Welcome to SBDBFORUMS !!
(The Comprehensive Website for everything you want to know/discuss about Movies and Misc topics)

Sobhan's Best 50    |    Sobhan's Solo Songs   |    Sobhan's Duets


Sbdb pays Homage to Sri Akkineni NageswaraRao garu !

Forum
Latest Topics
 
 
 


Reply
  Author   Comment  
sreek

Super Moderators
Registered:
Posts: 49,871
Reply with quote  #1 
పూణె సంపన్నుడి వీలునామాపూణె: జౌళి రంగ నిపుణుడుగా అనేక బహుళ జాతి సంస్థల్లో పనిచేసి.. పదవీ విరమణ చేసిన పూణేకు చెందిన ఓ సంపన్నుడు తన యావత్తు సంపదను సైనికులు, రైతుల సంక్షేమానికి గాను దేశానికి ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఈమేరకు ప్రకాశ్‌ కేల్కర్‌ (73), తన భార్య దీపతో సహా వీలునామా తయారు చేసినట్లు గురువారం వెల్లడించారు. తమ సంపదలో 30 శాతం వంతున - సైన్యానికి, ప్రధాని, ముఖ్యమంత్రి సహాయ నిధులకు.. మిగిలిన 10 శాతం సమాజసేవకు తపిస్తున్న 5 స్వచ్ఛంద సంస్థలకు దక్కేలా వీలునామా రూపొందించారు. 2013లో తనకీ ఆలోచన వచ్చినట్లు చెప్పారు. ఈ విషయమై తాము ప్రధాని కార్యాలయం, ఆర్థిక మంత్రిత్వ శాఖలను కూడా సంప్రదించినట్లు తెలిపారు. తమ కుమార్తెలిద్దరూ ఇప్పటికే చక్కగా స్థిరపడ్డారని.. వారు కూడా తమ నిర్ణయానికి మద్దతు తెలిపినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే ఆయన అనేక సామాజిక, ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
sreek

Super Moderators
Registered:
Posts: 49,871
Reply with quote  #2 
[thumb]
Bujji96

Avatar / Picture

DoraBabu
Registered:
Posts: 5,783
Reply with quote  #3 
[thumb]
Raju225

Abhimanyu
Registered:
Posts: 7,288
Reply with quote  #4 
[thumb]
cinemapichodu

Avatar / Picture

Relangi Mamayya
Registered:
Posts: 79,813
Reply with quote  #5 
[thumb] 
__________________
manaki telisindhi cinema cinema cinema
GannaReddy

Avatar / Picture

Maharaaju
Registered:
Posts: 22,997
Reply with quote  #6 
Title chudagane PK anukoni vacha
Previous Topic | Next Topic
Print
Reply

Quick Navigation:

Easily create a Forum Website with Website Toolbox.