Welcome to SBDBFORUMS !!
(The Comprehensive Website for everything you want to know/discuss about Movies and Misc topics)

Sobhan's Best 50    |    Sobhan's Solo Songs   |    Sobhan's Duets



Jai SreeRam !!

Forum
Latest Topics
 
 
 


Reply
  Author   Comment  
Axe

Avatar / Picture

"వచ్చాడయ్యో సామి!"
Registered:
Posts: 57,554
Reply with quote  #1 
RaavanMaharaj

RajaKumar
Registered:
Posts: 9,031
Reply with quote  #2 
Entha varaku sucess avuddo sai sai
Axe

Avatar / Picture

"వచ్చాడయ్యో సామి!"
Registered:
Posts: 57,554
Reply with quote  #3 
Idhi success avvali Manaspurthiga korukundamu..
Darling_Rebel

Avatar / Picture

JAANU
Registered:
Posts: 12,085
Reply with quote  #4 
hope we will crack this one .. ATB 
Vasco

Super Moderators
Registered:
Posts: 26,559
Reply with quote  #5 
KCR 1st covid pressmeet lo cheppi unde..anta bagunte mana telangana lone August kalla vaccine ready avutundi ani
Irfankhan_Fan

Avatar / Picture

Mahesh-Amir-FedEx
Registered:
Posts: 13,840
Reply with quote  #6 
Success avvali elagaina
SSMahesh

Avatar / Picture

Maharaaju
Registered:
Posts: 11,809
Reply with quote  #7 
Quote:
Originally Posted by Vasco
KCR 1st covid pressmeet lo cheppi unde..anta bagunte mana telangana lone August kalla vaccine ready avutundi ani


August ke na ..
Krish88

Maharaaju
Registered:
Posts: 16,319
Reply with quote  #8 
Sai sai..
Krish88

Maharaaju
Registered:
Posts: 16,319
Reply with quote  #9 
Quote:
Originally Posted by Vasco
KCR 1st covid pressmeet lo cheppi unde..anta bagunte mana telangana lone August kalla vaccine ready avutundi ani


Yes..
Terminator

Maharaaju
Registered:
Posts: 14,089
Reply with quote  #10 
Quote:
Originally Posted by Vasco
KCR 1st covid pressmeet lo cheppi unde..anta bagunte mana telangana lone August kalla vaccine ready avutundi ani

Indukena gates ethesaru
Krish88

Maharaaju
Registered:
Posts: 16,319
Reply with quote  #11 
Quote:
Originally Posted by Terminator

Indukena gates ethesaru


Human trails ela chestaru mari..😛🏃‍♂️
PowerStar2603

Avatar / Picture

Likes Bunny
Registered:
Posts: 17,212
Reply with quote  #12 
August kadu
4 phases untai anta
Maximum expedite chesina Oct varuku paduthundi
So Nov ki andubatlo ki ravochu
RN03

Registered:
Posts: 302
Reply with quote  #13 
ATB[thumb]
Terminator

Maharaaju
Registered:
Posts: 14,089
Reply with quote  #14 
Quote:
Originally Posted by Krish88


Human trails ela chestaru mari..😛🏃‍♂️

Home minister ni ready chesi pettadu anduke
Krish88

Maharaaju
Registered:
Posts: 16,319
Reply with quote  #15 
Quote:
Originally Posted by Terminator

Home minister ni ready chesi pettadu anduke


😁😂
Adaviramudu

Registered:
Posts: 627
Reply with quote  #16 
Dec ki set avuthundi!! Anni succesfull ga set ithe !!! Human trials chala companies vaccines unnai !! Choodddamu
Hope for the best !!
python

Avatar / Picture

Soggadu
Registered:
Posts: 6,242
Reply with quote  #17 
Indian based aitey ... first manaki vastundhi ... reasonable price ki vastundhi ... 
ippudu china vaccine first vastey .. manaki ittade .. line lo nincho petti laksha rupayilu adugutharu
Adaviramudu

Registered:
Posts: 627
Reply with quote  #18 
Quote:
Originally Posted by python
Indian based aitey ... first manaki vastundhi ... reasonable price ki vastundhi ... 
ippudu china vaccine first vastey .. manaki ittade .. line lo nincho petti laksha rupayilu adugutharu
medical emergency antha bommaledu evadu vaccine thechina reasonable marginthone ammali lekapothe corner chestharu!!
Mupa_Guna

Jackie
Registered:
Posts: 1,798
Reply with quote  #19 
Quote:
Originally Posted by python
Indian based aitey ... first manaki vastundhi ... reasonable price ki vastundhi ... 
ippudu china vaccine first vastey .. manaki ittade .. line lo nincho petti laksha rupayilu adugutharu




Ye country develop chesina bulk lo produce cheyyalante thirigi thirigi indian pharmaceutical companies daggariki ravalsinde le..
GabbarSingh

Avatar / Picture

Jackie
Registered:
Posts: 1,968
Reply with quote  #20 
December aa [frown] appatidaka jobs untayoo pothayoo bhayamestondi [frown] asale fresher 
Ahul

Registered:
Posts: 455
Reply with quote  #21 
Enters into human trials ante?? ... taruvata
3 phases of human trials untayi..
After successful completion approval ki veltundi
It takes lot more time anukunta

Phase 3 trials avutunnayi anukunta as of now US& Germany,China etc sponsored reasearch lo
sreek

Super Moderators
Registered:
Posts: 49,835
Reply with quote  #22 

రెమ్‌డెసివిర్‌ మొత్తం మాకే! 

US Buys Nearly Entire Global Stock Of Corona Drug Remdesivir - Sakshi

కరోనా మందుపై అమెరికా గుత్తాధిపత్యం

మూడు నెలల సరుకు కొనేసిన అగ్రరాజ్యం 

ఇతరదేశాలకు నామమాత్రంగానే అందుబాటులో 

వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికా రెమ్‌డెసివిర్‌ మందుపై గుత్తాధిపత్యానికి రంగం సిద్ధం చేస్తోంది. కోవిడ్‌–19 చికిత్సకు ఉపయోగపడగలదని భావిస్తున్న ఈ మందును భారీ ఎత్తున కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తోంది. అమెరికన్‌ కంపెనీ గిలియాడ్‌ ఉత్పత్తి చేస్తున్న రెమ్‌డెసివిర్‌ సుమారు ఐదు లక్షల డోసులకు ఆర్డర్లు ఇచ్చేసింది. అమెరికా ఏకపక్షంగా తీసుకుంటున్న ఈ నిర్ణయాల వల్ల ఇతర దేశాలకు కీలకమైన మందు లభించదని లివర్‌పూల్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్త డాక్టర్‌ ఆండ్రూ హిల్‌ తెలిపారు. గతంలో ఎబోలా వైరస్‌ చికిత్స కోసం అభివృద్ధి చేసిన రెమ్‌డెసివిర్‌  కోవిడ్‌–19 చికిత్సకు కొంతమేరకు ఉపయోగపడుతుందని, తీవ్ర లక్షణాలు ఉన్న వారు కొంచెం వేగంగా కోలుకునేలా చేస్తుందని ఇటీవలే స్పష్టమైంది. గిలియాడ్‌ గతంలో సుమారు 1.40 లక్షల డోసులను పరీక్షల కోసమని పలుదేశాలకు పంపిణీ చేసింది. ఈ డోసులన్నింటినీ ఇప్పటికే వాడేశారు.

 

ఈ నేపథ్యంలో గిలియాడ్‌ జూలై నెల మొత్తమ్మీద ఉత్పత్తి చేసే డోసులతోపాటు ఆగస్టు, సెప్టెంబరు నెలల ఉత్పత్తిలో 90 శాతం వరకూ ఉండే ఐదు లక్షల డోసుల రెమ్‌డెసివిర్‌ మందును అమెరికా కొనుగోలు చేయడం గమనార్హం. ‘‘అమెరికన్లకు రెమ్‌డెసివిర్‌  అందుబాటులో ఉండేలా చేసేందుకు అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గిలియాడ్‌తో అద్భుతమైన ఒప్పందం చేసుకున్నారు’’ అని అమెరికా వైద్యశాఖ మంత్రి అలెక్స్‌ అజార్‌ తెలిపారు. కోవిడ్‌–19 చికిత్స కోసంరెమ్‌డెసివిర్‌  డోసులు కనీసం ఆరు తీసుకోవాల్సి ఉంటుంది. దీని ఖరీదు దాదాపు రూ.2.5 లక్షల వరకూ ఉంటుందని అంచనా. పేటెంట్‌ హక్కులున్న కారణంగా లైసెన్సు పొందిన కంపెనీలు మాత్రమే ఈ మందును తయారు చేయగలవు. 

 
 
sreek

Super Moderators
Registered:
Posts: 49,835
Reply with quote  #23 

మనుషులపై పని చేస్తున్న వ్యాక్సిన్

BioNtech and Pfizers vaccine shows potential to fight ncov - Sakshi

నాలుగో స్టేజ్ తొలి దశలో ఉన్నామన్న బయోఎన్టెక్, ఫిజెర్

ఫ్రాంక్ఫర్ట్, జర్మనీ: కరోనా వైరస్ను కట్టడి చేసేందుకు మరో వ్యాక్సిన్ రూపుదిద్దుకుంటోంది. ప్రస్తుతం నాలుగో స్టేజ్ తొలిదశలో ఉన్న వ్యాక్సిన్ , మనుషులపై చేసిన ప్రయోగాల్లో మంచి ఫలితాలను ఇస్తోందని జర్మనీకి చెందిన బయోఎన్టెక్, అమెరికాకు చెందిన ఫిజెర్ కంపెనీలు బుధవారం సంయుక్తంగా ప్రకటించాయి. 

 

దీంతో ప్రపంచవ్యాప్తంగా మనుషులపై టెస్టులు జరుపుతున్న వ్యాక్సిన్ల సంఖ్య 17కి చేరింది. వ్యాక్సిన్ ప్రకటనలతో ఇరు కంపెనీల షేర్లు ఎగసిపడ్డాయి. బయోఎన్టెక్ కంపెనీ షేర్లు ఎనిమిది శాతం, ఫిజర్ షేర్ 4.4 శాతం పెరిగాయి. మరోవైపు కోవిడ్–19 వ్యాక్సిన్కు ప్రయత్నిస్తున్న మోడర్నా, నోవావాక్స్ కంపెనీల షేర్లు పతనమయ్యాయి.

24 మంది వాలంటీర్లపై టెస్టులు
బీఎన్టీ162బీ1 అనే మందును 24 మంది వాలంటీర్లకు ఇవ్వగా 28 రోజుల తర్వాత వారి శరీరంలో పెద్దమొత్తంలో కరోనా వైరస్ యాంటీ బాడీస్ తయారయ్యాయని బయోఎన్టెక్ వెల్లడించింది. 

వీరికి మూడు వారాల్లో రెండు డోసుల చొప్పున ఇంజెక్షన్ ఇచ్చినట్లు తెలిపింది. రెండో ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ప్రతి నలుగురిలో ముగ్గురికి స్వల్పంగా జ్వరం( తాత్కలిక సైడ్ ఎఫెక్ట్) వచ్చినట్లు వివరించింది. 

మరో గ్రూప్లోని వారికి ఎక్కువ మోతాదులో ఒకసారి మాత్రమే మూడో డోస్ ఇంజెక్షన్ ఇచ్చినట్లు చెప్పింది. ‘మా ట్రయల్స్లో వ్యాక్సిన్ మనిషి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతున్నట్లు తెలిసింది. రానున్న రోజుల్లో పెద్ద సంఖ్యలో ట్రయల్స్ నిర్వహిస్తాం’ అని బయోఎన్టెక్ సీఈవో సాహిన్ పేర్కొన్నారు.

అన్ని అనుమతులు వస్తే జులై చివరకు అమెరికా, యూరప్లోని 30 వేల ఆరోగ్యమంతమైన వ్యక్తులపై బయోఎన్టెక్, ఫిజర్ వ్యాక్సిన్ను పరీక్షించే అవకాశం ఉంది. ఆ తర్వాత మార్కెట్ అనుమతులు జారీ చేస్తే, 2020 డిసెంబర్ నాటికి ఒక కోటి వ్యాక్సిన్లు, 2021 చివరకు 120 కోట్ల వ్యాక్సిన్లను కంపెనీ రెడీ చేస్తుంది.

కరోనాను ఎదుర్కొనేందుకు బయోఎన్టెక్ మరో మూడు రకాల వ్యాక్సిన్లపై కూడా ప్రయోగాలు చేస్తోంది. వీటి ఫలితాలు ఇంకా వెల్లడి కాలేదు.

 
 
Previous Topic | Next Topic
Print
Reply

Quick Navigation:

Easily create a Forum Website with Website Toolbox.