Welcome to SBDBFORUMS !!
(The Comprehensive Website for everything you want to know/discuss about Movies and Misc topics)

Sobhan's Best 50    |    Sobhan's Solo Songs   |    Sobhan's Duets


Sbdb pays Homage to Sri Akkineni NageswaraRao garu !

Forum
Latest Topics
 
 
 


Reply
  Author   Comment  
yodha

Soggadu
Registered:
Posts: 6,032
Reply with quote  #1 
తూర్పు గోదావరి జిల్లా కాకినాడ జగన్నాధపురానికి చెందిన ఒక టిడిపి నేతకు వైసిపి ఎమ్మల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఆర్దిక సాయం చేసిన వార్త ఆసక్తికరంగా ఉంది. పుట్టా ఆదిబాబు అనే ఈయన ఇరవై ఏళ్లుగా టిడిపిలో ఉంటూ, టిడిపి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు, మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావుకు అనుచరుడిగా కొనసాగారు.రెండేళ్ల క్రితం ఆయన అనారోగ్యానికి గురయ్యారు. ఆయన కిడ్నీలు పాడయ్యాయి. ఆయనను టిడిపి నేతలు పట్టించుకోలేదట. పుట్టా ఆది ఇబ్బందిలో ఉన్నాడని తెలిసిన ఎమ్మెల్యే చంద్రశేఖరరెడ్డి అతడి ఇంటికి వెళ్లి యోగక్షేమాలు తెలుసుకొన్నారు. కార్పొరేటర్‌ ఎంజీకే కిశోర్‌కు అతడి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే బాధ్యత అప్పగించారు. మూడు నెలలకు బతికే అవకాశం లేదన్న వైద్యుల సూచన నేపథ్యంలో వెంటనే కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స కోసం విశాఖ పంపించారు. దాతలతో కూడా ఎమ్మెల్యే సంప్రదించి ఓ కార్పొరేట్‌ ఆసుపత్రిలో ఆదిబాబు పూర్తిగా కోలుకొనే వరకు నిరంతరం పర్యవేక్షిస్తూ వచ్చారు. ఆదిబాబు ఆర్థిక, ఆరోగ్య సమస్యను ఎమ్మెల్యే ద్వారంపూడి ముఖ్యమంత్రి జగన్‌ దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి సీఎం రిలీఫ్‌ ఫండ్‌ ద్వారా ఆదిబాబుకు రూ.6.75 లక్షలు విడుదల చేశారు. ప్రభుత్వం నుంచి విడుదలైన ఆ చెక్కును ఎమ్మెల్యే చంద్రశేఖర్‌రెడ్డి బాధితుడు పుట్టా ఆదిబాబుకు తన నివాసం వద్ద అందజేశారు.
ఎన్నికల తరువాత పారీ్టలకతీతంగా.. అర్హతే ప్రాతిపదికగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సాగిస్తున్న పారదర్శక పాలనకు ఈ సంఘటన నిదర్శనం అని ఈ సందర్భంగా చంద్రశేఖరరెడ్డి అన్నారు.ఆది కూడా ముఖ్యమంత్రి జగన్ కి, ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీని చూడకుండా సమస్యను మాత్రమే చూశారని ఆయన సంతోషం వ్యక్తం చేశారు
Romeo

Abhimanyu
Registered:
Posts: 7,301
Reply with quote  #2 
ilanti incidents anni govt's lo vuntay....CM relief fund ante only ycp vallake anukuntunnara.....ippudu vachhi evo specific statements teesuku vachhi discussion pettakandi...end of the day anni govt's lo ivi common.....many a times chala mandi middle class ppl hospital expenses etc ki ila funds release avutay irrespective of party.....govt nunchi....
iamrakshakudu

Avatar / Picture

Jackie
Registered:
Posts: 1,698
Reply with quote  #3 
Maa vizag mla velagapudi, ysrcp leader intlo dongalu padi ammai marriage ki dhachina money and gold dhachesthe just 2days lo pelli ,4 lakhs ichedu.
yodha

Soggadu
Registered:
Posts: 6,032
Reply with quote  #4 
Quote:
Originally Posted by iamrakshakudu
Maa vizag mla velagapudi, ysrcp leader intlo dongalu padi ammai marriage ki dhachina money and gold dhachesthe just 2days lo pelli ,4 lakhs ichedu.


great

SSMahesh

Avatar / Picture

Maharaaju
Registered:
Posts: 12,044
Reply with quote  #5 
Maadhi G kaadhu cheruvu. 🤗
Previous Topic | Next Topic
Print
Reply

Quick Navigation:

Easily create a Forum Website with Website Toolbox.