Welcome to SBDBFORUMS !!
(The Comprehensive Website for everything you want to know/discuss about Movies and Misc topics)

Sobhan's Best 50    |    Sobhan's Solo Songs   |    Sobhan's Duets


Happy SriKrishna Janmashtami !!

Forum
Latest Topics
 
 
 


Reply
  Author   Comment  
yodha

DoraBabu
Registered:
Posts: 5,466
Reply with quote  #1 
పంచాయతీ రాజ్‌ విభాగంలో కొనసాగుతున్న రోడ్ల నిర్మాణ పనులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష చేశారు. దీనికి ఏఐఐబీ ఆర్థిక సహాయం చేస్తోందని, మొత్తం రూ.4,456 కోట్లతో మారుమూల గ్రామాలకు రోడ్లను వేస్తున్నామని ఈ సందర్భంగా అదికారులు ఆయనకు వివరించారు. ఇప్పటికే 70శాతం టెండర్లు ఖరారై పనులు కొనసాగుతున్నాయని, మిగిలిన 30శాతం పనులకు త్వరలోనే టెండర్లు ఖరారు చేస్తామని చెప్పారు. రూ.5,350 కోట్లతో చేపడుతున్న కార్యక్రమాల పురోగతిని సీఎంకు అధికారులు వివరించారు. ఏఐఐబీతో నిధుల అనుసంధానం జరిగిందని అధికారులు వెల్లడించారు. రెండు ప్యాకేజీలకు సంబంధించి, రూ.1950 కోట్ల విలువైన పనులకు త్వరలోనే టెండర్లు ఖరారుచేస్తామన్నారు. ఏఐఐబీ దీనికి నిధులు సమకూరుస్తోందని తెలిపారు. రోడ్లు–భవనాల శాఖలో భాగంగా ‘న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంకు’తో చేపట్టిన ప్రాజెక్టుల తొలిదశలో భాగంగా దాదాపు రూ.3200 కోట్లను దీని కోసం ఖర్చు చేస్తున్నారు. దీంట్లో భాగంగా 3,104 కి.మీ రహదారులు, 479 బ్రిడ్జిలు నిర్మించనున్నారు. మొదటి విడత పనులకు సంబంధించి 50శాతం డీపీఆర్‌లు తయారు అయ్యాయని, మిగిలినవి కూడా పూర్తవుతాయని తెలిపారు. వీటికీ టెండర్లు ఖరారుచేస్తామని అధికారులు వెల్లడించారు.
Movie_Muchatlu

Avatar / Picture

Timepass
Registered:
Posts: 14,534
Reply with quote  #2 
AIIB bank loan kada idi? 
yodha

DoraBabu
Registered:
Posts: 5,466
Reply with quote  #3 
Quote:
Originally Posted by Movie_Muchatlu
AIIB bank loan kada idi? 


asian infra investment bank

L&T ki kooda loan given

https://www.business-standard.com/article/companies/aiib-extends-50-mn-loan-to-l-t-infra-finance-for-renewable-energy-120070700968_1.html
Dark_Knight

Avatar / Picture

Hakuna Matata
Registered:
Posts: 9,706
Reply with quote  #4 
Super [thumb]
__________________

utiṣṭhata। jāgrata। prāpya varānnibodhata।

Previous Topic | Next Topic
Print
Reply

Quick Navigation:

Easily create a Forum Website with Website Toolbox.