Welcome to SBDBFORUMS !!
(The Comprehensive Website for everything you want to know/discuss about Movies and Misc topics)

Sobhan's Best 50    |    Sobhan's Solo Songs   |    Sobhan's Duets




Forum
Latest Topics
 
 
 


Reply
  Author   Comment  
GannaReddy

Avatar / Picture

Maharaaju
Registered:
Posts: 16,970
Reply with quote  #1 
నీ జన్మ ధన్యం పో సామీ Nara Chandrababu Naidu . పాలకుడిగా నువ్వు నిర్మించిన సైబరాబాదులు, రైతుబిడ్డల ముంగిట్లోకి తీసుకొచ్చిన కంప్యూటర్ చదువులు, తవ్వించిన కాలువలు, పారించిన నీళ్ళు, వేసిన సిమెంట్ రోడ్లు, చేసిన అభివృద్ధి, పెట్టిన పథకాలు, లిఖించిన విజయాలకన్నా..

భరోసాగా ఒక తల్లి నోటికి నువ్వు అందించిన ఈ అన్నం ముద్ద....నిన్ను చరిత్రలో అజరామరం చేస్తుంది పో ! పాలకుడంటే కరుణ. పాలకుడంటే దయ, పాలకుడంటే ఆర్ధ్రత. పాలకుడంటే తండ్రి. బిడ్డ. పెద్దకొడుకు. సాధించావు పో. 🙏🙏

Attached Images
Click image for larger version - Name: FB_IMG_1531492670201.jpg, Views: 13, Size: 34.88 KB 

OfficerOnDuty

Avatar / Picture

JaiNTR
Registered:
Posts: 11,174
Reply with quote  #2 
ivanni continue kaavu eppudu moosestaro
Selbst_Ehre

Avatar / Picture

Desh Ke Netha
Registered:
Posts: 8,407
Reply with quote  #3 
Great ...Ashokudu...Sri Krishna devarayalu... Kuli Kutib Shah laga Oka CBN.👍
Sushanth24

Avatar / Picture

కొడుతున్నాము!
Registered:
Posts: 6,264
Reply with quote  #4 
Yeah... Best CM of separate AP[thumb]
Previous Topic | Next Topic
Print
Reply

Quick Navigation:

Easily create a Forum Website with Website Toolbox.