Welcome to SBDBFORUMS !!
(The Comprehensive Website for everything you want to know/discuss about Movies and Misc topics)

Sobhan's Best 50    |    Sobhan's Solo Songs   |    Sobhan's Duets


Sbdb pays Homage to Sri Akkineni NageswaraRao garu !

Forum
Latest Topics
 
 
 


Reply
  Author   Comment  
sreek

Super Moderators
Registered:
Posts: 49,871
Reply with quote  #1 
వస్తువుల బాయ్‌కాట్‌పై చైనా హెచ్చరికలు 
[27brk-china1]దిల్లీ: భారత్‌లో చైనా వస్తువులు బహిష్కరించాలనే ప్రచారంపై చైనా భారత్‌కు హెచ్చరికలు చేసింది. చైనా పాకిస్థాన్‌కు మద్దతివ్వడాన్ని వ్యతిరేకిస్తూ భారత్‌లో చైనా వస్తువులను నిషేధించాలని సోషల్‌మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే దీని వల్ల భారత్‌లో చైనా కంపెనీల పెట్టుబడుల అంశంపై చెడు ప్రభావం చూపిస్తుందని, ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతింటాయని చైనా హెచ్చరించింది.

ఈ ప్రచారం వల్ల చైనా ఎగుమతులపై పెద్దగా ప్రభావం చూపదని.. దీని వల్ల భారత్‌కే ఎక్కువ నష్టం జరుగుతుందని పేర్కొంది. చైనా వస్తువులకు సరైన ప్రత్యామ్నాయం లేకపోతే భారత వ్యాపారులు, వినియోగదారులు అధికంగా నష్టపోతారని దిల్లీలోని చైనా దౌత్య కార్యాలయం ఓ ప్రకటన ద్వారా తెలిపింది. చైనా ప్రపంచంలోనే అత్యధికంగా వస్తువులు ఎగుమతి చేసే దేశమని తెలిపింది. గత ఏడాది 2276.5 బిలియన్‌ డాలర్ల ఎగుమతులు జరిగాయని.. ఆ మొత్తం ఎగుమతుల్లో భారత్‌కు చేసిన ఎగుమతులు రెండు శాతం మాత్రమే అని పేర్కొంది. అందువల్ల భారత్‌లో చైనా వస్తువుల బహిష్కరణ నినాదం వల్ల చైనాపై పెద్దగా ప్రభావమేమీ చూపదని చైనా తెలిపింది.

అయితే చైనా వస్తువుల నిషేధం ప్రచారంతో.. దీపావళి సీజన్‌లో భారత్‌లో చైనా వస్తువుల అమ్మకం 30 శాతం తగ్గినట్లు ట్రేడర్స్‌ బాడీ కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆల్‌ ఇండియా ట్రేడర్స్‌ వెల్లడించింది. ఈ సీజన్‌లోని అలంకరణ దీపాలు, ఫర్నీచర్‌, బొమ్మలు, టపాసుల ఎగుమతిలో చైనాకు భారత్‌ అతి పెద్ద మార్కెట్‌.

BreakingBad

Avatar / Picture

Veerabhimanyu
Registered:
Posts: 8,036
Reply with quote  #2 
Absolutely China ki em bokka padadu...very minute loss...but mana daggara industries pettalanukune chinese investments aagipovachu....
chari0672

Registered:
Posts: 436
Reply with quote  #3 
Eee ramdev baba gadu mari public ga istunnadu statements.
Bhuvan

Avatar / Picture

Maharaaju
Registered:
Posts: 29,402
Reply with quote  #4 
this is pure blackmail. . .maa samanlu mee janalu konaka pothe, bedirimpula. . .govt ban chesthe ila ante oka ardam. . .veelu baboyy. . .ikkada map okati chusa veela prakaram international borders, kashmir, arunachal, utharakand ni mingesaru [frown]
Ramesh59

Soggadu
Registered:
Posts: 6,216
Reply with quote  #5 
bokkale .....inka pedda ethuna pracharam jarigi ...vilani addukunte chalu

villavi pedda quality product mari villa investments manaku avasarame ledhu
Previous Topic | Next Topic
Print
Reply

Quick Navigation:

Easily create a Forum Website with Website Toolbox.