onlyNBK
Maharaaju
Registered:1486915206 Posts: 16,578
Posted 1712786544
Reply with quote
#101
డయాలసిస్ ట్రీట్మెంట్ కోసం హిందూపురం వాసులు బెంగళూరు లేక అనంతపురం లాంటి దూరప్రాంతలుకు వెళ్లేవారి వారి కష్టాలు చూసి టీడీపీ హయాంలో హిందూపురంలోనే ఉచిత డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేసి నిరుపేదలకు కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందించి కిడ్నీ వ్యాధిగ్రస్తులు కష్టాలు తీర్చిన నిజమైన ప్రజాసేవకుడు శ్రీ నందమూరి బాలకృష్ణ గారు👏🙏
onlyNBK
Maharaaju
Registered:1486915206 Posts: 16,578
Posted 1712786564
Reply with quote
#102
టీడీపీ హయాంలో అత్యాధునిక పరికరాలుతో కూడిన మేజర్ ఆపరేషన్స్ కోసం హిందూపురంకీ అతి సమీపములో ఉన్న బెంగళూరు సిటిలోని M.S. రామయ్య మల్టి స్పెషాలిటి హాస్పిటల్ యాజమాన్యంతో మాట్లాడి హిందూపురం నియోజకవర్గ ప్రజలకే కాకుండా అనంతపురం జిల్లా పెద ప్రజలు అందరికి బెంగుళూరులో రామయ్య మల్టి స్పెషాలిటి హాస్పిటల్ నందు ఆరోగ్యశ్రీ సేవలు అందించిన ప్రజాసేవకుడు శ్రీ నందమూరి బాలకృష్ణ గారు👏🙏
onlyNBK
Maharaaju
Registered:1486915206 Posts: 16,578
Posted 1712786582
Reply with quote
#103
నందమూరి తారకరామారావు ఉద్యానవనం❤️ హిందూపురం ప్రజలు ఆరోగ్యం కోసం టీడీపీ హయాంలో శ్రీ నందమూరి బాలకృష్ణ గారు ప్రత్యేక చొరవ తీసుకొని హిందూపురంలోని పార్కులు అన్ని ఎంతో సుందరంగా తీర్చిదిద్దారు. కేవలం ఆహ్లాదం కోసమే కాకుండా హిందూపురం ప్రజల ఆరోగ్యం కోసం వాకింగ్ ట్రాక్,ఓపెన్ జిమ్ లాంటివి ఏర్పాటుచేసి ఎంతో అభివృద్ధి చేసి ప్రజలుకు ఆహ్లాదాన్ని, ఆరోగ్యాని అందించిన ప్రజానాయకుడు శ్రీ నందమూరి బాలకృష్ణ గారు👏
onlyNBK
Maharaaju
Registered:1486915206 Posts: 16,578
Posted 1712786712
Reply with quote
#104
300 కిలోల యాపిల్స్ తో తయారు చేయించిన గజమాలతో శ్రీ నందమూరి బాలకృష్ణ గారిని సత్కరించిన హిందుపురం ప్రజల❤️👏
Blue
Raja
Registered:1546299987 Posts: 10,417
Posted 1712800216
Reply with quote
#105
Quote:
Originally Posted by onlyNBK 300 కిలోల యాపిల్స్ తో తయారు చేయించిన గజమాలతో శ్రీ నందమూరి బాలకృష్ణ గారిని సత్కరించిన హిందుపురం ప్రజల❤️👏
Pichi verri
Blue
Raja
Registered:1546299987 Posts: 10,417
Posted 1712800336
Reply with quote
#106
Quote:
Originally Posted by onlyNBK డయాలసిస్ ట్రీట్మెంట్ కోసం హిందూపురం వాసులు బెంగళూరు లేక అనంతపురం లాంటి దూరప్రాంతలుకు వెళ్లేవారి వారి కష్టాలు చూసి టీడీపీ హయాంలో హిందూపురంలోనే ఉచిత డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేసి నిరుపేదలకు కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందించి కిడ్నీ వ్యాధిగ్రస్తులు కష్టాలు తీర్చిన నిజమైన ప్రజాసేవకుడు శ్రీ నందమూరి బాలకృష్ణ గారు👏🙏
Personal or government da edi?
babai
Maharaaju
Registered:1250603645 Posts: 35,134
Jai_SriRam
Jai SriRam
Registered:1486878145 Posts: 34,366
Posted 1729008089
Reply with quote
#108
హిందూపురం మండలం గొళ్లాపురం గ్రామంలో నిరుపేద SC కాలనీకి చెందిన కోరమప్ప, అదిలక్ష్మమ్మ కుమారుడి వివాహం సందర్బంగా నందమూరి బాలకృష్ణ బంగారు మంగళసూత్రం బహుమతిగా అందించారు. ఎంత చేసిన నేను ఇది చేశాను అని ఎపుడు చెప్పుకోడు బాలయ్య
Michael_Corleone
Maharaaju
Registered:1411791794 Posts: 13,009
Posted 1729008157
Reply with quote
#109
Quote:
Originally Posted by
Jai_SriRam హిందూపురం మండలం గొళ్లాపురం గ్రామంలో నిరుపేద SC కాలనీకి చెందిన కోరమప్ప, అదిలక్ష్మమ్మ కుమారుడి వివాహం సందర్బంగా నందమూరి బాలకృష్ణ బంగారు మంగళసూత్రం బహుమతిగా అందించారు. ఎంత చేసిన నేను ఇది చేశాను అని ఎపుడు చెప్పుకోడు బాలయ్య Aaa madhyalo aayanenaa balakrishna?
Jai_SriRam
Jai SriRam
Registered:1486878145 Posts: 34,366
Posted 1729008502
Reply with quote
#110
Quote:
Originally Posted by Michael_Corleone Aaa madhyalo aayanenaa balakrishna?
maaji ZPTC aadhi narayana garu andha chesaru adhi
ChikooBunty
Raja
Registered:1705297767 Posts: 10,097
Posted 1729008677
Reply with quote
#111
Quote:
Originally Posted by Jai_SriRam maaji ZPTC aadhi narayana garu andha chesaru adhi
ilanti vati meda me onlynbk counter ivvadu ntr movies enduku edupu 😂
babai
Maharaaju
Registered:1250603645 Posts: 35,134
babai
Maharaaju
Registered:1250603645 Posts: 35,134
Jai_SriRam
Jai SriRam
Registered:1486878145 Posts: 34,366
viswanath
Maharaaju
Registered:1210531886 Posts: 165,633
Posted 1751214966
Reply with quote
#115
Quote:
Originally Posted by
Jai_SriRam Good👍🏾
onlyNBK
Maharaaju
Registered:1486915206 Posts: 16,578
Posted 1751232155
· Edited
Reply with quote
#116
👌 Super
Jai_SriRam
Jai SriRam
Registered:1486878145 Posts: 34,366
Posted 1763387858
Reply with quote
#117
Nandamuri Balakrishna garu participated in the unveiling of NTR's statue in Penugonda constituency
Jai_SriRam
Jai SriRam
Registered:1486878145 Posts: 34,366
Jai_SriRam
Jai SriRam
Registered:1486878145 Posts: 34,366
Jai_SriRam
Jai SriRam
Registered:1486878145 Posts: 34,366
babai
Maharaaju
Registered:1250603645 Posts: 35,134
babai
Maharaaju
Registered:1250603645 Posts: 35,134