Welcome to SBDBFORUMS !!
(The Comprehensive Website for everything you want to know/discuss about Movies and Misc topics)

Sobhan's Best 50    |    Sobhan's Solo Songs   |    Sobhan's Duets



Forum
Latest Topics
 
 
 


Reply
  Author   Comment  
Bujji96

Avatar / Picture

DoraBabu
Registered:
Posts: 5,783
Reply with quote  #1 
'ఖైదీ నెంబర్ 150' సినిమా పట్ల అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి వుంది .. భారీ అంచనాలు వున్నాయి. కొంత గ్యాప్ తరువాత చిరంజీవి చేస్తున్న సినిమా కావడం .. ఇది ఆయనకి 150వ సినిమా కావడమే అందుకు కారణం. ఇటీవల వచ్చిన ఫస్టులుక్ కి ఒక రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది. దాంతో టీజర్ ఎప్పుడు వస్తుందా అనే ఆతృత అభిమానుల్లో ఎక్కువైంది.

ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఈ నెల 14వ తేదీన టీజర్ రావొచ్చుననే టాక్ వినిపిస్తోంది. నవంబర్లో ఈ సినిమా ప్రమోషన్స్ మొదలవుతాయని ఆ మధ్య చరణ్ చెప్పడం వలన కూడా, ఈ తేదీన టీజర్ రావడం ఖాయమని అనుకుంటున్నారు. టీజర్ రాకతో ఈ సినిమాపై మరింతగా అంచానాలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Bujji96

Avatar / Picture

DoraBabu
Registered:
Posts: 5,783
Reply with quote  #2 
Waiting Boss
Previous Topic | Next Topic
Print
Reply

Quick Navigation:

Easily create a Forum Website with Website Toolbox.