Welcome to SBDBFORUMS !!
(The Comprehensive Website for everything you want to know/discuss about Movies and Misc topics)

Sobhan's Best 50    |    Sobhan's Solo Songs   |    Sobhan's Duets



Forum
Latest Topics
 
 
 


Reply
  Author   Comment  
yodha

Soggadu
Registered:
Posts: 6,067
Reply with quote  #1 
గత అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ ఓటమికి గురైన టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, కుమారుడు నారా లోకేష్‌ ట్విటర్‌ వేదికగా రాజకీయాలు చేస్తూ అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా హైదరాబాద్‌లో కూర్చుని చేతికొచ్చింది రాసుకుంటూ సోషల్‌ మీడియాలో అబాసుపాలవుతున్నారు. గతంలోనూ ఇలాంటి చర్యలకు పాల్పడ్డ లోకేష్‌కు గత ఎన్నికల్లో మంగళగిరి ప్రజలు తగిన బుద్ధి చెప్పినప్పటికీ తీరు మార్చుకోవడంలేదు. తాజాగా మరోసారి ట్విటర్‌ వేదికగా ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా అసత్య పోస్టింగులు పెట్టి విమర్శలను ఎదుర్కొంటున్నారు
https://twitter.com/ChittoorPolice/status/1300335306864910336?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1300335306864910336%7Ctwgr%5E&ref_url=https%3A%2F%2Fwww.sakshi.com%2Ftelugu-news%2Fpolitics%2Fnara-lokesh-wrong-tweets-ysrcp-leaders-1312041

Previous Topic | Next Topic
Print
Reply

Quick Navigation:

Easily create a Forum Website with Website Toolbox.