Welcome to SBDBFORUMS !!
(The Comprehensive Website for everything you want to know/discuss about Movies and Misc topics)

Sobhan's Best 50    |    Sobhan's Solo Songs   |    Sobhan's Duets



Jai SreeRam !!

Forum
Latest Topics
 
 
 


Reply
  Author   Comment  
yodha

DoraBabu
Registered:
Posts: 5,422
Reply with quote  #1 

అదేంటో కానీ క‌ళ్లెదుటే జ‌గ‌న్ స‌ర్కార్ మంచి చేస్తున్నా తెలుగు మీడియాకు క‌నిపించ‌డం లేదు. జ‌గ‌న్ స‌ర్కార్ చేస్తున్న మంచి చూడ‌కు, మంచి గురించి రాయ‌కు అనే రీతిలో మ‌న జ‌ర్న‌లిజం ఉంటోంది. తాజాగా జ‌గ‌న్ స‌ర్కార్‌పై జాతీయ జ‌ర్న‌లిస్ట్ రాజ్‌దీప్ స‌ర్దేశాయి ప్ర‌శంస‌లు కురిపించ‌డం విశేషం.

దీనికి కార‌ణం జూలై ఒక‌టి బుధ‌వారం నుంచి ఏపీ స‌ర్కార్ 108, 104 అంబులెన్స్‌ల‌ను ప్రారంభించ‌డ‌మే. ఈ వాహ‌నాల్లో అత్యాధునిక సౌక‌ర్యాలు క‌ల్పించ‌డం ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌. అందులోనూ క‌రోనా లాంటి అత్యంత విప‌త్క‌ర‌, క్లిష్ట స‌మ‌యంలో అన్ని ర‌కాల వైద్య సౌక‌ర్యాలు క‌ల్పిస్తూ 108, 104 అంబులెన్స్‌ల‌ను తీసుకు రావ‌డంపై ప్ర‌జ‌ల్లో మంచి స్పంద‌న క‌నిపిస్తోంది.

ఒకేసారి 1088 ఆంబులెన్స్‌లను ప్రవేశపెట్ట‌డంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి  ప్రభుత్వాన్నిఆయ‌న‌ ప్రశంసించారు.  "కరోనా వైరస్పై పోరాటంలో మిగిలిన రాష్ట్రాలతో పోల్చితే దక్షిణాది రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయి. కొత్తగా ప్రారంభించిన 1088 అంబులెన్స్‌లు రాష్ట్రంలోని ప్రతి ఇంటికి వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహిస్తాయి.  వీటిని స్థానిక ఆరోగ్య కేంద్రాలు, డాక్టర్లతో అనుసంధానం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ను ఆదర్శంగా తీసుకుని మిగతా రాష్ట్రాలు ఇదే బాటలో నడుస్తాయి" అని త‌న ట్వీట్‌లో రాజ్‌దీప్ స‌ర్దేశాయి ఆశాభావం వ్య‌క్తం చేశారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వంపై జాతీయ జ‌ర్న‌లిస్ట్ ప్ర‌శంస‌లు కురిపించ‌డం వైసీపీ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. కానీ ప్ర‌జ‌ల‌కు ఎంతో మేలు చేసే 108, 104 వాహ‌నాల‌పై మంచి చెప్ప‌క‌పోగా, అవినీతి పేరుతో దుష్ప్ర‌చారం చేయ‌డాన్ని నెటిజ‌న్లు త‌ప్పు ప‌డుతున్నారు. 

yodha

DoraBabu
Registered:
Posts: 5,422
Reply with quote  #2 
jagan the man of action
Sarada_Bullodu

Avatar / Picture

Maharaaju
Registered:
Posts: 21,524
Reply with quote  #3 
Scam chesinanduku  pogadalaa?
Visareddy is pindrop silent on 307 crores scam..
telu kuttina donga laa unnadu..


sreek

Super Moderators
Registered:
Posts: 49,835
Reply with quote  #4 
Court ku pothe sari kada. 
Sarada_Bullodu

Avatar / Picture

Maharaaju
Registered:
Posts: 21,524
Reply with quote  #5 
papam court lo lo andaru kamma Judge le unnaru..
sreek

Super Moderators
Registered:
Posts: 49,835
Reply with quote  #6 

ఏపీ ప్రభుత్వ చర్యలు ప్రశంసనీయం: ఐఎంఏ

IMA President Welcomes AP Governments's Invest in healthcare - Sakshi

జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా 1,008 అధునాతన 104,108 సర్వీసు వాహనాలను ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై దేశవ్యాప్తంగా అనేక మంది ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ప్రజారోగ్య సంరక్షణలో పెట్టుబడులు పెట్టిన ఏపీ ప్రభుత్వ చర్యలను ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్‌ రాజన్‌ శర్మ స్వాగతించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘1008 అంబులెన్స్‌లను ప్రారంభించడం స్వాగతించాల్సిన విషయం. ఏపీకి గొప్ప చరిత్ర ఉంది. వైద్యుల పరిరక్షణ కోసం బిల్లును  ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌. కరోనా నేపథ్యంలో ప్రతి ఇంటిని పరీక్షించడం, రోగుల వైద్య చరిత్రను తెలుసుకోవడానికి క్యూఆర్ కోడ్ వ్యవస్థను ప్రవేశపెట్టడం అభినందనీయం. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి  ఐఎంఏ సిద్దంగా ఉందని’ తెలిపారు. పబ్లిక్‌ హెల్త్‌కేర్‌లో పెట్టుబడులు పెట్టడం కొనసాగించాలని, అవసరమైతే ఈ విషయంలో ప్రైవేట్‌ సెక్టార్‌తో కలిసి పనిచేయాలని డాక్టర్‌ రాజన్‌ శర్మ ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 

కాగా బుధవారం ఉదయం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 1,088 అంబులెన్స్‌లను విజయవాడలో ప్రారంభించిన విషయం తెలిసిందే. అలాగే వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా  గుంటూరు జీజీహెచ్‌ ఆస్పత్రిలో నాట్కో కేన్సర్‌ బ్లాక్‌ను ప్రారంభించారు. దీంతో పాటు 108 సిబ్బంది జీతాలను కూడా భారీగా పెంచారు. 

 
 
sreek

Super Moderators
Registered:
Posts: 49,835
Reply with quote  #7 

ఏపీ సర్కారుపై సర్దేశాయ్ ప్రశంసల జల్లు

Rajdeep sardesai praises YS Jagan on 1088 new ambulances - Sakshi

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాధారణ ప్రజలకు అవసరమైన వైద్య సేవలు అందించడానికి, అందులోనూ అత్యంత క్లిష్ట సమయంలో కొత్త 108, 104 అంబులెన్సు సర్వీసులను ప్రారంభించడాన్ని ప్రముఖ జర్నలిస్టు రాజ్‌దీప్‌ సర్దేశాయి అభినందించారు. ఒకేసారి 1088 ఆంబులెన్స్‌లను ప్రవేశపెట్టిన విషయంపై ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశంసించారు. బుధవారం ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. కరోనా వైరస్పై పోరాటంలో మిగిలిన రాష్ట్రాలతో పోల్చితే దక్షిణాది రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయని అన్నారు.

 

కొత్తగా ప్రారంభించిన 1088 అంబులెన్స్‌లు రాష్ట్రంలోని ప్రతి ఇంటికి వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహిస్తాయన్న విషయాన్ని సర్దేశాయి ప్రస్తావించారు. వీటిని స్థానిక ఆరోగ్య కేంద్రాలు, డాక్టర్లతో అనుసంధానం చేశారని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్‌ను ఆదర్శంగా తీసుకుని మిగతా రాష్ట్రాలు ఇదే బాటలో నడుస్తాయని ఈ సందర్భంగా ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 

Sarada_Bullodu

Avatar / Picture

Maharaaju
Registered:
Posts: 21,524
Reply with quote  #8 
[rofl][rofl]
Indian_Citizen

Avatar / Picture

Baabu
Registered:
Posts: 3,517
Reply with quote  #9 
rk.jpg 
Celluloid_Scientist

Avatar / Picture

Maharaaju
Registered:
Posts: 11,417
Reply with quote  #10 
E tdp batch enti prathidhi scam antaaru veella ki chesi chesi alavatu ainatlundhi andharini alaane anukuntunaru
OfficerOnDuty

JaiNTR
Registered:
Posts: 28,400
Reply with quote  #11 
Quote:
Originally Posted by Celluloid_Scientist
E tdp batch enti prathidhi scam antaaru veella ki chesi chesi alavatu ainatlundhi andharini alaane anukuntunaru

ila unnaru enti saami 🤣
SSMahesh

Avatar / Picture

Maharaaju
Registered:
Posts: 11,822
Reply with quote  #12 
Quote:
Originally Posted by Celluloid_Scientist
E tdp batch enti prathidhi scam antaaru veella ki chesi chesi alavatu ainatlundhi andharini alaane anukuntunaru


Scam mundhesi project tharvatha anchana ese batch .. alavatu Aipoindhi papam.
Previous Topic | Next Topic
Print
Reply

Quick Navigation:

Easily create a Forum Website with Website Toolbox.