Welcome to SBDBFORUMS !!
(The Comprehensive Website for everything you want to know/discuss about Movies and Misc topics)

Sobhan's Best 50    |    Sobhan's Solo Songs   |    Sobhan's Duets


Sbdb pays Homage to Sri Akkineni NageswaraRao garu !

Forum
Latest Topics
 
 
 


Reply
  Author   Comment  
yodha

Soggadu
Registered:
Posts: 6,032
Reply with quote  #1 
సాక్షి, విజయవాడ: రాజధాని అమరావతిలో జరిగిన ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై దర్యాప్తు చురుగ్గా సాగుతోంది. తాజాగా ఏడుగురిపై సీఐడీ కేసు నమోదు చేసింది. తెల్లరేషన్ కార్డు దారుల పేర్లతో కోట్లాది రూపాయల విలువైలన భూములు కొనుగోలు చేసినట్టు కీలక ఆధారాలను సీఐడీ సేకరించింది. పాన్‌కార్డు లేని పేదలు కోట్లాది రూపాయల చెలామణి చేశారని గుర్తించింది. నాగమణి, నరసింహారావు, అనురాధ, కొండలరావు, భుక్యానాగమణి, అబ్దుల్, జమేదార్‌లపై కేసులు నమోదు చేసినట్టు సమాచారం. ఇప్పటికే మాజీ మంత్రులు నారాయణ, పత్తిపాటి పుల్లారావులపై కేసు నమోదైన సంగతి తెలిసింది. మరికొందరి ప్రమేయంపై విచారణ కొనసాగుతోంది. 

కూపీ లాగుతున్న ఈడీ
అమరావతి : రాజధాని అమరావతిలో సాగిన ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు సంబంధించి మనీల్యాండరింగ్‌పై దర్యాప్తు చేపట్టిన ఎన్‌ఫోర్సుమెంట్‌ డైరెక్ట రేట్‌(ఈడీ) మరో అడుగు ముందుకేసింది. తెల్ల కార్డుదారులు ఎవరికి బినామీలనే కోణంలో ఆరా తీస్తోంది. కోట్లాది రూపాయలతో అక్కడ విలువైన భూములు  కొనుగోలు చేసిన పేదల(తెల్లకార్డుదా రుల) జాబితాను సీఐడీ సేకరించడం తెలిసిందే. దీనిపై సీఐడీ ఇచ్చిన వివరాలతో క్రైమ్‌ నెంబర్‌ 3/ 2020 కేసు నమోదు చేసిన ఈడీ అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేపట్టింది.
[Table_0]
అమరావతి కోర్‌ ఏరియాలో 797 మంది తెల్లరేషన్‌ కార్డుదారులు బహిరంగ మార్కెట్లో రూ.276 కోట్ల విలువైన 761.34 ఎకరా ల్ని రూ.38.56 కోట్లు(రిజిస్ట్రేషన్‌ విలువ) పెట్టి ఎలా కొన్నారనే దానిపై ప్రధానంగా ఆరా తీస్తోంది. వీరిలో పాన్‌కార్డు కలిగినవారు 268 మంది ఉండగా.. లేనివారు 529 మంది. తెల్లకార్డులు కలిగిన వారి వివరాల్ని వివిధ కోణాల్లో సేకరిస్తున్న విషయాన్ని ఈడీ హైద రాబాద్‌ జోనల్‌ కార్యాలయ జాయింట్‌ డైరెక్టర్‌ (జేడీ) అభిషేక్‌ గోయల్‌ ఏపీ సీఐడీ అధికారులకు సమాచారమిచ్చినట్లు తెలిసింది.అలాగే, రాజధాని రావడానికి ముందు నుంచి పథకం ప్రకారం బినామీలను వాడుకుని తక్కువ ధరకు భూములు కొట్టేసినట్లు ఈడీ పసిగట్టింది. తాడేపల్లి, మంగళగిరి, తాడికొండ, తుళ్లూరు, పెదకాకాని, అమరావతి మండలాల్లో ఈ కొనుగోళ్లు ఎక్కువగా జరిగినట్లు నిర్ధారించింది. మరోవైపు.. ఎన్ని లక్షల రూపాయిల చొప్పున ఎంతమంది పెట్టుబడి పెట్టి భూములు కొన్నారో ఈడీ లెక్క తీసింది.
OfficerOnDuty

JaiNTR
Registered:
Posts: 29,184
Reply with quote  #2 
Sakshi paper a saami 🙏
LordVoldemort

Avatar / Picture

DHFM
Registered:
Posts: 4,208
Reply with quote  #3 
E tdp vollu vi lands lakkunte manchidhi
SSMahesh

Avatar / Picture

Maharaaju
Registered:
Posts: 12,044
Reply with quote  #4 
చంద్రబాబు అక్రమాస్తుల కేసు హైదరాబాద్‌లోని ఏసీబీ కోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. కేసు రిజిస్టర్‌ కాకముందే హైకోర్టు నుంచే స్టే ఎలా తెచ్చుకున్నారో తెలపాలని కోర్ట్ ప్రశ్న. అయితే, ఇప్పటికే ఈ కేసుపై స్టే ఉందని బాబు తరపు లాయర్‌ కోర్టుకు తెలిపారు. తదుపరి విచారణను ఈనెల 14కు వాయిదా.
SSMahesh

Avatar / Picture

Maharaaju
Registered:
Posts: 12,044
Reply with quote  #5 
Quote:
Originally Posted by OfficerOnDuty
Sakshi paper a saami 🙏


Avunu saami meenadu lo veyyadu ga mari ..
simhanbk

Avatar / Picture

Abhimanyu
Registered:
Posts: 7,479
Reply with quote  #6 
ee ts podhuna legisthe aa sakshi articles veskuni vasthadu
simhanbk

Avatar / Picture

Abhimanyu
Registered:
Posts: 7,479
Reply with quote  #7 
Quote:
Originally Posted by SSMahesh


Avunu saami meenadu lo veyyadu ga mari ..

oka doubt...ts, meru ycp party lo internal members aa...antha time ela dhorukuthndhi meku podhuna lechina dhaggara nunchi alert ga untaru
simhanbk

Avatar / Picture

Abhimanyu
Registered:
Posts: 7,479
Reply with quote  #8 
ee ycp batch inka ee panulu cheyadame...inka vere pani undadhu...aa chesedhi edho thondaraga chesi...konchem vere panula medha kuda dhrushti petandi saami...


SSMahesh

Avatar / Picture

Maharaaju
Registered:
Posts: 12,044
Reply with quote  #9 
Quote:
Originally Posted by simhanbk

oka doubt...ts, meru ycp party lo internal members aa...antha time ela dhorukuthndhi meku podhuna lechina dhaggara nunchi alert ga untaru


Meek ante oka organization oka paddhathi elanti news aina with graphics and posters release avuthayi .. maadhi new and young party alert undakapothe yellow virus andariki spread avuthundhi ..
Movie_Muchatlu

Avatar / Picture

Timepass
Registered:
Posts: 14,831
Reply with quote  #10 
Quote:
Originally Posted by SuperStarMB
E tdp vollu vi lands lakkunte manchidhi
+1
balakrishna

Jackie
Registered:
Posts: 1,710
Reply with quote  #11 
Tdp valla lands to paatu ysrcp leader dochesina laksha kotlu kooda laakkunte Ap ki appula baada undadu Rajadhani kattukovachhu.polavaram complete chesukovachhu
simhanbk

Avatar / Picture

Abhimanyu
Registered:
Posts: 7,479
Reply with quote  #12 
Quote:
Originally Posted by SSMahesh


Meek ante oka organization oka paddhathi elanti news aina with graphics and posters release avuthayi .. maadhi new and young party alert undakapothe yellow virus andariki spread avuthundhi ..

jagona virus dhebbaki ye virus ina pani chesidha...
balakrishna

Jackie
Registered:
Posts: 1,710
Reply with quote  #13 
Quote:
Originally Posted by simhanbk

jagona virus dhebbaki ye virus ina pani chesidha...


Yellow virus ante Sakshi ena paper top lo yellow colour full ga untundi
OfficerOnDuty

JaiNTR
Registered:
Posts: 29,184
Reply with quote  #14 
Quote:
Originally Posted by SSMahesh


Avunu saami meenadu lo veyyadu ga mari ..

Sakshi ni Kuda support chestunnava saami 🙏
yodha

Soggadu
Registered:
Posts: 6,032
Reply with quote  #15 
Quote:
Originally Posted by simhanbk
ee ts podhuna legisthe aa sakshi articles veskuni vasthadu

Mee tdpians nundi inspired Andi
But Mee tdpians la visha prachaaram cheyadam raadu
SSMahesh

Avatar / Picture

Maharaaju
Registered:
Posts: 12,044
Reply with quote  #16 
Quote:
Originally Posted by simhanbk

jagona virus dhebbaki ye virus ina pani chesidha...


Papam enni try chestharu.. edhi stick avvatledhu 😁..
SSMahesh

Avatar / Picture

Maharaaju
Registered:
Posts: 12,044
Reply with quote  #17 
Quote:
Originally Posted by OfficerOnDuty

Sakshi ni Kuda support chestunnava saami 🙏


Nuvvu mathram eenadu AJ ni support cheyyochu memu maathram muskuni moola kurchovali .. endhi ee blackmailing .. Avunu naku evadi news ruchi aithe vadidhi support chestha em peekkuntaro peekkondi ani anaalani undhi ..

Kaani nenu ananu .. 😁
Godavari

Jackie
Registered:
Posts: 1,481
Reply with quote  #18 
Sakshit Rofl article ga, Mana edava system lo white ration cards crore patis dagara kuda vunnay .. lakhs dead cheap.
Previous Topic | Next Topic
Print
Reply

Quick Navigation:

Easily create a Forum Website with Website Toolbox.