viswanath
Maharaaju
Registered:1210531886 Posts: 165,633
viswanath
Maharaaju
Registered:1210531886 Posts: 165,633
Posted 1225212964
Reply with quote
#52
Swayamvaram Song Lyric
soggadu
Moderators
Registered:1206771699 Posts: 3,085
Posted 1225220575
Reply with quote
#53
Vijay/Surya, Pl. confirm that Arudra wrote only one song in manchi manushulu --> vinu nA mATa. Some how I suspect that "peLLayindi.. prEma vinduku vELayindi" song was also written by Arudra.http://chimatamusic.com/search.php?st=chi+manush&sa=Go !
Mistervijay
Super Moderators
Registered:1207281484 Posts: 26,803
Posted 1225252373
Reply with quote
#54
//Some how I suspect that "peLLayindi.. prEma vinduku vELayindi" song was also written by Arudra. Naaku koodaa aa paata Aarudra raasinatte gurthu.
__________________http://www.sbdbforums.com - The most comprehensive discussion board on Telugu films in the world.
viswanath
Maharaaju
Registered:1210531886 Posts: 165,633
Posted 1225264099
Reply with quote
#55
Quote:
Originally Posted by
soggadu Vijay/Surya,
Pl. confirm that Arudra wrote only one song in manchi manushulu --> vinu nA mATa.
Some how I suspect that "peLLayindi.. prEma vinduku vELayindi" song was also written by Arudra.
http://chimatamusic.com/search.php?st=chi+manush&sa=Go !
only one song was written by arudhra.migathavanni aathreya raasadu.arudhra vinunaa mata ane song maathram raasaadu.
Mistervijay
Super Moderators
Registered:1207281484 Posts: 26,803
Posted 1225266847
Reply with quote
#56
Soggadu //only one song was written by arudhra.migathavanni aathreya raasadu.arudhra vinunaa mata ane song maathram raasaadu. Viswanath daggara Machi Manushulu paatala pusthakam vundhi. So, you can trust his words.
__________________http://www.sbdbforums.com - The most comprehensive discussion board on Telugu films in the world.
viswanath
Maharaaju
Registered:1210531886 Posts: 165,633
Posted 1225300832
Reply with quote
#57
Chelleli Kaapuram Lyrics:
viswanath
Maharaaju
Registered:1210531886 Posts: 165,633
Posted 1225300856
Reply with quote
#58
viswanath
Maharaaju
Registered:1210531886 Posts: 165,633
Posted 1225300874
Reply with quote
#59
viswanath
Maharaaju
Registered:1210531886 Posts: 165,633
Posted 1225300894
Reply with quote
#60
viswanath
Maharaaju
Registered:1210531886 Posts: 165,633
Posted 1225300913
Reply with quote
#61
viswanath
Maharaaju
Registered:1210531886 Posts: 165,633
Posted 1227288838
Reply with quote
#62
Manushulu Maarali Movie Lyrics :
viswanath
Maharaaju
Registered:1210531886 Posts: 165,633
Posted 1227288863
Reply with quote
#63
viswanath
Maharaaju
Registered:1210531886 Posts: 165,633
Posted 1227288885
Reply with quote
#64
viswanath
Maharaaju
Registered:1210531886 Posts: 165,633
Posted 1227288908
Reply with quote
#65
viswanath
Maharaaju
Registered:1210531886 Posts: 165,633
Posted 1227547687
Reply with quote
#66
Chakravaakam Movie Songs lyrics:
viswanath
Maharaaju
Registered:1210531886 Posts: 165,633
Posted 1227547707
Reply with quote
#67
viswanath
Maharaaju
Registered:1210531886 Posts: 165,633
Posted 1227547737
Reply with quote
#68
viswanath
Maharaaju
Registered:1210531886 Posts: 165,633
Posted 1227547753
Reply with quote
#69
viswanath
Maharaaju
Registered:1210531886 Posts: 165,633
Posted 1227547770
Reply with quote
#70
viswanath
Maharaaju
Registered:1210531886 Posts: 165,633
Posted 1227638115
Reply with quote
#71
Karthikadeepam song lyric:
viswanath
Maharaaju
Registered:1210531886 Posts: 165,633
Posted 1227720458
Reply with quote
#72
Khaidhi Kalidas Film Songs Lyrics:
viswanath
Maharaaju
Registered:1210531886 Posts: 165,633
Posted 1227720473
Reply with quote
#73
viswanath
Maharaaju
Registered:1210531886 Posts: 165,633
Posted 1227720493
Reply with quote
#74
viswanath
Maharaaju
Registered:1210531886 Posts: 165,633
Posted 1227720515
Reply with quote
#75
viswanath
Maharaaju
Registered:1210531886 Posts: 165,633
Posted 1227720536
Reply with quote
#76
viswanath
Maharaaju
Registered:1210531886 Posts: 165,633
Posted 1237548263
Reply with quote
#77
Nenu post chestunna Lyrics anni manaDb lo Sunderpriya ane ID tho vunna member blog lo nunchi teesukunnavi Courtesy: http://www.animutyalu.blogspot.com
viswanath
Maharaaju
Registered:1210531886 Posts: 165,633
Posted 1237548343
Reply with quote
#78
సంగీతం::చక్రవర్తిరచన::దాసరి గానం::బాలు,సుశీల తూరుపు తిరిగి దండం పెట్టు అన్నారండి మావారు తూరుపు తిరిగి దండం పెట్టు అన్నారండి మావారు ఆ తూరుపెక్కడో చెప్పాలండి..మీలో...ఒక్కరు ఆ..ఎవరో...ఒక్కరూ.. ముక్కుకు సూటిగ పోతే నీకు ఉత్తరం మొస్తుండీ ముక్కుకు సూటిగ పోతే నీకు ఉత్తరం మొస్తుండీ ఆ పక్కకు తిరిగి వెనక్కు చూస్తె తూరుపు వుంటుందీ...తూరుపు వుంటుందీ..హ్హా..హ్హా.. అమ్మాయి..పుడితే..పేరేమి..అన్నాను..తప్పా..ఆ ఆ అబ్బాయి..పుడితే..పేరేమి..అన్నాను..తప్పా..ఆ ఆ అబ్బాయే..ఎందుకు పుట్టాలీ...అమ్మాయే..ఎందుకు పుట్టాలీ... అబ్బాయే..ఎందుకు పుట్టాలీ...అమ్మాయే..ఎందుకు పుట్టాలీ... అబ్బాయెందుకు పుట్టాలీ ?? అమ్మాయెందుకు పుట్టాలీ ?? అబ్బాయెందుకు పుట్టాలీ ?? అమ్మాయెందుకు పుట్టాలీ ?? అబ్బాయే..అమ్మాయే..అబ్బాయే..అమ్మాయే.. అబ్బాయే..అమ్మాయే..అబ్బాయే..అమ్మాయే.. అమ్మాయి అయితే బొట్టు కాటుక దిద్దొచ్చు..అబ్బా.. తలలో పూవులు పెట్టోచ్చు అబ్బాయి అయితే..చొక్కా లాగు వేయోచ్చు..చక్కగ మీసం పెంచొచ్చు అబ్భా మీసాలంటే నాకు భయమండీ అబ్బాయొద్దు..గిబ్బాయొద్దు..నాకు అమ్మాయే..కావాలి నీకు అమ్మాయే..కావాలా..ఆ..అమ్మాయే..కావాలా..ఆ.. అయితే తూరుపు తిరుగి దండం పెట్టు..హా హ హ హ తూరుపు తిరిగి దండం పెట్టు అన్నారండి మావారు తూరుపు తిరిగి దండం పెట్టు అన్నారండి మావారు ఆ పక్కకు తిరిగి వెనక్కు చూస్తె తూరుపు వుంటుందీ...తూరుపు వుంటుందీ వెళ్ళాలి..మనమూ..తిరపతీ..అన్నాను..తప్పా..ఆ ఆ..వెళ్ళాలి మనమూ..బొంబాయి అన్నాను తప్పా..ఆ.. బోంబాయే ఎందుకు వెళ్ళాలీ ? ఆ..తిరుపతే ఎందుకు వెళ్ళాలీ ? బోంబాయే ఎందుకు వెళ్ళాలీ ? ఈ..తిరుపతే ఎందుకు వెళ్ళాలీ ? బోంబాయ్ ఎందుకు వెళ్ళాలీ...తిరుపతి ఎందుకు వెళ్ళాలీ.. బోంబాయ్ ఎందుకు వెళ్ళాలీ..తిరిపతే..ఎందుకు వెళ్ళాలీ.. తిరుపతే..బోంబాయే..తిరుపతే..బోంబాయే.. తిరుపతే..బోంబాయే..తిరుపతే..బోంబాయే.. బోంబాయ్ అయితే రైలూ..ప్లైను ఎక్కోచ్చు దేశం చుట్టి రావచ్చు.. తిరుపతి అయితే...కోండ మెట్లూ ఎక్కోచ్చు మొక్కి గుండు ఇవ్వొచ్చు..అబ్బో..గుండా..ఆ.. గుండంటే నాకు భంగా..హా..హా..హా.. అయితే..తూరుపు తిరిగి దండం పెట్టండి..హు..హు.. తూరుపు తిరిగి దండం పెట్టు అంటుందండి ఆవిడగారు తూరుపు తిరిగి దండం పెట్టు అంటుందండి ఆవిడగారు ఆ తూరుపెక్కడో చెప్పాలండి..మీలో...ఒక్కరు ఆ..ఎవరో...ఒక్కరూ ..
viswanath
Maharaaju
Registered:1210531886 Posts: 165,633
Posted 1237548397
Reply with quote
#79
సంగీతం::చక్రవర్తి రచన::దాసరి గానం::S.P.బాలు,P.సుశీల సన్నగా..సన..సన్నగా సన్నగా..సన..సన్నగా వినిపించె ఒక పిలుపు.. సన్నగా కను సన్నగా కనిపించె ఒక మెరుపు ఆ పిలుపు మెరుపులో ఆ మెరుపే పిలుపులో కోరికమ్మ గుడిలో..కోయిలమ్మ కూసిందో జాజులమ్మ తోటలో..గాజులమ్మ పిలిచిందో జాజులు జాజులు చేరీ..గుసగుస మన్నాయి లా..లా..లా.లా లా లా గాజులు గాజులు చేరి..గలగలమన్నాయి అన్నాయీ..అమ్మాయీ..నీ నడుమే..సన్నాయీ విన్నాయీ..అబ్బాయీ..ఈ..నీ మాటల సన్నాయీ సన్నగా..సన..సన్నగా వినిపించె ఒక పిలుపు.. సన్నగా కను సన్నగా కనిపించె ఒక మెరుపు ఆ పిలుపు మెరుపులో ఆ మెరుపే పిలుపులో ఆ ఆ ఆ ఆ ఆ..ఆ హా హా..ఆ ఆ చుక్కలమ్మ వాకిట్లో..జాబిలమ్మ పూసిందో మబ్బులమ్మ పందిట్లో..ఉరుములమ్మ ఉరిమిందో మబ్బు మబ్బు కలిసీ..మంచం వేసాయి..ఆ హా.. చుక్క చుక్క కలిపి..పక్కలు వేసాయీ వేసాయీ..అబ్బాయీ..ప్రేమకు పీటలు వేసాయి వేసాయీ అమ్మాయీ..పెళ్ళికి బాటలు వేసాయీ సన్నగా కను సన్నగా కనిపించె ఒక మెరుపు కనిపించె ఒక మెరుపు సన్నగా..మ్మ్ మ్మ్..సన..సన్నగా వినిపించె ఒక పిలుపు.. ఆ పిలుపు మెరుపులో ఆ మెరుపే పిలుపులో ఆ ఆ ఆ ఆ ఆ..ఆ హా హా..ఆ ఆ ఆ
viswanath
Maharaaju
Registered:1210531886 Posts: 165,633
Posted 1237548452
Reply with quote
#80
ఫిల్మ్!!మల్లెపూవు!!978సంగీతం::చక్రవర్తి రచన::వేటూరి గానం::S.P.బాలు ఎవరికి తెలుసు చితికిన మనసు చితిగా రగులుననీ... ఎవరికి తెలుసు... ఎవరికి తెలుసు చితికిన మనసు చితిగా రగులుననీ ఆ చితిమంటల చిటపటలే నాలో పలికే కవితలని ఎవరికి తెలుసు... మనసుకు మనసే కరువైతే మనిషికి బ్రతుకే బరువనీ మనసుకు మనసే కరువైతే మనిషికి బ్రతుకే బరువనీ చీకటి మూగిన వాకిట తోడుగ నీడై నా దరి నిలువదనీ జగతికి హృదయం లేదని ఈ జగతికి హృదయం లేదని నా జన్మకు ఉదయం లేనే లేదనీ ఆ..ఆ..ఆ..ఆ.. ఎవరికి తెలుసూ.. ఎవరికి తెలుసు.. చితికిన మనసు చితిగా రగులుననీ ఆ చితిమంటల చిటపటలే నాలో పలికే కవితలని ఎవరికి తెలుసూ గుండెలు పగిలే ఆవేదనలో శృతి తప్పినదీ జీవితం గుండెలు పగిలే ఆవేదనలో శృతి తప్పినదీ జీవితం నిప్పులు చెరిగే నా గీతంలో నిట్టూరుపులే సంగీతం నిప్పులు చెరిగే నా గీతంలో నిట్టూరుపులే సంగీతం ప్రేమకు మరణం లేదని నా ప్రేమకు మరణం లేదని నా తోటకు మల్లిక లేనే లేదనీ ఆ..ఆ..ఆ..ఆ.. ఎవరికి తెలుసూ ఎవరికి తెలుసు చితికిన మనసు చితిగా రగులుననీ ఆ చితిమంటల చిటపటలే నాలో పలికే కవితలని ఎవరికి తెలుసూ
viswanath
Maharaaju
Registered:1210531886 Posts: 165,633
Posted 1237548567
Reply with quote
#81
సంగీతం::చక్రవర్తిరచన::ఆరుద్ర గానం: .సుశీల చిన్న మాటా..ఆ..ఆ.. ఒక చిన్న మాటా చిన్న మాటా..ఆ..ఒక చిన్న మాటా చిన్న మాటా..ఆ..ఒక చిన్న మాటా సందె గాలి వీచే....సన్నజాజి పూచే జలదరించే చల్లని వేళ.... చిన్న మాటా..ఆ..ఒక చిన్న మాటా ఆ....చిన్న మాటా....ఆ..ఒక చిన్న మాటా రాక రాక నీవు రాగా వలపు ఏరువాక నా వెంట నీవు నీ జంట నేను రావాలి మాఇంటి దాకా నువ్వు వస్తే నవ్వులిస్తా పువ్వులిస్తే పూజ చేస్తా వస్తే మళ్ళీ వస్తే మనసిస్తే చాలు మాట....మాట చిన్న మాటా..ఆ..ఒక చిన్న మాటా చిన్న మాటా..ఆ..ఒక చిన్న మాటా చిన్న మాటా..ఆ..ఒక చిన్న మాటా కన్ను కన్ను నిన్ను నన్ను కలిపి వెన్నెలాయే నీ వాలు చూపే నీలాల మెరుపై విరితేనెలే వెల్లువాయే అందమంతా ఆరబోసి మల్లెపూల పానుపేసి వస్తే తోడు వస్తే నీడనిస్తే చాలు మాట....మాట చిన్న మాటా..ఆ..ఒక చిన్న మాటా చిన్న మాటా..ఆ..ఒక చిన్న మాటా చిన్న మాటా..ఆ..ఒక చిన్న మాటా సందె గాలి వీచే సన్నజాజి పూచే సందె గాలి వీచే సన్నజాజి పూచే జలదరించే చల్లని వేళ చిన్న మాటా ఒక చిన్న మాటా
viswanath
Maharaaju
Registered:1210531886 Posts: 165,633
Posted 1245030680
Reply with quote
#82