Welcome to SBDBFORUMS !!
(The Comprehensive Website for everything you want to know/discuss about Movies and Misc topics)

Sobhan's Best 50    |    Sobhan's Solo Songs   |    Sobhan's Duets



Forum
Latest Topics
 
 
 


Reply
  Author   Comment  
Npower

Veerabhimanyu
Registered:
Posts: 8,302
Reply with quote  #1 

విజయవాడ: జస్టిస్ కనగరాజ్ ఇంటి అద్దె వివాదం.. రూ.7 లక్షలట!

 
 
Thirumala Neppala | Samayam TeluguUpdated: 10 Sep 2020, 11:06:00 AM

బుధవారం అధికారులు ఆ ఫ్లాట్‌లోని ఫర్నిచర్‌ను తీసుకువెళ్లటానికి ప్రయత్నించారు. అయితే అద్దె బకాయి మొత్తం చెల్లించి ఫర్నిచర్‌ తీసుకెళ్లాలని రవీంద్రనాథ్‌ సూచించారు. దీంతో వారు ఆయనపై మాచవరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వివాదం రేగింది.

 
[samayam-telugu]
జస్టిస్ కనగరాజ్

విజయవాడలో ఏపీ మాజీ ఎన్నికల కమిషనర్ ఇంటి అద్దెపై వివాదం రేగింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ తర్వాత జస్టిస్ కనగరాజ్ బాధ్యతలు స్వీకరించారు. ఆ సమయంలో విజయవాడ బెంజిసర్కిల్‌లోని వల్లూరి రవీంద్రనాథ్ ప్లాట్‌లో ఏప్రిల్‌ 11న అద్దెకు దిగారు.. నెలకు అద్దె రూ.1,11,800. ఆ తర్వాత జస్టిస్‌ కనగరాజ్‌ నియామకాన్ని హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. వల్లూరు రవీంద్రకు ఆరు నెలలుగా ఫ్లాట్‌ ఓనర్‌ సంబంధిత పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు అద్దె చెల్లించలేదు.
 
బుధవారం అధికారులు ఆ ఫ్లాట్‌లోని ఫర్నిచర్‌ను తీసుకువెళ్లటానికి ప్రయత్నించారు. అయితే అద్దె బకాయి మొత్తం చెల్లించి ఫర్నిచర్‌ తీసుకెళ్లాలని రవీంద్రనాథ్‌ సూచించారు. దీంతో వారు ఆయనపై మాచవరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వివాదం రేగింది. తనకు మొత్తం ఆరు నెలలుగా అద్దె కింద రూ.7 లక్షల వరకు అద్దె ఇవ్వాలి అని రవీంద్ర అంటున్నారు. అధికారులెవరూ స్పందించడం లేదని.. తాను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదన్నారు. అద్దె చెల్లించకుండా తమను ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు.

అగ్రిమెంట్‌ లెటర్‌ ఇవ్వాలన్న రవీంద్రనాథ్‌ వినతిని సీఐ వినయమోహన్‌ ఉన్నతాధికారులకు తెలియజేశారు. దీంతో అధికారులు ఫర్నిచర్‌ తీసుకోకుండానే వెనుదిరిగారు. మరి ఈ అద్దె వివాదానికి అధికారులు ఎలా పుల్‌స్టాప్ పెడతారో చూడాలి. రవీంద్ర మాత్రం ఆరు నెలల అద్దెను చెల్లించాలని కోరుతున్నారు. అగ్రిమెంట్‌ లెటర్‌ ఇచ్చి ఫర్నిచర్‌ తీసుకెళ్లవచ్చని అధికారులకు చెప్పానని.. ఒకవేళ స్పందించకపోతే కోర్టు ద్వారా వెళతానన్నారు.
Npower

Veerabhimanyu
Registered:
Posts: 8,302
Reply with quote  #2 
Yemayya Jagan Reddy.... neeku nee prabhutvaanikee court lu, aaa case lu sarva saadhaaranamaina vishayam..... 

Pakka raashtraala nunchi manushulani pilipinchi... vaallanu koodaa court case la paalu chestunnaavamitayya.

More to that u have money for panchudu kaaryakramam for your VOTE BANK.... but not to avoid these type of embarassments.  Be ready for one more GORU MUDDA from High court.
YNWA_NTR

Avatar / Picture

Maharaaju
Registered:
Posts: 12,364
Reply with quote  #3 
Ha ha.. podduna lesthe... Yodha bro.. Vijayawada lo rent ani.. oka Chandamama story chepthadu..

Ilantivi asal kanipinchav..😀😀
thej

DoraBabu
Registered:
Posts: 5,958
Reply with quote  #4 
Bezawada lo one lac a ?

Entha pedda flat ayya Adhi ?
shravan_subbu

Registered:
Posts: 640
Reply with quote  #5 

judge gaari stayini batti.  ekkuva mandi salahadarulu aa rate addele kadutunnaru.  

 

o vaaram mandu manesi kattesta ani gudivada  naani cheppamannnadu. 

Npower

Veerabhimanyu
Registered:
Posts: 8,302
Reply with quote  #6 
Quote:
Originally Posted by shravan_subbu

judge gaari stayini batti.  ekkuva mandi salahadarulu aa rate addele kadutunnaru.  

 

o vaaram mandu manesi kattesta ani gudivada  naani cheppamannnadu. 



Achu thappu... Gudivaada Rowdy.
Previous Topic | Next Topic
Print
Reply

Quick Navigation:

Easily create a Forum Website with Website Toolbox.