Welcome to SBDBFORUMS !!
(The Comprehensive Website for everything you want to know/discuss about Movies and Misc topics)

Sobhan's Best 50    |    Sobhan's Solo Songs   |    Sobhan's Duets




Forum
Latest Topics
 
 
 


Reply
  Author   Comment  
yodha

DoraBabu
Registered:
Posts: 5,360
Reply with quote  #1 

తెలంగాణ ఆర్టిసి ఉద్యోగులకు సంబందించి వస్తున్న వార్తలు బాద కలిగిస్తాయి. వారికి పూర్తి జీతం కాదు కదా..సగం జీతం కూడా చాలామందికి రావడం లేదట.పని చేస్తేనే జీతం ఇచ్చే నిబందన ఉండడంతో , అనేక మందికి నెల జీతం వంద రూపాయలే వచ్చిందట.జూన్ నుంచి పూర్తి జీతం ఇస్తామని ఆర్టిసి యాజమాన్యం గతంలో చెప్పినా అది జరగలేదు. కరోనా సంక్షోభంలో ఆర్టిసి కూడా కూరుకుపోయింది. అయితే బస్ లు కూడా తక్కువ తిరుగుతుండడంతో అందరికి డ్యూటీలు రావడం లేదు.దాంతో కొందరికి వేతనం వంద రూపాయల లోపే వచ్చింది.ఎక్కువ మందికి ఐదు వేల రూపాయల లోపు వచ్చింది. ఈ లెక్కన ఎపిలో ఆర్టిసి ఉద్యోగులు అదృష్టవంతులే అనుకోవాలి. వారందరిని ప్రబుత్వ ఉద్యోగులుగా గుర్తించడంతో ఈ జీతాల ఇబ్బంది లేకుండా పోయిందని అనుకోవాలి.

 //

100 rs salary to elano 
chala kastam 
thej

DoraBabu
Registered:
Posts: 5,426
Reply with quote  #2 
Quote:
Originally Posted by yodha

తెలంగాణ ఆర్టిసి ఉద్యోగులకు సంబందించి వస్తున్న వార్తలు బాద కలిగిస్తాయి. వారికి పూర్తి జీతం కాదు కదా..సగం జీతం కూడా చాలామందికి రావడం లేదట.పని చేస్తేనే జీతం ఇచ్చే నిబందన ఉండడంతో , అనేక మందికి నెల జీతం వంద రూపాయలే వచ్చిందట.జూన్ నుంచి పూర్తి జీతం ఇస్తామని ఆర్టిసి యాజమాన్యం గతంలో చెప్పినా అది జరగలేదు. కరోనా సంక్షోభంలో ఆర్టిసి కూడా కూరుకుపోయింది. అయితే బస్ లు కూడా తక్కువ తిరుగుతుండడంతో అందరికి డ్యూటీలు రావడం లేదు.దాంతో కొందరికి వేతనం వంద రూపాయల లోపే వచ్చింది.ఎక్కువ మందికి ఐదు వేల రూపాయల లోపు వచ్చింది. ఈ లెక్కన ఎపిలో ఆర్టిసి ఉద్యోగులు అదృష్టవంతులే అనుకోవాలి. వారందరిని ప్రబుత్వ ఉద్యోగులుగా గుర్తించడంతో ఈ జీతాల ఇబ్బంది లేకుండా పోయిందని అనుకోవాలి.

 //

100 rs salary to elano 
chala kastam 


Ade private employees ayithe full salary ivvali ani Chetta rules pedtharu...
Previous Topic | Next Topic
Print
Reply

Quick Navigation:

Easily create a Forum Website with Website Toolbox.