Welcome to SBDBFORUMS !!
(The Comprehensive Website for everything you want to know/discuss about Movies and Misc topics)

Sobhan's Best 50    |    Sobhan's Solo Songs   |    Sobhan's Duets



EID Mubarak ! 

Forum
Latest Topics
 
 
 


Reply
  Author   Comment  
yodha

DoraBabu
Registered:
Posts: 5,347
Reply with quote  #1 

తెలంగాణ ప్రభుత్వానికి మరో సారి హైకోర్టు నుంచి ఇబ్బంది ఎదురైంది. కరోనా పరీక్షలు చేయడంలో తెలంగాణ ప్రభుత్వ అదికారులు తమ ఆదేశాలు పాటించడం లేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందని సమాచారం వచ్చింది. తాము చెప్పిన ఆదేశాలను పాటించని అదికారులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని హైకోర్టు ప్రశ్నించింది.కరోనా సరీక్షలు,సమాచారం వెల్లడి సరిగా లేదని, ప్రజలకు వాస్తవ సమాచారం తెలుసుకునే హక్కు ఉందని హైకోర్టే పేర్కొంది. డిల్లీ ,ఆంద్రప్రదేశ్ ల మాదిరి ఎందుకు పరీక్షలు చేయడం లేనది హైకోర్టు అడిగింది. తాము మెట్టియాలు వేస్తే అభినందిస్తున్నామని బులెటిన్ ఎలా చెప్పారని హైకోర్టు అడిగిందని సమాచారం వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం ప్రజలను గాలికి వదలివేసిందని హైకోర్టు తీవ్రంగా వ్యాఖ్యానించింది.

 
Previous Topic | Next Topic
Print
Reply

Quick Navigation:

Easily create a Forum Website with Website Toolbox.