Welcome to SBDBFORUMS !!
(The Comprehensive Website for everything you want to know/discuss about Movies and Misc topics)

Sobhan's Best 50    |    Sobhan's Solo Songs   |    Sobhan's Duets




Forum
Latest Topics
 
 
 


Reply
  Author   Comment  
Npower

Veerabhimanyu
Registered:
Posts: 8,086
Reply with quote  #1 

ఫిర్యాదు చేసినందుకు వలంటీర్ ఘాతుకం

Wed Jul 08 2020 19:00:10 GMT+0530 (IST)

Volunteer Attack On Villagers For Complainting On Him

ఏపీలోని గ్రామ సచివాలయ వలంటీర్ల ఘాతుకాలు శృతిమించుతున్నాయి. వరుసగా వారి సంఘటనలు కలకలం రేపుతున్నాయి. మొన్నటికి మొన్న ఒక బాలికను గర్భవతిని చేసి పంచాయితీ పెట్టిన వలంటీర్ ఘటన కలకలం రేపింది.ఇక మరో ఘటనలో పింఛన్ డబ్బులన్నీ వలంటీర్ దోచుకుపోయాడు. ఇప్పుడు తాజాగా తనపై ఫిర్యాదు చేసిన పాపానికి ఒక గ్రామస్థుడిపై కత్తులతో దాడి చేశాడు. ఈ దారుణం ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది.


ప్రకాశం జిల్లాలోని రాచర్ల మండలం ఒద్దుల నాగుపల్లిలో ఈ దారుణం వెలుగుచూసింది. ఒక వార్డులోని వ్యక్తి వలంటీర్ ఫిర్యాదు చేశాడు. దీంతో కోపం పెంచుకున్న వలంటీర్.. తన ఇంటికి ఆ వ్యక్తిని పిలిపించి కత్తులతో దాడి చేశారు.

సచివాలయంలో తనపై ఫిర్యాదు చేశాడనే కోపంతో రాత్రి ఫోన్ చేసి మరీ ఫిర్యాదుదారుడిని ఇంటికి పిలిపించి వాగ్వాదం పెట్టుకొని లైట్స్ ఆఫ్ చేసి కత్తులతో దాడి చేశాడు. ప్రస్తుతం తీవ్ర గాయాలతో ఆ బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ఇప్పటికే వలంటీర్ పై 2 సార్లు పై అధికారులకు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని బాధితుడు వాపోయాడు.

Npower

Veerabhimanyu
Registered:
Posts: 8,086
Reply with quote  #2 
https://www.tupaki.com/politicalnews/article/Volunteer-Attack-On-Villagers-For-Complainting-On-Him/252518
Npower

Veerabhimanyu
Registered:
Posts: 8,086
Reply with quote  #3 
https://twitter.com/i/status/1280553438439288832

నెల్లూరు ఆత్మకూరు ఆర్.టి.సి. డిపో వద్ద మద్యం మత్తులో వాలంటీర్, మరో వాలంటీర్ భర్త వీరంగం. నిన్న అర్దరాత్రి మద్యం సేవించి గొడవ పడుతున్న వారిని అడ్డుకో బోయిన రూరల్ ఎస్ ఐ రోజాలత. ఎస్ ఐ ని దర్బషలాడి వాగ్వివాదానికి దిగిన ఇద్దరు వాలంటీర్లు.
Npower

Veerabhimanyu
Registered:
Posts: 8,086
Reply with quote  #4 
Image
cinelover

Baabu
Registered:
Posts: 3,910
Reply with quote  #5 
Vella arachakala news roju vastunnayi
OfficerOnDuty

JaiNTR
Registered:
Posts: 28,384
Reply with quote  #6 
Vella meda anni consolidated ga thread veyali oka political karyakartha nundi ela expect chestam official work endole
Npower

Veerabhimanyu
Registered:
Posts: 8,086
Reply with quote  #7 
Image
Previous Topic | Next Topic
Print
Reply

Quick Navigation:

Easily create a Forum Website with Website Toolbox.