Welcome to SBDBFORUMS !!
(The Comprehensive Website for everything you want to know/discuss about Movies and Misc topics)

Sobhan's Best 50    |    Sobhan's Solo Songs   |    Sobhan's Duets


Happy SriKrishna Janmashtami !!

Forum
Latest Topics
 
 
 


Reply
  Author   Comment  
yodha

DoraBabu
Registered:
Posts: 5,466
Reply with quote  #1 

తెలంగాణ లో కరోనా బారిన పడినవారిలో రికవరి శాతం అదికంగా ఉందని ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాస రావు చెప్పారు. తెలంగాణలో ఇంతవరకు 36,221 కరోనా కేసులు నమోదయ్యాయని ఆయన చెప్పారు. దేశ వ్యాప్తంగా కరోనా మరణాల రేటు 2.7 శాతం అయితే, తెలంగాణలో ఒక్క శాతమేనని, 99శాతం కోలుకుంటున్నారని ఆయన వివరించారు. లాక్‌డౌన్‌ సడలింపుల తర్వాత వైరస్‌ వ్యాప్తి పెరుగుతోందని చెప్పారు. సోమవారం ఒక్క రోజే 11,525 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశామని పేర్కొన్నారు. తెలంగాణలో 365 మంది కరోనాతో మరణించారని ఆయన తెలిపారు. తెలంగాణలో 80 శాతం మందికి కరోనా లక్షణాలు లేవని చెప్పారు. 9,786 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నట్టు తెలిపారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 30 ఆస్పత్రుల్లో కరోనా టెస్టులు జరుగుతున్నాయని ఆయన చెప్పారు.

 
Previous Topic | Next Topic
Print
Reply

Quick Navigation:

Easily create a Forum Website with Website Toolbox.