Welcome to SBDBFORUMS !!
(The Comprehensive Website for everything you want to know/discuss about Movies and Misc topics)

Sobhan's Best 50    |    Sobhan's Solo Songs   |    Sobhan's Duets


Sbdb pays Homage to Sri Akkineni NageswaraRao garu !

Forum
Latest Topics
 
 
 


Reply
  Author   Comment   Page 2 of 2      Prev   1   2
KCR

Avatar / Picture

NTR
Registered:
Posts: 7,275
Reply with quote  #51 
Sad to hear

Ma Bala ki Chala istam sir ante
TFI oka manchi natudini kolpoindhi
brave

Maharaaju
Registered:
Posts: 34,273
Reply with quote  #52 
Ready &Dhee are His Best roles
Naa fav comedian

RIP Sir
OfficerOnDuty

JaiNTR
Registered:
Posts: 29,184
Reply with quote  #53 
Oka kota oka jp 🙏
OfficerOnDuty

JaiNTR
Registered:
Posts: 29,184
Reply with quote  #54 
ప్రతినాయకుడిగా భయపెట్టినా... హాస్యనటుడిగా నవ్వించినా జయప్రకాష్‌రెడ్డి మాటల్లో మనదైన మట్టివాసన గుబాళిస్తుంది. తెలుగునాట ఏ యాసనైనా, మరే మాండలికాన్నైనా తన గొంతులో అవలీలగా పలికించగల సామర్థ్యం ఆయన సొంతం. నాటకాల నుంచి ఎదిగివచ్చిన ఆయన, ఇప్పటికీ ఆ రంగస్థలాన్ని మర్చిపోలేదు. ఓ నాటక సమాజాన్ని ఏర్పాటుచేసి మరీ విరివిగా ప్రదర్శనలు ఇస్తున్నారు. ‘‘నేను తెలుగు పిచ్చివాణ్ని’’ అని సగర్వంగా చెప్పుకునే జయప్రకాష్‌రెడ్డితో ‘తెలుగు వెలుగు’ ముఖాముఖి...
తె.వె.: తెలుగునాట మూడు ప్రాంతాలతోనూ అనుబంధం ఉన్నట్లుంది కదా?
జయప్రకాశ్‌: మాది కర్నూలు జిల్లా శిరివెళ్ల మండలం వీరారెడ్డిపల్లె. నాన్న పోలీసు. నెల్లూరు జిల్లాలో సబ్‌ఇన్‌స్పెక్టర్‌గా ఉద్యోగంలో చేరారు. నాకు ఊహ తెలిసినప్పుడు అక్కడే ఉన్నాం. ఓనమాలు అక్కడే దిద్దా. అప్పుడే నెల్లూరు యాసనూ ఒంటపట్టించుకున్నా. బళ్లో స్నేహితులూ, ఉపాధ్యాయులతో మాట్లాడటం, వాళ్ల మాటలు వినడం వల్ల ఆ యాస త్వరగా వచ్చింది. నాకు పరిశీలన, గ్రహణ శక్తులు ఎక్కువ. ఏదైనా ఇలా విన్నానంటే పట్టేస్తా. సెలవులు వచ్చాయంటే మా ఊళ్లోని అమ్మమ్మ, తాతయ్యల దగ్గరికి వెళ్లేవాణ్ని. దాంతో రాయలసీమ యాసా వచ్చేసింది. నిజానికి సీమ భాషలో ఓ లయ ఉంటుంది. ‘ఏమ్‌... రా... ఏం చాస్తాండావ్, యాడికిపోతాండావ్‌..’ ఇలా మాట్లాడుతుంటే గమ్మత్తయిన రాగం ఉంటుంది. అది నన్ను బాగా ఆకర్షించింది. పైగా మా నాన్న బదిలీలతో అనంతపురం, కర్నూలు, కడప, ప్రొద్దుటూరులలో చదువుకున్నా. దాంతో ఆ మాండలికం ఇంకా బాగా అలవడింది. తర్వాత పై చదువులకు గుంటూరు ఏసీ కళాశాలకు వెళ్లా. అక్కడి యాస మీదా పట్టు పెరిగింది. బీఈడీ కూడా అక్కడే చదివా. కొన్నాళ్లకి నాన్న డీ…ఎస్పీ హోదాలో నల్లగొండకు బదిలీ అయ్యారు. అక్కడే తాతయ్య కోసం పొలం కొని, అందులోనే ఇల్లు కట్టారు. అప్పటికే నాకు పెళ్లయింది. గుంటూరు పురపాలక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేస్తుండేవాణ్ని. నాన్నకోసం నల్లగొండ వచ్చిపోతుండేవాణ్ని. నాకు కొడుకు పుట్టాక, వాణ్ని నాన్న తనతోనే ఉంచేసుకున్నారు. దాంతో తరచూ నల్లగొండ వస్తుండేవాణ్ని. అక్కడ బంధువులూ, స్నేహితులతో మాట్లాడటంతో తెలంగాణ భాష మీదా పట్టు దొరికింది. ఆ భాషలో మాట్లాడుతుంటే... అది అవతలి వారికి మనల్ని దగ్గర చేస్తుంది అనిపిస్తుంది. ఓ అనుబంధం కనిపిస్తుంది. నేను ఇప్పుడు వెళ్లినా అక్కడ నా స్నేహితులతో ఆ యాసలోనే మాట్లాడుతుంటా. నాన్న కూడా అక్కడే కాలం చేశారు. ఇలా మూడు ప్రాంతాలతో నా అనుబంధం అంతా ఇంతా కాదు
OfficerOnDuty

JaiNTR
Registered:
Posts: 29,184
Reply with quote  #55 
ఆర్టికల్ : నేను తెలుగు పిచ్చివాడిని : JP గారు

https://t.co/OvluXDBISS
GLOKVEAR

Avatar / Picture

Maharaaju
Registered:
Posts: 40,123
Reply with quote  #56 
Mahatma lo packadesadu performance 💥
Pandu25

Avatar / Picture

Busy mode
Registered:
Posts: 8,037
Reply with quote  #57 
Quote:
Originally Posted by brave
Ready &Dhee are His Best roles
Naa fav comedian

RIP Sir


Peaks.. Ready aithe ultimate.. 👌
Romeo

Abhimanyu
Registered:
Posts: 7,301
Reply with quote  #58 
Om Shanthi..
Great comedian.....
python

Avatar / Picture

Abhimanyu
Registered:
Posts: 7,100
Reply with quote  #59 
Comedians chala mandhi poyaru huge void undhi anukunte
Ippudu eena kuda
Om shanti
GannaReddy

Avatar / Picture

Maharaaju
Registered:
Posts: 23,002
Reply with quote  #60 
RIP
IThor

Avatar / Picture

Registered:
Posts: 294
Reply with quote  #61 
Very sad to hear. Very talented artist. We miss you SIR

Om Shanti 🙏🙏🙏
SSMB_Superfan

Avatar / Picture

Abhimanyu
Registered:
Posts: 7,896
Reply with quote  #62 
RIP..great loss to TFI...one of My fav actors who can do any kind of role...
Ravana

Avatar / Picture

ABHAY RAM
Registered:
Posts: 112,971
Reply with quote  #63 
Rip sir
aditya2304

Avatar / Picture

Minor Babu
Registered:
Posts: 2,618
Reply with quote  #64 
SSR, PR, Dhee, Ready, Krishna, Nayak, Oosaravelli

Some of his performances to remember

Om shanti.. 
kishorem

Baabu
Registered:
Posts: 3,942
Reply with quote  #65 
Really Sad news.....one of the Best Character Artist.
KCR

Avatar / Picture

NTR
Registered:
Posts: 7,275
Reply with quote  #66 
ఆలీ: సమరసింహా రెడ్డి సమయంలో బాలకృష్ణతో మీ అనుబంధం ఎలా ఉండేది?
జేపీ: చాలా గొప్పగా ఉండేది. ఆయన నన్ను అప్పటి నుంచి ఎంతో ప్రేమగా చూసుకుంటారు. ఆయనకు జన్మతో వచ్చిన సంస్కారం. ఓసారి సెట్‌లో జనమందరూ ఉన్నారు. ఒకటే కుర్చీ ఉంది. రెండో కుర్చీ లేదు. షాట్‌ రెడీ అనగానే దగ్గరికి వెళ్లి నిలబడ్డాను. గబుక్కున ఆయన నిలబడి గురువుగారు నమస్కారం అన్నారు. నేను శివ భక్తుణ్నని ఆయనకు తెలుసు. నన్ను చూడగానే ఇప్పటికీ ఓం నమః శివాయః అంటారు. సమరసింహారెడ్డిలో నాకు అవార్డు రానందుకు చాలా బాధపడ్డారు. ‘నాకు అవార్డు రాకపోయినా బాధపడలేదు.. కానీ, జేపీకి అవార్డు రానందుకు నాకు చాలా బాధగా ఉంది’ అని ఆయన పుట్టినరోజు నాడు ప్రెస్‌ స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. అంతకంటే ప్రేమ ఏముంటుంది. అదే పెద్ద అవార్డు నాకు. సమరసింహారెడ్డి చిత్రీకరణ సమయంలో చివరి సీన్‌ షూట్‌ చేస్తున్నప్పుడు ఆయన పార్ట్‌ అయిపోయినా.. నా సీన్‌ పూర్తయ్యే వరకు అక్కడే ఉండి చూసి వెళ్లారు. ‘గురువుగారు చాలా బాగా చేశారు’ అని అభినందించి మరీ వెళ్లారు. క్లైమాక్స్‌ విలన్‌కి అనుకూలంగా ఉండడాన్ని బాలయ్య బాబు తప్ప ఎవరూ ఒప్పుకోరు.

Tags:

మరిన్ని
టీచర్‌ మీద కోపంతో నటనలోకి..టీచర్‌ మీద కోపంతో నటనలోకి..[11:21]
Adhikari

Avatar / Picture

DoraBabu
Registered:
Posts: 5,096
Reply with quote  #67 
LordVoldemort

Avatar / Picture

DHFM
Registered:
Posts: 4,208
Reply with quote  #68 
So sad rip
Sarada_Bullodu

Avatar / Picture

Maharaaju
Registered:
Posts: 24,359
Reply with quote  #69 
Image
Pandu25

Avatar / Picture

Busy mode
Registered:
Posts: 8,037
Reply with quote  #70 
Quote:
Originally Posted by Adhikari


Omg
onlyNBK

Avatar / Picture

Abhimanyu
Registered:
Posts: 7,624
Reply with quote  #71 
Om Shanti...very sad
Terminator

Maharaaju
Registered:
Posts: 14,100
Reply with quote  #72 
Om shanti
Pavan_D

Abhimanyu
Registered:
Posts: 7,032
Reply with quote  #73 
Telugu film industry lost a good actor. Rest in Peace. 
gupta

Super Moderators
Registered:
Posts: 36,927
Reply with quote  #74 
Great Actor Excellent Comedy Timing & Voice RIP JayaPrakashReddy Garu
Blue

Minor Babu
Registered:
Posts: 2,041
Reply with quote  #75 
Great Telugu actor🙏
cinemapichodu

Avatar / Picture

Relangi Mamayya
Registered:
Posts: 79,856
Reply with quote  #76 
Quote:
Originally Posted by Adhikari
[frown] 

__________________
manaki telisindhi cinema cinema cinema
cinelover

Doctor Babu
Registered:
Posts: 4,047
Reply with quote  #77 
Great actor ,RIP
crazzyboy

proud hater
Registered:
Posts: 5,520
Reply with quote  #78 
Quote:
Originally Posted by Adhikari


so sad
subbu_uppi

Avatar / Picture

Raja
Registered:
Posts: 10,545
Reply with quote  #79 
Thu Youtube lo edava New Smile Entertainment channel vadu JP garu bathroom lo padipoina pic tho video petti exclusive anta...CHI
 
 
SSMB_Superfan

Avatar / Picture

Abhimanyu
Registered:
Posts: 7,896
Reply with quote  #80 
venkat22

Registered:
Posts: 310
Reply with quote  #81 
RIP jaya prakash reddy sir. A very good actor. [frown] 
gopal

Avatar / Picture

PK-SRK-MSD
Registered:
Posts: 27,691
Reply with quote  #82 
Great villain,Comedian,Character artist...Telugu Cinema will miss u sir...Om Shanthi JayaPrakash Reddy garu 
BreakingBad

Avatar / Picture

Veerabhimanyu
Registered:
Posts: 8,046
Reply with quote  #83 
Quote:
Originally Posted by subbu_uppi
Thu Youtube lo edava New Smile Entertainment channel vadu JP garu bathroom lo padipoina pic tho video petti exclusive anta...CHI
 
 

Youtube should be censored... evadu padite vadu vichalavidiga news ani interviews ani pedtunnaru...
simhanbk

Avatar / Picture

Abhimanyu
Registered:
Posts: 7,479
Reply with quote  #84 
modhatlo villain roles chusi, tarwatha aa comedy roles asalu unexpected, villanism entha baga chesado, comedy antha kanna iragadeesadu, om shanthi JP garu
movies21

Jackie
Registered:
Posts: 1,521
Reply with quote  #85 
Very unfortunate. Versatile actor, will surely miss him in the upcoming movies.
veerusayz

Avatar / Picture

DoraBabu
Registered:
Posts: 5,584
Reply with quote  #86 
Very sad to hear the demise of Jayaprakash reddy garu. Appatlo ayanni screen meeda chuste bhayam vesedi. Ayana yasa tho roudram and hasyam rendu equally pandinchagalaru. Nayak lo ayana dialogue modulation generated too much humour. I can still remember the audience response. Ayana screen presence superb. Anestaru anthe screen meeda
veerusayz

Avatar / Picture

DoraBabu
Registered:
Posts: 5,584
Reply with quote  #87 
Denemma jeevitham. Okkatante okka good news kuda vinapaddam ledu. Anni bad news ehh. Alavatu ayipoyindi vini vini
Visakhapatnam_fan

Maharaaju
Registered:
Posts: 17,313
Reply with quote  #88 
Rip sir🙏😫😫😫

Chala variations choopistharu acting lo
Very sad baga nachey actor
starboy

Registered:
Posts: 181
Reply with quote  #89 
A very excellent actor. May he RIP.

We are losing so much talent... 

Srihari... MSN... DS... sad state. 
Sarada_Bullodu

Avatar / Picture

Maharaaju
Registered:
Posts: 24,359
Reply with quote  #90 
i saw him in srisailam in 2013... he came with his wife..
babu_mahesh

Jackie
Registered:
Posts: 9,310
Reply with quote  #91 
Rip sir.

Gulabi ani comedy superb chesaru. Ye character ayina thana Mark separate ga vundedi.
rkrish

Maharaaju
Registered:
Posts: 18,359
Reply with quote  #92 
Quote:
Originally Posted by Adhikari


Very sad 😔
thephoenix

Avatar / Picture

RajaKumar
Registered:
Posts: 9,245
Reply with quote  #93 
sad.. Great comedy cum Villain actor.. 

TFI will miss him..  Om Shanthi Jayaprakash Reddy garu


Previous Topic | Next Topic
Print
Reply

Quick Navigation:

Easily create a Forum Website with Website Toolbox.