Welcome to SBDBFORUMS !!
(The Comprehensive Website for everything you want to know/discuss about Movies and Misc topics)

Sobhan's Best 50    |    Sobhan's Solo Songs   |    Sobhan's Duets


Happy SriKrishna Janmashtami !!

Forum
Latest Topics
 
 
 


Reply
  Author   Comment  
sreek

Super Moderators
Registered:
Posts: 49,835
Reply with quote  #1 
Now Locusts entered into IT companies in Gurgaon and moving towards Delhi
sreek

Super Moderators
Registered:
Posts: 49,835
Reply with quote  #2 

పంటలను నాశనం చేసే మిడతల దండు గురుగ్రామ్‌ సిటీతో పాటు సైబర్‌ హబ్‌ ప్రాంతమైన డిఎల్‌ఎఫ్ ఫేజ్ I-IV, చక్కర్‌పూర్, సికందర్‌పూర్, సుఖ్రాలి ఏరియాలో పెద్ద సంఖ్యలో చక్కర్లు కొట్టాయి. మిడతలు ఏ సమయంలోనైనా దాడి చేయొచ్చని అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుతూ ప్రభుత్వ అధికారులు శుక్రవారం సాయంత్రమే అప్రమత్తం చేశారు. మిడతలు వచ్చినప్పుడు భారీ శబ్దాలు చేయాలని ప్రభుత్వం సూచించింది. ఈ నేపథ్యంలో స్థానిక ప్రజలు ఇంట్లోని వస్తువులను గట్టిగా వాయించడం, పటాకులు కాల్చడం, గట్టి గట్టిగా అరుస్తూ వాటిని వెళ్లగొట్టడానికి ప్రయత్నించారు. కాగా మిడతలు దండు వ్యాపిస్తున్న దృశ్యాలను కొంతమంది వీడియోలు తీసి ట్విటర్‌లో షేర్‌ చేశారు. టీమిండియా మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ కూడా మిడతల దండు దాడిని తన ట్విటర్‌లో షేర్‌ చేశాడు.

 
sreek

Super Moderators
Registered:
Posts: 49,835
Reply with quote  #3 
Swarms of Locust Attack Vast Areas In Gurgaon Near Delhi - Sakshi
sreek

Super Moderators
Registered:
Posts: 49,835
Reply with quote  #4 
సెహ్వాగ్‌ ఇంటిపై మిడతల దండు

వీడియో షేర్‌ చేసిన మాజీ ఓపెనర్‌

సెహ్వాగ్‌ ఇంటిపై మిడతల దండు

దిల్లీ: టీమ్‌ఇండియా డాషింగ్‌ ఓపెనర్‌, మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ ఇంటిపై శనివారం మిడతల దండు దాడి చేసింది. ఈ రోజు ఉదయం నుంచీ గురుగ్రామ్‌తో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో మిడతలు బాగా విస్తరించిన సంగతి తెలిసిందే. శుక్రవారం సాయంత్రమే అధికారులు అక్కడి నివాసితులకు హెచ్చరికలు జారీ చేశారు. ఏ సమయంలోనైనా మిడతలు దాడి చేయొచ్చని ప్రజలంతా తమ ఇళ్ల కిటికీలను, తలుపులను మూసిపెట్టుకోవాలని జాగ్రత్తలు చెప్పారు.

ఈ నేపథ్యంలోనే మిడతలు గురుగ్రామ్‌నే కాకుండా దిల్లీ పరిసర ప్రాంతాలను చుట్టుముట్టాయి. దీంతో అవి సెహ్వాగ్‌ ఇంటివైపు కూడా వెళ్లినట్లు అతడు పోస్టు చేసిన వీడియో ద్వారా తెలిసింది. ఆకాశంలో గుంపుగా విహరిస్తున్న మిడతల దండును సెహ్వాగ్‌ వీడియోగా తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌చేశాడు. కాగా, ఇప్పటికే దిల్లీ నగరం కరోనా వైరస్‌ వ్యాప్తితో విలవిల్లాడిపోతున్న సంగతి తెలిసిందే. రోజురోజుకూ అక్కడ కేసులు అధికమవుతున్నాయి. ఇప్పుడు మిడతల దాడితో అక్కడి అధికారులకు కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. ఇదిలా ఉండగా, సెహ్వాగ్‌ ఇటీవల లాక్‌డౌన్‌ వేళ ఎంతో మంది పేదలకు భోజన సదుపాయాలు కల్పించాడు. స్వయంగా తనే వండి అన్నార్తుల ఆకలి తీర్చాడు. ఆ చిత్రాలను కూడా మాజీ ఓపెనర్‌ ఇన్‌స్టాలో పంచుకున్నాడు.  

 
 
viswanath

Avatar / Picture

Maharaaju
Registered:
Posts: 123,633
Reply with quote  #5 
Janaalaki ivvani bonus aa madyalo
Previous Topic | Next Topic
Print
Reply

Quick Navigation:

Easily create a Forum Website with Website Toolbox.