Welcome to SBDBFORUMS !!
(The Comprehensive Website for everything you want to know/discuss about Movies and Misc topics)

Sobhan's Best 50    |    Sobhan's Solo Songs   |    Sobhan's Duets


Forum
Latest Topics
 
 
 


Reply
  Author   Comment   Page 3 of 3      Prev   1   2   3
python

Avatar / Picture

Soggadu
Registered:
Posts: 6,441
Reply with quote  #101 
If u want to get corona tested paying money, from a local forum

Private hospitals have set up something called a "Fever/Flu Clinic". That is where you go as your first POC. The list of hospitals that I figured who have this are 1. Manipal Hospital 2. Columbia Asia 3. Sakra 4. Apollo

The flu clinic is set up next to the ER and I personally found it very efficient. It took me one hour from entry to exit including basic checks, doctor consultation & the actual test

The process is fairly simple. 1. You check in & pay 2. A doctor tests your vitals including fever, O2 Saturation, BP, pulse etc. Records your symptoms 3. You consult the doctor who takes your travel history, checks some more on symptoms. 4. Prescribes the test if needed

You also need your Adhaar number to get tested. Just an FYI. The doctor was patient & tried to calm my anxiety by answering all my questions (I have mum with me)

She also explained to me the basic guidelines for home isolation and what I should be doing till my results come. On that note, I gave the sample on Saturday afternoon and I am awaiting results. 48-72 hours I hear. Will update when I get them

[image]  [image] 
And oh, the test cost me Rs 4500/- We ended up paying 6K all inclusive of other tests and consultation. Again for those asking the cost!




imPavanKalyan

Avatar / Picture

Rise From The Ashes
Registered:
Posts: 12,708
Reply with quote  #102 
Python in Toilet 🏃🏃🐍🐍
https://twitter.com/nowthisnews/status/1283265787210469377?s=19
python

Avatar / Picture

Soggadu
Registered:
Posts: 6,441
Reply with quote  #103 
Quote:
Originally Posted by imPavanKalyan
Python in Toilet 🏃🏃🐍🐍
https://twitter.com/nowthisnews/status/1283265787210469377?s=19


Thread topic endhi .. toilet endhi .. tufuk
imPavanKalyan

Avatar / Picture

Rise From The Ashes
Registered:
Posts: 12,708
Reply with quote  #104 
Quote:
Originally Posted by python


Thread topic endhi .. toilet endhi .. tufuk
calling sunny_pspk, ssmahesh
SSMahesh

Avatar / Picture

Maharaaju
Registered:
Posts: 11,908
Reply with quote  #105 
Quote:
Originally Posted by imPavanKalyan
calling sunny_pspk, ssmahesh


Already aipoindhi . Trying to ignore . 🤬
python

Avatar / Picture

Soggadu
Registered:
Posts: 6,441
Reply with quote  #106 
EENADU Logo
homeబుధవారం, జులై 15, 2020
Search...

తాజా వార్తలు
బస్సెక్కిన కరోనా బాధితురాలు
బస్సెక్కిన కరోనా బాధితురాలు

జగ్గయ్యపేట, న్యూస్‌టుడే : కరోనా పాజిటివ్‌ వచ్చిన వృద్ధురాలిని అంబులెన్స్‌లో విజయవాడ ప్రభుత్వాసుపత్రికి సోమవారం తరలించారు. మంచాలు ఖాళీ లేవని, హోమ్‌ క్వారంటెయిన్‌లో ఉండాలని సిబ్బంది చెప్పడంతో రాత్రంతా ఆకలితో ఆసుపత్రి వరండాలోనే ఆమె పడుకొని మంగళవారం ఉదయం ఇంటికి తిరిగి వచ్చిన సంఘటన కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో చోటుచేసుకుంది. జగ్గయ్యపేటకు చెందిన 65 ఏళ్ల మహిళ జ్వరం బారిన పడ్డారు. స్థానిక ఆసుపత్రికి వెళ్లగా సీజనల్‌ జ్వరమేనని వైద్యం చేసి పంపారు. ఈ నెల 6న జగ్గయ్యపేట ప్రభుత్వాసుపత్రిలో కరోనా పరీక్ష చేయించుకుంది. 12న పాజిటివ్‌ వచ్చినట్లు ఫోన్‌కు సందేశం వచ్చింది. విజయవాడ ఆసుపత్రికి రావాలని నాలుగైదుసార్లు కలెక్టర్‌ కార్యాలయం నుంచి సిబ్బంది ఫోన్‌ చేసి సూచించారు. అందుకు ఆమె కుమారుడు అంగీకారం తెలపడంతో సోమవారం సాయంత్రం 108 వాహనంలో విజయవాడ ఆసుపత్రికి తరలించారు. మంచాలు ఖాళీ లేవని, హోం క్వారంటైన్‌లో ఉండమని సిబ్బంది చెబుతున్నారంటూ కుమారుడికి ఫోన్‌ చేసింది. ఆమెను అక్కడ నుంచి రప్పించేందుకు అతను ప్రైవేటు వాహనాల కోసం ప్రయత్నించగా ఫలితం లేకుండా పోయింది. దాంతో ఆమె రాత్రంతా ఆసుపత్రి వరండాలో పడుకుంది. మంగళవారం ఉదయం ఆటోలో బస్టాండ్‌కి వచ్చి ఆర్టీసీ బస్సులో జగ్గయ్యపేట చేరుకుంది. దాంతో కుటుంబసభ్యులతో సహా ఇంటి చుట్టుపక్కల వాళ్లు ఆందోళనకు గురయ్యారు. దీనిపై తహసీల్దార్‌ రామకృష్ణ మాట్లాడుతూ.. ‘ఆమెను తరలించిన విషయం నా దృష్టిలో లేదు. ఇప్పటివరకూ పంపిన వారికి ముందుగా వైద్య సదుపాయం చూసే పంపాం. ఎక్కడ పొరపాటు జరిగిందో విచారిస్తాం’ అని తెలిపారు. మంచాలు చూస్తాం.. వేచి ఉండమని చెప్పినా ఆమె వెళ్లిపోయారని అక్కడి వైద్య సిబ్బంది చెప్పినట్లు కమిషనర్‌ రామ్మోహనరావు తెలిపారు.
python

Avatar / Picture

Soggadu
Registered:
Posts: 6,441
Reply with quote  #107 
Quote:
Originally Posted by imPavanKalyan
calling sunny_pspk, ssmahesh


naagu pamulu paga padataya ledha ani thread vestey vastaru .. corona ante raaru
imPavanKalyan

Avatar / Picture

Rise From The Ashes
Registered:
Posts: 12,708
Reply with quote  #108 
Quote:
Originally Posted by python
EENADU Logo
homeబుధవారం, జులై 15, 2020
Search...

తాజా వార్తలు
బస్సెక్కిన కరోనా బాధితురాలు
బస్సెక్కిన కరోనా బాధితురాలు

జగ్గయ్యపేట, న్యూస్‌టుడే : కరోనా పాజిటివ్‌ వచ్చిన వృద్ధురాలిని అంబులెన్స్‌లో విజయవాడ ప్రభుత్వాసుపత్రికి సోమవారం తరలించారు. మంచాలు ఖాళీ లేవని, హోమ్‌ క్వారంటెయిన్‌లో ఉండాలని సిబ్బంది చెప్పడంతో రాత్రంతా ఆకలితో ఆసుపత్రి వరండాలోనే ఆమె పడుకొని మంగళవారం ఉదయం ఇంటికి తిరిగి వచ్చిన సంఘటన కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో చోటుచేసుకుంది. జగ్గయ్యపేటకు చెందిన 65 ఏళ్ల మహిళ జ్వరం బారిన పడ్డారు. స్థానిక ఆసుపత్రికి వెళ్లగా సీజనల్‌ జ్వరమేనని వైద్యం చేసి పంపారు. ఈ నెల 6న జగ్గయ్యపేట ప్రభుత్వాసుపత్రిలో కరోనా పరీక్ష చేయించుకుంది. 12న పాజిటివ్‌ వచ్చినట్లు ఫోన్‌కు సందేశం వచ్చింది. విజయవాడ ఆసుపత్రికి రావాలని నాలుగైదుసార్లు కలెక్టర్‌ కార్యాలయం నుంచి సిబ్బంది ఫోన్‌ చేసి సూచించారు. అందుకు ఆమె కుమారుడు అంగీకారం తెలపడంతో సోమవారం సాయంత్రం 108 వాహనంలో విజయవాడ ఆసుపత్రికి తరలించారు. మంచాలు ఖాళీ లేవని, హోం క్వారంటైన్‌లో ఉండమని సిబ్బంది చెబుతున్నారంటూ కుమారుడికి ఫోన్‌ చేసింది. ఆమెను అక్కడ నుంచి రప్పించేందుకు అతను ప్రైవేటు వాహనాల కోసం ప్రయత్నించగా ఫలితం లేకుండా పోయింది. దాంతో ఆమె రాత్రంతా ఆసుపత్రి వరండాలో పడుకుంది. మంగళవారం ఉదయం ఆటోలో బస్టాండ్‌కి వచ్చి ఆర్టీసీ బస్సులో జగ్గయ్యపేట చేరుకుంది. దాంతో కుటుంబసభ్యులతో సహా ఇంటి చుట్టుపక్కల వాళ్లు ఆందోళనకు గురయ్యారు. దీనిపై తహసీల్దార్‌ రామకృష్ణ మాట్లాడుతూ.. ‘ఆమెను తరలించిన విషయం నా దృష్టిలో లేదు. ఇప్పటివరకూ పంపిన వారికి ముందుగా వైద్య సదుపాయం చూసే పంపాం. ఎక్కడ పొరపాటు జరిగిందో విచారిస్తాం’ అని తెలిపారు. మంచాలు చూస్తాం.. వేచి ఉండమని చెప్పినా ఆమె వెళ్లిపోయారని అక్కడి వైద్య సిబ్బంది చెప్పినట్లు కమిషనర్‌ రామ్మోహనరావు తెలిపారు.
railway coaches tesukochi ready ga unchukovalemo inka
Previous Topic | Next Topic
Print
Reply

Quick Navigation:

Easily create a Forum Website with Website Toolbox.