Welcome to SBDBFORUMS !!
(The Comprehensive Website for everything you want to know/discuss about Movies and Misc topics)

Sobhan's Best 50    |    Sobhan's Solo Songs   |    Sobhan's Duets


Happy 74th Independence Day !


Forum
Latest Topics
 
 
 


Reply
  Author   Comment  
sreek

Super Moderators
Registered:
Posts: 49,835
Reply with quote  #1 
భారత్‌కే వ్యతిరేకమా? రాజీనామా చేయ్‌!

నేపాల్‌ ప్రధాని ఓలిపై పెరుగుతున్న వ్యతిరేకత

భారత్‌కే వ్యతిరేకమా? రాజీనామా చేయ్‌!

ముంబయి: భారత్‌కు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్న నేపాల్‌ ప్రధాని కేపీ శర్మ ఓలిపై అసమ్మతి పెరుగుతోంది. సొంతపార్టీ నేతలే ఆయన రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. లేదంటే పార్టీని రెండుగా చీలుస్తామని హెచ్చరిస్తున్నారు.

అన్ని విధాలుగా కేపీ ఓలి విఫలమయ్యారని మాజీ ప్రధాని, నేపాల్‌ కమ్యూనిస్టు పార్టీ అధ్యక్షుడు ప్రచండ అన్నారు. ప్రధాని పదవికి ఆయన రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్‌ చేశారు. అంతర్గత కలహాలు చెలరేగుతున్నా రాజీనామా చేసేందుకు ఓలి ససేమిరా అనడంతో పార్టీని రెండుగా చీలుస్తానని ప్రచండ హెచ్చరించారు. ఆయనతో కలవడమే రాజకీయ నాయకుడిగా తాను చేసిన అతిపెద్ద తప్పని పేర్కొన్నారు. పార్టీలో ఓలి అసమ్మతి నేతల మద్దతు ప్రచండకు లభించడం గమనార్హం.

నేపాల్‌ ప్రధాని కేపీ ఓలికి చైనాతో సత్సంబంధాలు ఉన్నాయని తెలుస్తోంది. గతంలోనూ ఆయన డ్రాగన్‌ దేశానికి మద్దతుగా భారత్‌కు వ్యతిరేకంగా ప్రవర్తించారు. తాజాగా భారత భూభాగాన్ని తమదిగా చూపుతూ సవరించిన చిత్రపటాన్ని నేపాల్‌ పార్లమెంటు ఆమోదించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని పార్టీలోని కొన్ని వర్గాలు వ్యతిరేకించాయి.

 
Movie_Muchatlu

Avatar / Picture

Timepass
Registered:
Posts: 14,555
Reply with quote  #2 
CHina occupied some 100 hectared land for a road project it seems and took away a village... 

opposition is asking reaction of PM abt it... 
python

Avatar / Picture

Soggadu
Registered:
Posts: 6,448
Reply with quote  #3 
democracy lfda kaya ani choostha koochokunda .. aa pranchanda ki muscle, money ichi ... aa oli gadi g lo thanni ... aa country lo unna chinese gallani mutton kotti ... aa side ki ala settle cheyandi

peace peechu anukunta kuchunte .. Gandhi ki migilina gochi, karra and pilaka mugulthayi
aditya2304

Avatar / Picture

Minor Babu
Registered:
Posts: 2,615
Reply with quote  #4 
No land has been occupied by China.. they are now in their land.. and if some people still believe the opposition like congress I can just pity them
Celluloid_Scientist

Avatar / Picture

Maharaaju
Registered:
Posts: 11,946
Reply with quote  #5 
E pilla country ki manam chala chesam aina viswasam ledhu dragon ni nammukundhi confirm ga mingesthadhi
mbfan

Avatar / Picture

Registered:
Posts: 728
Reply with quote  #6 
Quote:
Originally Posted by aditya2304
No land has been occupied by China.. they are now in their land.. and if some people still believe the opposition like congress I can just pity them

mari mana indian soldiers enduku chanipoyaru sir
PowerStar2603

Avatar / Picture

Likes Bunny
Registered:
Posts: 17,578
Reply with quote  #7 
Quote:
Originally Posted by mbfan

mari mana indian soldiers enduku chanipoyaru sir

Adi modi ni adagandi
Celluloid_Scientist

Avatar / Picture

Maharaaju
Registered:
Posts: 11,946
Reply with quote  #8 
Quote:
Originally Posted by PowerStar2603

Adi modi ni adagandi
Modi ni question chesthe anti national antaaru adhi kuda theliyadha
Previous Topic | Next Topic
Print
Reply

Quick Navigation:

Easily create a Forum Website with Website Toolbox.