Welcome to SBDBFORUMS !!
(The Comprehensive Website for everything you want to know/discuss about Movies and Misc topics)

Sobhan's Best 50  |  Sobhan's Solo Songs  |  Sobhan's Duets

Forum
Latest Topics
 
 
 


Reply
  Author   Comment   Page 7 of 24     «   Prev   4   5   6   7   8   9   10   Next   »
evaro_okaru

Baabu
Registered:
Posts: 3,995
Reply with quote  #301 
evaro_okaru

Baabu
Registered:
Posts: 3,995
Reply with quote  #302 
https://www.youtube.com/watch?v=z_zU2qzh_8Y&ab_channel=NationalistHub
babai

Maharaaju
Registered:
Posts: 35,136
Reply with quote  #303 
babai

Maharaaju
Registered:
Posts: 35,136
Reply with quote  #304 
evaro_okaru

Baabu
Registered:
Posts: 3,995
Reply with quote  #305 
నేడు జనసేనలో చేరనున్న వైసీపీ కీలక నేతలు.. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సమక్షంలో పార్టీలో చేరనున్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయభాను, కిలారి రోశయ్య
evaro_okaru

Baabu
Registered:
Posts: 3,995
Reply with quote  #306 
https://www.eenadu.net/telugu-news/politics/samineni-balineni-and-kilari-joined-in-the-janasena/0500/124176079
evaro_okaru

Baabu
Registered:
Posts: 3,995
Reply with quote  #307 
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఉప ముఖ్యమంత్రి హాజరు కావాలంటూ, టిటిడి ఆలయ అధికారులు గురువారం (26-09-2024) సాయంత్రం క్యాంపు కార్యాలయంలో ఆహ్వాన పత్రికను అందించి ఆహ్వానించారు. తిరుమల ఆలయ అర్చకులు ఆశీర్వచనం ఇచ్చి తీర్థప్రసాదాలు అందచేశారు.
evaro_okaru

Baabu
Registered:
Posts: 3,995
Reply with quote  #308 
https://www.youtube.com/watch?v=g6I7N38wdTw&ab_channel=OneindiaNews
evaro_okaru

Baabu
Registered:
Posts: 3,995
Reply with quote  #309 
https://www.youtube.com/watch?v=5ZIkd6YYZuk&ab_channel=CharanTVOnline
evaro_okaru

Baabu
Registered:
Posts: 3,995
Reply with quote  #310 
evaro_okaru

Baabu
Registered:
Posts: 3,995
Reply with quote  #311 
https://www.youtube.com/watch?v=czc2MICavE4&ab_channel=Prime9Digital
evaro_okaru

Baabu
Registered:
Posts: 3,995
Reply with quote  #312 
evaro_okaru

Baabu
Registered:
Posts: 3,995
Reply with quote  #313 
Quote:
Originally Posted by evaro_okaru

 

PK merisipotunnadu

Image

evaro_okaru

Baabu
Registered:
Posts: 3,995
Reply with quote  #314 
evaro_okaru

Baabu
Registered:
Posts: 3,995
Reply with quote  #315 
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రి మరియు కర్ణాటక రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖల మంత్రి శ్రీ గారు శుక్రవారం ఉదయం విజయవాడలో సమావేశం అవ్వనున్నారు. రెండు రాష్ట్రాల అటవీ శాఖ ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొంటారు. ఇరు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపై అంతర్గత సమావేశంలో చర్చించుకొని ఎం.ఓ.యూ. కుదుర్చుకుంటారు. మధ్యాహ్నం 12 గం. 30 ని.లకు విజయవాడ లెమెన్ ట్రీ హోటల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, కర్ణాటక రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖల మంత్రి శ్రీ ఈశ్వర్ బి. ఖండ్రే గారు సంయుక్తంగా ప్రెస్ మీట్ నిర్వహిస్తారు.
evaro_okaru

Baabu
Registered:
Posts: 3,995
Reply with quote  #316 
evaro_okaru

Baabu
Registered:
Posts: 3,995
Reply with quote  #317 
Image
evaro_okaru

Baabu
Registered:
Posts: 3,995
Reply with quote  #318 
romeo007

Avatar / Picture

Veerabhimanyu
Registered:
Posts: 8,088
Reply with quote  #319 


PK should go complete right wing and just be the face of BJP at national level
evaro_okaru

Baabu
Registered:
Posts: 3,995
Reply with quote  #320 
evaro_okaru

Baabu
Registered:
Posts: 3,995
Reply with quote  #321 
Quote:
Originally Posted by romeo007


PK should go complete right wing and just be the face of BJP at national level


Then who will take of our state?
evaro_okaru

Baabu
Registered:
Posts: 3,995
Reply with quote  #322 
babai

Maharaaju
Registered:
Posts: 35,136
Reply with quote  #323 
evaro_okaru

Baabu
Registered:
Posts: 3,995
Reply with quote  #324 
evaro_okaru

Baabu
Registered:
Posts: 3,995
Reply with quote  #325 
https://www.youtube.com/watch?v=SgL3w5I59sE&ab_channel=JanaSenaParty
babai

Maharaaju
Registered:
Posts: 35,136
Reply with quote  #326 

babai

Maharaaju
Registered:
Posts: 35,136
Reply with quote  #327 
evaro_okaru

Baabu
Registered:
Posts: 3,995
Reply with quote  #328 
https://www.youtube.com/watch?v=caLy0L8n-q4&ab_channel=GullyPolitics
evaro_okaru

Baabu
Registered:
Posts: 3,995
Reply with quote  #329 
evaro_okaru

Baabu
Registered:
Posts: 3,995
Reply with quote  #330 
evaro_okaru

Baabu
Registered:
Posts: 3,995
Reply with quote  #331 
evaro_okaru

Baabu
Registered:
Posts: 3,995
Reply with quote  #332 
anchor - your advice to i dont give or take advice , this is the advice i learnt from PURATCHI THALAIVAR MGR -
evaro_okaru

Baabu
Registered:
Posts: 3,995
Reply with quote  #333 
https://x.com/ANI/status/1841048371605491765
evaro_okaru

Baabu
Registered:
Posts: 3,995
Reply with quote  #334 
evaro_okaru

Baabu
Registered:
Posts: 3,995
Reply with quote  #335 
evaro_okaru

Baabu
Registered:
Posts: 3,995
Reply with quote  #336 
Image
evaro_okaru

Baabu
Registered:
Posts: 3,995
Reply with quote  #337 
Image
evaro_okaru

Baabu
Registered:
Posts: 3,995
Reply with quote  #338 
evaro_okaru

Baabu
Registered:
Posts: 3,995
Reply with quote  #339 
evaro_okaru

Baabu
Registered:
Posts: 3,995
Reply with quote  #340 
evaro_okaru

Baabu
Registered:
Posts: 3,995
Reply with quote  #341 
Aa Tamil entra

I love SJ Surya


evaro_okaru

Baabu
Registered:
Posts: 3,995
Reply with quote  #342 
evaro_okaru

Baabu
Registered:
Posts: 3,995
Reply with quote  #343 
evaro_okaru

Baabu
Registered:
Posts: 3,995
Reply with quote  #344 
evaro_okaru

Baabu
Registered:
Posts: 3,995
Reply with quote  #345 
@PawanKalyan
 
About 14 months back, when VARAHI first hit the roads, it was more than just a movement, it was a call to action. Andhra Pradesh was suffocating under YSRCP’s autocratic rule and Varahi became the symbol of strength, sparking courage in every corner of the state. It gave people hope and the will to stand up for what’s right. Varahi is not just a yatra, it represents the spirit of our culture and the unwavering commitment to protect our state. Now, VARAHI returns for a much bigger mission. The mission is to echo the voice of millions who wish to bring “*Sanatana Dharma Raksha Board”* to life. This is about preserving our ancient traditions and values, something that’s at the very heart of our Nation. Tomorrow's Varahi Sabha stands as a testament to this commitment. So tomorrow in Tirupati, I make the VARAHI DECLARATION, a promise to safeguard Sanatana Dharma, protect our heritage and to walk alongside each of you in this mission. Together, we will secure and strengthen the future of our Nation!
K_puli23

Baabu
Registered:
Posts: 3,770
Reply with quote  #346 
Quote:
Originally Posted by evaro_okaru
@PawanKalyan
 
About 14 months back, when VARAHI first hit the roads, it was more than just a movement, it was a call to action. Andhra Pradesh was suffocating under YSRCP’s autocratic rule and Varahi became the symbol of strength, sparking courage in every corner of the state. It gave people hope and the will to stand up for what’s right. Varahi is not just a yatra, it represents the spirit of our culture and the unwavering commitment to protect our state. Now, VARAHI returns for a much bigger mission. The mission is to echo the voice of millions who wish to bring “*Sanatana Dharma Raksha Board”* to life. This is about preserving our ancient traditions and values, something that’s at the very heart of our Nation. Tomorrow's Varahi Sabha stands as a testament to this commitment. So tomorrow in Tirupati, I make the VARAHI DECLARATION, a promise to safeguard Sanatana Dharma, protect our heritage and to walk alongside each of you in this mission. Together, we will secure and strengthen the future of our Nation!

MASS ra ayya 🔥🔥🔥🔥🔥🔥🔥🔥
K_puli23

Baabu
Registered:
Posts: 3,770
Reply with quote  #347 
Underrated Politician Power Star.
evaro_okaru

Baabu
Registered:
Posts: 3,995
Reply with quote  #348 
evaro_okaru

Baabu
Registered:
Posts: 3,995
Reply with quote  #349 
వారాహి డిక్లరేషన్

1)ఏ మతానికి, ఏ ధర్మానికి భంగం వాటిల్లినా ఒకేలా స్పందించే విధంగా లౌకిక వాదాన్ని పాటించాలి.
2)సనాతన ధర్మ పరిరక్షణ కోసం, ఆ విశ్వాసాలకు భంగం కలుగజేసే చర్యలు అరికట్టడానికి దేశం మొత్తం అమలు అయ్యేలా ఒక బలమైన చట్టం అవసరం ఉంది. దాన్ని తక్షణమే తీసుకురావాలి.
3)సనాతర ధర్మ పరిరక్షణ కోసం తీసుకువచ్చే చట్టాన్ని అమలు చేసేలా జాతీయ, రాష్ట్ర స్థాయిలో ‘సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు’ ఏర్పాటు కావాలి.
4)సనాతన ధర్మ పరిరక్షణ బోర్డుకు ప్రతి ఏటా నిధులు కేటాయించాలి.
5)సనాతన ధర్మాన్ని కించపరచి, ద్వేషం చిందించే వ్యక్తులకు, వ్యవస్థలకు సహాయ నిరాకరణ జరగాలి.
6)ఆలయాలలో నిత్యం జరిగే నైవేద్యాలు, ప్రసాదాలలో వినియోగించే వస్తువుల స్వచ్ఛతని ధృవీకరించే విధానాన్ని తీసుకురావాలి.
7)ఆలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలుగా మాత్రమే కాదు, విద్యా కేంద్రాలుగా, కళా కేంద్రాలుగా, ఆర్థిక కేంద్రాలుగా, పర్యావరణ పరిరక్షణా కేంద్రాలుగా మరియు సంక్షేమ కేంద్రాలుగా కూడా పూర్తి స్థాయిలో రూపుదిద్దుకోవాలి. ఆ దిశగా ఒక ప్రణాళిక సిద్ధం చేయాలి - తిరుపతి వారాహి డిక్లరేషన్ సభలో
@JanaSenaParty
అధినేత శ్రీ
@PawanKalyan
గారు.
evaro_okaru

Baabu
Registered:
Posts: 3,995
Reply with quote  #350 
Pawan Kalyan: సనాతన ధర్మం కోసం ఏదైనా వదులుకుంటా: పవన్‌ కల్యాణ్‌
Eenadu4-5 minutes
సనాతన ధర్మాన్ని మట్టిలో కలిపేస్తామన్న వారితో గొడవ పెట్టుకోవడానికే తిరుపతికి వచ్చానని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ అన్నారు.

సనాతన ధర్మం కోసం ఏదైనా వదులుకుంటా: పవన్‌ కల్యాణ్‌

తిరుపతి: సనాతన ధర్మాన్ని మట్టిలో కలిపేస్తామన్న వారితో గొడవ పెట్టుకోవడానికే తిరుపతికి వచ్చానని (Pawan Kalyan For Sanatana Dharma) డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ (Pawan Kalyan) అన్నారు. ఇతర మతాలను గౌరవించేది సనాతన ధర్మమని (sanatan dharma) వివరించారు. తిరుపతిలో ఏర్పాటు చేసిన వారాహి సభలో (Varahi Declaration) ఆయన మాట్లాడారు. ‘‘ఏడుకొండల వారికి అపచారం జరిగితే మాట్లాడకుండా ఎలా ఉంటాం. అన్నీ ఓట్ల కోసమే చేస్తామా? ఓట్ల కోసమే మాట్లాడతామా? నా జీవితంలో ఇలా మాట్లాడే రోజు వస్తుందని ఊహించలేదు. నాకు అన్యాయం జరిగితే బయటకు రాలేదు. తిరుమలలో అపచారం జరుగుతోంది.. సరిదిద్దండి అని గతంలో చెప్పా. పట్టించు కోలేదు. అందుకే 11 సీట్లకే పరిమితమయ్యారు. ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది. కలియుగంలో ధర్మానికి ప్రతిరూపం వేంకటేశ్వరస్వామి’’

‘‘ఇతర మతాలను చూసి నేర్చుకోవాలి. సనాతన ధర్మానికి కొన్ని దశాబ్దాలుగా అవమానం జరుగుతూనే ఉంది. మనం గౌరవం ఇవ్వడంలేదు. సనాతన ధర్మాన్ని మట్టిలో కలిపేస్తామన్న వారితో గొడవ పెట్టుకోవడానికే వచ్చా. డిప్యూటీ సీఎంగా, జనసేన అధినేతగా ఇక్కడికి రాలేదు. హిందువుగా.. భారతీయుడిగా ఇక్కడికి వచ్చా. భిన్నత్వంలో ఏకత్వం చూపేది సనాతనధర్మం. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని ప్రాయశ్చిత్త దీక్ష (Pawan Kalyan Deeksha) చేపడితే అవహేళన చేశారు. తిరుమలకు వెళ్తే నా కుమార్తెతో (Pawan Kalyan Daughters) డిక్లరేషన్‌ ఇప్పించా. నేను సనాతన ధర్మాన్ని పాటిస్తే అవహేళన చేసి మాట్లాడుతున్నారు. సనాతన ధర్మం (Pawan Kalyan on Sanatan Dharma) కోసం ఏదైనా వదులుకుంటా’’ అని పవన్‌ కల్యాణ్‌ అన్నారు.

లౌకికవాదం పేరుతో హిందువుల నోరు నొక్కేస్తున్నారు..
‘‘దేశంలో హిందూ దేవుళ్లకు వ్యతిరేకంగా చాలా దాడులు జరిగాయి. రాముడిని తిడితే నోరెత్తకూడదు.. మనది లౌకికవాద దేశం అంటారు. ఇతర మతాల్లో వాళ్ల దేవుడిని తిడితే వదిలేస్తారా? లౌకికవాదం పేరుతో హిందువుల నోరు నొక్కేస్తున్నారు. హిందువులకు అన్యాయం జరిగితే మాట్లాడే హక్కు లేదు? సనాతన ధర్మాన్ని సూడో సెక్యులరిస్టులు విమర్శిస్తున్నారు. సనాతన ధర్మం, హిందూ దేవుళ్లను విమర్శించే వారు ఎక్కువయ్యారు. ఇస్లాం దేశాల మాటలు సూడో సెక్యులరిస్టులకు వినపడవు. బంగ్లాదేశ్‌.. ఇస్లాం రాజ్యంగా ప్రకటించుకున్నా ఎవరూ మాట్లాడరు. సనాతన ధర్మాన్ని అంతం చేయాలని కొంతమంది అనుకుంటున్నారు.

11 నుంచి ఒక సీటుకు పరిమితం చేద్దాం
‘‘మనం పళ్ల బిగువున బాధను భరించాలా?మన సమాజంలో ఐక్యత లేకపోవడమే దీనికి కారణం. మన మతం గురించి మాట్లాడుకోవాలంటేనే భయపడే పరిస్థితికి వచ్చాం. ధైర్యం, వీరత్వమే సమాజ వికాసానికి మూలం. హిందూ సమాజాన్ని కులాలు, ప్రాంతాల వారీగా విభజించారు. హిందువులంతా ఏకమయ్యే సమయం వచ్చింది. సనాతన ధర్మానికి రంగు, వివక్ష లేదు.. ఇదంతా మెకాలే తీసుకువచ్చిన వివక్ష. సనాతన ధర్మానికి హాని తలపెట్టేవారు జాగ్రత్తగా ఉండాలి. ఈ సారి ఎన్నికలు వస్తే వారిని 11 నుంచి ఒక సీటుకు పరిమితం చేద్దాం.

పాత ఈవో ధర్మారెడ్డి ఏమయ్యారు?
తిరుమల ప్రసాదాల్లో నిబంధనల ఉల్లంఘనపైనే మా ఆవేదన. గత ప్రభుత్వంలో తితిదే బోర్డు తీసుకున్న నిర్ణయాలను ప్రశ్నిస్తున్నాం. జగన్‌ హయాంలో ఉన్న తితిదే బోర్డు వైఖరిపైనే మా ఆరోపణలు. వైవీ సుబ్బారెడ్డి హయాంలో రూ.10వేలు తీసుకుని రూ.500లకు రశీదు ఇచ్చేవారు. గత ప్రభుత్వం చేసిన దాంట్లో లడ్డూ ప్రసాదం కల్తీ అనేది చిన్న విషయం. గుమ్మడికాయల దొంగ అంటే మీరు భుజాలు తడుముకుంటున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులను కూడా తిట్టే రకం మీరు. దర్యాప్తు చేయాలని కోరితే రాజకీయాలు చేస్తున్నామంటున్నారు. మీరు చేసిన పాపాలు ఏమిటో ఆ స్వామివారే చెబుతారు. స్వామివారి నిజరూప దర్శనం జరిగినప్పుడు తెలుస్తుంది. పాత ఈవో ధర్మారెడ్డి (TTD EO Dharma Reddy) ఏమయ్యారు? ఎందుకు మాట్లాడరు? ఆచారాలు పాటించని వ్యక్తి తితిదే ఈవోగా ఎందుకు ఉన్నారు? సుబ్బారెడ్డి, కరుణాకర్‌రెడ్డి ఎందుకు స్పందించరు. జగన్‌పై 29 పెండింగ్‌ కేసులు ఉన్నాయి.. వాటిలో కొన్ని క్రిమినల్‌ కేసులు కూడా. ఆలయాలపై దాడులు చేసిన వారిపై మీరు తీసుకున్న చర్యలేంటి. ఐదేళ్లలో వైకాపా అనేక అన్యాయాలు చేసింది’’ అని పవన్‌ కల్యాణ్ విమర్శించారు.
Previous Topic | Next Topic
Print
Reply

Quick Navigation:

Easily create a Forum Website with Website Toolbox.