Welcome to SBDBFORUMS !!
(The Comprehensive Website for everything you want to know/discuss about Movies and Misc topics)

Sobhan's Best 50    |    Sobhan's Solo Songs   |    Sobhan's Duets



Forum
Latest Topics
 
 
 


Reply
  Author   Comment  
kishorem

Baabu
Registered:
Posts: 3,943
Reply with quote  #1 
మారటోరియం: రెండేళ్ల పాటు పొడిగించే యోచన Sep 01, 2020, 11:50


Solicitor General Tells SC Loan Moratorium May Be Extendable 2 Years - Sakshi
IST Solicitor General Tells SC  - Sakshi న్యూఢిల్లీ: మారటోరియం గడువు పొడిగించాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం ఎదుట హాజరైన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా.. అన్ని లోన్లకు రెండేళ్ల వరకు మారటోరియం పెంచే యోచనలో ఉన్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన ఆయన.. ఇప్పటికే ఈ విషయంపై కసరత్తు ప్రారంభమైందని, మార్చి 2021 వరకు మారటోరియం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఇందుకు స్పందించిన న్యాయస్థానం.. చెల్లించని ఈఎంఐలపై ఎలాంటి అదనపు వడ్డీ గానీ, పెనాల్టీ గానీ విధించకూడదని ఆదేశించింది. ఈ కేసును బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది.

కాగా ఆగస్ట్‌ 31తో ముగియనున్న మారటోరియం గడువును కరోనా పరిస్థితుల దృష్ట్యా డిసెంబర్‌ 31 వరకు పొడించాలని కోరుతూ న్యాయవాది విశాల్‌ తివారీ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. కరోనా కారణంగా తలెత్తిన సంక్షోభం కారణంగా.. సాధారణ , మధ్య తరగతి ప్రజలు, ఉద్యోగుల జీవితాలు తలకిందులయ్యాయని, వివిధ అవసరాల కోసం తీసుకున్న లోన్లు చెల్లించే పరిస్థితిలో వారు లేరని న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు. మారిటోరియం గడువును ఈ ఏడాది చివరి వరకు పెంచేలా కేంద్ర ప్రభుత్వాన్ని, ఆర్‌బీఐ, వివిధ బ్యాంకులను ఆదేశించాలని కోరారు. ఈ పిటిషన్‌పై న్యాయస్థానం ఈరోజు విచారణ చేపట్టగా.. అన్ని రుణాలపై రెండేళ్ల వరకు మారటోరియం పొడిగిస్తామని కేంద్రం చెప్పడంతో బడుగు వర్గాలకు ఉపశమనం లభించినట్లయింది.
Cinema_picha

Registered:
Posts: 451
Reply with quote  #2 
has the announcement been made to extend moratorium till next two years?
thej

DoraBabu
Registered:
Posts: 5,957
Reply with quote  #3 
Next July varaku ayithe important...
Kopadari_Manishi

Avatar / Picture

Jackie
Registered:
Posts: 1,727
Reply with quote  #4 
Banks should charge less interest during moratorium. 
thej

DoraBabu
Registered:
Posts: 5,957
Reply with quote  #5 
Quote:
Originally Posted by Kopadari_Manishi
Banks should charge less interest during moratorium. 


True...asalu business migulthe kada kattadaniki...

Land lords and banks should co-operate for business to go on...
SSMahesh

Avatar / Picture

Maharaaju
Registered:
Posts: 12,045
Reply with quote  #6 
No GST cheyyandi va 2 years .. INdia ni singapore chesi chuyistharu. 
PowerStar2603

Avatar / Picture

Likes Bunny
Registered:
Posts: 18,238
Reply with quote  #7 
Quote:
Originally Posted by SSMahesh
No GST cheyyandi va 2 years .. INdia ni singapore chesi chuyistharu. 

Employees mida income tax ni etheyandi ila ithe
viswanath

Avatar / Picture

Maharaaju
Registered:
Posts: 125,217
Reply with quote  #8 
Quote:
Originally Posted by PowerStar2603

Employees mida income tax ni etheyandi ila ithe


Idhi best😁
thej

DoraBabu
Registered:
Posts: 5,957
Reply with quote  #9 
Quote:
Originally Posted by SSMahesh
No GST cheyyandi va 2 years .. INdia ni singapore chesi chuyistharu. 


Gst goes to states...states will not agree...centre Mundhu beggars avvali....mundhe south ante beggars e...

Better income tax lepeyandi or personal income tax lepesi corporate tax vunchali....
Shanmukhi

DoraBabu
Registered:
Posts: 5,498
Reply with quote  #10 
Quote:
Originally Posted by PowerStar2603

Employees mida income tax ni etheyandi ila ithe
it returns concept lekunda, slabs cheyali.
Example, < 5l - no tax
Between 5-10 l - 5%
10-20l - 10%
Previous Topic | Next Topic
Print
Reply

Quick Navigation:

Easily create a Forum Website with Website Toolbox.