచ్చిన ఉత్తర్వుల్లో ఎక్కడా రుక్మిణి బాబ్డే హాజరును నమోదు చేయలేదు. అయినప్పటికీ సుప్రీంకోర్టు ముందు రుక్మిణి బాబ్డే రైతుల తరఫున వాదనలు వినిపించినట్లు చెప్పారు. దీంతో తన కుమార్తె హాజరైన కేసును తాను విచారించడం నైతిక విలువలకు విరుద్ధమని భావించిన జస్టిస్‌ బాబ్డే, రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్‌ను జస్టిస్‌ రోహింటన్‌ నారీమన్‌ ధర్మాసనానికి పంపారు.

ఇప్పుడు ఇలా...
► జస్టిస్‌ రోహింటన్‌ నారిమన్‌కు అత్యంత సమర్థుడిగా, నిజాయితీపరుడిగా, ముక్కుసూటి మనిషిగా, నిబంధనల ప్రకారం వ్యవహరిస్తారని న్యాయవర్గాల్లోమంచి పేరు ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పిటిషన్‌ ఈ ధర్మాసనం ముందు విచారణకు వస్తే, పరిస్థితులు తమ అదుపులో ఉండవని పసిగట్టిన బాబు అండ్‌ కో పక్కా వ్యూహాన్ని రచించింది.
► హైకోర్టులో రుక్మిణి బాబ్డేని ఏ విధంగా తెరపైకి తెచ్చారో, ఇక్కడ కూడా జస్టిస్‌ నారిమన్‌ తండ్రి అయిన ప్రముఖ సీనియర్‌ న్యాయవాది ఫాలి నారిమన్‌ను తెరపైకి తెచ్చారు. ఫాలీ నారిమన్‌ వద్దకు వెళ్లి పాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాలపై దాఖలైన వ్యాజ్యాల గురించి ’బ్రీఫ్‌’ చేశారు.
► ఈ క్రమంలో బుధవారం జస్టిస్‌ రోహింటన్‌ నారిమన్‌ ధర్మాసనం వద్దకు ప్రభుత్వ పిటిషన్‌ విచారణకు రావడానికి ముందుగానే, ఫాలీ నారిమన్‌కు ఈ కేసు గురించి వివరించామంటూ బాబు అండ్‌ కో ఓ లేఖను సుప్రీంకోర్టు రిజిస్ట్రీకి ఇచ్చారు.
► బుధవారం ఈ కేసు విచారణకు రాగానే, ఓ న్యాయవాది లేచి రిజిస్ట్రీకి తాము ఇచ్చిన లేఖ గురించి జస్టిస్‌ రోహింటన్‌ నారిమన్‌ ధర్మాసనానికి చెప్పారు. దీంతో ఫాలీ నారిమన్‌ తన తండ్రి కావడంతో.. జస్టిస్‌ నారిమన్‌ నైతిక విలువలకు పెద్ద పీట వేస్తూ ప్రభుత్వపిటిషన్‌పై విచారణ నుంచి తప్పుకున్నారు. ప్రభుత్వ పిటిషన్‌ను మరో ధర్మాసనానికి పంపుతూ ఉత్తర్వులు జారీ చేశారు.

yodha

Soggadu
Registered:
Posts: 6,109
Reply with quote  #21 
apudu ys vijayamma petetion kooda valla judge ki vache varaku ee not before aadaaru 
valla judge ki vachaaka raajakeeya duruddesam to vesaru ani dismiss chesaru
mari jagan meeda cong , tdp vesina daani lo political angle leda ? 

as per my understanding , idi kooda nv ramana bench ki vache varaku ee drama aadutaru 
nv ramana either indefinite stay kanee or high court lo decide cheskondi ani kanee istaru

Indian_Citizen

Avatar / Picture

Baabu
Registered:
Posts: 3,677
Reply with quote  #22 
Quote:
Originally Posted by yodha
apudu ys vijayamma petetion kooda valla judge ki vache varaku ee not before aadaaru 
valla judge ki vachaaka raajakeeya duruddesam to vesaru ani dismiss chesaru
mari jagan meeda cong , tdp vesina daani lo political angle leda ? 

as per my understanding , idi kooda nv ramana bench ki vache varaku ee drama aadutaru 
nv ramana either indefinite stay kanee or high court lo decide cheskondi ani kanee istaru

Yeppudo okappudu ee judges and cbn bagotam bayataku vastundhi ..sure
shravan_subbu

Registered:
Posts: 640
Reply with quote  #23 
Educated friends, what is "Not Before", when is it used?
cinelover

Doctor Babu
Registered:
Posts: 4,065
Reply with quote  #24 
Previous Topic | Next Topic
Print
Reply

Quick Navigation:

Easily create a Forum Website with Website Toolbox.