Welcome to SBDBFORUMS !!
(The Comprehensive Website for everything you want to know/discuss about Movies and Misc topics)

Sobhan's Best 50    |    Sobhan's Solo Songs   |    Sobhan's Duets


Happy SriKrishna Janmashtami !!

Forum
Latest Topics
 
 
 


Reply
  Author   Comment  
shravan_subbu

Registered:
Posts: 482
Reply with quote  #1 
C2E72614-828C-4A63-923F-41898F4BB411.jpeg 
yodha

DoraBabu
Registered:
Posts: 5,466
Reply with quote  #2 
ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ఇది నిజమైన ప్రశంసగా భావించాలి. సమర్దురాలైన అదికారిగా పేరొందిన రిటైర్డ్ ఐఎఎస్ కె.సుజాతరావు ఆంద్రప్రదేశ్ లో కరోనా సమస్యను హాండిల్ చేస్తున్న తీరును ప్రశంసించారు.గతంలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శిగా కూడా పనిచేసిన సుజాతరావు టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికకు ఒక ఇంటర్వ్యూ ఇస్తూ ఎపిలో కరోనా పరిస్థితిపై అడిగిన ప్రశ్నకు జవాబు ఇచ్చారు. ఎపిలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి బెటర్ గా పనిచేస్తున్నారని అభిప్రాయపడ్డారు. ఎపిలో ముందుగానే మేల్కొన్నారని, కేంద్రం నుంచి వచ్చే సలహాల కోసం ఎదురు చూడకుండా వారు పని చేసుకుపోయారని ఆమె చెప్పారు. సాంకేతిక కమిటీని ఏర్పాటు చేసుకుని దాని సలహా ప్రకారం మందుగానే లక్ష పరీక్ష కిట్లు కొనుగోలు చేశారని ఆమె చెప్పారు.బాగా ముందుగానే ఎపి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, అలాగే ఇంటింటికి సర్వే నిర్వహించిందని ఆమె తెలిపారు. ప్రతి కిలకమైన దశలో ప్రజలకు భరోసా ఇవ్వడానికి ఎపి ముఖ్యమంత్రి, ఆరోగ్య శాఖ కార్యదర్శి ప్రయత్నించారని ఆమె అన్నారు.దీనివల్ల ప్రజలలో భయాలు పొగొట్టడానికి అవకాశం వచ్చిందని సుజాతరావు అబిప్రాయపడ్డారు
shravan_subbu

Registered:
Posts: 482
Reply with quote  #3 
Melkindhi nimmagadda. Okka case Annadhi reddy.
OfficerOnDuty

JaiNTR
Registered:
Posts: 28,459
Reply with quote  #4 
Balineni says “This is Yaparam” 😹🤷‍♀️

#HawalaKingBalineni
https://t.co/HD3RPWgHef
shravan_subbu

Registered:
Posts: 482
Reply with quote  #5 
The way he talks is bull.  he agrees to it, then this case attracts ED attention, as we cant carry that much cash.
Previous Topic | Next Topic
Print
Reply

Quick Navigation:

Easily create a Forum Website with Website Toolbox.