Welcome to SBDBFORUMS !!
(The Comprehensive Website for everything you want to know/discuss about Movies and Misc topics)

Sobhan's Best 50    |    Sobhan's Solo Songs   |    Sobhan's Duets


Happy Birthday to Prime Minister Narendra Modi ji !

Forum
Latest Topics
 
 
 


Reply
  Author   Comment  
Sarada_Bullodu

Avatar / Picture

Maharaaju
Registered:
Posts: 23,927
Reply with quote  #1 
[image]
Sarada_Bullodu

Avatar / Picture

Maharaaju
Registered:
Posts: 23,927
Reply with quote  #2 
be careful..
mee jobs pothayi anta..
Sarada_Bullodu

Avatar / Picture

Maharaaju
Registered:
Posts: 23,927
Reply with quote  #3 
Screenshot_349.png 
Sarada_Bullodu

Avatar / Picture

Maharaaju
Registered:
Posts: 23,927
Reply with quote  #4 
viswanath

Avatar / Picture

Maharaaju
Registered:
Posts: 124,755
Reply with quote  #5 
What about inside party mlas,mps corruption?..emayina pattukunedhi vundha ledha ilanti vaati meedhe prathapamaa🙄
Sarada_Bullodu

Avatar / Picture

Maharaaju
Registered:
Posts: 23,927
Reply with quote  #6 
Romeo

Abhimanyu
Registered:
Posts: 7,272
Reply with quote  #7 
bjp leader vishnu vardam reddy vesadu ani evo tweets tipparu.... so vallani anti-nationals ga treat chesi action teesukuntaremo ....
 
bjp.png 

Sarada_Bullodu

Avatar / Picture

Maharaaju
Registered:
Posts: 23,927
Reply with quote  #8 
Blue

Minor Babu
Registered:
Posts: 2,020
Reply with quote  #9 
Buffoons
Romeo

Abhimanyu
Registered:
Posts: 7,272
Reply with quote  #10 
Quote:
Originally Posted by Sarada_Bullodu

mari bjp ruling states lo.... ina ila religious ga rechhegottadam enti daridramga.... 
BreakingBad

Avatar / Picture

Veerabhimanyu
Registered:
Posts: 8,028
Reply with quote  #11 
BJP is the worst party till now after independence...
Evaranna emanna adigite Anti National aypotaru, China issue explain cheyamante chepparu, Rafale lo scam undi ante fire accident ayi docs kalipotayi...

Ayya Modi garu, maku Ram mandir tho patu Country GDP, development, Employment anni kavali... Okka temple ni agenda ga Vote adagadaniki rakandi e sari elections lo...
GLOKVEAR

Avatar / Picture

Maharaaju
Registered:
Posts: 40,008
Reply with quote  #12 
Quote:
Originally Posted by BreakingBad
BJP is the worst party till now after independence...
Evaranna emanna adigite Anti National aypotaru, China issue explain cheyamante chepparu, Rafale lo scam undi ante fire accident ayi docs kalipotayi...

Ayya Modi garu, maku Ram mandir tho patu Country GDP, development, Employment anni kavali... Okka temple ni agenda ga Vote adagadaniki rakandi e sari elections lo...
okay...next time kuda BJP ne vasthadi
Romeo

Abhimanyu
Registered:
Posts: 7,272
Reply with quote  #13 
Quote:
Originally Posted by BreakingBad
BJP is the worst party till now after independence...
Evaranna emanna adigite Anti National aypotaru, China issue explain cheyamante chepparu, Rafale lo scam undi ante fire accident ayi docs kalipotayi...

Ayya Modi garu, maku Ram mandir tho patu Country GDP, development, Employment anni kavali... Okka temple ni agenda ga Vote adagadaniki rakandi e sari elections lo...

2014 tarwata meelo nationalism periginatlu ledu.... aa vishnu vardan, gvl, bandi sanjay , verraju,  modi lani support chesi ... nationalism periginatlu certify cheyinchukondi... [smile]
Celluloid_Scientist

Avatar / Picture

Maharaaju
Registered:
Posts: 13,938
Reply with quote  #14 
BJP time nadusthondhi kaani edhi permanent kaadhu ga
Celluloid_Scientist

Avatar / Picture

Maharaaju
Registered:
Posts: 13,938
Reply with quote  #15 
Quote:
Originally Posted by GLOKVEAR
okay...next time kuda BJP ne vasthadi
next time kuda bjp ne raavali appudu full clarity vasthundhi janam ki
GLOKVEAR

Avatar / Picture

Maharaaju
Registered:
Posts: 40,008
Reply with quote  #16 
Quote:
Originally Posted by Celluloid_Scientist
next time kuda bjp ne raavali appudu full clarity vasthundhi janam ki
👍
Romeo

Abhimanyu
Registered:
Posts: 7,272
Reply with quote  #17 
Quote:
Originally Posted by GLOKVEAR
okay...next time kuda BJP ne vasthadi

asalu alterante option ee ledu....comfortable ga win avuddi next time kuda...
krishnavataram

Registered:
Posts: 87
Reply with quote  #18 
BJP going towards disaster something is not correct in Delhi.
Blue

Minor Babu
Registered:
Posts: 2,020
Reply with quote  #19 
Quote:
Originally Posted by BreakingBad
BJP is the worst party till now after independence...
Evaranna emanna adigite Anti National aypotaru, China issue explain cheyamante chepparu, Rafale lo scam undi ante fire accident ayi docs kalipotayi...

Ayya Modi garu, maku Ram mandir tho patu Country GDP, development, Employment anni kavali... Okka temple ni agenda ga Vote adagadaniki rakandi e sari elections lo...


On the contrary, bjp is the best thing to have happened for India. Congress and UPA untey yee Corona times lo enni scams eseyseyvaro

Rafale deal lo accusations ye kaani emundi unless recent ga emana ochinda?

https://www.quora.com/Is-there-any-scam-in-the-Rafale-deal/answer/%E0%A4%B6%E0%A4%B6%E0%A4%BE%E0%A4%82%E0%A4%95-%E0%A4%97%E0%A5%8B%E0%A4%AF%E0%A4%B2-Shashank-Goyal?ch=10&share=a199cc9d&srid=txmYU
Kkkiran

Avatar / Picture

Doctor Babu
Registered:
Posts: 4,550
Reply with quote  #20 
Asalu fake news lo PhD chesina BJP nundi idhi raavatam. Endho le. pichi peaks ki poyindhi ee bjp vallaki
Movie_Muchatlu

Avatar / Picture

Timepass
Registered:
Posts: 14,818
Reply with quote  #21 
Quote:
Originally Posted by Romeo

asalu alterante option ee ledu....comfortable ga win avuddi next time kuda...
2019 mundu kuda ilage anukunaru TDP fans.  edi saaswatam kaadu. Elections 1 year mundu situation in batte result vuntundi.
Movie_Muchatlu

Avatar / Picture

Timepass
Registered:
Posts: 14,818
Reply with quote  #22 
Quote:
Originally Posted by Kkkiran
Asalu fake news lo PhD chesina BJP nundi idhi raavatam. Endho le. pichi peaks ki poyindhi ee bjp vallaki
+1 mana Telugu parties are the best. they are far away from fake news. 30 yrs ga AP lo Antha ISI mark news.
Romeo

Abhimanyu
Registered:
Posts: 7,272
Reply with quote  #23 
Quote:
Originally Posted by Movie_Muchatlu
2019 mundu kuda ilage anukunaru TDP fans.  edi saaswatam kaadu. Elections 1 year mundu situation in batte result vuntundi.

Majority tight contest ane annaru....even in this db few ppl over comfindent ga vunnaremo ..
SSMahesh

Avatar / Picture

Maharaaju
Registered:
Posts: 12,039
Reply with quote  #24 
Quote:
Originally Posted by Movie_Muchatlu
+1 mana Telugu parties are the best. they are far away from fake news. 30 yrs ga AP lo Antha ISI mark news.


Adhenti ala anesaru Baboru Isionary kaadha mari.
Movie_Muchatlu

Avatar / Picture

Timepass
Registered:
Posts: 14,818
Reply with quote  #25 
Quote:
Originally Posted by Romeo

Majority tight contest ane annaru....even in this db few ppl over comfindent ga vunnaremo ..
aa posts inka alage vunayi and konni madhayalo bump kuda chesar. meeru vellipyaru db nunchi madhayalo. I continued and know the discussions. Anyway my point is same 1 yr before ni batti 60% result sealed and from there till Election Day rests the 40% fate.
Kopadari_Manishi

Avatar / Picture

Jackie
Registered:
Posts: 1,727
Reply with quote  #26 
Quote:
Originally Posted by BreakingBad
BJP is the worst party till now after independence...
Evaranna emanna adigite Anti National aypotaru, China issue explain cheyamante chepparu, Rafale lo scam undi ante fire accident ayi docs kalipotayi...

Ayya Modi garu, maku Ram mandir tho patu Country GDP, development, Employment anni kavali... Okka temple ni agenda ga Vote adagadaniki rakandi e sari elections lo...


Government is not giving single penny for Ram mandir construction, stop your nonsense.
What you need more about china issue? they clearly explained everything with time lines.

You even dont know history of congress and claiming BJP is worst party after independence.
sreek

Super Moderators
Registered:
Posts: 49,871
Reply with quote  #27 

బీజేపీ, టీడీపీ మ‌ధ్య సోష‌ల్ మీడియా చిచ్చు

బీజేపీ, టీడీపీ మ‌ధ్య సోష‌ల్ మీడియా చిచ్చు

కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వ‌చ్చిన బీజేపీపై తెలుగుదేశం పార్టీ సోష‌ల్ మీడియా అస్త్రాన్ని ప్ర‌యోగిస్తోంది. బీజేపీపై విమ ర్శ‌లు చేయ‌డానికి ద‌మ్ము, ధైర్యం లేని టీడీపీ అగ్ర‌నేత‌లు చంద్ర‌బాబునాయుడు, లోకేశ్ తదిత‌ర నాయ‌కులు...సోష‌ల్ మీడి యాను అడ్డుపెట్టుకుని నాట‌కాలకు తెర‌లేపారని ఆ పార్టీ ఏపీ నేత‌లు మండిప‌డుతున్నారు. టీడీపీ వ్య‌వ‌హారంపై బీజేపీ ఫైర్ అవుతోంది. తాజాగా ఆ రెండు పార్టీల మ‌ధ్య సోష‌ల్ మీడియా చిచ్చు రేపింది.

ముఖ్యంగా టీడీపీ ఎత్తుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు చిత్తుచేస్తున్న బీజేపీ నాయ‌కులు జీవీఎల్ నర‌సింహారావు, సోము వీర్రాజు, విష్ణువ‌ర్ధ‌న్‌రెడ్డి లాంటి నాయ‌కుల‌ను టీడీపీ సోష‌ల్ మీడియాలో టార్గెట్ చేసింది. ఈ ప‌రంప‌ర‌లో జీవీఎల్ న‌ర‌సింహారావుపై రెండురోజుల క్రితం సోష‌ల్ మీడియాలో అభ్యంత‌ర‌క‌ర పోస్టులు పెట్టింది. వీటిపై విజ‌య‌వాడ‌కు చెందిన బీజేపీ కార్య‌క‌ర్త ఫిర్యాదు మేర‌కు భీమ‌వ‌రానికి చెందిన టీడీపీ కార్య‌క‌ర్త పెద్ద‌నేని ర‌మ‌ణ‌య్య‌, జై తెలుగుదేశం, టీడీపీ యూత్ ఫేస్‌బుక్ పేజీల‌తో పాటు మ‌రికొంద‌రిపై సీఐడీ అధికారులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌మ‌ను భ్ర‌ష్టు ప‌ట్టించాల‌ని టీడీపీ ప‌న్నిన కుట్ర‌ల‌ను ప‌సిగ‌ట్టిన బీజేపీ రాష్ట్ర నాయ‌క‌త్వం అప్ర‌మ త్త‌మైంది. ఈ మేర‌కు ఏపీ బీజేపీ శాఖ ఓ హెచ్చ‌రిక జారీ చేసింది. బీజేపీ జాతీయ‌, రాష్ట్ర నాయ‌కుల‌తో పాటు కేంద్ర ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా సోష‌ల్ మీడియాల‌తో త‌ప్పుగా, అభ్యంత‌ర‌క‌ర రీతిలో ప్ర‌చారం చేసే వారిపై క్ర‌మ‌శిక్ష‌ణ‌, క్రిమిన‌ల్ చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని ఏపీ బీజేపీ రాష్ట్ర శాఖ హెచ్చ‌రిస్తూ ప్ర‌క‌ట‌న ఇచ్చింది. విదేశాల్లో ఉంటూ త‌మ‌పై విష ప్ర‌చారం చేసే వారిపై సంబంధిత దేశాల్లోని ఇండియ‌న్ ఎంబ‌సీకి స‌మాచారం అందించి చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని కూడా తీవ్ర హెచ్చ‌రిక‌లు పంపింది.

ఇటీవ‌ల ఫోన్ ట్యాపింగ్‌పై ప్ర‌ధాని మోడీకి టీడీపీ అధినేత చంద్ర‌బాబు లేఖ రాయ‌డంపై ఢిల్లీ వేదిక‌గా జీవీఎల్ నర‌సింహారావు, ట్విట‌ర్‌లో విష్ణువ‌ర్ధ‌న్‌రెడ్డి చీల్చి చెండాడారు. ఇక ఏపీ బీజేపీ అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన సోము వీర్రాజైతే...టీడీపీపై వీర విహారం చేస్తున్నారు. గ‌తంలో ప్ర‌ధాని మోడీని, బీజేపీని చంద్ర‌బాబు ఎంత నీచంగా మాట్లాడారో గుర్తు చేస్తూ వారి పోస్టింగ్‌లు, మీడియా మీట్‌లు టీడీపీకి బాగా డ్యామేజ్ అయ్యాయి. 

బీజేపీ అటాకింగ్‌ను జీర్ణించుకోలేని టీడీపీ సోష‌ల్ మీడియాను అడ్డుపెట్టుకుని ప్ర‌తీకారం తీర్చుకోవాల‌ని ప‌రిత‌పిస్తోంది. దీన్ని ఆదిలోనే బీజేపీ అంత‌మొందించేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టింది. టీడీపీ సోష‌ల్ మీడియా కుట్ర‌ల‌పై బీజేపీ రాష్ట్ర ఉపాధ్య‌క్షుడు విష్ణువ‌ర్ధ‌న్‌రెడ్డి త‌న‌దైన శైలిలో దుయ్య‌బ‌ట్టారు.

టీడీపీ కార్యాలయం నుంచి అనధికార వెబ్‌సైట్‌లు, సామాజిక మాధ్యమాల పేరుతో ప్రచారం ఎందుకని ప్ర‌శ్నించారు. ధైర్యం ఉంటే మీ అధికారిక వెబ్ సైట్‌లో, అధికారిక మాధ్యమాల్లో ప్రచారం చేయండని విష్ణు స‌వాల్ విసిరారు.  ప్రధాని మోడీని ఓ వైపు చంద్ర‌బాబు పొగుడుతూ లేఖ రాస్తూ, మ‌రోవైపు ఏపీలో మాత్రం బీజేపీ నేతలను తిట్టాల‌ని తమ్ముళ్లను ప్రోత్స‌హిస్తారా అని మండిప‌డ్డారు. ఇదేం రాజకీయం అని నిల‌దీశారు.  మొత్తానికి టీడీపీ, బీజేపీ మ‌ధ్య రోజురోజుకూ వైరం పెరుగుతోంద‌ని చెప్ప‌వ‌చ్చు.

 
sreek

Super Moderators
Registered:
Posts: 49,871
Reply with quote  #28 

హలో ఆర్‌కే... వీర్రాజు తిట్ల‌ను వింటున్నారా?

హలో ఆర్‌కే... వీర్రాజు తిట్ల‌ను వింటున్నారా?

ఆంధ్ర‌జ్యోతి-ఏబీఎన్ ఎండీ ఆర్‌కేకు ఏపీ బీజేపీ నూత‌న అధ్య‌క్షుడు క‌న్నా సోము వీర్రాజు సుతిమెత్త‌గానే ఓ రేంజ్‌లో గ‌డ్డిపెట్టారు. చాలా మ‌ర్యాద‌క‌ర‌మైన భాష‌లోనే ఆర్‌కేకు ఎక్క‌డ త‌గ‌లాలో అక్క‌డ త‌గిలేలా కోడిక‌త్తి లాంటి ప‌దునైన అక్ష‌రాల‌తో ఆర్‌కేకు ఘాటైన స‌మాధానం ఇచ్చారు.

ఆర్‌కేపై సోము వీర్రాజు ఆగ్ర‌హానికి కార‌ణం....ఈ రోజు "హలో.. వింటున్నారు!" శీర్షిక‌తో రాసిన కొత్త ప‌లుకు వ్యాసంలో "మీ జీవీఎల్‌.. మీ ఇష్టం!" అనే స‌బ్ హెడ్డింగ్‌తో బీజేపీ జాతీయ అధికార ప్ర‌తినిధి జీవీఎల్ న‌ర‌సింహా రావుపై ఘాటైన వ్యాఖ్య‌లు చేయ‌డ‌మే. ఆర్‌కే వ్యాసంలో జీవీఎల్‌పై ఏముందో ముందు తెలుసుకుందాం.

"ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపై ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాసిన లేఖపై స్పందిస్తూ, భార తీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి జి.వి.ఎల్‌.నర్సింహారావు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారడమే కాకుండా బీజేపీకి కూడా నష్టం కలిగించేవిగా ఉన్నాయి. అధికార వైసీపీ తరఫున వకాల్తా పుచ్చుకున్నట్టుగా జీవీఎల్‌ వ్యాఖ్యలు ఉన్నాయని బీజేపీ రాష్ట్ర నాయకులే వాపోతున్నారు. జీవీఎల్‌ వంటి వారి వల్ల రాష్ట్రంలో పార్టీ బలపడకపోగా ఎప్పటికప్పుడు ఆత్మరక్షణలో పడి పోతోందని ఆ పార్టీ ముఖ్యుడొకరు వ్యాఖ్యానించారు. ఎవరడిగారని జీవీఎల్‌ ప్రభుత్వాన్ని వెనకేసుకొచ్చినట్టు మాట్లాడారో తెలి యడం లేదని ఆయన వాపోయారు.  వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలనుకుంటున్న పార్టీ వ్యవహరించవలసిన తీరు ఇదేనా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. బీజేపీ పెద్దల మనుసులో ఏముందో తెలియదు గానీ, వారు నిజంగానే ఆంధ్రప్రదేశ్‌లో బలపడాలి అనుకుంటే జీవీఎల్‌ వంటి వారిని ముందుగా అదుపు చేయాలి. మా పార్టీ మా ఇష్టం అనుకుంటే మీ ఇష్టం!" అని ఆర్‌కే రాశారు. దీన్ని బ‌ట్టి టీడీపీకి, ఎల్లో మీడియాకు జీవీఎల్ ఎంత కొర‌క‌రాని కొయ్య‌గా మారారో అర్థం చేసుకోవ‌చ్చు.

ఇదిలా ఉండ‌గా నూత‌న అధ్య‌క్షుడిగా సోము వీర్రాజు బాధ్య‌త‌లు తీసుకున్న త‌ర్వాత...ఆ పార్టీ ప్ర‌తి అంశంపై చురుగ్గా స్పందిస్తోం ద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మీడియాను శిఖండిలా అడ్డుపెట్టుకుని టీడీపీ ఆడుతున్న డ్రామాల‌కు సోము వీర్రాజు నాయ‌క‌త్వంలోని బీజేపీ ఎప్పిక‌ప్పుడు చెక్ పెడుతోంది. ఈ నేప‌థ్యంలో జీవీఎల్‌పై ఆర్‌కే అనుచిత వ్యాఖ్య‌ల‌కు సోము వీర్రాజు ఘాటైన కౌంట‌ర్ ఇచ్చారు. ఆర్‌కేకు ఆయ‌న బ‌హిరంగ లేఖ ద్వారా హిత‌వు ప‌లికారు.

" మీ రాజకీయ సలహాలు చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే ఇవ్వండి. అసెంబ్లీలో టీడీపీ 23 స్థానాలకే పరిమితం అవడంలో మీ పాత్ర కూడా ప్రధానమా కాదా? మీరు ఇలాగే మీ సలహాలను టీడీపీకి కొనసాగిస్తూ పోతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 23 నుండి రెండు లేక మూడు స్థానాలకు టీడీపీ పడిపోవడం ఖాయం"  అని ఓ ప‌త్రికాధిప‌తికి గ‌ట్టిగా కౌంట‌ర్ ఇచ్చిన సోము వీర్రాజు సాహ‌సాన్ని అభినందించాల్సిందే. ఆర్‌కే మొహం వాచిపోయేలా ప‌దునైన అక్ష‌రాల‌తో రాసిన ఆ బ‌హిరంగ లేఖ పూర్తి పాఠం చ‌దువుదాం.

"ఈ రోజు ఆంధ్రజ్యోతిలో మీ సంపాదకీయం చదివాను. అందులో మా ఎంపీ జీవీఎల్ నరసంహారావు గారిని ఉద్దేశంచి "మీజీవీఎల్, మీ ఇష్టం" అనే శీర్షికతో విశ్లేషణ రాశారు. మా జీవీఎల్ గారు చంద్రబాబుగారిని విమర్శించడం మాకే మంచిది కాదు అని మీ అమోఘమైన విశ్లేష‌ణ ద్వారా తెలిపారు.

బీజేపీ ఆంధ్రప్రదేశ్‌లో బలపడాలి అనుకుంటే జీవీఎల్ లాంటి వారిని మా నాయ క‌త్వమే కట్టడి చేయాలని సెలవిచ్చారు. గతంలో అడ్డగోలుగా ప్రధాని మోదీ గారిని, వారి కుటుంబాన్ని, బీజేపీని టార్గెట్ చేసిన మీకు సడెన్‌గా బీజేపీపై ప్రేమ పుట్టిందని, మేము ఆంధ్రప్రదేశ్‌లో ఎదగటం లేదని మీరు తెగ ఫీల్ అవుతున్నారని మీ విశ్లేషణ ద్వారా తెలిసింది.

ఆ విశ్లేషణ వెనుక కొత్తగా బీజేపీ పైన పుట్టిన ప్రేమ కాదని, ఇది పతనానికి చేరువలో ఉన్న చంద్రబాబునాయుడు గారిని, టీడీపీని రక్షించే ప్రయత్నమని ఇట్టే పిల్లలకు కూడా అర్థమైపోతుంది. మీరు టీడీపీకి సలహాదారునిగా, అనుకూలంగా పని చేస్తారని ప్రజల్లో వినికిడి. మరీ ఇంత పబ్లిక్‌గా, నిర్లజ్జగా పత్రికను అడ్డం పెట్టుకుని మా అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడం తగునా చెప్పండి. మీ రాజకీయ సలహాలు చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే ఇవ్వండి. అసెంబ్లీలో టీడీపీ 23 స్థానాలకే పరిమితం అవడంలో మీ పాత్ర కూడా ప్రధానమా కాదా?

అదే నిజమైతే, మీరు ఇలాగే మీ సలహాలను టీడీపీకి కొనసాగిస్తూ పోతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 23 నుండి రెండు లేక మూడు స్థానాలకు టీడీపీ పడిపోవడం ఖాయం. మీరు మా జాతీయ నాయకత్వానికి మా నాయకులను ఎలా కట్టడి చేయాలో, మా పార్టీని ఎలా కాపాడుకోవాలో సెలవిచ్చారు. ఈ విశ్లేషణ అసలు మతలబు ఏమిటో, మీ అసలు తాపత్రయం ఏమిటో వారికి త్వరలోనే వివరిస్తాను. మీరేమీ దిగులు ప‌డాల్సిన‌ అవసరం లేదు. మీరు బహిరంగ విశ్లేషణ రాశారు కనుక మీకు లేఖను కూడా బహిరంగం గానే రాస్తున్నాను. అన్యధా భావించరని ఆశిస్తాను"  అని కోస్తా వెట‌కారాన్ని ద‌ట్టించి లేఖ రాశారు.

ఆర్‌కేకు సోము వీర్రాజు రాసిన బ‌హిరంగ లేఖ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. "హ‌లో ఆర్‌కే...సోము వీర్రాజు తిట్ల‌ను వింటున్నారా" అంటూ ఆర్‌కే నేటి కొత్త ప‌లుకు శీర్షిక‌నే ఆయ‌న‌కు అప్పజెబుతూ నెటిజ‌న్లు సెటైర్లు విసురుతున్నారు.

 
YNWA_NTR

Avatar / Picture

Maharaaju
Registered:
Posts: 12,293
Reply with quote  #29 
Vellu Ela ayina limelight lo vundali ani.. ah ap president change.. ila statement lu.. mana db fans jockey lu petti lepadam.. Ela choosina 2% vote bank matram datadhu.. endho Vella veshalu..
Movie_Muchatlu

Avatar / Picture

Timepass
Registered:
Posts: 14,818
Reply with quote  #30 
Quote:
Originally Posted by SSMahesh


Adhenti ala anesaru Baboru Isionary kaadha mari.
administration  and politics are different fields...  Anna adminstration chusaka kuda ardam kaleda meeku...
Movie_Muchatlu

Avatar / Picture

Timepass
Registered:
Posts: 14,818
Reply with quote  #31 
Quote:
Originally Posted by YNWA_NTR
Vellu Ela ayina limelight lo vundali ani.. ah ap president change.. ila statement lu.. mana db fans jockey lu petti lepadam.. Ela choosina 2% vote bank matram datadhu.. endho Vella veshalu..
problem enti ante some TDPP fans are not able to forget 2019... vaale AP BJP ni lime light lo vunchutunaru...
LordVoldemort

Avatar / Picture

DHFM
Registered:
Posts: 4,100
Reply with quote  #32 
Ap lo bjp anta 🤣🤣🤣 1000 ivvakapothe okkadu mundhuku radu aa party jenda pattukodaniki

LordVoldemort

Avatar / Picture

DHFM
Registered:
Posts: 4,100
Reply with quote  #33 
Ekkadyna bjp untundhi emo gani ap lo eeka kuda pikaleru
Kkkiran

Avatar / Picture

Doctor Babu
Registered:
Posts: 4,550
Reply with quote  #34 
Actually these bjp idiots forgot about FOE. thinking in dictatorship lines
BhamBhamBhole

Minor Babu
Registered:
Posts: 2,844
Reply with quote  #35 
AP lo BJP vundaa asalu 🙄
Mana state lo evaru dekutaaru BJP ni
BhamBhamBhole

Minor Babu
Registered:
Posts: 2,844
Reply with quote  #36 
Quote:
Originally Posted by YNWA_NTR
Vellu Ela ayina limelight lo vundali ani.. ah ap president change.. ila statement lu.. mana db fans jockey lu petti lepadam.. Ela choosina 2% vote bank matram datadhu.. endho Vella veshalu..

2% vote bank vundaa Bjp ki 🙄
NOTA kante takkuva anukunta kadaa 😁
Previous Topic | Next Topic
Print
Reply

Quick Navigation:

Easily create a Forum Website with Website Toolbox.