Welcome to SBDBFORUMS !!
(The Comprehensive Website for everything you want to know/discuss about Movies and Misc topics)

Sobhan's Best 50    |    Sobhan's Solo Songs   |    Sobhan's Duets

Forum
Latest Topics
 
Reply
  Author   Comment   Page 3 of 3      Prev   1   2   3
Mistervijay

Avatar / Picture

Maharaaju
Registered:
Posts: 26,803
Reply with quote  #101 
Thoorpupadamara-rel-page-001.jpg 

__________________
http://www.sbdbforums.com - The most comprehensive discussion board on Telugu films in the world.
Mistervijay

Avatar / Picture

Maharaaju
Registered:
Posts: 26,803
Reply with quote  #102 
thoorpupadamara-50-page-001.jpg 

__________________
http://www.sbdbforums.com - The most comprehensive discussion board on Telugu films in the world.
Mistervijay

Avatar / Picture

Maharaaju
Registered:
Posts: 26,803
Reply with quote  #103 
Thoorpupadamara100-page-001.jpg 

__________________
http://www.sbdbforums.com - The most comprehensive discussion board on Telugu films in the world.
Mistervijay

Avatar / Picture

Maharaaju
Registered:
Posts: 26,803
Reply with quote  #104 
Hyderabadlo morning shows meedha (aakharulo 100 rojulu aadina modati chithram naaku thelisi idhe.
__________________
http://www.sbdbforums.com - The most comprehensive discussion board on Telugu films in the world.
Mistervijay

Avatar / Picture

Maharaaju
Registered:
Posts: 26,803
Reply with quote  #105 
Oka shakam mugisindhi.  Telugu chalana chithra parishramanu anni vibhaagaalalaonoo inthalaa prabhavitham chesina maro vyakthi lerante athishayokthi kaadhu.  Johaar Dasari.
__________________
http://www.sbdbforums.com - The most comprehensive discussion board on Telugu films in the world.
KingKohli

Avatar / Picture

VD-Chay-SDT-NS
Registered:
Posts: 17,971
Reply with quote  #106 
జననీ జన్మ భూమిస్చ స్వర్గా దపీ గరీయశీ 
స్వర్గా దపీ గరీయశి.. 
ఏ తల్లి నిను కన్నదో ఏ తల్లి నిను కన్నదో 
ఆ తల్లినే కన్న భూమి గొప్పదిరా 

గుండె గుండెకు తెలుసు గుండె బరువెంతో 
ఆ గుండెకే తెలుసు గుండె కోత బాధెంతో 
ఆ గుండె రాయి కావాలి నీ గుండెల్లో ఫిరంగులు మోగాలి 

మనిషిగా పుట్టిన ఓ మనిషీ మారాలి నువ్వు రాక్షసుడిగా 
మనుషులకోసం ఈ మనుషులకోసం నీ మనుషులకోసం 

ఆ తల్లి మోసేది నవమాసాలేరా ఈ తల్లి మోయాలి కడవరకిరా కట్టె కాలేవరకు రా 
ఆ ౠణం తలకొరివితో తీరేదిరా ఈ ౠణం ఏ రూపాన తీరేదిరా 
ఆ రూపమే ఈ జవాను రా త్యాగానికి మరో రూపు నువ్వురా...

RIP Dasari Garu.
TFI Legend
KingKohli

Avatar / Picture

VD-Chay-SDT-NS
Registered:
Posts: 17,971
Reply with quote  #107 
కర్ణుడు, అర్జునుడు స్టోరీ ని సోషలైజ్ చేసి తీసిన దాసరి సినిమా కట కటాల రుద్రయ్య... అది వచ్చిన 25 సంవత్సరాలకి మణిరత్నం దాదాపు అదే కథతో (కాకపోతే దుర్యోధన పాత్రని కలిపి దానికి, కర్ణుడి పాత్రకి ఎక్కువ సీన్స్ పెట్టాడు) దళపతి అని తీసాడు... 

తండ్రీ కొడుకులు ఇద్దరూ న్యాయం కోసం చట్టానికి ఒకరు అటు ఒకరు ఇటు నిలబడిన పాత్రలతో తీసిన సర్దార్ పాపారాయుడి ని బేస్ చేసుకొని తీసిన సిన్మాలు భారతి రాజా తీసిన ఒరు ఖైదియిన్ డైరీ (తెలుగు లో ఖైదీ వేట, హిందీ లో భాగ్య రాజా తీసిన ఆఖ్రీ రాస్తా), వి.వి. వినాయక్ తీసిన చెన్న కేశవ రెడ్డి 

ఒక సాధారణ మహిళ సినీ హీరోయిన్ అవ్వటం, ఐనాక ఎదుర్కొన్న పరిస్తితుల ని బేస్ చేసుకొని ఈయన 78 లో శివరంజని తీస్తే 1996 లో రాంగోపాల్ వర్మ రంగీలా తీసాడు.. 

పేదింటి కార్మికుడు తను పనిచేసే కంపెనీ యజమానురాల్ని పెళ్ళి చేసుకోవటం తదనంతర పరిణామాలు బేస్ చేసుకుని ఈయన తీసిన సీతారాములు సినిమా తరువాత రజనీకాంత్-విజయశాంతి-ఖుష్బూ నటించిన మన్నన్, చిరంజీవి-నగ్మ-వాణి విశ్వనాథ్ నటించిన ఘరానామొగుడు (వీటన్నిటికీ మూలం అన్నగారు నటించిన నిన్నే పెళ్ళాడతా).. 

తాను చనిపోతానని తెలిసి తాను ప్రేమించిన అమ్మాయికి వేరే వాళ్ళతో పెళ్ళి అయ్యేటట్లు చూసి తన ప్రేమని హీరో త్యాగం చేసే ఇతివృత్తంతో వచ్చిన ప్రేమాభిషేకం లోని పాయింట్ ని మార్చి (హీరోయినె త్యాగం చెయ్యటం) తీసిన సినిమాలు బొబ్బిలి సిమ్హం, బద్రి, మావి చిగురు..
yardstick

Sachin Tendulkar
Registered:
Posts: 52,624
Reply with quote  #108 
BobbiliPuli - Bharateeyudu
gupta

Maharaaju
Registered:
Posts: 25,163
Reply with quote  #109 
Quote:
Originally Posted by KingKohli

Sivaranjani mve ki munde Viswanath garu Seetamahalakshmi Peru tho oka mve teesaaru bro...andulo oka village girl heroine avvadam ah tarvatha tanu face chesina problems chutthune tirugutundi
syeraa

Avatar / Picture

RRR
Registered:
Posts: 43,290
Reply with quote  #110 
Quote:
Originally Posted by gupta
Sivaranjani mve ki munde Viswanath garu Seetamahalakshmi Peru tho oka mve teesaaru bro...andulo oka village girl heroine avvadam ah tarvatha tanu face chesina problems chutthune tirugutundi
Heroine Thalluri Rameswari aa movie lo anukunta
nabi69

Registered:
Posts: 910
Reply with quote  #111 

Quote:
Originally Posted by KingKohli
కర్ణుడు, అర్జునుడు స్టోరీ ని సోషలైజ్ చేసి తీసిన దాసరి సినిమా కట కటాల రుద్రయ్య... అది వచ్చిన 25 సంవత్సరాలకి మణిరత్నం దాదాపు అదే కథతో (కాకపోతే దుర్యోధన పాత్రని కలిపి దానికి, కర్ణుడి పాత్రకి ఎక్కువ సీన్స్ పెట్టాడు) దళపతి అని తీసాడు... 

తండ్రీ కొడుకులు ఇద్దరూ న్యాయం కోసం చట్టానికి ఒకరు అటు ఒకరు ఇటు నిలబడిన పాత్రలతో తీసిన సర్దార్ పాపారాయుడి ని బేస్ చేసుకొని తీసిన సిన్మాలు భారతి రాజా తీసిన ఒరు ఖైదియిన్ డైరీ (తెలుగు లో ఖైదీ వేట, హిందీ లో భాగ్య రాజా తీసిన ఆఖ్రీ రాస్తా), వి.వి. వినాయక్ తీసిన చెన్న కేశవ రెడ్డి 

ఒక సాధారణ మహిళ సినీ హీరోయిన్ అవ్వటం, ఐనాక ఎదుర్కొన్న పరిస్తితుల ని బేస్ చేసుకొని ఈయన 78 లో శివరంజని తీస్తే 1996 లో రాంగోపాల్ వర్మ రంగీలా తీసాడు.. 

పేదింటి కార్మికుడు తను పనిచేసే కంపెనీ యజమానురాల్ని పెళ్ళి చేసుకోవటం తదనంతర పరిణామాలు బేస్ చేసుకుని ఈయన తీసిన సీతారాములు సినిమా తరువాత రజనీకాంత్-విజయశాంతి-ఖుష్బూ నటించిన మన్నన్, చిరంజీవి-నగ్మ-వాణి విశ్వనాథ్ నటించిన ఘరానామొగుడు (వీటన్నిటికీ మూలం అన్నగారు నటించిన నిన్నే పెళ్ళాడతా).. 

తాను చనిపోతానని తెలిసి తాను ప్రేమించిన అమ్మాయికి వేరే వాళ్ళతో పెళ్ళి అయ్యేటట్లు చూసి తన ప్రేమని హీరో త్యాగం చేసే ఇతివృత్తంతో వచ్చిన ప్రేమాభిషేకం లోని పాయింట్ ని మార్చి (హీరోయినె త్యాగం చెయ్యటం) తీసిన సినిమాలు బొబ్బిలి సిమ్హం, బద్రి, మావి చిగురు..

Dasari NTR tho teesina Block Buster Movie Bobbilipuli . Hero Anyayanni sahinchaleka oka group ni erpatu chesukoni avineetiparulu okkokkarini champesthadu,   climax court scene. same chinajeevi Tagore kuda bobbilipuli line lagane untadi.

Mistervijay

Avatar / Picture

Maharaaju
Registered:
Posts: 26,803
Reply with quote  #112 
Dasari thadupari chitre.hram Maabangaarakka.  Ee chithram May 20, 1977.  Ee cinema maro disaster.
__________________
http://www.sbdbforums.com - The most comprehensive discussion board on Telugu films in the world.
Mistervijay

Avatar / Picture

Maharaaju
Registered:
Posts: 26,803
Reply with quote  #113 
maabangaarakka-rel-page-001.jpg 

__________________
http://www.sbdbforums.com - The most comprehensive discussion board on Telugu films in the world.
Mistervijay

Avatar / Picture

Maharaaju
Registered:
Posts: 26,803
Reply with quote  #114 
maa bangaarakka-nede-page-001.jpg 

__________________
http://www.sbdbforums.com - The most comprehensive discussion board on Telugu films in the world.
rajiv_machiraju

Bhale Gudachaari
Registered:
Posts: 2,990
Reply with quote  #115 
waiting for Katakatala rudarya film updates.
Mistervijay

Avatar / Picture

Maharaaju
Registered:
Posts: 26,803
Reply with quote  #116 
Dasari tharvathi chithram O MAnishi thirgi Choodu. Ee cinema koodaa peddagaa aadaeldhu.

Ee cinema June 18, 1977 naadu vidudhalainadhi.

__________________
http://www.sbdbforums.com - The most comprehensive discussion board on Telugu films in the world.
Mistervijay

Avatar / Picture

Maharaaju
Registered:
Posts: 26,803
Reply with quote  #117 
Oh Manishee thirigi choodu-rel-18-6-1977-page-001.jpg 

__________________
http://www.sbdbforums.com - The most comprehensive discussion board on Telugu films in the world.
Mistervijay

Avatar / Picture

Maharaaju
Registered:
Posts: 26,803
Reply with quote  #118 
OManishithirigichoodu-nede-page-001.jpg 

__________________
http://www.sbdbforums.com - The most comprehensive discussion board on Telugu films in the world.
viswanath

Avatar / Picture

Super Moderators
Registered:
Posts: 113,937
Reply with quote  #119 
Idhi ee section ki move chesaraa why?
__________________
CHALANA CHITRA ABHIMANINI :) http://www.sbdbforums.com/post/tfi-heros-movies-online-links-6413486
Mistervijay

Avatar / Picture

Maharaaju
Registered:
Posts: 26,803
Reply with quote  #120 
Dasari tharuvathi chithram Idhekkadi Nyaayam.  Dasari marosari thana vishwarupam choopinchaadu ee cinemalo. Human eniotionsnu pandichadamlo thanadhi ande vesina cheyi ani niroopinchadu.  Ee cinema appudu Vanishree fading dashalonoo Prabha raising dashalonoo unnaaru.  Prabha no:1 hero avuthundhani anevaallu appatlo.  Glamour + action rendoo samapaallalo unnaa konni porapatla valla aame career marintha paiki yedagaledhu.

Iddhekkadi Nyaayam Adavi Ramudu 100var roju vidudhalainadhi (August 5, 1977).

__________________
http://www.sbdbforums.com - The most comprehensive discussion board on Telugu films in the world.
Mistervijay

Avatar / Picture

Maharaaju
Registered:
Posts: 26,803
Reply with quote  #121 
Idhekkadinyayam-nede-relth-page-001.jpg 

__________________
http://www.sbdbforums.com - The most comprehensive discussion board on Telugu films in the world.
Mistervijay

Avatar / Picture

Maharaaju
Registered:
Posts: 26,803
Reply with quote  #122 
idhekkadinyaayam-50-page-001.jpg 

__________________
http://www.sbdbforums.com - The most comprehensive discussion board on Telugu films in the world.
Mistervijay

Avatar / Picture

Maharaaju
Registered:
Posts: 26,803
Reply with quote  #123 
idhekkadinyaayam-100-page-001.jpg 

__________________
http://www.sbdbforums.com - The most comprehensive discussion board on Telugu films in the world.
yardstick

Sachin Tendulkar
Registered:
Posts: 52,624
Reply with quote  #124 
>>>Glamour + action rendoo samapaallalo unnaa konni porapatla valla aame career marintha paiki yedagaledhu.

Entivi Vijay garu aa porapatlu...

Yes Prabha manchi range ku ravalsina heroine but couldnt
Mistervijay

Avatar / Picture

Maharaaju
Registered:
Posts: 26,803
Reply with quote  #125 
Oka top heroku nacchani panulu cheyadam (aame thappe) andhuvalla aa hero sarasana natinchakapolekapovatam.
__________________
http://www.sbdbforums.com - The most comprehensive discussion board on Telugu films in the world.
Mistervijay

Avatar / Picture

Maharaaju
Registered:
Posts: 26,803
Reply with quote  #126 
dasari-nsbfansad.png 

__________________
http://www.sbdbforums.com - The most comprehensive discussion board on Telugu films in the world.
Mistervijay

Avatar / Picture

Maharaaju
Registered:
Posts: 26,803
Reply with quote  #127 
Dasari thadupari chithram Jeevithame Oka Naatakam.  Aa chithram August 18, 1977 naadu vidudhalainadhi.

jeevithameokanaatakam-rel-19-8-77-page-001.jpg 

__________________
http://www.sbdbforums.com - The most comprehensive discussion board on Telugu films in the world.
Mistervijay

Avatar / Picture

Maharaaju
Registered:
Posts: 26,803
Reply with quote  #128 
jeevithameokanaatakam-nede-19-8-77-page-001.jpg 

__________________
http://www.sbdbforums.com - The most comprehensive discussion board on Telugu films in the world.
Mistervijay

Avatar / Picture

Maharaaju
Registered:
Posts: 26,803
Reply with quote  #129 
Jeevithameokanaatakam-50-page-001.jpg 

__________________
http://www.sbdbforums.com - The most comprehensive discussion board on Telugu films in the world.
rajiv_machiraju

Bhale Gudachaari
Registered:
Posts: 2,990
Reply with quote  #130 
Quote:
Originally Posted by Mistervijay
Dasaritho NTR kunnantha success rate yevarikee ledhane cheppavacchu. Natinchina anni cinemaloo commercial successle.  Anni cinemaloo 100 rojulu aadayi.

Alaage NTR tho maathrame Dasariki rendu chithraalu 10, 10 kendraalaku paigaa durect 100 days cinemalundatam vishesham (Sardar Paparayudu, Bobbilipuli).

Viswaroopam film flop kadandi.
Previous Topic | Next Topic
Print
Reply

Quick Navigation:

Easily create a Forum Website with Website Toolbox.