Welcome to SBDBFORUMS !!
(The Comprehensive Website for everything you want to know/discuss about Movies and Misc topics)

Sobhan's Best 50    |    Sobhan's Solo Songs   |    Sobhan's Duets

Happy SriKrishna Janmashtami !!

Forum
Latest Topics
 
Reply
  Author   Comment  
yodha

DoraBabu
Registered:
Posts: 5,466
Reply with quote  #1 

మాజీ మంత్రి నారా లోకేష్ శాసనమండలిలో వీడియో తీస్తుంటే,వద్దని చెప్పడానికి వెళ్లబోయిన తనపై టిడిపి ఎమ్మెల్సీలు దాడి చేశారని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు.మండలిలో లోకేష్ వ్యవహరించిన తీరు చూసి సిగ్గేస్తోందని శ్రీనివాస్‌ అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా మండలిలో నారా లోకేష్‌ ఫొటోలు తీశారని, శాసనమండలి ఛైర్మన్ స్వయంగా చెప్పినా లోకేష్ వినలేదని మంత్రి చెప్పారు. ఫొటోలు తియోద్దన్న తనపై టీడీపీ ఎమ్మెల్సీలు దాడి చేశారని చెప్పారు. తనతో పాటు మంత్రులు కన్నబాబు, గౌతమ్ రెడ్డిలపై కూడా దాడికి పాల్పడ్డారని అన్నారు. తనపై దాడికి నారా లోకేష్ ప్రోద్బలమే కారణమన్నారు. టీడీపీ సభ్యులు మండలిలో గుండాలుగా, రౌడీలుగా వ్యవహరించారన్నారు. తమపై దాడికి పాల్పడ్డ బీద రవి చంద్రయాదవ్, దీపక్ రెడ్డితో పాటు మరికొందరు ఎమ్మెల్సీలపై ఛైర్మన్‌కు ఫిర్యాదు చేస్తామని ఆయన చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా ఫొటోలు తీసిన లోకేష్‌పైనా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలచేత తిరస్కరించబడిన లోకేష్‌.. మండలిలో వీడియోలు రికార్డు చేస్తూ సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారని ఆయన అన్నారు.

 ///

shabhaash lokesh 
cbn ki tagga koduku meeru 
Npower

Veerabhimanyu
Registered:
Posts: 8,086
Reply with quote  #2 
Quote:
Originally Posted by yodha

Vaarevva.... mari Pappu Pappu antaaru... antha monagaadai poyaadaa ???
yodha

DoraBabu
Registered:
Posts: 5,466
Reply with quote  #3 
Quote:
Originally Posted by Npower

Vaarevva.... mari Pappu Pappu antaaru... antha monagaadai poyaadaa ???

nenu epudu analedu 
contrary to his image , i am seeing very good leader ship qualities 
avi_mahi

Avatar / Picture

Mahesh fan
Registered:
Posts: 6,905
Reply with quote  #4 
Aggressive Lokesh 👍
xpress

Avatar / Picture

Jackie
Registered:
Posts: 1,175
Reply with quote  #5 
Asalu Lokesh kosam insecurity feel avtu YCP karyakarthalu enduku thega threads vestunaro naku ardam kavadam ledhu. [rolleyes]
Movie_Muchatlu

Avatar / Picture

Timepass
Registered:
Posts: 14,534
Reply with quote  #6 
ayina.. live telecast vuntundi kada.. malla video theeyatam enduku?
Npower

Veerabhimanyu
Registered:
Posts: 8,086
Reply with quote  #7 
Quote:
Originally Posted by Movie_Muchatlu
ayina.. live telecast vuntundi kada.. malla video theeyatam enduku?

They shut it down antunnaaru.  After that so many things happened there, donno who is right, who is wrong...both are saying their own versions.

While TDP demanding...whatever recordings are there, produce.... to know, who is at wrong.
Npower

Veerabhimanyu
Registered:
Posts: 8,086
Reply with quote  #8 
Anil kumar yadav thoda kottaadanta gaa.... [cool]
Movie_Muchatlu

Avatar / Picture

Timepass
Registered:
Posts: 14,534
Reply with quote  #9 
Quote:
Originally Posted by Npower

They shut it down antunnaaru.  After that so many things happened there, donno who is right, who is wrong...both are saying their own versions.

While TDP demanding...whatever recordings are there, produce.... to know, who is at wrong.
ok shutdown chesindi ante ruling govt. thape.. may be like parliament proceedings like during state division.. enduko mari..

vibhavDutt

Jackie
Registered:
Posts: 1,981
Reply with quote  #10 
వైసీపీ వాళ్లు మా లోకేష్ బాబు కి ఎలివేషన్ ఇస్తుంటే ఎంత బాగుందో వినడానికి జై లోకేష్ జైజై లోకేష్
shravan_subbu

Registered:
Posts: 482
Reply with quote  #11 
ee mantri pratipakshala bench daggaraku endukellinattu?  
Nag417

Jackie
Registered:
Posts: 1,144
Reply with quote  #12 
Mothaniki Lokesh ni leader ga set chesettu unnaru ee ycp vallu.
Sreekanth

Registered:
Posts: 167
Reply with quote  #13 
Quote:
Originally Posted by Nag417
Mothaniki Lokesh ni leader ga set chesettu unnaru ee ycp vallu.

Adhi Impossible venakatiki oka sametha undhi ****** Kota lo unna okate peta lo unna okate ani Lokesh babu ni leader cheyyadam anedhi jaragadhu
Npower

Veerabhimanyu
Registered:
Posts: 8,086
Reply with quote  #14 
Thoda katti.. Pant zip theesindi evaro paapam.
Sreekanth

Registered:
Posts: 167
Reply with quote  #15 
Neeku aa Anil gadi pant zip Pichi enti emo dentlo chusina Adhe
Npower

Veerabhimanyu
Registered:
Posts: 8,086
Reply with quote  #16 
Quote:
Originally Posted by Sreekanth
Neeku aa Anil gadi pant zip Pichi enti emo dentlo chusina Adhe

Both are related threads. Aapai nee noti durada.
Previous Topic | Next Topic
Print
Reply

Quick Navigation:

Easily create a Forum Website with Website Toolbox.