Welcome to SBDBFORUMS !!
(The Comprehensive Website for everything you want to know/discuss about Movies and Misc topics)

Sobhan's Best 50    |    Sobhan's Solo Songs   |    Sobhan's Duets


Sbdb pays Homage to Sri Akkineni NageswaraRao garu !

Forum
Latest Topics
 
 
 


Reply
  Author   Comment  
Raju225

Abhimanyu
Registered:
Posts: 7,288
Reply with quote  #1 
ఫోటో స్టోరి: అఖిల్ నిశ్చితార్ధం కార్డ్ ఇదిగో
[Akhil-Engagement-Card-1478015004-1309]

బాలీవుడ్ అంతా డిసెంబర్ 9న ముద్దుల మూవీ 'బేఫికర్' కోసం ఎదరు చూస్తుంటే.. టాలీవుడ్ మాత్రం మరో ఈవెంట్ గురించి చర్చించుకోనుంది. అవును.. అదే రోజున యంగ్ హీరో అఖిల్ అక్కినేని ఎంగేజ్మెంట్ జరుగనుంది. ముందుగా సమంత అండ్ నాగ చైతన్య పెళ్ళయిన తరువాతనే వీరి ఎంగేజ్మెంట్ అనుకున్నారు కాని.. ఇప్పుడు ప్లాన్ మారింది కాబోలు.

ఈరోజు బయటకొచ్చిన ఒక ఇన్విటేషన్ కార్డ్ ప్రకారం చూస్తే.. అఖిల్ అక్కినేని ఎంగేజ్మెంట్ ఇప్పుడు శ్రీయ భూపాల్ తో.. వచ్చే డిసెంబర్ 9న జరుగనుంది. అది కూడా జివికె వారి ఇంట్లోనే ఈ ఈవెంట్ జరగనుండటం విశేషం. స్వయంగా నాగార్జున అండ్ అమల ఇప్పుడు ఈ కార్యక్రమం నిమిత్తం ఇన్విటేషన్లను అచ్చేయించారు. హైదరాబాద్ కు చెందిన బిజినెస్ పీపుల్.. సోమనాద్రి భూపాల్ అండ్ షాలిని భూపాల్ కుమార్తె శ్రీయను తమ కొడుక్కు డిసెంబర్ 9 శుక్రవారం సాయంత్రం 7 గంటలకు నిశ్చితార్దం చేసుకుంటున్నట్లు ఈ ఇన్విటేషన్ ద్వారా వెల్లడైంది.  

ఇకపోతే అఖిల్ పెళ్ళి ఇటలీలో జరగనుందని ఇప్పటికే రూమర్లు వచ్చేయగా.. ఇప్పుడు అఖిల్ కొత్త సినిమా కూడా త్వరలోనే మొదలవ్వనుంది.

Raju225

Abhimanyu
Registered:
Posts: 7,288
Reply with quote  #2 
pelli itali lona?
Topgun

Avatar / Picture

Valiente Camino
Registered:
Posts: 23,999
Reply with quote  #3 
Quote:
Originally Posted by Raju225
pelli itali lona?


anni rumours matrame inka edhi official ga announce cheyaledhu...
Raju225

Abhimanyu
Registered:
Posts: 7,288
Reply with quote  #4 
Quote:
Originally Posted by Topgun


anni rumours matrame inka edhi official ga announce cheyaledhu...

ok thank you[smile]
sreek

Super Moderators
Registered:
Posts: 49,871
Reply with quote  #5 
Indialone chestaru anukunta
Previous Topic | Next Topic
Print
Reply

Quick Navigation:

Easily create a Forum Website with Website Toolbox.