Welcome to SBDBFORUMS !!
(The Comprehensive Website for everything you want to know/discuss about Movies and Misc topics)

Sobhan's Best 50    |    Sobhan's Solo Songs   |    Sobhan's Duets


Happy Birthday to Prime Minister Narendra Modi ji !

Forum
Latest Topics
 
 
 


Reply
  Author   Comment  
Ishwar

Avatar / Picture

RajaKumar
Registered:
Posts: 9,053
Reply with quote  #1 
[51XO3BJ2hDL]


[81d+b0q13lL]
Ishwar

Avatar / Picture

RajaKumar
Registered:
Posts: 9,053
Reply with quote  #2 
Interested readers can buy here

https://www.amazon.in/Nallamilloripalem-Kathalu-Vamsy/dp/B0832D7964/ref=sr_1_8?dchild=1&qid=1594042228&refinements=p_27%3AVamsy&s=books&sr=1-8
Ishwar

Avatar / Picture

RajaKumar
Registered:
Posts: 9,053
Reply with quote  #3 




Kopadari_Manishi

Avatar / Picture

Jackie
Registered:
Posts: 1,727
Reply with quote  #4 


What is your feedback?
Celluloid_Scientist

Avatar / Picture

Maharaaju
Registered:
Posts: 13,961
Reply with quote  #5 
Great talented director Chettu kindha pleader, Joker, April 1 vidudhala, ladies tailor...movies chala istam naku 
Ishwar

Avatar / Picture

RajaKumar
Registered:
Posts: 9,053
Reply with quote  #6 
Quote:
Originally Posted by Kopadari_Manishi


What is your feedback?


Induloni rendu kathalu real life ve... avi telusu 
Migatha stories telivandi 
Nenu monne order pettaanu....waiting for the book [smile]

Chadivaaka ikkade review update chestaanu
Ishwar

Avatar / Picture

RajaKumar
Registered:
Posts: 9,053
Reply with quote  #7 
Quote:
Originally Posted by Celluloid_Scientist
Great talented director Chettu kindha pleader, Joker, April 1 vidudhala, ladies tailor...movies chala istam naku 


Naaku vamsy gaaru writer gaa ekkuva telusu 

Maa pasalapudi kathalu 
Maa diguva godaavari kathalu 
Vamsi ki nacchina kathalu part1 and part2
Aaku pacchani gnaapakam 
Aaanaati vaanachinukulu 
Ika aayana FB lo post chese polamaarina gnaapakaalu 

Abbo annee next level narration and deep personal connect untaay [crazy][crazy][crazy]
Kopadari_Manishi

Avatar / Picture

Jackie
Registered:
Posts: 1,727
Reply with quote  #8 
Quote:
Originally Posted by Ishwar


Induloni rendu kathalu real life ve... avi telusu 
Migatha stories telivandi 
Nenu monne order pettaanu....waiting for the book [smile]

Chadivaaka ikkade review update chestaanu


Thank you, will wait for your review [thumb]
Ishwar

Avatar / Picture

RajaKumar
Registered:
Posts: 9,053
Reply with quote  #9 
NMPK1.jpg  NMPK2.jpg  NMPK3.jpg 
Blue

Minor Babu
Registered:
Posts: 2,021
Reply with quote  #10 
Vamsi 🤟🏻
Ishwar

Avatar / Picture

RajaKumar
Registered:
Posts: 9,053
Reply with quote  #11 
Baapu gaari sthaanam lo aayana sishyudaina Kadali Suresh gaaru vesaaru bommalu 
Aayana sthaayiki ae maatram thaggakundaa entho chakkagaa unnaay [thumb][thumb][thumb][thumb]
Ishwar

Avatar / Picture

RajaKumar
Registered:
Posts: 9,053
Reply with quote  #12 
మల్లెపూల రాజుగారి మిలిటరీ హోటల్, నెమళ్ళ రేవు, వర్మ గారు, స్వప్నరాగలీనం కథలు చదివాను. 

ముఖ్యంగా ఇక్కడ ప్రస్తావించుకోవాల్సింది వర్మగారు కథ గురించి. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ లో పని చేసి రిటైర్ అయిపోయిన క్యారెక్టర్  మొక్కల గురించి, చెట్ల గురించి  ఇంత ప్యాషనేట్ గా ఉంటుందా అని షాక్ ఐపోవటమే కాదు చివర్లో మన  చేత కంటతడి పెట్టిస్తాడీ వర్మగారు.  అదొక అనుభూతి అంతే. జీవితంలో మీకు వర్మగారు పరిచయం అవుతారు ఈ కథ చదివితే. ఇది చదవకపోతే మాత్రం వర్మగారి లాంటి అరుదైన వ్యక్తిని మీరు మిస్ ఐపోయినట్టే లెక్క. 

మల్లెపూల రాజు గారి మిలిటరీ హోటల్ గురించి ఎంత చెప్పినా తక్కువే. జీవితంలో నువ్వు నమ్ముకున్నది నీకు కూడు పెడుతుంది అన్న దానికి సజీవ తార్కాణం ఈ కథ.  నీకై నువ్వు కష్టపడి నేర్చుకుని నైపుణ్యం సాధించిన  విద్య అది ఏదైనా సరే  నీకే కాదు నీ భావితరాల వారికి కూడా ఒక గుర్తింపునిస్తుంది అన్న విషయం ఎంతో చక్కగా చెప్పారిందులో. 

నెమళ్ళ రేవు లోని కథా శిల్పం చాలా బావుంది. ఆ సస్పెన్సు చివరి దాకా కంటిన్యూ అయ్యింది. చివర్లో కళ్ళు చెమర్చుతాయి. వంశీ గారి బలం ఒక ఫాంటసీలా అందంగా కథను చెప్పటం. అందుకు అతను ఎప్పుడూ ఎంచుకునే నేపథ్యాలు ప్రకృతి, గత చరిత్ర. ప్రకృతిని అందంగా వర్ణిస్తూనే క్యారెక్టర్ ల తాలూకు మిస్టరీని అలాగే చివరి దాకా నిలిపి ఉంచుతాడు. అందుకోసం ఆయన ప్రత్యేకించి శ్రమించడు కానీ ప్రత్యేకంగా ఉండటం కోసం మాత్రం రచయితగా ఎంతో శోధన చేస్తాడు. ఈయనలోని డైరెక్టర్ కూడా తోడవ్వటంతో కథ చదివే పాఠకుడికి షడ్రసోపేతమైన భోజనం చేస్తున్నట్టు ఉంటుంది.

స్వప్నరాగలీనం ఒక అరుదైన కథ. అది కేవలం వంశీ గారిలాంటి వాళ్ళే రాయగలరు అనిపిస్తుంది. ఎందుకంటే ఒక కథ అద్భుతంగా ఉండాలి అంటే ముందు రాసేవాడికి అద్భుతాల మీద నమ్మకం ఉండాలి. చరిత్రలో కలిసిపోయిన, కనుమరుగు అయిపోయిన   ఒక పాత్ర   గురించి రాయటం సామాన్యమైన విషయం కాదు. అలాంటి ఒక థాట్ రావటంలోనే రచయిత సగం సక్సెస్ అయినట్టు లెక్క. ఈ కథ కూడా పాఠకుడికి ఒక విన్నూతమైన అనుభూతిని కలిగిస్తుంది. 

మొదటి నాలుగు కథలే ఈ రేంజ్ లో ఉన్నాయంటే మిగిలినవి ఎలా ఉంటాయో అన్న తహతహ నాలోని పాఠకుడిని ఆ కథలన్నీ చదవకుండా ఉండనివ్వట్లేదు.
ఈ నాలుగు కథల రుచి మీకు చూపిద్దామనే ఈ మినీ రివ్యూ పోస్ట్ చేస్తున్నాను [smile]

మీరింకా 'నల్లమిల్లోరి పాలెం కథలు' పుస్తకం కొని ఉండకపోతే వెంటనే అమెజాన్ లో ఆర్డర్ పెట్టండి. వెంటనే చదివెయ్యండి.

Ishwar

Avatar / Picture

RajaKumar
Registered:
Posts: 9,053
Reply with quote  #13 

నల్లమిల్లోరిపాలెం కథలు మొత్తం చదివాను.
అసలేమని చెప్పను? ఎన్నని చెప్పను?
వంశీ గారు స్వతహాగా దర్శకుడు అవ్వటం వాళ్ళ విషువల్ గా రిచ్ గా ఉండే కథలనే ఆయన ఎంచుకుంటారు. దానికి ఆయన ఫాంటసీ ని జోడించి రాస్తారు. అది చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది ప్రతి సారి.
నఫీసా, పేరు చారులత...బెంగాలీ అంట, విభ్రమం, అలా చూస్తుండిపోయేను, సత్యదేవుడు గారి మనవడు, ఇలా ప్రతీ కథా ఎన్నో అనుభూతుల లోతుల నుండి పుట్టిన ఒక ఆణిముత్యంలా మిగిలిపోతుంది పాఠకుడి మదిలో. వంశీ గారి కథల్లో మనకు గోదావరి మనుషుల్లో కనిపిస్తుంది. పాత్రల్లో ప్రవహిస్తుంది. మాటల్లో వినిపిస్తుంది. ఆయన గోదావరి తల్లి ముద్దుబిడ్డ. ఎంతో ప్రేమగా ఆ తల్లిని తన జ్ఞాపకాల్లో పదిలంగా ఉంచుకున్నాడు.
మనం చూసిన దాన్ని చూసినట్టుగా చెప్పటాన్ని వివరణ అంటారు.
మనం ఎలాంటి పవిత్రమైన దృష్టితో అయితే గోదావరిని, అక్కడి ప్రజల్ని వారి తీరుతెన్నుల్ని చూసామో అంతకంటే గొప్పగా, పవిత్రంగా దాన్ని పాఠకుడి మదిలో ముద్రిస్తే దాన్నే వర్ణన అంటారు.
వర్ణన అంటే అతిశయోక్తులతో నింపెయ్యటం కాదు. అందమైన భావాలతో రంగరించటం. ఇలాంటి వారు సమాజానికి కావాలి. ఒక రచయిత మాత్రమే తనలో ఉండే మాధుర్యాన్ని ప్రపంచంతో పంచుకోగలుగుతాడు.
ఇలాంటి భావ మాధుర్యాన్ని సాహిత్యాన్ని గౌరవించే ఏ పాఠకుడూ మిస్ అవ్వకూడదు.
ఎందుకంటే మంచి సాహిత్యం రాయటం ఎంత ముఖ్యమో చదవటం అంతకంటే ముఖ్యం. చదివాక ఇది బావుంది అని నలుగురితో పంచుకోవటం కూడా మరీ ముఖ్యం.

వంశీ గారి తర్వాత చెప్పుకోవాల్సింది కడలి సురేష్ గారి గురించి. బాపుగారు లేని లోటు అస్సలు తెలియనివ్వకుండా చేశారు అనటంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. చలం గారి కథలో గీసిన చిత్రమే అందుకు చక్కటి తార్కాణం. కడలి సురేష్ గారి నుండి మరెన్నో చిత్రాలు చూడాలని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాను.  

OfficerOnDuty

JaiNTR
Registered:
Posts: 29,099
Reply with quote  #14 
hmm ento chadavalani unna kudaratledu
Ishwar

Avatar / Picture

RajaKumar
Registered:
Posts: 9,053
Reply with quote  #15 
Quote:
Originally Posted by OfficerOnDuty
hmm ento chadavalani unna kudaratledu


Gattigaa anukondi....distractions em pettukokundaa fix avvandi chadiveyyandi...aipotundi
OfficerOnDuty

JaiNTR
Registered:
Posts: 29,099
Reply with quote  #16 
Quote:
Originally Posted by Ishwar


Gattigaa anukondi....distractions em pettukokundaa fix avvandi chadiveyyandi...aipotundi

def ga chaduvuta time anthe will do within 2 days
Ishwar

Avatar / Picture

RajaKumar
Registered:
Posts: 9,053
Reply with quote  #17 
Satyadev short film directed by Vamsy gaaru titled 'letter' 

ee story koodaa book lo undi 

OfficerOnDuty

JaiNTR
Registered:
Posts: 29,099
Reply with quote  #18 
raju gari military hotel katha nijame kada aa vantalu aa hotel avanni famous kada
OfficerOnDuty

JaiNTR
Registered:
Posts: 29,099
Reply with quote  #19 
Kakinada subbayya hotel thanuku vijaya mess ivanni famous kada
Ishwar

Avatar / Picture

RajaKumar
Registered:
Posts: 9,053
Reply with quote  #20 
Quote:
Originally Posted by OfficerOnDuty
raju gari military hotel katha nijame kada aa vantalu aa hotel avanni famous kada


Yeah annee nijame 
Inkokati untundi perumaallapuram paakam gaarelu ani adhi koodaa true story ne
chennai4831

Abhimanyu
Registered:
Posts: 7,272
Reply with quote  #21 
books cost 400, 600 ala unnai kada

kindle version type konchem takkuva cost unte cheppandi
mosagadu

Avatar / Picture

Minor Babu
Registered:
Posts: 2,588
Reply with quote  #22 
Quote:
Originally Posted by chennai4831
books cost 400, 600 ala unnai kada

kindle version type konchem takkuva cost unte cheppandi


one week back DB lo yevaro link share chesaru. you can download the PDF for free if you encourage piracy
Ishwar

Avatar / Picture

RajaKumar
Registered:
Posts: 9,053
Reply with quote  #23 
Quote:
Originally Posted by chennai4831
books cost 400, 600 ala unnai kada

kindle version type konchem takkuva cost unte cheppandi


Prathi story ki vesina bommala valla aa cost totally worth it anipistundi 

Paigaa oka book ni chetullo chadavatam lo unde experience ni nothing can match it anipistundi
Khamar_7

Registered:
Posts: 1
Reply with quote  #24 

Quote:
Originally Posted by mosagadu


one week back DB lo yevaro link share chesaru. you can download the PDF for free if you encourage piracy
 

 

if you dont mind konchem aa share chesina vyakthi peru / link share chesindi e thread o cheppagalara ..

Previous Topic | Next Topic
Print
Reply

Quick Navigation:

Easily create a Forum Website with Website Toolbox.