Welcome to SBDBFORUMS !!
(The Comprehensive Website for everything you want to know/discuss about Movies and Misc topics)

Sobhan's Best 50    |    Sobhan's Solo Songs   |    Sobhan's Duets



Happy Dussehra !

Forum
Latest Topics
 
 
 


Reply
  Author   Comment   Page 1 of 2      1   2   Next
Npower

Soggadu
Registered:
Posts: 6,664
Reply with quote  #1 
KIA Motors unit gathers pace in Anantapur
DECCAN CHRONICLE. | HOSKOTE NAGABHUSHANAM
Published Sep 16, 2017, 7:45 am IST
Updated Sep 16, 2017, 7:47 am IST
The Korean company is investing Rs 12,800 crore for car manufacturing unit in AP.
dc-Cover-bsnudco08r3igtj44duecnr7m4-2017
 KIA Motors Corporation logo.

Anantapur: The unit of Seoul-based KIA Motors Corporation, a sister concern of Hyundai Motors will be one of the major industries in Andhra Pradesh. The 600 acres of Erramanchi Lands, located on NH-44 Road in Penukonda mandal in Anantapur district will be hosting the car manufacturing unit at an estimated cost of $2 billion (Rs 12,800 crore). Targeting early 2019 as the date to start production, the state government has initiated the handover process of the barren lands by levelling it so that construction can be started easily.

Though other states including Tamil Nadu were in the fray, competing to get KIA to set up units in their state, the AP government succeeded in looping them in to start their car manufacturing unit in Anantapur district. The company has signed a Memorandum of Understanding (MoU) with the Andhra Pradesh government for the new plant. Kia Motors president Han-Woo Park signed and exchanged the MoU with AP Industries department officials in the presence of Chief Minister N Chandrababu Naidu and Industries Minister N Amarnath Reddy three months ago.

A senior official from Industries department said that he had never seen such fast leveling work of barren lands to make it ready for construction. “The L&T is doing the contract of the ground levelling works at a cost of Rs 174 crore. The government is also ready to divert necessary water resources towards proposed project area,” Anantapur collector Mr Veerapandian said and added that pipelines will be laid to bring water from Gollapalli Reservoir at an estimated cost of Rs 125 crore.

Penukonda MLA B.K. Parthasarathi said that farmers gave away lands cooperating with the government in promoting industrial growth. “The unit would generate more than 11 thousand employment opportunities,” said Mr Parthasarathi and added that the chief minister would lay foundation stone for the mega unit.

The representatives of the car manufacturing company are temporarily housed in the AP Tourism Guest House to monitor ongoing works. KIA Motors representative Mr Eeswar informed "We have set up a target to begin the trial run of the manufacturing unit soon and start the production in September 2019."

Npower

Soggadu
Registered:
Posts: 6,664
Reply with quote  #2 
171bf641-89f7-47c6-9f33-1f334278c0c6.jpg
Npower

Soggadu
Registered:
Posts: 6,664
Reply with quote  #3 
Greensignal

Jackie
Registered:
Posts: 1,247
Reply with quote  #4 
Jaldhi cars ni dimpandayya kia.. Waiting ikkada.. Hyundai sachipovali debbaki
BigBC

Cine_Fan
Registered:
Posts: 384
Reply with quote  #5 
kia is a waste car company

denikana jeep compass manufacturing facility provide cheyatam better

MB25

Jackie
Registered:
Posts: 1,433
Reply with quote  #6 
Quote:
Originally Posted by Greensignal
Jaldhi cars ni dimpandayya kia.. Waiting ikkada.. Hyundai sachipovali debbaki


Mastaaruuu, KIA is owned by Hyundai
Npower

Soggadu
Registered:
Posts: 6,664
Reply with quote  #7 
Greensignal

Jackie
Registered:
Posts: 1,247
Reply with quote  #8 
Quote:
Originally Posted by Teja24


Mastaaruuu, KIA is owned by Hyundai
mastaaru kia separate ga cheskuntundi ikkada anduke hyundai ni kummeyali annadhi
Greensignal

Jackie
Registered:
Posts: 1,247
Reply with quote  #9 
Valla entry appudu hyundai ane mata kuda ethaledhu
Ravana

Avatar / Picture

ABHAY RAM
Registered:
Posts: 111,763
Reply with quote  #10 
super[thumb]
maa ATP lo work leka chala mandi unnaru use avutundi[smile]
CKC

Avatar / Picture

Super Moderators
Registered:
Posts: 14,148
Reply with quote  #11 
KIA cars encouraging ga undavu, plastic sh*t maadiri untay
Mistervijay

Avatar / Picture

Maharaaju
Registered:
Posts: 26,803
Reply with quote  #12 
Maa zillake shbhaayamaanam ee indusry.  Innaallaku oka saraina industry vacchindhanna maata Anantapurku.   Bangalore proximity anedhi kalasi vacchinadhi innaallaku.
__________________
http://www.sbdbforums.com - The most comprehensive discussion board on Telugu films in the world.
saichinu

Avatar / Picture

Once & Always Tarak
Registered:
Posts: 30,355
Reply with quote  #13 
sgq4Ke4.jpg
saichinu

Avatar / Picture

Once & Always Tarak
Registered:
Posts: 30,355
Reply with quote  #14 
CWPXIkw.jpg
saichinu

Avatar / Picture

Once & Always Tarak
Registered:
Posts: 30,355
Reply with quote  #15 
7gkPNys.jpg
saichinu

Avatar / Picture

Once & Always Tarak
Registered:
Posts: 30,355
Reply with quote  #16 
7Te3wVM.jpg
saichinu

Avatar / Picture

Once & Always Tarak
Registered:
Posts: 30,355
Reply with quote  #17 
http://d2na0fb6srbte6.cloudfront.net/read/imageapi/clipimage/1681187/7f831219-0621-4a20-9313-007051fca900
saichinu

Avatar / Picture

Once & Always Tarak
Registered:
Posts: 30,355
Reply with quote  #18 
yUyEh4k.jpg
saichinu

Avatar / Picture

Once & Always Tarak
Registered:
Posts: 30,355
Reply with quote  #19 
Wjri7lg.jpg
Charan_Fan

Chiru
Registered:
Posts: 6,949
Reply with quote  #20 
Kia debba ki penukonda roopu rekhalu maripoyay [thumb]
kadapamega

Baabu
Registered:
Posts: 3,335
Reply with quote  #21 
Quote:
Originally Posted by Greensignal
Jaldhi cars ni dimpandayya kia.. Waiting ikkada.. Hyundai sachipovali debbaki

babu chitti.. hyundai is mother of kia.. and it a not that much success outside korea..
lets hope india receives well
saichinu

Avatar / Picture

Once & Always Tarak
Registered:
Posts: 30,355
Reply with quote  #22 
wdHCVCP.jpg
Chaperone

Registered:
Posts: 236
Reply with quote  #23 
Quote:
Originally Posted by kadapamega

babu chitti.. hyundai is mother of kia.. and it a not that much success outside korea..
lets hope india receives well


received well in Germany.
Movie_Muchatlu

Avatar / Picture

Timepass
Registered:
Posts: 6,260
Reply with quote  #24 
Quote:
Originally Posted by kadapamega

babu chitti.. hyundai is mother of kia.. and it a not that much success outside korea..
lets hope india receives well
Kia is there in US also.. 
saichinu

Avatar / Picture

Once & Always Tarak
Registered:
Posts: 30,355
Reply with quote  #25 
2cr3k29.jpg  84d25214-c388-4b38-9682-ef07450f1d40.jpeg 
Mistervijay

Avatar / Picture

Maharaaju
Registered:
Posts: 26,803
Reply with quote  #26 
//Kia debba ki penukonda roopu rekhalu maripoyay//

Hindupurlo oka paathabadina lodge undhi. Adhi samvatsaraaniki laksha aadayama vachedhi. Ippudu Kia debbaku (aa lodgenu vaaru leaseku theesukunanaru) owner ku nelaku 10 lakshala aadayam vasthunnadhi.

Kia lo sweeperlaku koodaa 25000 jeethalani abhighnavargaalaa bhogattaa.

Political recommendations ye maathram panikiravani vinikidi (CBN tho chaalaa strictgaa ee vishayam cheppaarani thelisinadhi).

__________________
http://www.sbdbforums.com - The most comprehensive discussion board on Telugu films in the world.
saichinu

Avatar / Picture

Once & Always Tarak
Registered:
Posts: 30,355
Reply with quote  #27 
కియా విద్యుత్‌ కార్లొస్తాయ్‌
హైబ్రిడ్‌ విభాగంలోకీ అడుగు
2021 కల్లా ఉత్పత్తి
మూడేళ్లలో మూడు మోడళ్లు
గడువు కన్నా 10 శాతం ముందుగా ఆంధ్రప్రదేశ్‌ ప్లాంటు పనులు
కియా మోటార్స్‌ ఇండియా సీఈఓ, ఎండీ కూక్‌ హ్యున్‌ షిమ్‌
దిల్లీ
11business2a.jpg
దక్షిణ కొరియాకు చెందిన కార్ల తయారీ కంపెనీ కియా, 2021 కల్లా భారత్‌లో విద్యుత్‌, హైబ్రిడ్‌ కార్లు ఉత్పత్తి చేయాలని భావిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో ఏర్పాటు చేస్తున్న ప్లాంటు నుంచే వీటినీ ఉత్పత్తి చేయనున్నారు. ఈ ప్లాంటు నుంచి పెట్రో కార్లను వచ్చే ఏడాది సంస్థ విడుదల చేయనుంది. వచ్చే మూడేళ్లలో మూడు మోడళ్లను మార్కెట్లోకి తీసుకురావాలని కియా మోటార్స్‌ కార్పొరేషన్‌ పూర్తి స్థాయి అనుబంధ సంస్థ కియా మోటార్స్‌ ఇండియా భావిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది వాహన ప్రదర్శనలో చూపించిన ఎస్‌యూవీ, ఎస్‌పీ కాన్సెప్ట్‌ కార్లను ముందుగా ఆవిష్కరిస్తారు. మా అనంతపురం ప్లాంటులో విద్యుత్‌, హైబ్రిడ్‌ కార్లు ఉత్పత్తి చేయాలని భావిస్తున్నామ’ని కియా మోటార్స్‌ ఇండియా సీఈఓ, ఎండీ కూక్‌ హ్యున్‌ షిమ్‌ పీటీఐకిచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. కంపెనీ ఈ ప్లాంటుపై 1.1 బిలియన్‌ డాలర్ల(దాదాపు రూ.7100 కోట్లు) పెట్టుబడులు పెట్టనుంది. ఏటా 3 లక్షల కార్లను తయారు చేయగల సామర్థ్యం ఈ ప్లాంటుకు ఉంటుంది. ఒక్కసారి పూర్తి స్థాయిలో పనిచేయడం ప్రారంభిస్తే 3,000 మందికి ఉపాధి లభిస్తుంది.

‘మా బ్రాండ్‌ను పర్యావరణ హిత కార్ల తయారీ కంపెనీగా నిలబెట్టాలని మేం భావిస్తున్నాం. ఈ మార్కెట్లో దిగ్గజ సంస్థగా ఉండాలనుకుంటున్నాం. కాబట్టి 2021 కల్లా పూర్తి స్థాయి విద్యుత్‌ కారు తీసుకువస్తామ’ని షిమ్‌ పేర్కొన్నారు. అయితే ప్రతిపాదిత విద్యుత్‌ కారు గురించిన వివరాలను ఆయన వివరించలేదు. ఈ ఏడాది జరిగిన వాహన ప్రదర్శనలోనూ 2019-21 మధ్య భారత్‌ కోసమే ప్రత్యేకంగా ఒక కాంపాక్ట్‌ విద్యుత్‌ కారును తయారు చేస్తామని కియా మోటార్స్‌ కార్పొరేషన్‌ ప్రెసిడెంట్‌, సీఈఓ హంకూ పార్క్‌ పేర్కొన్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయంగా 2025 కల్లా 16 విద్యుత్‌ కార్లను ప్రవేశపెట్టాలని ఆ కంపెనీ అనుకుంటోంది. ‘ఇప్పటికే ఐరోపా, అమెరికా మార్కెట్లలో విద్యుత్‌ కార్ల(ఈవీ)ను విక్రయిస్తున్నాం. కాబట్టి కొత్తగా సాంకేతిక పరిజ్ఞానం సమకూర్చుకోవాల్సిన అవసరం లేదు. భారత్‌ విషయంలో అందుకే ధీమా ఉన్నామ’ని షిమ్‌ చెప్పుకొచ్చారు.

ఆయన ఇంకా ఏమన్నారంటే..
ప్రస్తుతం ఈవీ (విద్యుత్తు వాహనా)లకు మౌలిక సదుపాయాలను కల్పించడంలో దేశంలో ఇబ్బందులు ఉన్నాయి. వీటికి 2021 కల్లా పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నాం.
మూడేళ్లలో మూడు మోడళ్లను ప్రారంభిస్తాం. ఈ విషయంలో భారత్‌లో మార్కెట్‌ సర్వే చేస్తున్నాం. అంతర్జాతీయంగా చేపట్టనున్న 16 బ్రాండ్లలో భారత్‌కు ఏ మూడు అయితే బాగుంటుందని పరిశీలిస్తున్నాం.
అంతర్జాతీయంగా ఎస్‌యూవీ, ఎమ్‌పీవీల విభాగంలో కియాకు మంచి పట్టుంది. ఈ వాహనాలకు భారత్‌లో భారీ గిరాకీ ఉంది. అందుకే మా ప్రాధాన్యత ఎస్‌యూవీలకే. అయినప్పటికీ మా పోర్ట్‌ఫోలియోలో హ్యాచ్‌బ్యాక్‌, కాంపాక్ట్‌ కార్లు కూడా ఉంటాయి.
ప్రస్తుతం సరైన డీలర్‌షిప్‌ భాగస్వామ్యాలను ఎంపిక చేసుకునే ప్రక్రియలో ఉన్నాం. భారత్‌ మొత్తం నెట్‌వర్క్‌ను నెలకొల్పుతాం.
హ్యుందాయ్‌ ఇండియాతో భాగస్వామ్యం ఉన్నా విక్రయాలు, సేవల నెట్‌వర్క్‌ విషయంలో స్వతంత్రంగానే ఉంటాం. స్థానిక సరఫరాదార్లు కూడా వేర్వేరుగానే ఉంటారు. అయితే దక్షిణ కొరియా సరఫరాదార్లు ఇద్దరికీ ఒకేలా ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే 120 మంది సరఫరాదార్లతో కియా ఇండియా చర్చలు జరపడం ప్రారంభించింది.
హ్యుందాయ్‌తో మా ప్లాంటును పంచుకునే అవకాశం లేదు. మా కియా వాహనాలకు భారత్‌లో గిరాకీ కనిపిస్తోంది.
ఈ ఏడాది అక్టోబరు నుంచి 3000 మంది సిబ్బంది నియామక ప్రక్రియను మొదలుపెడతాం. 2020 కల్లా పూర్తి చేస్తాం. ప్లాంటులో మూడు షిఫ్ట్‌లకు సరిపడా ఉద్యోగులను తీసుకుంటాం.
అనంతపురం ప్లాంటు 65 శాతం పూర్తయింది. సాధారణ గడువు కంటే 10 శాతం ముందే ఉన్నాం. మిగిలిన సమయాన్ని కాంపాక్ట్‌ ఎస్‌యూవీ నమూనా ఉత్పత్తికి ఉపయోగిస్తాం.

Illakathamafilia

VACHAADAYYO SAAMI ! !
Registered:
Posts: 8,086
Reply with quote  #28 
deeniki march lo govt polytechnic college anantapur lo placements jarigay.. nenu attend ayya.. but still btech studying ani reject chesi padesar..
Salary 25-45k just with diploma qualification..

ah area land rate lu kooda beebathsanga perigipoyay..
saichinu

Avatar / Picture

Once & Always Tarak
Registered:
Posts: 30,355
Reply with quote  #29 
అనంతపురం ప్లాంట్‌లో ఎలక్ట్రిక్‌, హైబ్రిడ్‌ కార్ల తయారీ
12-06-2018 00:01:56
 
636643585284262184.jpg
 
  • 2021నాటికి ఎలక్ర్టిక్‌ వాహనం విడుదల
  • మూడేళ్లలో మార్కెట్లోకి మూడు మోడళ్లు
  • కియా మోటార్స్‌ ప్రణాళికలు
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో నిర్మిస్తున్న ప్లాంట్‌లో ఎలక్ర్టిక్‌, హైబ్రిడ్‌ కార్లను కూడా తయారు చేయాలని దక్షిణ కొరియాకు చెందిన కియా యోచిస్తోంది. 2021నాటికి ఎలక్ర్టిక్‌ వాహనాన్ని దేశీయ మార్కెట్లోకి విడుదల చేయాలన్న లక్ష్యంతో కంపెనీ ఉంది. కియా మోటార్స్‌ కార్పొరేషన్‌కు చెందిన కియా మోటార్స్‌ ఇండియా వచ్చే మూడేళ్ల కాలంలో దేశీయ మార్కెట్లో మూడు మోడళ్లను విడుదల చేయానుకుంటోంది. వీటి ద్వారా దేశీయ మార్కెట్లోకి కంపెనీ ప్రవేశిస్తుంది. మొద ట ఎస్‌యువి, ఎస్‌పి కాన్సె్‌ప్టలను విడుదల చేస్తుంది. వీటిని ఈ ఏడాది ఢిల్లీలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో కంపెనీ ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ‘‘అనంతపురం ప్లాంట్‌లో ఎలక్ర్టిక్‌, హైబ్రిడ్‌ వాహనాలను తయారు చేయాలనుకుంటున్నాం’’ అని కియా మోటార్స్‌ ఇండియా సిఇఒ, మేనేజింగ్‌ డైరెక్టర్‌ కూక్‌ హ్యున్‌ షిమ్‌ పిటిఐ ఇంటర్వ్యూలో తెలిపారు. ఎలక్ర్టిక్‌ కార్ల మార్కెట్లో మార్గదర్శిగా ఉండాలనుకుంటున్నామని, ఇందుకు తగిన ప్రయత్నాలు చేస్తామని ఆయన చెప్పారు. ఇందులో భాగంగానే 2021నాటికి పూర్తి ఎలక్ర్టిక్‌ వాహనాన్ని విడుదల చేయాలనుకుంటున్నామని షిమ్‌ పేర్కొన్నారు. తాము ఇప్పటికే ఎలక్ర్టిక్‌ వాహనాలను యూరప్‌ , అమెరికా మార్కెట్లలో విక్రయిస్తున్నామని, వీటికి సంబంధించిన మొత్తం టెక్నాలజీ సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు. చార్జింగ్‌కు సంబంధించిన మౌలిక సదుపాయాలు, బ్యాటరీ లైఫ్‌ సైకిల్‌ మేనేజ్‌మెంట్‌ వంటి సమస్యలు 2021నాటికి పరిష్కారమయ్యే అవకాశం ఉందన్నారు. వచ్చే మూడేళ్లకాలంలో మూడు మోడళ్లను భారత మార్కెట్లోకి విడుదల చేయాలనుకుంటున్నామని షిమ్‌ పేర్కొన్నారు.
 
తమ గ్లోబల్‌ పోర్ట్‌ఫోలియోలో 16 బ్రాండ్స్‌ ఉన్నాయని, వీటిలో ఏ మోడల్‌ను భారత మార్కెట్లోకి లోకలైజేషన్‌ తర్వాత విడుదల చేయాలన్న దానిపై అధ్యయనం చేస్తున్నామన్నారు. ఎస్‌యువి, ఎంపివి మార్కెట్లో కియా ఇప్పటికే సత్తా చాటుకుంటోందని, ఇలాంటి వాహనాలకు భారత మార్కెట్లోనూ మంచి డిమాండ్‌ ఉందని షిమ్‌ పేర్కొన్నారు. హ్యాచ్‌బ్యాక్స్‌, కాంపాక్ట్‌ కార్లు కూడా తమ కంపెనీ పోర్ట్‌ఫోలియోలో ఉన్నాయన్నారు. దేశవ్యాప్తంగా కియా వాహనాలను అందుబాటులో ఉంచాలనుకుంటున్నామని, ఇందులో భాగంగా సరైన డీలర్‌ పార్ట్‌నర్లను ఎంపిక చేసే ప్రక్రియ సాగుతోందని ఆయన చెప్పారు. 120 మంది సప్లయర్లతోనూ చర్చలు జరుపుతున్నామన్నారు. తమ ప్లాంట్‌లో హ్యుండయ్‌ కంపెనీ కార్లను తయారు చేసే అవకాశం ఉండదన్నారు. కియా కార్లకు భారత్‌లో అధిక డిమాండ్‌ ఉంటుందని ఆశిస్తున్నామని, కంప్లీట్లీ నాక్డ్‌ డౌన్‌ (సికెడి) రూపంలో విడిభాగాలను తెచ్చి ఇక్కడి ప్లాంట్‌లోనే కొన్ని మోడళ్లను అసెంబుల్‌ కూడా చేస్తామని ఆయన చెప్పారు. తమ ప్లాంట్‌కు అవసరమైన 3,000 మంది సిబ్బంది నియామకాలను వచ్చే అక్టోబరులో ప్రారంభిస్తామని, ఈ ప్రక్రియ 2020నాటికి ముగుస్తుందని ఆయన చెప్పారు.
 
అనంతపురం ప్లాంట్‌ కోసం కంపెనీ 110 కోట్ల డాలర్ల పెట్టుబడి పెడుతోంది. వార్షికంగా మూడు లక్షల కార్లను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఈ ప్లాంట్‌కు ఉంటుంది. పూర్తి స్థాయిలో కార్యకలాపాలు సాగిస్తే దాదాపు 3,000 మందికి ఉపాధి కలుగనుంది. ఈ ప్లాంట్‌ నిర్మాణం 65 శాతం పూర్తయిందని, షెడ్యూల్‌కన్నా పనులు ముందుగానే జరుగుతున్నాయని షిమ్‌ చెప్పారు.
saichinu

Avatar / Picture

Once & Always Tarak
Registered:
Posts: 30,355
Reply with quote  #30 
Quote:
Originally Posted by Mistervijay
//Kia debba ki penukonda roopu rekhalu maripoyay//

Hindupurlo oka paathabadina lodge undhi. Adhi samvatsaraaniki laksha aadayama vachedhi. Ippudu Kia debbaku (aa lodgenu vaaru leaseku theesukunanaru) owner ku nelaku 10 lakshala aadayam vasthunnadhi.

Kia lo sweeperlaku koodaa 25000 jeethalani abhighnavargaalaa bhogattaa.

Political recommendations ye maathram panikiravani vinikidi (CBN tho chaalaa strictgaa ee vishayam cheppaarani thelisinadhi).
super annai..ilanti solid di dianna vizag ki teste bavundunu..
saichinu

Avatar / Picture

Once & Always Tarak
Registered:
Posts: 30,355
Reply with quote  #31 
జనవరి 1 కల్లా  కియా కారు! 
కంపెనీ ప్రతినిధులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచన 
12ap-state1a.jpg

ఈనాడు, ఈనాడు డిజిటల్‌, అమరావతి: జనవరి ఒకటి నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ కియా తొలి కారును బయటకు తీసుకురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం కియా మోటార్స్‌ భారత్‌ ప్రతినిధులకు సూచించారు. సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసిన ప్రతినిధుల బృందం అనంతపురం జిల్లాలో కియా మోటార్స్‌ ప్లాంట్‌ పనులను వివరించి, వీడియో చిత్రాన్ని ప్రదర్శించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ తన వేగాన్ని కియా అందుకుంటుందని వ్యాఖ్యానించారు. పనుల నిర్వహణపై సంతృప్తి ప్రకటించారు. కొత్త సంవత్సరంలో భారత్‌లో తయారయ్యే మొదటి కియా కారును దేశానికి అందించాలని కోరారు. కియాకు సంబంధించి భూసేకరణ అంశాలను వెంటనే పరిష్కరించాలని అనంతపురం కలెక్టర్‌ను ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్‌లో ఆదేశించారు. అనంతపురం జిల్లాలోని యువతకు ఆటోమొబైల్‌ విభాగంలో నైపుణ్యం కల్పించేందుకు కియా, ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ కలిసి ఈనెల 20 నుంచి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తుందని ముఖ్యమంత్రి అన్నారు.

saichinu

Avatar / Picture

Once & Always Tarak
Registered:
Posts: 30,355
Reply with quote  #32 
GTiaYV5.jpg
saichinu

Avatar / Picture

Once & Always Tarak
Registered:
Posts: 30,355
Reply with quote  #33 
https://pbs.twimg.com/media/DfiyOCzVMAANETm.jpg
saichinu

Avatar / Picture

Once & Always Tarak
Registered:
Posts: 30,355
Reply with quote  #34 

Faurecia-France (Worlds top auto parts supplier) today done foundation for parts supply plant in "KIA vendor zone"

new-2-699x380.jpeg?1528968835

new-699x380.jpg?1528968835

 

whatsapp-image-2018-06-14-at-1-699x380.j

 

2-699x380.jpg?1528968835

saichinu

Avatar / Picture

Once & Always Tarak
Registered:
Posts: 30,355
Reply with quote  #35 

సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసిన కియా మోటార్స్‌ ప్రతినిధుల బృందం అనంతపురం జిల్లాలో కియా మోటార్స్‌ ప్లాంట్‌ పనులను వివరించి, వీడియో చిత్రాన్ని ప్రదర్శించింది.ఇందులో భాగంగా అనంతపూర్ జిల్లాలో AP స్కిల్ డెవలప్మెంట్ ద్వారా 4000 విద్యార్థులకు ట్రైనింగ్ ఇస్తున్నాము అని తెలియచేసారు.

https://pbs.twimg.com/media/DfojPx8VQAUaA2l.jpg

Anantapur

Registered:
Posts: 958
Reply with quote  #36 
good post!!!
saichinu

Avatar / Picture

Once & Always Tarak
Registered:
Posts: 30,355
Reply with quote  #37 
saichinu

Avatar / Picture

Once & Always Tarak
Registered:
Posts: 30,355
Reply with quote  #38 
28XZgn1.jpg
saichinu

Avatar / Picture

Once & Always Tarak
Registered:
Posts: 30,355
Reply with quote  #39 
saichinu

Avatar / Picture

Once & Always Tarak
Registered:
Posts: 30,355
Reply with quote  #40 

The Gollapalli water reservoir is set up to supply water to the Kia Motors plant which is progressing on a fast pace. @ncbn @AndhraPradeshCM @CollectorAnantapic.twitter.com/HYLLpWbKpf

— Anantpur District (@anantapurgoap) June 20, 2018
saichinu

Avatar / Picture

Once & Always Tarak
Registered:
Posts: 30,355
Reply with quote  #41 
saichinu

Avatar / Picture

Once & Always Tarak
Registered:
Posts: 30,355
Reply with quote  #42 
కియాలో అవకాశాలు అందిపుచ్చుకోండి
atp-gen1a.jpg

పెనుకొండ పట్టణం, న్యూస్‌టుడే: అనంత యువత కియాలో కల్పించే ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని కలెక్టర్‌ వీరపాండియన్‌ పిలుపునిచ్చారు. బుధవారం ఎర్రమంచిలోని దుద్దేబండ కూడలిలో నిర్మించిన శిక్షణ కేంద్రంలో ఆంధ్రప్రదేశ్‌ నైపుణ్యాభివృద్ధి సంస్థ, కియా మోటార్స్‌ ఇండియా ఆధ్వర్యంలో ఆటోమొబైల్‌ పరిశ్రమల ప్రాథమిక సాంకేతిక కోర్సులో మొదటి బ్యాచ్‌ శిక్షణ తరగతులను బుధవారం ప్రారంభించారు. అధికారులు, కొరియా ప్రతినిధులు జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం శిక్షణ కేంద్రంలోని రోబోల పనితీరు, యంత్రాలు, యంత్ర పరికరాలను అధికారులు పరిశీలించారు. కలెక్టర్‌ వీరపాండియన్‌, ఏపీఎస్‌ఎస్‌డీసీ సీఈవో సాంబశివరావు, కియా మోటార్స్‌ ఇండియా ఎండీ హ్యూన్‌కుక్‌షిమ్‌ పాల్గొని మాట్లాడారు. శరవేగంగా నిర్మాణం పూర్తి చేసుకొంటున్న కియా మోటార్స్‌కు నైపుణ్య యువతను అందించాలనే ముఖ్యమంత్రి సంకల్పంతో ఏపీఎస్‌ఎస్‌డీసీ, కియా ఆధ్వర్యంలో నాలుగు నెలల వ్యవధిలోË నైపుణాభివృద్ధి సంస్థ శిక్షణ కేంద్రం నిర్మించామన్నారు. శిక్షణ కేంద్రంలో 20 వర్క్‌స్టేషన్లు ఏర్పాటు చేశారని చెప్పారు. ఒప్పందం ప్రకారం 11 వేల మందికి ఉద్యోగ అవకాశం కల్పిస్తామనీ.. 4 వేల మంది రెగ్యులర్‌, 7 వేల మందికి ఒప్పంద ప్రాతిపదికన ఉపాధి కల్పిస్తామన్నారు. వీరిలో అనంత యువత రెండు వేల మంది ఉంటారని వివరించారు. జేఎన్టీయూ, ఎస్కేయూలో కొరియా భాష నేర్చుకొనేందుకు తరగతులు ప్రారంభిస్తామనీ.. పాలిటెక్నిక్‌ విద్యార్థులకు మంచి ఉపాధి అవకాశాలు ఉన్నాయని వివరించారు. ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపల్‌ కేశవచంద్రరావు, ఈసీఈ హెచ్‌వోడీ సుధాకర్‌రెడ్డి, ఏపీఐఐసీ జడ్‌ఎం నాగేశ్వరరావు, డీఆర్‌డీఏ వెలుగు పీడీ రామారావు, పలువురు కొరియా ప్రతినిధులు పాల్గొన్నారు.

డీజీపీ సందర్శన...: కియా పరిశ్రమను బుధవారం డీజీపీ మాలకొండయ్య సందర్శించారు. అనంతపురం నుంచి బెంగళూరుకు వెళుతూ మార్గమధ్యలో కియా పనులను పరిశీలించి.. వివరాలు తెలుసుకున్నారు. కియా పరిశ్రమ వద్ద మంజూరైన నూతన పోలీసుస్టేషన్‌ నిర్మాణం కోసం అవసరమైన స్థలాన్ని ఎంపిక చేసివ్వాలని ఏపీఐఐసీ అధికారులతో మాట్లాడారు. డీఐజీ ప్రభాకర్‌రావు, పెనుకొండ డీఎస్పీ కరీముల్లా షరీఫ్‌ తదితరులున్నారు.

saichinu

Avatar / Picture

Once & Always Tarak
Registered:
Posts: 30,355
Reply with quote  #43 
CknpRFh.jpg
saichinu

Avatar / Picture

Once & Always Tarak
Registered:
Posts: 30,355
Reply with quote  #44 
[image]
[es2-7lEJ_bigger]
N Chandrababu Naidu
 
@ncbn
 
 

Happy to announce that @KiaMotorsIN's Basic Technical Course for Automobile Industry has begun for the first batch in @anantapurgoap.

saichinu

Avatar / Picture

Once & Always Tarak
Registered:
Posts: 30,355
Reply with quote  #45 
కియోపదేశం... నైపుణ్య సందేశం 
1 సహనం. 2. నిబద్ధత 3. సమయపాలన. 4. క్రమశిక్షణ. 5.నైపుణ్యం 
వీటిపై పట్టు చిక్కితే కొలువు సులువే..! 
కియా శిక్షణ తరగతుల తీరు 
atp-sty1a.jpg
ప్రముఖ రచయిత యండమూరి రవీంద్రనాథ్‌ రాసిన ‘విజయానికి ఐదు మెట్లు’ పుస్తకం ఒకప్పుడు సంచలనం. యువతకు దిక్సూచి. మార్గనిర్దేశనం చేసిన గ్రంథం. విజయాన్ని చేరుకోవాలంటే ప్రతీ వ్యక్తి ఐదు సూత్రాలుపాటించాలని ఆ పుస్తకం తెలియజేసింది. ఇప్పుడు జిల్లాలో కార్ల తయారీ రంగంలో దిగ్గజం కియా కంపెనీ యువతకు ఇస్తున్న శిక్షణలో కూడా ఐదుసూత్రాలే ప్రధానం. వాటిని అనుసరించి పట్టు సాధిస్తే.. కొలువు సాధించడం సులువే.. అని శిక్షణ చెబుతోంది. ఆ కియా కంపెనీలో ఇస్తున్న శిక్షణ గురించి తెలుసుకుందామా..
న్యూస్‌టుడే, పెనుకొండ పట్టణం

పెనుకొండ వద్ద నిర్మితమవుతున్న కియా కంపెనీ కార్ల తయారీకి వేగంగా అడుగులు వేస్తోంది. పరిశ్రమలో కీలకమైన సాంకేతిక మానవ వనరులు సమీకరణకు చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా జిల్లాలోని అర్హులైన అభ్యర్థులకు శిక్షణ ఇస్తోంది. శిక్షణ పొందిన వారిలో కియా ఆశిస్తున్న ఐదు అంశాలు ఉన్న వారిని ఎంపిక చేయనుంది. జిల్లాలో యువతకు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, కియా మోటార్స్‌ ఇండియా సంయుక్తంగా ఆటో మొబైల్‌ పరిశ్రమలపై సాంకేతిక శిక్షణ కోర్సు ప్రారంభించాయి. ఈ నెల 20వ తేదీన ఏపీఎస్‌ఎస్‌డీసీ ఎండీ సీఈవో సాంబశివరావు, జిల్లా కలెక్టర్‌ వీరపాండియన్‌, కె.ఎం.ఐ. ఎండీ హ్యూన్‌కుక్‌షిమ్‌ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులను ప్రారంభించారు. శిక్షణ పొందటం కోసం పాలిటెక్నిక్‌ అభ్యర్థులు అర్హులు. అర్హులైన వారు ఏపీఎస్‌ఎస్‌డీసీ వెబ్‌సైట్‌లో ఉద్యోగం కోసం నమోదు (రిజష్టరు) చేసుకోవాలి. ఇలా ఇప్పటి వరకు 6 వేల మంది అభ్యర్థులు ఆన్‌లైన్‌లో తమ పేర్లు నమోదు చేసుకొన్నారు. ఇందులో మొదటి విడతలో 340 మంది అభ్యర్థులకు ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు 290 మంది హాజరయ్యారు. ఇందులో 79 మందిని శిక్షణ కోసం ఎంపిక చేశారు. ఎంపికైన వారిని 20 మంది అభ్యర్థులను ఒక బృందంగా ఏర్పాటు చేసి.. ఐదు రోజులపాటు ఉచిత శిక్షణ అందిస్తున్నారు. శిక్షణ కాలంలో వసతి, భోజన సదుపాయం ఏపీఎస్‌ఎస్‌డీసీ కల్పిస్తోంది. రోజుకు 8 గంటల పాటు శిక్షణ కొనసాగుతుంది. మొత్తం 5 రోజులకు 40 గంటలు శిక్షణ ఉంటుంది. ఇందులో 10 గంటలు సైద్ధాంతిక శిక్షణ, 30 గంటలు 20 విభాగాల్లో ప్రయోగ శిక్షణ (ప్రాక్టికల్స్‌) ఇస్తారు. ఒక్కో విభాగాంలో 25 నిమిషాలు పాటు శిక్షకుడు అవగాహన కల్పిస్తారు. మిగిలిన 1 గంట 5 నిమిషాలు అభ్యర్థి ప్రాక్టికల్స్‌ పూర్తి చేయాలి. ఈ శిక్షణలో అభ్యర్థి, సహనం, పనిపట్ల నిబద్ధత, పనిలో కచ్చితత్వం, సమయపాలన, నైపుణ్యత కొలమానంగా అభ్యర్థులను తరువాత పరీక్షకు ఎంపిక చేస్తారు. శిక్షణలోని ప్రధానమైన అంశాలివీ. 
 

హ్యాండ్‌టూల్స్‌ 
atp-sty1b.jpgఆటో మొబైల్‌ రంగంలో హ్యండ్‌టూల్స్‌ ప్రధానమైనవి. ఈ రంగంలో ప్రతి పని వీటిపైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు పరికరాలపై పట్టు ఉండాలి. శిక్షణలో అభ్యర్థులకు మొదట హ్యాండ్‌ టూల్స్‌ను ఎక్కడ ఎలాంటి పరికరం ఉపయోగించాలో వివరంగా అవగాహన కల్పిస్తారు. ప్రాక్టికల్స్‌లో శిక్షకుడు అడిగిన ప్రకారం తడబడకుండా పరికాలరాలను గుర్తించాలి.
atp-sty1c.jpgకారు తయారీలో బాడీ పాలిషింగ్‌ ముఖ్యమైనది. ఇక్కడ ఎలాంటి పొరపాటు జరిగినా దాని ప్రభావం తుదిమెరుగులు దిద్దినప్పుడు లోపాలు కనిపిస్తాయి. ఇక్కడ బాడీ పాలిషింగ్‌పై ఒక క్రమపద్ధతిలో శిక్షణ ఇస్తారు. కారుబాడీ పై ఎలాంటి గీతలు పడనీయకుండా జాగ్రత్తగా తుడవాల్సి ఉంటుంది.
atp-sty1d.jpgకారుబాడీ ఏర్పాటు చేయటంలో ఉపయోగించే షీట్‌ కొలతలకు సంబంధించి శిక్షణ ఇస్తారు. ఇక్కడ షీట్‌ కత్తిరించటంపై మెలకువలు నేర్పుతారు. ఓవర్‌ హెడ్‌ సీలింగ్‌ బోర్డుపై ఇచ్చిన గీతల్లోనే కచ్చితంగా చేతులను అటు ఇటు కదిలించకుండా మార్క్‌ చేసుకోవాలి. ఈ మార్కింగ్‌లో వివిధ కోణాల్లో నిలబడి చేయాల్సి ఉంటుంది.
atp-sty1e.jpgఇక్కడ పెయింటింగ్‌ ఎలా చేయాలి అన్న అంశంపై శిక్షణ ఇస్తారు. బాడీ పాలిషింగ్‌ పూర్తయిన తరువాత రంగుల అద్దకం చేస్తారు. రంగులు వేసే సమయంలో గాలిబుడగలు, మచ్చలు లాంటివి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న అంశంపై అభ్యర్థులకు శిక్షణ ఇచ్చి పరీక్షిస్తారు.
atp-sty1f.jpgఇక్కడ వివిధ కొలతల్లో ఉన్న షీట్‌ను గుర్తించి.. కేటాయించి పెట్టెలో అమర్చాలి. అభ్యర్థులు సరిగ్గా గుర్తించాలి. లేని పక్షంలో తరువాత విభాగంలో పని నిలిచిపోతుంది. ఇలాంటివి తలెత్తకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తగా అప్పగించిన పని పూర్తిచేయాలి.
atp-sty1g.jpgకారు తయారీలో ఉపయోగించే వివిధ రకాల బోల్టులు, నట్లు, వాషర్‌లు, స్క్రూలు గుర్తించి.. శిక్షలు చెప్పిన విధంగా పెట్టెలో అమర్చాలి. ఎలాంటి పొరపాటు జరిగనీయకుండా అప్రమత్తంగా ఉండాలి.
atp-sty1h.jpgకారులో ప్రయాణిచే సమయంలో గాలి, నీళ్లు , దుమ్ము లోపలికి రాకుండా కారు ముందు, వెనక అద్దాలు, కిటికీలు, తలుపులు వద్ద రబ్బరుతో ఏర్పాటు చేస్తారు. క్రమ పద్ధతిలో ఒకదాని తరువాత ఒకటి అమర్చేలా శిక్షణ ఇస్తారు.
atp-sty1i.jpgఇక్కడ 6 రకాల ప్లేట్స్‌ అమర్చే పెట్టెలు ఉంటాయి. అభ్యర్థి శిక్షకుడు సూచన మేరకు స్కేల్‌తో కొలతలు తీసి సరైన పెట్టెలో అమర్చాలి. ఒక్కో బాక్సులో 20 ప్టేట్లు పెట్టాలి.
atp-sty1j.jpgకారు ముందు, వెనుక భాగాల్లో చక్రాలను అమర్చటంలో మెలకువలు నేర్పుతారు. శిక్షకుడు సూచించిన విధంగా చక్రాలను వర్టికల్‌, హారిజంటల్‌ పద్ధతిలో అమర్చాలి. ఒక్కో చక్రం 14 కిలోల బరువు ఉటుంది. ఈ విభగాంలో పనిచేసే వారికి సహనం ఉండాలి. చక్రం అమర్చే సమయంలో నట్లు బిగిచటంలో మెలకువలను వివరిస్తారు.
ఓవర్‌హెడ్‌ ట్రాంక్‌ ప్లేట్‌ ఇన్‌స్టాలేషన్‌లో రెండు రకాల ప్లేట్లు అమర్చాల్సి ఉంటుంది. మొదట ఆరు రంధ్రాలతో, రెండోది ఎనిమిది రంధ్రాలతో ఉంటుంది. అభ్యర్థి తల పైభాగంలో వీటిని అమర్చాలి. ముందుగా ప్లేట్‌ను వ్యతిరేక దిశలో రంధ్రాలకు బోల్టు అమర్చి బిగించాలి.
atp-sty1k.jpgఇక్కడ కారులో ఉపయోగించే లైటు, హారన్‌, బ్యాటరీ, ఏసీలకు సంబంధించి వైరింగ్‌ ఎలా చేయాలి అన్న అంశంపై శిక్షణ ఇస్తారు. తరువాత అభ్యర్థి శిక్షకుడు సూచించిన చోట జాగ్రత్తగా అమర్చాల్సి ఉంటుంది. పొరపాటు జరిగితే ప్రమాదం సంభవిస్తుంది. ఏకాగ్రతతో పనిచేయాలి.
atp-sty1l.jpgకారు డ్రైవింగ్‌లో ప్రధానమైనవి క్లచ్‌, యాక్సిలేటర్‌, బ్రేక్‌ పెడల్‌. వీటిని అమర్చటంలో అభ్యర్థి కూర్చొని పని చేయాల్సి ఉంటుంది. శిక్షకుడి సూచనమేరకు  కొలతలు పాటించాలి.
atp-sty1mm.jpgఇక్కడ కారు బాడీ, ఇంజిన్‌, పైభాగంలో వివిధ కోణాల్లో, ఆకృతుల్లో రంధ్రాలున్న ప్లేట్లను గుర్తించి.. శిక్షకుడు సూచించిన ప్రాంతంలో అమర్చాలి. ఇలా చేయటంలో ముందుగా వ్యతిరేక దిశలో ఉన్న రంధ్రాలకు బోల్టులు బిగించాలి. ఎలాంటి పొరపాటు చేయకుండా ప్రతి బోల్టును బిగించాల్సి ఉంటుంది.
నైపుణ్య సాధనకు మంచి అవకాశంకళాశాలలో పుస్తకాల్లో చదువుకొన్న అంశాలకు.. స్వయంగా చూసి నేర్చుకొన్న దానికి చాలా వ్యత్యాసం ఉంది. చదువు పూర్తయిన వెంటనే నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా శిక్షణకు ఎంపికవటం సంతోషంగా ఉంది. కళాశాల ప్రయోగశాలలో చెప్పిన అంశాలకు ఇక్కడ చూసి నేర్చుకోవటం వల్ల నైపుణ్యాలను మెరుగు పరుచుకోవచ్చు.
- రవికిషోర్‌, గుంతకల్లు
వ్యక్తిగత భద్రతకు పెద్దపీటకళాశాల ప్రయోగశాలలో కేవలం వ్యక్తిగత భద్రతపై అవగాహన కల్పిస్తారు. ఇక్కడ శిక్షణలో శిరస్త్రాణం, బూట్లు, పనిచేసే సమయంలో చేతి రక్షణ కోసం గ్లౌజులు, కళ్లజోడు ధరిస్తేనే శిక్షణ తరగతికి అనుమతిస్తారు. వ్యక్తిగత భద్రతకు పెద్దపీట వేస్తున్నారు. నిరుద్యోలకు ఎలాంటి ఖర్చు లేకుండా ఆధునిక పద్ధతిలో శిక్షణ ఇవ్వటం శుభపరిణామం.
- కలీంబాబా, తాడిపత్రి
ఎంపికలో ప్రతిభే కొలమానంశిక్షణకు ప్రతిభ ఆధారంగానే ఎంపిక చేయటం గొప్పవిషయం. కళాశాల్లో బోధన కేవలం తరగతి గదికే పరిమితమవుతోంది. ఇక్కడ శిక్షణ అందుకు భిన్నంగా ఉంది. ఇలాంటి విధానాన్ని అమలు చేస్తే మంచి ఫలితం వస్తుంది. కియాలో ఎంపిక జరగకపోయినా.. ఉపాధి అవకాశం కల్పించేలా ఏపీఎస్‌ఎస్‌డీసీ భరోసా ఇచ్చింది.
- రుకేష్‌కుమార్‌, కదిరి
saichinu

Avatar / Picture

Once & Always Tarak
Registered:
Posts: 30,355
Reply with quote  #46 
కియా మోటార్స్‌కు మరో 187 ఎకరాలు
27-06-2018 01:10:54
 
అమరావతి, జూన్‌ 26: అనంతపురంలో కియా మోటార్స్‌కు మరో 187 ఎకరాల భూమి కేటాయించాలన్న ప్రతిపాదనకు ఏపీఎల్‌ఎమ్‌ఏ ఆమోదం తెలిపింది. మంగళవారం సచివాలయంలో ఇన్‌చార్జి సీఎస్‌, సీసీఎల్‌ఏ అనిల్‌ చంద్రపునేఠా అధ్యక్షతన ఏపీఎల్‌ఎమ్‌ఏ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఏడు సంస్థలకు భూ కేటాయింపులపై చర్చ జరిగింది. ఆరు కేటాయింపులకు ఆమోదం తెలుపుతూ... ఒక ప్రతిపాదనను తిరస్కరించారు. 
saichinu

Avatar / Picture

Once & Always Tarak
Registered:
Posts: 30,355
Reply with quote  #47 
saichinu

Avatar / Picture

Once & Always Tarak
Registered:
Posts: 30,355
Reply with quote  #48 
http://d2na0fb6srbte6.cloudfront.net/read/imageapi/clipimage/1714428/2b0408da-cb5b-4575-85a8-4ad0e7039664
saichinu

Avatar / Picture

Once & Always Tarak
Registered:
Posts: 30,355
Reply with quote  #49 
http://d2na0fb6srbte6.cloudfront.net/read/imageapi/clipimage/1714428/41f9eab7-1dec-4701-8159-1bc915d2ab60
saichinu

Avatar / Picture

Once & Always Tarak
Registered:
Posts: 30,355
Reply with quote  #50 
https://pbs.twimg.com/media/DhD51pVV4AAdLrO.jpg
Previous Topic | Next Topic
Print
Reply

Quick Navigation:

Easily create a Forum Website with Website Toolbox.