Welcome to SBDBFORUMS !!
(The Comprehensive Website for everything you want to know/discuss about Movies and Misc topics)

Sobhan's Best 50    |    Sobhan's Solo Songs   |    Sobhan's Duets


Happy Birthday to Prime Minister Narendra Modi ji !

Forum
Latest Topics
 
 
 


Reply
  Author   Comment  
Ishwar

Avatar / Picture

RajaKumar
Registered:
Posts: 9,053
Reply with quote  #1 

శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి నుండి వచ్చిన అద్భుతమైన శివ కీర్తన
గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారి నోట వినటం ప్రతి తెలుగు వాడూ చేసుకున్న పుణ్యం తప్ప మరొకటి కాదు

శివ తత్వాన్ని విష్ణు భక్తి పారవశ్యంతో జత చేసినట్టుగా అద్భుతంగా అమరింది ఈ కీర్తన 

Ishwar

Avatar / Picture

RajaKumar
Registered:
Posts: 9,053
Reply with quote  #2 

ఒకానొక ధవలంపు ద్యుతి మెదలే నిదివో
అకళంక మద్భుత మహానందమయమిదే

చూడగా చూడగా చూపులకు నింపుగా
జడల సొగసులతోడ జాబిల్లి కొన తోడ
మూడు కన్నుల తోడ మురియు నగవుల తోడ
కడు నీల గళముతో కళలు చిలుకు జ్యోతి

అభయ హస్తము తోడ అల శూల కరముతో
విభవంపు శోభతో విమల చరణములతో
అభవ ప్రభ ఇదే అలరే షణ్ముఖ నుతము
నభము భువి వెలిగించు నాదమయ కాంతి

Previous Topic | Next Topic
Print
Reply

Quick Navigation:

Easily create a Forum Website with Website Toolbox.