Welcome to SBDBFORUMS !!
(The Comprehensive Website for everything you want to know/discuss about Movies and Misc topics)

Sobhan's Best 50    |    Sobhan's Solo Songs   |    Sobhan's Duets


Happy Birthday to Prime Minister Narendra Modi ji !

Forum
Latest Topics
 
 
 


Reply
  Author   Comment  
yodha

Soggadu
Registered:
Posts: 6,003
Reply with quote  #1 
అనంతపురం మాజీ ఎమ్.పి జెసి దివాకరరెడ్డి, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జెసి ప్రభాకరరెడ్డిలు మరో కేసులో చిక్కుకుంటున్నట్లుగా ఉంది.జెసి ట్రావెల్స్ సంస్థ లో కొందరు ఉద్యోగులు స్థానిక ఎస్.ఐ. సంతకం పోర్జరీ చేశారన్న అబియోగాలు ఎదుర్కుంటున్నారు.వారిలో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.లారీలను విక్రయించడానికి పోలీసుల అనుమతి అవసరం అన్న నిబందన ఉంది. అయితే దానిని ఉల్లంఘించడానికి గాను ఏకంగా వీరు తాడిపత్రి ఎస్.ఐ. సంతకాలు పోర్జరీ చేవారట. పోలీసుల తనిఖీలలో జెసి ట్రావెల్స్ ఆఫీస్ లో వీటికి సంబందించిన రబ్బర్ స్టాంప్ లు ఇతర సామాగ్రి లబించాయని సమాచారం. యాజమాన్యం ఆదేశాల మేరకే అలా చేశామని ఉద్యోగులు చెబుతున్నారు. మరో ఇద్దరు ఉద్యోగులు పరారీలో ఉన్నారు. ఈ కేసులో దివాకరరెడ్డి, ప్రభాకరరెడ్డిలు కూడా చిక్కుకునే అవకాశం ఉందని అంటున్నారు.
Previous Topic | Next Topic
Print
Reply

Quick Navigation:

Easily create a Forum Website with Website Toolbox.