Welcome to SBDBFORUMS !!
(The Comprehensive Website for everything you want to know/discuss about Movies and Misc topics)

Sobhan's Best 50    |    Sobhan's Solo Songs   |    Sobhan's Duets

Forum
Latest Topics
 
Reply
  Author   Comment  
YNWA_NTR

Avatar / Picture

Maharaaju
Registered:
Posts: 12,344
Reply with quote  #1 
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలోని అవినీతి ఆరోపణలపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)ను ఏర్పాటు చేసింది. ఐపీఎస్‌ అధికారి కొల్లి రఘురామ్‌రెడ్డి ఆధ్వర్యంలో 10 మంది సభ్యులతో సిట్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో మంత్రివర్గ ఉప సంఘం సమర్పించిన నివేదికలోని అంశాలపై సిట్‌ విచారణ చేపట్టనుంది. సీఆర్‌డీఏ పరిధిలోని సరిహద్దుల మార్పు, అవకతవకలు, ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌, బినామీ లావాదేవీలపై ప్రత్యేక దర్యాప్తు బృందం దృష్టి సారించనుంది.

సీఆర్‌డీఏతో పాటు ఇతర ప్రాజెక్టుల్లోని అక్రమాలపైనా సిట్‌ విచారణ చేపట్టనుంది. ప్రత్యేక దర్యాప్తు బృందం సభ్యులుగా ఐపీఎస్‌ అధికారులు అట్టాడ బాబూజీ, వెంకట అప్పలనాయుడు, శ్రీనివాస్‌రెడ్డి, జయరామ్‌రాజు, విజయ్‌ భాస్కర్‌, గిరిధర్‌, కెనడీ, శ్రీనివాసన్‌, ఎస్వీ రాజశేఖర్‌రెడ్డిలను నియమించింది. సిట్‌కు ప్రభుత్వం విస్తృతాధికారాలు కట్టబెట్టింది. ఎవరినైనా విచారణకు పిలిచే అధికారం సిట్‌కు ఉందంటూ ఉత్తర్వుల్లో పేర్కొంది.
YNWA_NTR

Avatar / Picture

Maharaaju
Registered:
Posts: 12,344
Reply with quote  #2 
రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు హయాంలో తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన ప్రాజెక్టులు, ఏర్పాటు చేసిన సంస్థలు, కార్పొరేషన్లు, అన్నింటిపైనా సమగ్ర విచారణకు ప్రభుత్వం సిట్‌ ఏర్పాటు చేసింది. మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన నివేదిక ఆధారంగా సిట్ దర్యాప్తు చేపట్టనుంది. ఇంటెలిజెన్స్‌ డీఐజీ కొల్లి రఘురామరెడ్డి ఆధ్వర్యంలో 10మంది సభ్యులతో సిట్‌ ఏర్పాటు చేసింది. గత ఐదేళ్లలో ప్రభుత్వ వ్యవహారాలకు సంబంధించి ఎవరినైనా విచారణకు పిలిచే, ప్రశ్నించే అధికారం సిట్‌కు ఉందంటూ జీవో జారీ చేసింది. గత ప్రభుత్వ నిర్ణయాలను, పథకాలను తిరగదోడేందుకు జగన్‌ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. సీఆర్డీఏ పరిధిలో భూలావాదేవీలు సహా అన్ని ప్రభుత్వ పథకాలు, కార్పొరేషన్ల వ్యవహారాలు సిట్‌ పరిధిలోకి వస్తాయంటూ జీవోలో స్పష్టం చేసింది.

అయితే గత ప్రభుత్వ నిర్ణయాలన్నింటినీ తిరగదోడేందుకు సిట్‌ ఏర్పాటు చేయడం ఇదే తొలిసారని రాజ్యాంగ నిపుణులు అంటున్నారు.
YNWA_NTR

Avatar / Picture

Maharaaju
Registered:
Posts: 12,344
Reply with quote  #3 
Be it politicians or people... Mana jalaganna any given day always revenge mode..

Asal calm ga oka 10 days vundatam istam vundadhu ankunta.. be it people or opposition leaders ala velu petti gelikuthu vuntadu kabolu... Amaravati Racha ayndhi... Next assigned lands Ni venakki ani oka penta.. ah gola avthundagane idhi... Malli idhi...

yardstick

Super Moderators
Registered:
Posts: 12,522
Reply with quote  #4 
Ee Modi , shah waste....kaalayapana ika panikiraadu ...CBI ante ani SIT ku velladu ...

SIT lo proofs dorikite CBI ki request cheyyachu...

good job
Dhevavrath

Avatar / Picture

తల ఎత్తి ప్రశ్నిస్తే?
Registered:
Posts: 2,896
Reply with quote  #5 
Good job!

Okarinokaru tittukotam decades nunchi chusthondhe.

Genune investigation chesi corruption or power abuse chesina MLAs ni convict chesthe manchidhe. Ila cheyakapothe ee politicians maararu.

I support Jagan on this.
chandu4kalyan

Avatar / Picture

sukumar fan
Registered:
Posts: 4,286
Reply with quote  #6 
good

mundu a ganta,sujana, cm ramesh lanti vallani mooseyali
Npower

Veerabhimanyu
Registered:
Posts: 8,302
Reply with quote  #7 
Quote:
Originally Posted by Dhevavrath
Good job!

Okarinokaru tittukotam decades nunchi chusthondhe.

Genune investigation chesi corruption or power abuse chesina MLAs ni convict chesthe manchidhe. Ila cheyakapothe ee politicians maararu.

I support Jagan on this.

Babai calling from Swargam.... [wave]
Npower

Veerabhimanyu
Registered:
Posts: 8,302
Reply with quote  #8 
Quote:
Originally Posted by chandu4kalyan
good

mundu a ganta,sujana, cm ramesh lanti vallani mooseyali

2 already in SAFEST ZONE of this earth.... Third one already waiting to reach that zone.

Even Harshad Mehta alive and choosen that Zone - Only God will be left to punish him... So, no use... Jaggadiki antha dhairyam undi unte... Adi Narayana Reddy ni ippatike Babai hatya case lo thappudu aadhaaraalatho ayinaa irikinchese vaadu.  Adi knew what's in store... He know very well about YSR mark Raajakeeya Dowrjanyam right from Siva Reddy days as his family was the beneficiary those days of it.

With prior experiences of his opponents... he realized that he may be victimized now and will become scapegoat... hence, he too went under that SAFEST ZONE OF THE EARTH. 

Final outcome:  Yemi eekaledu... on above 4.
chandu4kalyan

Avatar / Picture

sukumar fan
Registered:
Posts: 4,286
Reply with quote  #9 
Quote:
Originally Posted by Npower

Amit shah worst ga tyaaru ayadu, worst fellow power kosam corrupt fellows ni spare chestunadu
yardstick

Super Moderators
Registered:
Posts: 12,522
Reply with quote  #10 
Quote:
Originally Posted by chandu4kalyan

Amit shah worst ga tyaaru ayadu, worst fellow power kosam corrupt fellows ni spare chestunadu

yemi post chestaro ento

Mukesh Ambani, Anil Ambani, Adani , Gaali .....Sujana andari meeda banks, CBI, ED proceeding...None is able to escape any payment...

Everyone is welcome to BJP but you dont get undue favours....may be you could get them deferred for sometime...
chandu4kalyan

Avatar / Picture

sukumar fan
Registered:
Posts: 4,286
Reply with quote  #11 
Quote:
Originally Posted by yardstick

yemi post chestaro ento

Mukesh Ambani, Anil Ambani, Adani , Gaali .....Sujana andari meeda banks, CBI, ED proceeding...None is able to escape any payment...

Everyone is welcome to BJP but you dont get undue favours....may be you could get them deferred for sometime...

Ok sir leaveit, bjp chese prati panini defend chese program petaru
yodha

Soggadu
Registered:
Posts: 6,064
Reply with quote  #12 
Quote:
Originally Posted by Npower

2 already in SAFEST ZONE of this earth.... Third one already waiting to reach that zone.

Even Harshad Mehta alive and choosen that Zone - Only God will be left to punish him... So, no use... Jaggadiki antha dhairyam undi unte... Adi Narayana Reddy ni ippatike Babai hatya case lo thappudu aadhaaraalatho ayinaa irikinchese vaadu.  Adi knew what's in store... He know very well about YSR mark Raajakeeya Dowrjanyam right from Siva Reddy days as his family was the beneficiary those days of it.

With prior experiences of his opponents... he realized that he may be victimized now and will become scapegoat... hence, he too went under that SAFEST ZONE OF THE EARTH. 

Final outcome:  Yemi eekaledu... on above 4.

adi knows kanuka adi ni jagan emee cheyale
laxmi parvati knows about cbn hatya raajakeeyalu , so cbn kooda lp ni emee cheyale

yodha

Soggadu
Registered:
Posts: 6,064
Reply with quote  #13 
ఎపి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం పని ఆరంబించింది. పోరంకి లో ఉన్న ఇంటెలజెన్స్ ఆపీస్ ను కేంద్రంగా చేసుకుని కార్యకలాపాలను సాగించడానికి నిర్ణయించుకుంది. రాజదాని ఇన్ సైడ్ ట్రేడింగ్ నిగ్గు తేల్చే పనిలో పడింది. సిట్‌ ప్రత్యేకాధికారి, ఇంటెలిజెన్స్‌ డీఐజీ కొల్లి రఘురామిరెడ్డి బృందం శుక్రవారం విజయవాడలో మెరుపు దాడులు నిర్వహించింది. రాజధానిలో భూములు కొనుగోలు చేసిన పేదల వెనుక ఉన్న బినామీల గుట్టు విప్పేందుకు టీడీపీ నేతలకు చెందిన ఇళ్లల్లో సోదాలు నిర్వహించింది. విజయవాడ పటమటలో కొందరు ధనికుల ఇళ్లను కూడా తనిఖీ చేసింది.
వీరిలో ఒకరు టీడీపీ మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు బంధువుగా చెబుతున్నారు. వీరి ఇళ్లల్లో సిట్‌ పలు కీలక ఆధారాలను సేకరించింది. కంప్యూటర్‌ హార్డ్‌ డిస్కులు, ఆస్తులకు ప్ర సంబంధించిన పత్రాలు, బ్యాంకు లాకర్లను స్వాధీనం చేసుకుంది. సిట్‌ అధికారులు వారి నుంచి కీలక విషయాలను రాబట్టినట్టు తెలుస్తోంది. వారి ఆస్తులు, ఆదాయాలు, రాజధానిలో కొన్న భూములు, వాటికి డబ్బులు ఎలా వచ్చాయి, టీడీపీ నేతలతో వారి సంబంధాలపై ప్రశ్నించడంతోపాటు వారి వద్ద అనేక పత్రాలను తీసుకుని పరిశీలించారు.
Previous Topic | Next Topic
Print
Reply

Quick Navigation:

Easily create a Forum Website with Website Toolbox.