Welcome to SBDBFORUMS !!
(The Comprehensive Website for everything you want to know/discuss about Movies and Misc topics)

Sobhan's Best 50    |    Sobhan's Solo Songs   |    Sobhan's Duets



EID Mubarak ! 

Forum
Latest Topics
 
 
 


Reply
  Author   Comment  
sreek

Super Moderators
Registered:
Posts: 49,835
Reply with quote  #1 
sreek

Super Moderators
Registered:
Posts: 49,835
Reply with quote  #2 

వాషింగ్టన్‌ : ‘నాసా గొడ్డార్డ్‌ స్పేస్‌ ఫ్లైట్‌ సెంటర్‌’ సూర్యునికి సంబంధించిన ఓ అద్భుతమైన వీడియోను విడుదల చేసింది. నాసా గొడ్డార్డ్‌ అధికారిక యూట్యూబ్‌ ఖాతాలో గురువారం విడుదలైన ఈ వీడియో లక్షల వ్యూస్‌తో దూసుకుపోతోంది. పది సంవత్సరాల కాలంలో సూర్యుడిలో చోటుచేసుకున్న మార్పులకు సంబంధించిన వీడియో ఇది. పదేళ్లలో తీసిన దాదాపు 425 మిలియన్ల హై రెజల్యూషన్‌ చిత్రాలను దాదాపు గంట నిడివి ఉండే వీడియోగా రూపొందించారు. సూర్యునికి సంబంధించిన ముఖ్యమైన ఘటనలు, చోటు చేసుకున్న మార్పులను ఓ క్రమానుసారంగా వీడియోలో పొందుపరిచారు. పదేళ్లలో ఈ ఫొటోలను తీయటానికి దాదాపు 20 మిలియన్‌ గిగాబైట్ల డేటా ఖర్చయింది. 

 

ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇ‍ప్పటి వరకు 6.7లక్షల వ్యూస్‌ను.. 7,800 లైక్స్‌, 450 కామెంట్లు సంపాదించుకుంది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘వీడియో అద్భుతంగా ఉంది... దీన్ని చూస్తున్నపుడు నాకు తెలియకుండానే నా పెదవులపైకి చిరునవ్వు వచ్చింది... ఈ పదేళ్లలో సూర్యుడిలో మంటలు పెరగటం గమనించవచ్చు’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. 

imPavanKalyan

Avatar / Picture

Rise From The Ashes
Registered:
Posts: 12,670
Reply with quote  #3 
https://www.sbdbforums.com/post/a-decade-of-time-lapse-of-sun-nasa-10582951?pid=1311917664
Previous Topic | Next Topic
Print
Reply

Quick Navigation:

Easily create a Forum Website with Website Toolbox.