Welcome to SBDBFORUMS !!
(The Comprehensive Website for everything you want to know/discuss about Movies and Misc topics)

Sobhan's Best 50    |    Sobhan's Solo Songs   |    Sobhan's DuetsEID Mubarak ! 

Forum
Latest Topics
 
 
 


Reply
  Author   Comment  
Celluloid_Scientist

Avatar / Picture

Maharaaju
Registered:
Posts: 11,125
Reply with quote  #1 
అది కరోనా వైరస్ దేశంలోకి ప్రవేశించి ప్రబలుతున్న రోజులు.. దేశంలో లాక్ డౌన్ విధించారు. సహజంగానే ప్రజలకు ప్రెస్ మీట్లకు కాస్త దూరంగా ఉండే తెలంగాణ సీఎం కేసీఆర్.. తన సహజశైలికి భిన్నంగా రోజూ ప్రెస్ మీట్లు పెడుతూ ప్రజలకు భరోసా కల్పిస్తూ.. కరోనా నియంత్రణ చర్యలు వివరిస్తూ ఆకట్టుకున్నారు. కేసీఆర్ ప్రెస్ మీట్ వస్తుందంటే తెలంగాణ ప్రజలే కాదు.. ఏపీ ప్రజలు కూడా టీవీలకు అతుక్కుపోయి చెవులు నిక్కబొడుచుకొని వింటూ కేసీఆర్ ప్రసంగానికి ముగ్ధులైన పరిస్థితిని చూశాం.. అదే ఏపీ సీఎం జగన్ నిర్వహించిన ప్రెస్ మీట్లలో కేసీఆర్ అంత అనర్గళంగా మాట్లాడకపోయినా చర్యలు అయితే చేపట్టారు. కానీ మూడు నెలలు గడిచాయి.. ట్రెయిన్ రివర్స్ అయ్యింది.. ఇప్పుడు మాటల మాంత్రికుడు కేసీఆర్ వెనకబడిపోగా.. సైలెంట్ గా ఉన్న జగనే గ్రేట్ అనిపించుకుంటున్నారు. ఇది ఎలా సాధ్యమైంది..?

తెలంగాణ ఏపీ సీఎంలు కేసీఆర్ జగన్ ల పరిస్థితిని కరోనా  పూర్తిగా మార్చేసింది. అవును కట్టడిలో మొదట్లో కింగ్ లా కనిపించిన కేసీఆర్ ఇప్పుడు తెలంగాణలో చేతులెత్తేశాడని స్వయంగా గవర్నర్ నుంచి ప్రతిపక్షాల వరకు ఆడిపోసుకుంటున్నారు. దేశంలోనే అత్యధిక టెస్టులు చేస్తూ ఏపీలో జగన్ కరోనాను కంట్రోల్ చేస్తున్నట్టు మీడియాలో వార్తలు ప్రముఖంగా వస్తున్నాయి. దీన్ని బట్టి మూడు నెలల్లో కేసీఆర్ జగన్ ల పరిస్థితి పూర్తిగా తలకిందులైంది. సైలెంట్ గా పనిచేసుకుపోయిన జగన్ కరోనా కట్టడిలో ముందుంజలో నిలవగా.. కరోనాపై చేతులెత్తేసిన కేసీఆర్ విమర్శల పాలవుతున్నారు.

తాజాగా ఇదే విషయంపై మా ‘‘తుపాకీ.కామ్’’ పోల్ నిర్వహించింది. ‘కరోనా కట్టడిలో సీఎం జగన్ కేసీఆర్ లలో ఎవరు బాగా పనిచేస్తున్నారు’ అంటూ ప్రజలను ప్రశ్నించింది. ఆశ్చర్యం.. జనాభిప్రాయం కూడా ఒకటే.. మొదట్లో సందడి చేసి ఇప్పుడు కరోనా అరికట్టడంలో.. కనీసం చర్యలు చేపట్టకుండా.. ప్రెస్ మీట్లకు రాకుండా అజ్ఞాతవాసంలో ఉంటున్న కేసీఆర్ విఫలమయ్యారని ప్రజలు అంటున్నారు. కరోనాపై జగన్ మాత్రం చురుకుగా స్పందిస్తున్నారని ఘంటాపథంగా చెబుతున్నారు.

మా ‘తుపాకీ.కామ్’ పోల్ లో కరోనా కట్టడిలో సీఎం జగన్ బాగా పనిచేస్తున్నారని 72.51శాతం మంది పాఠకులు తీర్పునిచ్చారు. ఇక కేసీఆర్ బాగా పనిచేస్తున్నారని అన్నవారు కేవలం 11.47శాతం మంది మాత్రమే. ఇక డోలాయమానంలో ‘ఏమో చెప్పలేం’ అంటూ 16.02శాతం మంది ఈ ఓటింగ్ పై సమాధానం దాటవేశారు.

దీన్ని బట్టి కరోనా కట్టడిలో కేసీఆర్ కంటే జగన్ బాగా పనిచేస్తున్నారని పాఠకులు అభిప్రాయం వెలిబుచ్చారు. మరి ఇప్పటికైనా.. ఇన్ని విమర్శలు వచ్చాకైనా కేసీఆర్ జర ఆ మహమ్మారిపై దృష్టిసారిస్తే బెటర్ అని ప్రజాభిప్రాయమే స్పష్టం చేస్తోంది.
https://www.tupaki.com/politicalnews/article/Corona-changed-the-image-of-Jagan-and-KCR/253074yodha

DoraBabu
Registered:
Posts: 5,347
Reply with quote  #2 
ee site survey lu emo kanee mana db lo ne maa ap state ni kooda meere rule cheyandi ane posts , kcr ni choosi ap friends happy ane posts taggipoyayi

yodha

DoraBabu
Registered:
Posts: 5,347
Reply with quote  #3 
కరోనా సమస్యపై తెలంగాణాలో ఇప్పటికీ పూర్తగా చేజారీ పోలేదని, అయితే ప్రబుత్వం పూర్తి జాగ్రత్త తీసుకోవాలని రిటైర్డ్ ఐఎఎస్ అదికారి,కేంద్ర మాజీ ఆరోగ్య శాఖ కార్యదర్శి కె.సుజాతారావు అన్నారు. ఆమె ఒక ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ, హైదరాబాద్ లో పలు అడ్వాంటేజెస్ ఉన్నాయని ,వాటిని వాడుకుని ఈ సమస్య నుంచి బయటపడాలని ఆమె అన్నారు. హైదరాబాద్ లోఎందరో ఆరోగ్య నిపుణులు ఉన్నారని, ప్రజారోగ్య నిపుణులు ఉన్నారని,మంచి ఆస్పత్రులు, ఐటి ,పార్మా నెట్ వర్క్ ఉన్నాయని ఆమె అన్నారు.వీటిని సమస్వయం చేసుకుని కట్టుదిట్టమైన విదానం తీసుకు రావాలని ఆమె అన్నారు.లేకుంటే కరనా సామాజిక వ్యాప్తి పెరిగే అవకాశం ఉందని ఆమె హెచ్చరించారు.ప్రజారోగ్య నిపుణులకు మూల సమాచారం( రా డేటా) అందుబాటులో ఉంచాలని, తద్వారి విభిన్నమైన స్ట్రాటజీలను రూపొందిచే అవకాశం ఉంటుందని ఆమె అన్నారు. దీనికి ఓపెన్ నెస్ తో, పారదర్శకతతో , ప్రజల విశ్వాసం చూరగొనేలా నిర్ణయాలు చేయాలని ఆమె అబిప్రాయపడ్డారు. రాజకీయ నేతలు ప్రజలలో విశ్వాసం పెంచాలి తప్ప, సాంకేతిక నిర్ణయాలు చేయరాదని సుజాతారావు స్పష్టం చేశారు.కొందరు గతంలో స్వల్పలక్షణాలతో గాందీ ఆస్పత్రికి వెళితే పరీక్షలు చేయలేదని,అలాంటి వారి వల్ల వైరస్ మరింత వ్యాపించిందన్న భావన కూడా ఉందని ఆమె చెప్పారు


ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ఇది నిజమైన ప్రశంసగా భావించాలి. సమర్దురాలైన అదికారిగా పేరొందిన రిటైర్డ్ ఐఎఎస్ కె.సుజాతరావు ఆంద్రప్రదేశ్ లో కరోనా సమస్యను హాండిల్ చేస్తున్న తీరును ప్రశంసించారు.గతంలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శిగా కూడా పనిచేసిన సుజాతరావు టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికకు ఒక ఇంటర్వ్యూ ఇస్తూ ఎపిలో కరోనా పరిస్థితిపై అడిగిన ప్రశ్నకు జవాబు ఇచ్చారు. ఎపిలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి బెటర్ గా పనిచేస్తున్నారని అభిప్రాయపడ్డారు. ఎపిలో ముందుగానే మేల్కొన్నారని, కేంద్రం నుంచి వచ్చే సలహాల కోసం ఎదురు చూడకుండా వారు పని చేసుకుపోయారని ఆమె చెప్పారు. సాంకేతిక కమిటీని ఏర్పాటు చేసుకుని దాని సలహా ప్రకారం మందుగానే లక్ష పరీక్ష కిట్లు కొనుగోలు చేశారని ఆమె చెప్పారు.బాగా ముందుగానే ఎపి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, అలాగే ఇంటింటికి సర్వే నిర్వహించిందని ఆమె తెలిపారు. ప్రతి కిలకమైన దశలో ప్రజలకు భరోసా ఇవ్వడానికి ఎపి ముఖ్యమంత్రి, ఆరోగ్య శాఖ కార్యదర్శి ప్రయత్నించారని ఆమె అన్నారు.దీనివల్ల ప్రజలలో భయాలు పొగొట్టడానికి అవకాశం వచ్చిందని సుజాతరావు అబిప్రాయపడ్డారు.
Vasco

Super Moderators
Registered:
Posts: 26,539
Reply with quote  #4 
Anni bagunappudu handle cheyyadam kante Crisis lo handle cheyagaliginode goppa..ayane goppa
avi_mahi

Avatar / Picture

Mahesh fan
Registered:
Posts: 6,405
Reply with quote  #5 
Quote:
Originally Posted by yodha
ee site survey lu emo kanee mana db lo ne maa ap state ni kooda meere rule cheyandi ane posts , kcr ni choosi ap friends happy ane posts taggipoyayi


Abbo Aa Range Posts paddaya. 😁😁
avi_mahi

Avatar / Picture

Mahesh fan
Registered:
Posts: 6,405
Reply with quote  #6 
Quote:
Originally Posted by yodha
ee site survey lu emo kanee mana db lo ne maa ap state ni kooda meere rule cheyandi ane posts , kcr ni choosi ap friends happy ane posts taggipoyayi


Abbo Aa Range Posts paddaya. 😁😁
Terminator

Maharaaju
Registered:
Posts: 14,089
Reply with quote  #7 
True
yodha

DoraBabu
Registered:
Posts: 5,347
Reply with quote  #8 
Quote:
Originally Posted by avi_mahi

Abbo Aa Range Posts paddaya. 😁😁


boledu paddayi 

Neela

Avatar / Picture

Maharaaju
Registered:
Posts: 29,252
Reply with quote  #9 
Quote:
Originally Posted by yodha
ee site survey lu emo kanee mana db lo ne maa ap state ni kooda meere rule cheyandi ane posts , kcr ni choosi ap friends happy ane posts taggipoyayi[rofl]
ChupChupTa

Avatar / Picture

Baabu
Registered:
Posts: 3,182
Reply with quote  #10 
Quote:
Originally Posted by yodha
ee site survey lu emo kanee mana db lo ne maa ap state ni kooda meere rule cheyandi ane posts , kcr ni choosi ap friends happy ane posts taggipoyayi

kcr pressmeets ki aithe ,leader ante ila undali . kcr ki aani vishayallo commanding super, jagan bebe ani theerpu nichharu..this is very bad rahul
yodha

DoraBabu
Registered:
Posts: 5,347
Reply with quote  #11 
Quote:
Originally Posted by ChupChupTa
kcr pressmeets ki aithe ,leader ante ila undali . kcr ki aani vishayallo commanding super, jagan bebe ani theerpu nichharu..this is very bad rahul


press meet anedi oka cm ki undalsina qualities list lo last lo untadi ante aricharu , karicharu . 

Movie_Muchatlu

Avatar / Picture

Timepass
Registered:
Posts: 14,505
Reply with quote  #12 
emo kaani... maa tenali is becoming worst... 

slowly what i understand is if u r remove Hyd and Vizag.. then TG and AP position are same..

But only difference is Jagan can be seen unlike KCR who is hiding...

Govts. oka level varake cheyagalav... Janam kuda alochinchali....and Govt. officers should be trained to tackle this as old style ideas tho kastam..

Tenali lo 6 to 12 varaku shops anta.. not sure why morning 6...

balakrishna

Jackie
Registered:
Posts: 1,706
Reply with quote  #13 
Tupaki adi Oka sight Peru lone undi ga Tupaki ani
Balukushi

Avatar / Picture

Veerabhimanyu
Registered:
Posts: 8,730
Reply with quote  #14 
Jagan 👌🙏🏻🙏🏻👌🙏🏻
Balukushi

Avatar / Picture

Veerabhimanyu
Registered:
Posts: 8,730
Reply with quote  #15 
Jagan and govt entha manchi panulu chesina janalallo chaitanyam ravali . COVID season ani telisi kuda pellillu party lu jaruguthunnay . Recent ga Maa friend relatives pelli jarigindhi with around 500 members ani vinna . Ilantivi control cheyalante ayye pana !
Previous Topic | Next Topic
Print
Reply

Quick Navigation:

Easily create a Forum Website with Website Toolbox.