Welcome to SBDBFORUMS !!
(The Comprehensive Website for everything you want to know/discuss about Movies and Misc topics)

Sobhan's Best 50    |    Sobhan's Solo Songs   |    Sobhan's Duets


Sbdb pays Homage to Sri Akkineni NageswaraRao garu !

Forum
Latest Topics
 
 
 


Reply
  Author   Comment  
sreek

Super Moderators
Registered:
Posts: 49,871
Reply with quote  #1 
sreek

Super Moderators
Registered:
Posts: 49,871
Reply with quote  #2 

Researchers have uncovered a stone slab in Jerusalem's Church of the Holy Sepulchre, venerated as the resting place of Jesus Christ, a media report said.

The slab, which has been covered by marble cladding since at least 1555 A.D., has been exposed as part of a major restoration project at the church, according to National Geographic magazine.

“The marble covering of the tomb has been pulled back, and we were surprised by the amount of fill material beneath it,” Fredrik Hiebert, archaeologist-in-residence at the National Geographic Society and a partner in the restoration project, told the magazine.

“It will be a long scientific analysis, but we will finally be able to see the original rock surface on which, according to tradition, the body of Christ was laid.”

The rock surface, or “burial bed” was hewn from the side of a limestone cave following Christ’s crucifixion, according to Christian tradition.

Resurrection of Christ from the dead is a core tenet of Christian belief — the gospels say the tomb was found to be empty by those who visited it a few days after the crucifixion, Fox News reported.

The “burial bed” is now part of a small structure called the Edicule in the Church of the Holy Sepulchre,National Geographic said.

The Edicule, rebuilt between 1808 and 1810 following its destruction by fire, is being restored by scientists from the National Technical University of Athens. The restoration, which includes the Edicule’s interior tomb, is being overseen by the National Technical University’s Chief Scientific Supervisor Antonia Moropoulu.

“We are at the critical moment for rehabilitating the Edicule,” Mr. Moropoulou told National Geographic, adding “The techniques we’re using to document this unique monument will enable the world to study our findings as if they themselves were in the tomb of Christ.”

National Geographic added that after the marble slab was removed, a grey-beige stone surface was exposed. Scientists will use monitoring tools to study the surface.

 
 
sreek

Super Moderators
Registered:
Posts: 49,871
Reply with quote  #3 
[61477633729_Unknown]
sreek

Super Moderators
Registered:
Posts: 49,871
Reply with quote  #4 
[61477633691_Unknown]
sreek

Super Moderators
Registered:
Posts: 49,871
Reply with quote  #5 
[61477633651_Unknown]
sreek

Super Moderators
Registered:
Posts: 49,871
Reply with quote  #6 
Astrocytoma

Jackie
Registered:
Posts: 1,842
Reply with quote  #7 
chensree your christian? is this for real?
sreek

Super Moderators
Registered:
Posts: 49,871
Reply with quote  #8 
I am not a chirstrian bro. Yes this is real. 
sreek

Super Moderators
Registered:
Posts: 49,871
Reply with quote  #9 

  • పునరుద్ధరణ పనుల్లో భాగంగా ఆ శ్లాబ్‌ను తీసిన శాస్త్రజ్ఞులు..
  • క్రీ.శ.1555 తర్వాత దాన్ని తెరవడం ఇదే తొలిసారి
జెరూసలెం, అక్టోబరు 28: సమస్త మానవాళికి శాంతిని ప్రబోధించిన ఆ మరియ తనయుడు.. ఏసుక్రీస్తు సమాధిపైనున్న చలువరాతి పలకను కొన్ని వందల ఏళ్ల తర్వాత తెరిచారు. ఈ సమాధిపై నిర్మించిన ఎడిక్యూల్‌ పునరుద్ధరణ పనుల్లో భాగంగా ఈ బుధవారం (అక్టోబరు 26న).. ఆ పలకను తొలగించారు. దాని కిందే క్రీస్తు సమాధి ఉంటుందని క్రైస్తవుల నమ్మిక. క్రీ.శ.1555 తర్వాత.. ఈ పాలరాతి పొరను తొలగించడం ఇదే తొలిసారి. రెనోవేషన్‌ ప్రక్రియను చిత్రీకరిస్తున్న నేషనల్‌ జియోగ్రాఫిక్‌ చానల్‌ ఆ వివరాలను వెల్లడించింది. ఆ పాలరాతిని తొలగించి దాని కింది భాగాన్ని చూసి తాము ఆశ్చర్యపోయామని.. ఈ పునరుద్ధరణ పనుల్లో పాల్గొంటున్న ఆర్కియాలజిస్ట్‌ హైబర్ట్‌ చెప్పారు. క్రైస్తవ ప్రాచీన పత్రాల ప్రకారం.. శిలువపై క్రీస్తు మరణానంతరం ఆయన భౌతికకాయాన్ని ఉంచిన చోట ఒక నిర్మాణాన్ని చేపట్టారు. దాన్ని ఎడిక్యూల్‌గా వ్యవహరిస్తారు. అది లాటిన్‌ పదం. ‘చిన్న ఇల్లు’ అని దాని అర్థం. క్రీస్తు సమాధి పైభాగంలో నిర్మించిన కట్టడమిది. దాని చుట్టూ నిర్మించినదే సుప్రసిద్ధ హోలీ సెపుల్కర్‌ చర్చ్‌. అయితే శతాబ్దాల తరబడి చర్చిలోపల వెలిగించిన కొవ్వొత్తుల పొగ, సెగ, గాలిలో ఉండే ఆర్ద్రత కారణంగా ఎడిక్యూల్‌ మసిబారిపోయింది. అలాగే.. 1808లో చర్చిలో అగ్ని ప్రమాదం జరిగి ఎడిక్యూల్‌ దెబ్బతింది. ప్రస్తుతం ఉన్న ఎడిక్యూల్‌ను గ్రీక్‌ ఆర్థొడాక్స్‌ కమ్యూనిటీ 1810లో నిర్మించింది. 1947లో బ్రిటిషర్లు ఈ ఎడిక్యూల్‌ చుట్టూ ఇనుప రక్షణ కవచాన్ని నిర్మింపజేశారు. అయుతే గత ఏడాది ఇజ్రాయిల్‌ పురావస్తు శాఖ అధికారులు ఎడిక్యూల్‌ సురక్షితం కాదనడంతో దాన్ని పునరుద్ధరించాలని నిర్ణయించారు. నేషనల్‌ టెక్నికల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ ఏథెన్స్‌ శాస్త్రజ్ఞులు ప్రస్తుతం అదే పనిలో ఉన్నారు. దూదిపుల్లలను సబ్బునీటిలో ముంచి సున్నితంగా తుడుస్తూ ఎడిక్యూల్‌ను, సమాధిని శుభ్రం చేస్తున్నారు. కాగా, క్రీస్తు సమాధిపై నిర్మించిన ‘ద చర్చ్‌ ఆఫ్‌ హోలీ సెపుల్కర్‌’ క్రైస్తవులకు పుణ్యక్షేత్రం. క్రీ.శ.325/326లో రోమన్‌ చక్రవర్తి కాన్‌స్టాంటైన్‌ దీన్ని నిర్మింపజేశాడు. ఆయన తల్లి అయిన సెయింట్‌ హెలెనానే అక్కడ క్రీస్తు సమాధి ఉన్నట్టు కనుగొన్నారని చెబుతారు. కాగా.. క్రీ.శ.1009లో జెరూసలెంపైకి దండయాత్ర సాగించిన ముస్లిం ఖలీఫా అల్‌-హకీం ఆ నిర్మాణాన్ని ధ్వంసం చేశాడు. మళ్లీ 12వ శతాబ్దంలో క్రూసేడర్లు దెబ్బ తిన్న చర్చిని పునరుద్ధరించి ప్రస్తుతం ఉన్న విధంగా తీర్చిదిద్దారు.
Previous Topic | Next Topic
Print
Reply

Quick Navigation:

Easily create a Forum Website with Website Toolbox.