Welcome to SBDBFORUMS !!
(The Comprehensive Website for everything you want to know/discuss about Movies and Misc topics)

Sobhan's Best 50    |    Sobhan's Solo Songs   |    Sobhan's Duets


Sbdb pays Homage to Sri Akkineni NageswaraRao garu !

Forum
Latest Topics
 
 
 


Reply
  Author   Comment  
yodha

Soggadu
Registered:
Posts: 6,027
Reply with quote  #1 

గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం కాకాని గ్రామంలో జేఎన్టీయూ శాశ్వత భవనాల నిర్మాణాలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వర్చువల్‌ విధానంలో సోమవారం శంకుస్థాపన చేశారు. సుమారు రూ.80 కోట్లతో వ్యయంతో పరిపాలనా,బోధన,హాస్టల్‌ భవనాలను నిర్మించనున్నారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ పల్నాడు ప్రాంతానికి మంచి చేయాలని తమ ప్రయత్నం అని, ఈ కాలేజీ శంకుస్థాపనే దీనికి ఒక ఉదాహరణగా ఆయన పేర్కొన్నారు. విద్యార్థులందరికి మంచి జరగాలని ఆయన ఆకాంక్షించారు.
రూ.80 కోట్లు ఈ సంవత్సరానికి శాంక్షన్‌ చేశాం. వచ్చే సంవత్సరం మరోరూ.40 కోట్లు శాంక్షన్‌ చేస్తాం. మొత్తంగా రూ.120 కోట్లు ఖర్చు చేస్తున్నామని జగన్‌ తెలిపారు.

 
Indian_Citizen

Avatar / Picture

Baabu
Registered:
Posts: 3,651
Reply with quote  #2 
Idhi tuglaq Decision. Oka varganni tokke kutra.
Indian_Citizen

Avatar / Picture

Baabu
Registered:
Posts: 3,651
Reply with quote  #3 
Idhi tuglaq Decision. Oka varganni tokke kutra.
Celluloid_Scientist

Avatar / Picture

Maharaaju
Registered:
Posts: 14,087
Reply with quote  #4 
Super 👍
Previous Topic | Next Topic
Print
Reply

Quick Navigation:

Easily create a Forum Website with Website Toolbox.